కూటమి ప్రభుత్వం బాలేదండీ..! | TDP | Janasena | Rajesh Mahasena | Mahasena Media

  Рет қаралды 128,945

Mahasena Media

Mahasena Media

Күн бұрын

Пікірлер: 732
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 11 күн бұрын
మీరు బాగనే చెప్పారు మహాసేన రాజేష్ గారు very nice good learning experience for notifications
@dgprakasarao2270
@dgprakasarao2270 11 күн бұрын
నిజం భలేగా చెప్పారు.
@jayalakshmiinuganti6016
@jayalakshmiinuganti6016 11 күн бұрын
విశ్లేషణ చాలా బాగుంది
@ravadakrishna7049
@ravadakrishna7049 11 күн бұрын
ఎటకారంలో నిన్ను మించిన వాళ్ళు ఉండరు బ్రదర్
@kotaiahgathram2555
@kotaiahgathram2555 11 күн бұрын
సింపుల్ గా చెప్పాలంటే మీరు కరెక్ట్
@mollisrinivas7272
@mollisrinivas7272 11 күн бұрын
respected brother rajesh anna garu what you are telling with a logic iam very great thankful to you my dear rajesh anna garu thank you
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 11 күн бұрын
మేము రఘురామరాజు గారి రచ్చబండ లో వ్యంగ్య బాణాలు miss అయ్యాము.Please continue this type of analyses.. Thank you Rajesh garu.... BSNMURTY
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 11 күн бұрын
సూపర్ రాజేష్
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 11 күн бұрын
Rajesh అన్నా జై రాజేష్,,సూపర్ విశ్లేషణ,,jaimala, jaibeem
@NagababuP-x4e
@NagababuP-x4e 11 күн бұрын
సూపర్ గా చెప్పారు రాజేష్ గారు గుడ్డిగా నమ్మే వాళ్ళుకి కల్లుతెరిపించారు
@VinayakaG-s6g
@VinayakaG-s6g 11 күн бұрын
Hi,rajeshgaru,mematathirsufar
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
కల్లు కాదు"కళ్ళు"
@dk1901
@dk1901 11 күн бұрын
Mer ragging super Rajesh gaaru
@pullaiah2926
@pullaiah2926 11 күн бұрын
మహాసేన రాజేష్.. భాయ్.. మీకు ఒక విన్నపం.. ఇప్పుడు ఇప్పుడే.. పరిణితి చెండుతున్నారు.. అని.. అనిపిస్తుంది.. మీరు దయచేసి.. కూటమి ప్రభుత్వం.. వచ్చిన దగ్గర నుండి.. చాలా పరిణితి చెందిన వీడియోస్ పెడుతున్నారు.. ఇది ఆహ్వానించ పరిణామం.. మన పుట్టుక సనాతనం... మన రిజర్వేషన్ పొందుతూ..మతం.. మారి.. మన హిందువులలో.. వున్నా.. మన ధర్మాన్ని. మన దేవుళ్ళని.. విమర్శలు చేసే.. చిల్లర గాళ్ళకు.. అండగా నిలబడ్డారు.. అదే మన బడుగు బలహీన.. వర్గాలలో.. హిందువులుగా ఉండి.. ఎన్నో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. వాళ్ళని ఇన్నాళ్లు పక్కన pettaru.. ఇప్పటి నుండి.. మన సనాతన ధర్మం లో.. ఉండి.. మన హిందువులకు.. ఇబ్బంది.. వస్తే.. వాళ్లకు అండగా నిలబడి.. దైర్యం ఇస్తారు.. అని. నా మనవి.. కచ్చితంగా.. నువ్ ఒక హిందూ అయ్యి ఉండి.. కచ్చితంగా.. హిందువుల కోసమే.. పనిచేస్తారు.. అని.. కోట్లాడుతారు..అని మనవి.. ఈ సనాతన ధర్మం ఎవ్వడి అయ్యా పేటెంట్ హక్కు కాదు.. దాని గురించి కొట్లాడేదే.. మన బడుగు బలహీన. వర్గాలు మాత్రమే.. జై శ్రీరామ్.. జై సనాతన ధర్మం.. జై..హింద్.. జై Bc sc st.. ఐకమత్యం.. 🙏🚩
@anuradhapuvvada1959
@anuradhapuvvada1959 11 күн бұрын
Jai Rajesh garu Jai t d p Jai Chandra Babu Naidu garu Jai lokesh garu
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 11 күн бұрын
మీ వ్యంగ్య ప్రవచనం చాలా బాగుంది.హ్యాట్సాఫ్.
@kumargandreti9149
@kumargandreti9149 11 күн бұрын
Rajesh anna super ga cheparu meru
@bmsrinu2075
@bmsrinu2075 11 күн бұрын
అన్నా మీరు చెపుతుంటే చాలా చాలా బాగుంటుంది కడుపు నిడిపోతుంది. 🙏🌺💐🎉
@sreemukundhamuraarigovindh8753
@sreemukundhamuraarigovindh8753 11 күн бұрын
Rajesh garu neeru super
@naiduvs7042
@naiduvs7042 11 күн бұрын
బ్రో సూపర్
@mraj7235
@mraj7235 11 күн бұрын
రాజేష్ మీరు చాలా గ్రేట్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఒక్క మాట మొత్తం నాదే తప్పు అని చెపితే మ్యాటర్ క్లోజ్ అని మీరు చెప్పారు
@sambasivaraop.9113
@sambasivaraop.9113 11 күн бұрын
యేమి చెప్పరు తమ్ముడు. కొనసాగించండి.
@prasadpalavlasa4563
@prasadpalavlasa4563 11 күн бұрын
రాజేష్ గారు వైసీపీని చీల్చి చెండాడరండీ.సూపర్ అండి.
@kuppaswamy2519
@kuppaswamy2519 11 күн бұрын
Super bro Jai cbn sir jai bheem jai Rajesh ❤❤❤❤❤❤
@swamishetty5297
@swamishetty5297 11 күн бұрын
రాజేష్ గారు, చాలా బాగా చెప్పారు.
@subbaraoseemakurty3805
@subbaraoseemakurty3805 11 күн бұрын
సూపర్ రాజేష్ సూపర్ విశ్లేషణ
@narasimharama5083
@narasimharama5083 11 күн бұрын
Excellent analysis
@bhanumathiganta9642
@bhanumathiganta9642 11 күн бұрын
రాజేష్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🌹 జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు దేశం పార్టీ
@Sankar-x2z
@Sankar-x2z 11 күн бұрын
ఒకటి మర్చిపోయినావ్ అన్న చాపల మార్కెట్లు ఉన్నాయని ఆ మార్కెట్లలో జాబులు ఇస్తాడు 🤝🤝🤝
@SrideviArava-m6m
@SrideviArava-m6m 11 күн бұрын
Excellent Rajesh annayya
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 10 күн бұрын
గుడ్ msg జై మహాసేన రాజేష్ 💪🇮🇳
@eswaraiahn8711
@eswaraiahn8711 11 күн бұрын
Jai Lokesh Anna Jai Rajesh anna 🙏
@satyanarayanathota2591
@satyanarayanathota2591 11 күн бұрын
Sir good news
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 11 күн бұрын
చాలా బాగా చెప్పారు రాజేష్ అన్నయ్య
@SreenivasuluGummadam
@SreenivasuluGummadam 11 күн бұрын
రివర్స్ లొ చెప్పి బాహుబలి లాగా చెప్పి రక్తి కట్టించారు tq
@balasundar2561
@balasundar2561 11 күн бұрын
Excellent brother
@rmallipe
@rmallipe 7 күн бұрын
Concluding comments are the best... Hats off for your sarcastic commentary
@namburinareshkumar3257
@namburinareshkumar3257 11 күн бұрын
Rajesh gaaru mee Raging❤❤❤❤
@gandhicharugundla9014
@gandhicharugundla9014 10 күн бұрын
Excellent advice Rajesh bro. Hope Chandrababu garu adopt your logic
@sateeshsateesh1476
@sateeshsateesh1476 11 күн бұрын
JAI BHEEM ✊✊✊ JAI RAJESH MAHASENA ZINDHA BADH 👍🏽👍🏽✊✊✊
@yohanvelijala
@yohanvelijala 10 күн бұрын
ఈ సమయంలో తమరు ఇల్లు కట్టుకుంటే తెలిసేది ఇప్పుడు ఇసుక ఫ్రి అని ఎంత దోపిడీ చేసారో తెలుస్తుంది నేనే ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో మే నెల తరువాత మొదటి రెండు నెలలు ఇసుక 15-16 వేలు లారీ ఇసుక ఆ తర్వాత 30 -40 వేల రూపాయలు పెట్టి. కొనుక్కుని ఇల్లు కట్టుకోవలసి వచ్చింది ఇల్లు కట్టుకుంటే ఒక సామాన్య వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంత ఇష్టపడాల అని ఇల్లు కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి నేను ఇల్లు ఆపితే కూలీ పరిస్థితి ఏంటి నాలాగ ఎందరో ప్రభుత్వానికి సంబంధం లేక పోవచ్చు కానీ ప్రభుత్వం మాఫియాని పంపాల్సిన బాధ్యత ఉంటుందిగా
@kgurvaya9670
@kgurvaya9670 10 күн бұрын
Ore rajesh neelanti brokarnakodukulavalle samanyulaku varigedentira.vedhava
@rameshrameshramesh3704
@rameshrameshramesh3704 11 күн бұрын
Jai Bhim Rajesh Anna super Jai TDP leader Jai CBN
@venkateshashwala7353
@venkateshashwala7353 11 күн бұрын
సూపర్ సూపర్ బ్రదర్ వైచిపి నాయాళ్ళకు చెప్పుతో కొట్టినట్టు వెటకారంతో బలేచెప్పారు
@k.sureshkumar3127
@k.sureshkumar3127 7 күн бұрын
మీరు సూపర్ రాజేష్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక చాలా మంచి మెసేజ్ ఇచ్చారు
@appalaraju3466
@appalaraju3466 9 күн бұрын
Rajesh అన్నయ్య కరక్ట్ గా చెప్పారు.very good ధన్యవాదాలు మీకు అన్నయ్య
@chinnaramanna5265
@chinnaramanna5265 11 күн бұрын
Rajesh brother, elaa vunnaru. God bless you thammuduu.
@RameshMalisetty
@RameshMalisetty 11 күн бұрын
మా రాజేష్ అన్న కు మాతోటి సోదరులకు సోదరిమనులకు మహాసేన సభ్యులకు అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు
@sanjaynani3657
@sanjaynani3657 9 күн бұрын
Super Anna...edhi perfect analysis. Keka 😆😆😆
@TSuribabu-we6ec
@TSuribabu-we6ec 11 күн бұрын
Jay Bheem Jay mahasana Jay Jay Rajesh Anna ❤️❤️❤️❤️❤️ Rajesh Anna
@VijayMusini
@VijayMusini 11 күн бұрын
బాగుంది, బహు బాగుగా చెప్పారు
@rambabumajji16
@rambabumajji16 11 күн бұрын
ఇప్పుడైతే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ✌️✌️✌️
@eswaraiahn8711
@eswaraiahn8711 11 күн бұрын
Supar sir 🙏
@m.shyambabu2077
@m.shyambabu2077 11 күн бұрын
మీ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పండి బ్రో రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? ఒకసారి నా కమ్యూనిటీలో రండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏ పథకం అమలు చేసీందో చెప్పండి ఆఖరికి న్యాయవాదులు కూడా కూటమి తిరుగుబాటు చేశారు నేను వైసిపి కి సపోర్ట్ చేసిన వైసిపి తప్పు చేస్తే మోమాటం లేకుండా చెప్పేశాను అలాగే కూటమి తప్పు చేస్తే మోమాటం లేకుండా చెప్పేశాను మరియు కూటమి మంచి చేస్తే పాజిటివ్ గా పోస్ట్ పెట్టాను నాకు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రజలకు మంచి చేయడమే నేను కోరుకునేది మీకో మాట పార్టీలకు సంబంధం లేని విడియోలను మాత్రమే చూడండి నిజాలు తెలుసుకుంటారు
@nagamanikasaraneni2490
@nagamanikasaraneni2490 10 күн бұрын
Baaledu baaledu amtu mee visleshana👌👌👌👌👌👌 Rajesh anna
@sriraminenianand3379
@sriraminenianand3379 11 күн бұрын
Correct ga cheppav Anna😀😀
@ShankarShankar-bn7hn
@ShankarShankar-bn7hn 11 күн бұрын
ఇసుక ఎక్కడ ఫ్రీగా ఇస్తారో చెప్పండి సార్ నాకు కావాలి మాది కుప్పం సార్ గుర్తుందా మన సీఎం ఊరు. అప్పుడు మాకు లోడు ఇసుక 2200 కానీ ఇప్పుడు 3400 లోడు అది కూడా చాలా కష్టం పోలీస్ బాధుడు ఎక్కువ అది పొతే మరి ఇప్పుడు కరెంటు కష్టం 450 దాటాడు అలాంటిది అందులోను వర్షాకాలం 820 మరి ఎండాకాలంలో కష్టం
@Farmers_First
@Farmers_First 11 күн бұрын
Sankar, నువ్వు నిజంగా పేటీఎం కార్యకర్తవు, మీరు ఈ జన్మలో మారరు.
@statusvideo3565
@statusvideo3565 9 күн бұрын
Enadu, ABN lokuda ledhu enka ekadiki velthav 😂😂
@sudheerkumar3245
@sudheerkumar3245 3 күн бұрын
Mari nuvvu avvadavi ra gpay dog na​@@Farmers_First
@MHSingKaraoke
@MHSingKaraoke 11 күн бұрын
Nice correct ga chepparu 😂
@BalajiNeelapu-qo2tj
@BalajiNeelapu-qo2tj 9 күн бұрын
బాగా చెప్పావు మహాసేన రాజేష్ anna👍👍👍
@bhaskerc1043
@bhaskerc1043 11 күн бұрын
Hahahahaaha annna....kekaaaaa nuvuuu asalu...am from Telangana....ne gurinchi ap politics chusthundey
@nagendrababu-tu1xj
@nagendrababu-tu1xj 11 күн бұрын
సూపర్ అన్నా జై మహసేనా రాజేష్ అన్నా
@jyothiraojyothirao6771
@jyothiraojyothirao6771 11 күн бұрын
మీరు great SAR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinug2015
@srinug2015 11 күн бұрын
జై భీమ్ జై మహాసేన
@ravanasanniboyina9360
@ravanasanniboyina9360 7 күн бұрын
అవును అన్నా మీరు చెప్పింది నిజమే కానీ జనాలకు అర్ధం కావట్లేదు
@chandumech7531
@chandumech7531 10 күн бұрын
"పవన్ "అన్న నిజమైన "ప్రజానాయకుడు "🙏🙏🙏
@b.srinivasarao8848
@b.srinivasarao8848 6 күн бұрын
సూపర్ గా ఉందండి
@vedavanim5056
@vedavanim5056 11 күн бұрын
లోకేష్ గారు వచ్చాక ఎప్పటినుండో ఉన్న డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ సెలవు తీసి వేసేసారు.ఈసారి క్రైస్తవు లు ఎక్కువమంది బాబు గారికి ఓటు వేశారు సంక్రాంతి పండక్కి భోగి ఎంతో క్రిస్టియన్స్ కి క్రిస్మస్ ఈవ్ అంతే అది కరెక్ట్ కాదు క్రిస్టియన్స్ కి ఒకే ఒక్క పెద్ద పండుగ క్రిస్టమస్.సెలవు తీసివేయటం వారిలో వ్యతిరేకత పెంచుతుంది ఈసారైనా మరలా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయద్దు డిసెంబర్ 24 సెలవు ప్రకటించి క్రిస్టియన్ల మన్నన పొందండి రాజేష్ ఈ విషయం లోకేష్ గారికి చెప్పండి
@kindantchaitanya2031
@kindantchaitanya2031 11 күн бұрын
Super. SAR. Jai. TDP Jai. M. H. S. N. Jai. AP
@govindu8572
@govindu8572 10 күн бұрын
Ysrcp gurinchi matalante mi tharuvathe anna miru super
@jamanakarreyya5212
@jamanakarreyya5212 11 күн бұрын
Very good video 📹 👍 👌
@srinusrinivas1453
@srinusrinivas1453 11 күн бұрын
ఇసుక ఫ్రీగా ఇస్తున్నార బాబూ ఎక్కడ మాకు ఇప్పించండి సారూ
@SrikanthSistu-x6i
@SrikanthSistu-x6i 10 күн бұрын
Velte dorukutundi sir, Icb, labour, vehicle kharchulu meere bharinchukovaali mari, avi kooda govt. Ivvalante elaa istundi bro, adi paddati kooda kaadu, nenu inti daggara mobile phone lo evado sollu cheptunte vini chusukuntoo untanu, naaku matram anni free ga maa intidaggariki techi Immante evvadu kooda ivvaru.
@Abbasshaik01
@Abbasshaik01 10 күн бұрын
పోయి ఎడ్ల బండి లో తెచ్చుకుంట లేక ట్రాక్టర్ లో తెచ్చుకుంటావా ధ్ స్కొని రా కర్నూలు కు నేను ఇప్పిస్తా
@VenkideshKwt
@VenkideshKwt 11 күн бұрын
హాయ్ రాజేష్ అన్న రైల్వే కోడూరులో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది దీని గురించి మీరు మాట్లాడాలి
@baikaniraju4602
@baikaniraju4602 7 күн бұрын
సూపర్ రాజేష్ అన్న 👌👌
@meenakshig6888
@meenakshig6888 10 күн бұрын
చాలా సరదాగా ఉంది రాజేష్ మాస్టారు
@satyanarayanamurla9225
@satyanarayanamurla9225 11 күн бұрын
అన్న అన్నింటి విషయం ఏమో కానీ ప్రభుత్వ స్కూల్స్ మాత్రం మా ఏరియా లో లాస్ట్ గవెర్నమెంట్ లోనే బాగుచేసారు అండి. మా ఊర్లో ఇప్పటికి అంగన్వాడీ లేదు అంటే నమ్ముతారా? గత 20సంవత్సరాల నుండి లెటర్ పెడుతూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు బిల్డింగ్ కట్టలేదు. మరి మన గవర్నమెంట్ లోనైనా అంగన్వాడీ కడతారేమో అని ఆశిస్తున్నాను
@emmanueltalari7266
@emmanueltalari7266 8 күн бұрын
Anniya Adi cheppakudadu. Phone pay problems vastai.
@srideviveladi2200
@srideviveladi2200 10 күн бұрын
మీ వెటకారం చాలా బాగుంది
@ReddyReddy-ou8rg
@ReddyReddy-ou8rg 11 күн бұрын
హాయ్ మహా రాజేష్ అన్న చాన్నాళ్ళకి నా లైవ్ దర్శనాలు✌️👌👌👌👌✌️✌️✌️✌️✌️✌️✌️
@babjisk.a7069
@babjisk.a7069 11 күн бұрын
జై చంద్రన్న జై లోకేశ్ జై రాజేష్ జై జై టిడిపి
@DurgaRaoNedunure
@DurgaRaoNedunure 11 күн бұрын
పిర్ర గిల్లి జోల పాడినట్టు చెప్పవా అన్న సూపర్ అన్న నువ్వు... ఇప్పుడైనా అర్థం చేసుకుంటే మంచిది మన ఏపీ వాళ్ళు..🎉🎉
@subbukannali4240
@subbukannali4240 11 күн бұрын
Analysis super anna. జైభీమ్
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 11 күн бұрын
సూపర్ అసలు 👌🏻👌🏻 brother rajesh 🎉
@appumulagapaka5627
@appumulagapaka5627 10 күн бұрын
Super telling sir like you
@ranibojja1242
@ranibojja1242 11 күн бұрын
Supper rajesh sir
@PediredlaRamaKrishna
@PediredlaRamaKrishna 11 күн бұрын
Anna super Jai tdp
@TSuribabu-we6ec
@TSuribabu-we6ec 11 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై జై. రాజేష్ అన్న రాజేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి ❤️❤️❤️❤️❤️
@ratkak
@ratkak 11 күн бұрын
I agree with you bro
@subramanyamnaiduaddanki5064
@subramanyamnaiduaddanki5064 11 күн бұрын
Rajesh gariki TDP lo important post ivvali
@PavanKumar-zp3jy
@PavanKumar-zp3jy 11 күн бұрын
Superrrr😅🎉 sir hats off
@lokesb8451
@lokesb8451 11 күн бұрын
One of the best video Mr Rajesh…
@gonemadpvn
@gonemadpvn 11 күн бұрын
you said correct!.. still public need to realize all these facts
@takupadamja8811
@takupadamja8811 11 күн бұрын
జైరాజేఘ గారు
@sambathulasubbaraju6650
@sambathulasubbaraju6650 11 күн бұрын
Jagan Mohan Reddy good cm
@srinivasaraomaddipatla5288
@srinivasaraomaddipatla5288 11 күн бұрын
తమ్ముడు రాజాష్ గారూ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 11 күн бұрын
Excellent.. Rajesh brother seterical comments 👌🏻👌🏻😄
@kkre2024
@kkre2024 11 күн бұрын
అన్నా మాల మాదిగల రాజకీయాలు రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడు bro...ఈ చెత్త రాజకీయాలు మనకెందుకు... జై మాల జై మాల మహాసేన....
@sujipapas8195
@sujipapas8195 11 күн бұрын
Meeru maha medavulu kada .. mee vade cheppadu mari inka neeku reservation gurinchi enduku sodara..
@ramaraokoneru1027
@ramaraokoneru1027 11 күн бұрын
Really very very excellent brother. Baga dhimpanu.... adhi entha ante, kodi guddu pettadam kadhu, direct ga pillane pettesthundhi.
@prasadkoragani
@prasadkoragani 11 күн бұрын
Superb anna rajesh anna chalaa manchi visleshana
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 11 күн бұрын
బాగుంది చాలా బాగుంది
@kindantchaitanya2031
@kindantchaitanya2031 11 күн бұрын
OK. SAR
@simhamnagesh9401
@simhamnagesh9401 11 күн бұрын
అన్నా నాది తలంగాణ అన్నా సూపర్ అన్నా బాబు రెండు రాష్టాలకు బాబు సీఎం ఉండలి
@eswaraiahn8711
@eswaraiahn8711 11 күн бұрын
Supar sir 🙏 bagachepparu 🙏
@StayGenuine
@StayGenuine 9 күн бұрын
Correct anna ....ippudu unna govt lo entertainment ledu...andaru professionals la unnaru...😂😂😂
@lakhsashv6227
@lakhsashv6227 11 күн бұрын
Well explained 😂😂Missing Roja 😂😂😂😂😂
@venkateshwarareddy2136
@venkateshwarareddy2136 11 күн бұрын
నమస్తే సార్
@kingofmyworld3463
@kingofmyworld3463 11 күн бұрын
Super ga chepparu anna ❤
@MeltyWjmm
@MeltyWjmm 11 күн бұрын
❤❤❤❤ జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్నయ్య ❤❤❤
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Game Changer Pre Release Event LIVE | Ram Charan | Pawan Kalyan | S Shankar - TV9
3:02:29
Jani Master’s Exclusive Interview Post-Arrest | Don’t Miss This😱
30:32
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН