ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా ||2|| నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏదియు అక్కరలేదు ప్రభువా ||2|| నా ప్రాణామైయున్న దేవ నీకే సోత్రమయ్య - యుగయుగములకు ప్రభుడవు నీవేనయ్య ||2|| 1.ఎవరులేరని నే కృంగియున్నప్పుడు నా యొద్ద నే నిలిచి నాకు ధైర్యం ఇచ్చావు నా ఒంటరి పయనంలో చేయిపట్టి నడిపావు గమ్యమే లేని నన్ను అద్దరికి చేర్చవు ||2|| నా ప్రాణామై || 2.నన్ను కన్న తల్లిదండ్రులే నన్ను త్రోసివేసినా నేను నిన్ను మరవను అని వాగ్ధనం చేసావు పాపశాప బంధకాలలో బంధినై నే ఉండగా నన్ను విడిపించుటకు నీ ప్రాణాం అర్పించావు ||2|| నా ప్రాణమై ||
@ChandramohanChandra-q9h8 күн бұрын
good voice
@abhiramgaming37947 күн бұрын
🎉
@sailajasailajakalaparedykalapa2 күн бұрын
సూపర్ సిస్టర్
@MallikaGoudas2 күн бұрын
God bless you amulya🎉
@jayavardhanjn87452 ай бұрын
ప్రభు పని లో మరింతగా ఆరాధించే ఆరాధికురాలు గా బలమైన ఉజ్జీవం తో అనేక మంది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే ఒక్క యోధురాలు గా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వందనాలు.
@mmarrey22856 күн бұрын
God bless you amulya,👍👍
@sandhyamanchala1445 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤😂❤❤
@MandaNeelima-ht7hu11 күн бұрын
Nice voice 🎉
@g.johnbabu39992 ай бұрын
బాగా పాడావు అమూల్య Sooooper
@josephwesley568319 күн бұрын
దేవుడు నీకు మంచి స్వారము ఇచ్చాడు దేవుని పనిలో బాహుబలంగా వాడబడాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ యు అమూల్య 🙏🙌🙇♀️❤️....
@ThotadaVenkat6 күн бұрын
వాదనలు
@iforjesuschrist77713 күн бұрын
చాలా వినయం విధేయత తో పాడారు సోదరి. నేటి రోజుల్లో కొంచెం స్వరం ఉంటేనే తెగ ఫీల్ అయిపోతున్నారు. దేవునికే మహిమ ప్రభావము కలుగును గాక ❤❤❤❤❤🎉🎉🎉
@kommuraju921512 күн бұрын
Super singing ammu thalli god bless u raa
@bonthabharathishine11 күн бұрын
God bless you amulya, ur voice is so good
@sadhachavakula11 күн бұрын
Nice🎉
@varadaraju6563Ай бұрын
Amen amen 🙏🙏🙏🙏🙏🙏
@VineethaRapaka12 күн бұрын
Super akka
@rajukw9485Ай бұрын
🙏🙏
@NavyaBaddiАй бұрын
సూపర్ సిస్టర్ 👌👌👌👌👌🌹
@rudravaramnagarajuraju603122 күн бұрын
Super sister 🙏🙏🙏
@balajibalajid4382 ай бұрын
Nice voice nice song nice music god bless you sister🎉