కూటమి గెలిచింది వీళ్లు ఓడిపోయారు.!| Pawan Kalyan | Chandrababu | Kalyan Dileep, Rajesh, Mahesh | TM

  Рет қаралды 88,239

Tree Media News

Tree Media News

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
కూటమి గెలిచింది వీళ్లు ఓడిపోయారు.!| Pawan Kalyan | Chandrababu | Kalyan Dileep, Rajesh, Mahesh | TM
#Chandrababu #ysjagan #pawankalyan #andrapradesh #kalyandileepsunkara #rajeshmahasena #jadasravankumar #pothinamahesh #politicalnews #news
#pennaliramakrishna #ysjagan #evmmachine #kcr #kapal
#realtalkwithanji #apelections2024 #apelectionresults
#jagan #ysrcp #sharmila #sunitha #avinashreddy #apelections #appolitics #apelections2024 #apelectionsurvey #apelections2024 #apnextcm
#ysjagan #chandrababu #pawankalyan #ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel #telugufacts#interestingfacts#factsintelugu

Пікірлер: 217
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 3 ай бұрын
జగన్ ని ఓడించాలంటే అవతల జగనే ఉండాలని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు దిలీప్ సుకరం. 😢
@True_bond
@True_bond 3 ай бұрын
అతను అసూయతో కుళ్ళిపోయాడు
@interstellar2583
@interstellar2583 2 ай бұрын
Kula picchi yekkuva Dilip sunkara ki
@interstellar2583
@interstellar2583 2 ай бұрын
​@@True_bondyes
@vinodkiran4685
@vinodkiran4685 2 ай бұрын
Antha peddha matalu enduku lendi kanee kds manchi vadu Pawan Kalyan ki jsp ki chala huge devotee enduko ekkado hurt ayyadu left ayyadu but ea roju Pawan Kalyan ki anti ga matladaledhu still he is a devotee of Pawan Kalyan
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 ай бұрын
మంచి భవిషత్తు పోగొట్టుకున్న వాళ్ళు మీరు తమ్ముడు మీకు ఓపిక లేదు తప్పుడు వాళ్ళు మాట విని తప్పుడు మనుషులు గేమిగిలిపోయారు మీరు ముగ్గురు లేకపోతే నే కూటమి మంచిది, మీలాంటి వాళ్ళు కు నిలకడ లేదు. మీరు రాజకీయం చేయలేరు, ఎప్పుడు టీవీ లో కనిపించడం మానేయండి.
@venkyyerubandi1789
@venkyyerubandi1789 2 ай бұрын
జై డి లక్ష్మి నారాయణ కూడా ఊసరవెల్లి
@suryadev5048
@suryadev5048 2 ай бұрын
ఆ నలుగురు కూటమికి వ్యతిరేకంగా ఉండి... ఊపిరి ఆడక...... ఫ్యాన్ గాలి కోసం..... ఊరి వేసుకొని రాజకీయా ఆత్మ హత్య చేసుకున్నారు... ఇప్పుడు..... తిరిగేవి వారి ఆత్మలు మాత్రమే...,.వాళ్ళకి.... నా శ్రద్ధాంజలి 😢
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 3 ай бұрын
మీరు చెప్పింది వంద శాతం వాస్తవం
@sangeethaalapana8798
@sangeethaalapana8798 2 ай бұрын
నిజం,సార్,,అతి చేసే ,వీళ్లు, 👈💯,వాళ్లని వాళ్లు,ప్రశ్నించుకోవాలి 👈💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boletrinadharao196
@boletrinadharao196 2 ай бұрын
మంచిది జరిగింది వీళ్ళ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోయాము 😂😂😂
@ananda6878
@ananda6878 3 ай бұрын
చక్కటి విశ్లేషణ అండి.చాలా బాగుంది.ధన్యవాదాలు.
@tiktock5179
@tiktock5179 2 ай бұрын
జడ శ్రావణ్ కు వచ్చిన ఓట్లు 416 మాత్రమే
@srinivasraodokara7970
@srinivasraodokara7970 3 ай бұрын
100%correct sir
@gandhimgullapalli7273
@gandhimgullapalli7273 2 ай бұрын
రాజకీయంగా ఎదగాలనుకునేవారికి నీతిచంద్రిక !
@subbu3590
@subbu3590 2 ай бұрын
Good analysis
@padmanabhamp9682
@padmanabhamp9682 3 ай бұрын
జడ shravankumar కు వచ్చిన ఓట్లు 416 మాత్రమే.
@SKumar-wb8zl
@SKumar-wb8zl 3 ай бұрын
Vadu oka joke laga untadu... His appearance is copied with ambedkar
@satyanarayanatholeti
@satyanarayanatholeti 2 ай бұрын
Vadu ki avi kuda bokke annaya
@user-lx2yi4eg7l
@user-lx2yi4eg7l 2 ай бұрын
Jada he feels I am great analyst,but he was very very very ........... ................... ...........????
@allinonetech2681
@allinonetech2681 2 ай бұрын
😂😂😂😂😂
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 2 ай бұрын
Jadala is a Chameleon 😊
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 3 ай бұрын
బాగా చెప్పారు అన్న
@srinivastalatam8607
@srinivastalatam8607 2 ай бұрын
రజనీ కాంత్ గారి నరసింహ సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది."అతి గా ఆశ పడే మగాడు,అతి గా ఆవేశ పడే ఆడది సుఖ పడినట్టు చరిత్ర లో లేదు". ఈ దుష్ట చతుష్టయం 1.జడ శ్రవణ్ 2 దిలీప్ సుంకర 3.రాజేష్ 4.పోతిన మహేష్ అతి గా ఆశ పడ్డారు ఆవేశ పడ్డారు కూడా.అందుకే ఈ రోజు అడ్రస్ లేకుండా పోయారు.
@Suresh-454
@Suresh-454 2 ай бұрын
Exactly😂
@trinadharaotrinadhrao5940
@trinadharaotrinadhrao5940 2 ай бұрын
Correct 💯
@vinodkiran4685
@vinodkiran4685 2 ай бұрын
Correct dushta chatushtayam ea kanee enduko iapptikee valla andari lo kds manchi vadu anipistundhi enduko ego hurt ayyi side ayyadu lekapothe Pawan Kalyan ki huge devotee asalu
@SriRam-dt1qd
@SriRam-dt1qd 2 ай бұрын
అదే కూటమి ఫెయిల్ అయ్యి ఉంటే వీళ్ళు హీరో అంటా మా. విజయవాడ వెస్ట్ సుజన కి ఎలా ఇస్తారు? అప్పుడు దాకా మహేష్ వర్క్ చేస్తే. Cbn,పవన్ అదృష్టం బాగుంది
@rameshbabubabu2660
@rameshbabubabu2660 2 ай бұрын
100 %correct yes
@kovvadarambabu7156
@kovvadarambabu7156 2 ай бұрын
అయ్యా నాగార్జున గారూ !. మహా బాగా చెప్పారు. మీరు చెప్పిన ఈ నలుగురు అధః పాతాళానికి పోయారు. వీరు ఆకాశంలో విహరించి తమని తాము ఎక్కువ ఊహించుకుని మీడియాలో చాలా ఎక్కువుగా చెలరేగిన సంగతి తెలియనిది కాదు.
@arvindkumar-kd5vz
@arvindkumar-kd5vz 2 ай бұрын
Yes
@hdelenem09
@hdelenem09 2 ай бұрын
మీ ఎనాలిసిస్ JD లక్ష్మీనారాయణ విషయం లో అన్వయించవచ్చు. ఒక దశలో జగన్ చేసే పనులన్నీ చాలా బాగున్నాయి అని కామెంట్ చేశారు
@travelwithpassion6023
@travelwithpassion6023 2 ай бұрын
Correct
@marnivenkatarao6846
@marnivenkatarao6846 2 ай бұрын
అవును sir
@vinodkiran4685
@vinodkiran4685 2 ай бұрын
Ha nijame
@bommanalakshmi6568
@bommanalakshmi6568 2 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా చెప్పారు
@user-mi3cl8tg3z
@user-mi3cl8tg3z 3 ай бұрын
🎉 super sir good
@shivasairam8925
@shivasairam8925 2 ай бұрын
ప్రజల ఆలోచనా శక్తి బాగా పెరిగింది .😂❤🎉😅❤🎉😊❤🎉
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 2 ай бұрын
చాలా బాగా అనాలసిస్ చేశారు సార్, మీరు చెప్పిన ఆ నలుగురికి ఇంకా బుద్ధి రాలేదు, మీరు చెప్పిన మాటలే వాళ్లకి కామెంట్స్ ఆల్రెడీ పెడుతూనే ఉన్నావు అవి వారు చదువుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీ మాటలు కచ్చితంగా వారు వింటారు, విని మారుతారో లేదో మరి
@srinivasrao1886
@srinivasrao1886 2 ай бұрын
Super analysis
@sanjaysharma3642
@sanjaysharma3642 3 ай бұрын
I am very proud on your analysis sir & it's true !
@nareshgadibiona6779
@nareshgadibiona6779 3 ай бұрын
Life lessons andi 🙏
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 2 ай бұрын
You are a real critic sir.
@SIVOHAM-AHAMASMI
@SIVOHAM-AHAMASMI 3 ай бұрын
WONDERFUL ANALYSIS SIR 👌 👏
@sathishirugusathishirugu5562
@sathishirugusathishirugu5562 2 ай бұрын
ఎనాలసిస్ సూపర్ సార్
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
S, 💯 200 currect anaalasis 👍🙏🎉
@Anand-yf9nd
@Anand-yf9nd 2 ай бұрын
మీ విశ్లేషణ నాకు చాలా నచ్చింది.
@muralimohanaraopotnuru1659
@muralimohanaraopotnuru1659 2 ай бұрын
very good Analysis Sir....
@bsiva7359
@bsiva7359 2 ай бұрын
Yes sir
@seshagiriraopapineni3111
@seshagiriraopapineni3111 2 ай бұрын
నాగార్జున లాంటి విశ్లేషకులు దేశానికీ అవసరం
@KMasthannaidu
@KMasthannaidu 2 ай бұрын
అబ్బా నువ్వు వాడికంటే చెత్త నా కొడుకు ఉన్నట్టున్నావు కదరా నాగార్జున అమ్మ అనే వాడిది ఒక గాండు విశ్లేషణ ఆ నా కొడుకు జగన్ గాడి భజన తప్ప ప్రతిపక్షాలను సాక్షాలు ఆధారాలు లేకుండా వ్యక్తిగత దూషణ చేయడం వాడికి బాగా అలవాటు ఒకప్పటి లాగా కాదు ఈ ఐదేళ్లలో వాడి ఇలాగే మాట్లాడితే వాడికి దేహశుద్ధి శాశ్విత శుద్ధి చేస్తారు ఇది నిజం రా రేయ్
@bandlavenkatesulu6043
@bandlavenkatesulu6043 3 ай бұрын
Your observation analysis 100 percent true
@kilarusudhakar3248
@kilarusudhakar3248 2 ай бұрын
అన్నగారు చాలా బాగా చెప్పారు
@Naidu963
@Naidu963 3 ай бұрын
Superb Sir... Excellent Analysis
@muralimukkamala9811
@muralimukkamala9811 3 ай бұрын
Excellent analysis Sir 👏👏
@kurmilachupatula20
@kurmilachupatula20 3 ай бұрын
Nice explanation sir
@skbash6480
@skbash6480 3 ай бұрын
Baga chepparu sir
@vasudev4706
@vasudev4706 2 ай бұрын
Excellent interview, need more videos like this, thank you..
@dayanandraotangeda1708
@dayanandraotangeda1708 2 ай бұрын
Well said. Sir
@hanumantharaon6583
@hanumantharaon6583 3 ай бұрын
Eye opening analysis
@user-mm6uc6ii6o
@user-mm6uc6ii6o 2 ай бұрын
వీళ్ళు స్వంతం గా fan కి ఉరివే సుకొన్నారు
@jayateja8686
@jayateja8686 2 ай бұрын
Simply superb explanation by nagarjuna garu
@user-nz8zg4rp1r
@user-nz8zg4rp1r 2 ай бұрын
చాల బాగా చెప్పారు నాగార్జున గారు
@challa.srinivas3258
@challa.srinivas3258 2 ай бұрын
వావ్ అద్భుతం మీ విశ్లేషణ సూపర్ గా చెప్పారు❤
@boppudisrao9320
@boppudisrao9320 2 ай бұрын
You are right ☑️
@appalanaidudatti8673
@appalanaidudatti8673 2 ай бұрын
చాలా బాగా చెప్పారు
@appalanaiduponnada1143
@appalanaiduponnada1143 2 ай бұрын
Nice
@kumarswamymudde5413
@kumarswamymudde5413 2 ай бұрын
SUPAR SR
@ramakrishnachundu3420
@ramakrishnachundu3420 2 ай бұрын
Well explanation sir.
@lokeshmitte7363
@lokeshmitte7363 2 ай бұрын
Best interview
@kbswamy4710
@kbswamy4710 2 ай бұрын
A decent analysis ❤
@rajupilli1978
@rajupilli1978 2 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ ❤
@venkateswararao2219
@venkateswararao2219 2 ай бұрын
Dear Nagarjuna garu, Your comments are excellent.
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 2 ай бұрын
మీరు చెప్పినది 100/- sir 🎉🎉🎉🎉 from visakhapatnam
@ak-du3ed
@ak-du3ed 2 ай бұрын
అందులో ఒక ఆయన నేను చెప్పిన మాటలు వినలేదు
@prasadckv339
@prasadckv339 2 ай бұрын
చక్కటి విశ్లేషణ చేశారు, మొదట్లో సుంకర కి మంచి భవిష్యత్తు ఉంది అనుకున్నాను. మీరు చెప్పింది నిజమే. ఎక్కడో తేడా వచ్చింది
@nagchilukuri8206
@nagchilukuri8206 2 ай бұрын
గుడ్ లాంగ్వేజ్.... అండ్ నైస్ ఎనాలిసిస్... Keep it.. Up
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 2 ай бұрын
Another example Kesineni Nani😅
@BorrasathibabuBorrasathibabu
@BorrasathibabuBorrasathibabu 2 ай бұрын
💯👌👌👌👌👌👌👌
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 2 ай бұрын
Mr.Revant Reddy is acceptable person and goal clarity man.
@ChigurlaSekhar-dm2xl
@ChigurlaSekhar-dm2xl 2 ай бұрын
Good ❤❤❤❤❤🎉
@rajendrayella6175
@rajendrayella6175 2 ай бұрын
Super sir
@ponugupatiln5303
@ponugupatiln5303 2 ай бұрын
Gentle Analysis... Very nice.
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 2 ай бұрын
best analysis for public and honest information sri
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 2 ай бұрын
Suddenly why they were changing to Paytm batch now suffering a lot good funnishment to them by AP people 🙏 TQ sir
@nageswararao5963
@nageswararao5963 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@viswanathkori3806
@viswanathkori3806 2 ай бұрын
1000000000000000000000/-నిజం నిజం నిజం
@balajibalu6694
@balajibalu6694 2 ай бұрын
వాళ్లు అందరు బయటకు వెళ్ళేపోవడం వల్ల కూటమి గెలుపు వచ్చింది.... సంతోషం
@ak-du3ed
@ak-du3ed 2 ай бұрын
Antha vallu చేసుకున్న కర్మ
@palurisuresh4019
@palurisuresh4019 2 ай бұрын
👍👍👏👏👏✊✊👍👏
@apparaodasari2453
@apparaodasari2453 2 ай бұрын
కోవర్తులు అని అందరినీ కన్ఫ్యూజ్ చేసి... చివరికి దొరికి పోయారు. మరో ఇద్దరు మహా కోవర్టులు చివర్లో దొరికారు. ఇదీ వీరి వ్యవహారం.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 ай бұрын
AP territory politics only MAA sakhti only sir
@vamsitelugugamer4879
@vamsitelugugamer4879 2 ай бұрын
ఇదే సూత్రం జెడి లక్ష్మీనారాయణ కూడా వర్తిస్తాది చూడండి
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 2 ай бұрын
Exam హాల్ లో నిద్ర పోయినట్టు
@Oye.Dileep.8x-xm3xu
@Oye.Dileep.8x-xm3xu 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤vk
@mshivananda
@mshivananda Ай бұрын
Super visleshana...
@RamaraoSaggurthi
@RamaraoSaggurthi 2 ай бұрын
JAI.CBN.JAI.TDP.JAI.LOKESH.
@ak-du3ed
@ak-du3ed 2 ай бұрын
వినాశ కాలే విపరీత బుద్ది
@vijaykothuri8838
@vijaykothuri8838 2 ай бұрын
Wrost MP gorantla Madhav Wrost minister's in YCP
@gangiredla6010
@gangiredla6010 2 ай бұрын
ఆ నలుగురు.... Self goal vesukunnaru..... Paytam batch
@nagarajut5268
@nagarajut5268 3 ай бұрын
Mangala giri-416, pitapuram 560 shravankumar gariki
@saibabagoud5615
@saibabagoud5615 3 ай бұрын
💯 CORRECT BEST EXAMPLE..REVANTH REDDY GARU AND PITAPURAM VARMA GARU
@udayalakshmi870
@udayalakshmi870 2 ай бұрын
Góod analsis
@vasusrinivas5161
@vasusrinivas5161 2 ай бұрын
Unfortunately even JD was compromised so remaining fellows are cheaper even to discuss.
@venkat-yv1qn
@venkat-yv1qn 2 ай бұрын
Good Analysis sir
@wondergirl7385
@wondergirl7385 2 ай бұрын
Sir (ఎన్డీయేలో)ఇందులో ఓడింది మహసేనా Rajesh తొందరపడి ఓడిపోయాడు
@LakshmiJupati
@LakshmiJupati 2 ай бұрын
Thank you ayya great
@kiprasadrao
@kiprasadrao 2 ай бұрын
చెట్టుచెడేనాటికి కుక్కమూతి పిందెలేస్తుందట!
@marnivenkatarao6846
@marnivenkatarao6846 2 ай бұрын
వీరంత వారికి తెలియకుండనే వారి హృద య ఆలోచన లు బయట పెట్టేసుకున్నారు ఇది కూటమికి దేవుడు చేసిన మేలు దట్స్అల్
@user-lx2yi4eg7l
@user-lx2yi4eg7l 2 ай бұрын
Four great .......... . ...............?????
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 2 ай бұрын
చాలా కరెక్ట్ సార్,వీళ్లు అవకాశ వాదులు,గోడ మీద పిల్లి రకం.అందుకే వీళ్లు విజయం పొందలేక పోయేరు.
@Vpk-vk4lu
@Vpk-vk4lu 2 ай бұрын
కాలియన్దిలీప్ సుంకర ఫాస్ట్ లో జనం కి మంచి అభిప్రాయం ఉండేది ఎన్నికలు కి ముందు అయన పవన్ వెతిరేకా రాగం అన్ దుకున్నారు తరువాత జనం అయ్యాను పట్టుచుకోవడం మానేశా
@PurnaPokala
@PurnaPokala 2 ай бұрын
Super🎉🎉🎉
@akulajanakiram5194
@akulajanakiram5194 2 ай бұрын
Excellent analysis.... రాపాక, J. D also same
@nageswararaovella7124
@nageswararaovella7124 2 ай бұрын
సర్ ఆయన కాంగ్రెసులో పట్టలేదు. ఆయన మర్రి చెన్నారెడ్డి ని విమర్శిస్తే ఆయనను కాంగ్రెసులో చేర్చుకొని మినిస్టర్ ఇచ్చారు.
@gaddesudhakar351
@gaddesudhakar351 2 ай бұрын
రోశయ్య ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కాంగ్రెసు కాదు.. జనతాపార్టీ.. చెన్నారెడ్డి లాక్కుని పదవి ఇచ్చి రోశయ్య నోరు మూసేసాడు..
@gadesrinivas1797
@gadesrinivas1797 3 ай бұрын
🙏100%sss
@rajashekhar433
@rajashekhar433 3 ай бұрын
Always with Janasena ❤
@naga0033
@naga0033 2 ай бұрын
Eyana evaro kani chaala baaga cheppadu
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
ఈ నలుగురు ఇప్పుడు లేరనుకుంట ఆత్మహత్య చేసుకున్నారు కదా 😂
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00