💯 correct anna talagannalo TRS BRS party Dogala mutta 😮😮😮😮😮
@MetroJosh Жыл бұрын
అసలైన అన్నలు మళ్ళీ రావాలేమో! పోశెట్టి పాలన బొంద పెట్టడానికి.. వాడిని బొంద పెట్టడానికి
@vijayakennedy Жыл бұрын
నిజమే......
@chinthiralaswathi7850 Жыл бұрын
Malli raavaali
@DORA___GAMER__123 Жыл бұрын
Adi mana chethilone undi vote hakku
@MetroJosh Жыл бұрын
@@DORA___GAMER__123 ammudu poye voter le yekkuva e desham lo
@nasarshaik7573 Жыл бұрын
అది విశ్వ నగరం కాదు,విష నగరం. పాలకులకు మాత్రం రాజసం ఉట్టిపడేలా రాజ సౌదలు కట్టుకునుడు తెల్సు కానీ,నాలలు కట్టుడు తెల్వదు.
@rameshpodugu5339 Жыл бұрын
చూస్తుంటే మనసు కలచి వేస్తోంది... నేను 25 రోజుల క్రితం lb nagar కామినేని హాస్పిటల్ దగ్గర రోడ్ మీద మ్యాన్ హోల్ లో నా బండి పడి ప్రాణాపాయ స్థితిలో వెళ్ళాను.. 7 రోజులు కామినేని హాస్పిటల్ లో ఉన్నాను..20 రోజుల నుండి ఇంట్లో బెడ్ మీద వున్నాను..... ఖర్మ అనుకొని బ్రతుకుతున్న
😢 get well soon brother. Ee sari mana telangana prajalu ilanti chinnarula chavvu ki, mee lanti amayaka prajalani avastalu pettina pinky gallaki elections la return gift iddam. BRS ni 100% bondha petteddam. Ala aina Mounika lanti chinnarula atmalaki shanti chesina vallam avutam.
@rameshpodugu5339 Жыл бұрын
@RAVIKANTH BRUNDAVANAM god grace...and u have good friends sir..
@gadipellisudhakar6685 Жыл бұрын
తెలంగాణలో అధికార పార్టీని వెంటనే బర్తరఫ్ చేయాలి.
@adumullerabindar942 Жыл бұрын
మన కేంద్ర ప్రభుత్వమే వేస్ట్.
@kishorevasam5550 Жыл бұрын
GHMC మేయర్ గారు పాపను పాలకోసం బయటకి పంపడం వాళ్ళ తప్పు అంటుందేమో.......
@DeepakPandiri Жыл бұрын
Makem sambandham antaru... 😅
@n.k7337 Жыл бұрын
మీకు అంత చిన్న పాప ఉంటే జోరు వానలో హైదరాబాద్ సంగతి తెలిసి మీరు పంపుతారా, పాల కోసం మీ పాప ని బాబుని చెప్పండి
@revellyjagan354 Жыл бұрын
ఇంత ఘోరమైన పాలన సాగుతుంది ఎప్పుడు బూడిద అయితారో
@jammythewall339 Жыл бұрын
జూబ్లీ హిల్స్, మనికొండ, బంజారా హిల్స్,హైటెక్ సిటీ....వీటిని చుయించి... Hyderabad గొప్ప గా డెవలప్ చేశాం అని సంకలు గుద్దుకుంటున్నరు...మన గులాబీ ఫ్యామిలీ అండ్ గులాబీ బానిసలు...అసలు సంగతి ఇలాంటి ఏరియాల్లో చూస్తే తెలుస్తుంది...hyd గొప్పతనం...కర్మ...
@mahankalisai-8008 Жыл бұрын
S
@thanishka1719 Жыл бұрын
100 % correct bro.
@saikrishna-gu7em Жыл бұрын
1000% correct bro
@gadipellisudhakar6685 Жыл бұрын
అధికారులపై 307 కేసు నమోదు చేయాలి
@rameshb3579 Жыл бұрын
Big HANDSUP to RAGHU and MANA THOLI VELUGU News Teem Also ✊💪👍🙏...
@rameshgade4399 Жыл бұрын
సార్ వాళ్ళ తప్పు లేదు సార్ తప్పంతా మా ప్రజలదే సిగ్గు శేరం మానం మర్యాద ఏమి లేవు బిరుకు బిర్యాని అలవాటు పడి ఓట్లు వేస్తే ఇలాంటి ఘోరమైన సంఘటనలు చూడల్సి వస్తుంది
@Ragini592 Жыл бұрын
వాళ్ళింట్లో కూడా అట్లనే చస్తే బాగా ఉంటుంది నిజంగా బాధాకరం అంటున్నని కాదు పడ్డవల్లే బయటకి వెళ్ళండి వర్షం వచ్చినప్పుడు చిల్లరబడకొలు పనులు చేయరు న్యాయం చేయరు మన పిల్లలు బలి అవుతున్నారు గోజ్జా పాలన నాలలు ఒపెంగ ఉంటే జిహ్ఎంసీ ఎంపికుంటుంది
@kgmanohar1746 Жыл бұрын
భయ్యా ఇలాంటి ఏరియా లో ఉండరు కదా వాళ్లకి ఏం తెలుస్తాయి వాళ్లకు అవసరం లేదు అసలు వాళ్లేమో 200 ఎకరాలు ఫార్మ్ హౌస్ ఉంటారు లేకుంటే బంజారాహిల్స్లో 4,5 ఎకరాల్లో ప్యాలెస్ లో ఉంటారు
@kum-eq2fr Жыл бұрын
ప్రధాన మీడియా ఛానల్ ఎక్కడికి పోయాయి ?పేరు పొందిన పత్రికలు ఈ వార్తను ఏ మూలకు రాస్తారు
@singhd4674 Жыл бұрын
Vallu ee news ni front page lo veyakapothe valla office lanu close cheyyali
@jothiupadhyayula8542 Жыл бұрын
మనంచేసేదే మనకి తిరిగి వస్తుంది. ముఖ్యమంత్రి ,ఆయన ప్రభుత్వం ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి !
@sandarlasuresh739 Жыл бұрын
Super news raghu
@sriramaruna9354 Жыл бұрын
Exactly correct ga chepparu Raghu garu. Repeated ga incidents jaraguthunnayi Responsible minister works delay kakunda sameeksha chesi works update chestunte baguntundi
@sreedevigaddam2318 Жыл бұрын
Extremely unfortunate.
@anilyadavpagala7060 Жыл бұрын
ఎన్ని ప్రాణాలు పోయిన ఈ ప్రభుత్వానికి పట్టదు
@ranguvenkateshwarlu9371 Жыл бұрын
You are a great journalist
@nukalasrinivas9415 Жыл бұрын
Hats off to Raghu anna ur an true journalist...prajala Kosam anu nithyam prajalalo untunnaru ur great ....
అన్న ఇంటర్నేషనల్ రేస్ లు కావాలి అంతే హైదరాబాద్ లంగా నగరం విశ్వ నగరం కాదు విష నగరం
@psb3643 Жыл бұрын
Super speech 🙏
@cnsswany4114 Жыл бұрын
Raghu is the real Hero of the masses. Chief Engineer/Zonal Commissioner GHMC must be suspended for their negligence.
@gopikishnkoka6854 Жыл бұрын
👍good work
@EdduruVenkanna Жыл бұрын
సూపర్ రఘు
@d.kanyakumari2905 Жыл бұрын
Papam so sad
@nallanarayana6269 Жыл бұрын
A great intellectual & a Humanity Human Being as well as the only Best Journalist same as Mallanna Garu!
@dad_cricket_coach Жыл бұрын
There should be work zone safety for each civil work.
@adithyaswechha8093 Жыл бұрын
Form housess and Lands and full banglows Kattukondi Miru mararu inka anta Mandi Chavali
@tipirianudeep8610 Жыл бұрын
మరెన్నో రోజులు లేదు ఈ గవర్నమెంట్
@ravinanduru8215 Жыл бұрын
Criticism is the easiest thing in the world? Real estate, illegal constructions, encroachments of nalas are to be seriously viewed and removed to have a say on flood drain system! Every citizen should play his roll!
@naveenreddy9567 Жыл бұрын
Raghu anna fans ❤❤❤❤
@darshansajjanapu9854 Жыл бұрын
ఓటు తో కేసీఆర్ కుర్చీ దిగాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది.
@rajyalakshmicyanam1895 Жыл бұрын
Yes! People are living by chance and not by choice in this city
@SatishChandra-bm8gl Жыл бұрын
ఏ మాత్రం విలువలు లేని ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారం లో ఉండే అర్హత లేదు.
@bmadhavarao6087 Жыл бұрын
మీలాంటి తొలివేలుగు, తీన్మార్ మల్లన్న కాని ఎన్ని సార్లు మీడియా వారు హెచ్చరికలు చేసిన పట్టించు కోవటంలేదు మినిస్టర్స్, యం. ఎల్. ఏ. లు, మునిసిపల్ ఆఫీసర్స్ ఎవరు పట్టించు కోవటము లేదు. ఒక వైపు కుక్కలు కరచి ఈ విదంగా ఆ తల్లీ, తండ్రుల భాదలు వర్ణతీతం. ప్రజల బాగోగులు పట్టించు కోనివారు ఉన్న లేకపోయినా ఒకటే. ప్రజలు ఎవరు సంతోషంగలేరు. ఉద్యగులు టీచర్స్, టి.ఆర్. టి. సి. ట్రాన్సకో, ఇళ్ళు కాలి చనిపోయారు. ప్రజలు , అందరు ఇబ్బంది పడుతున్నారు.
@ranguvenkateshwarlu9371 Жыл бұрын
Super raghanna
@siddartharamaraju9592 Жыл бұрын
భాగ్య నగరం మృత్యునగరం
@mechhari3424 Жыл бұрын
Superb asking
@srinivasbungapatla5550 Жыл бұрын
Super Journalist 👌
@rajendharkasturi2343 Жыл бұрын
తమ్ముడు రఘు తెలంగాణ ప్రభుత్వానికి జనం మొత్తం చచ్చిపోయిన ప్రభుత్వానికి పట్టింపు అవసరం లేదు ఎందుకంటే వాళ్లకు అధికారమే ముఖ్యం
@shivamettu4554 Жыл бұрын
Thappu nayakuladi emathram kaadu anna Votunu ammukoni chetha gani lanchagondulanu ennukunna prajaladi anubhavinchalsinde Kanisam next time anna manchonni paisal thiskokunda ennukunte coming generation anna baguntadi
@darshansajjanapu9854 Жыл бұрын
Best journalist in telangana state
@plokesh4635 Жыл бұрын
Dare&dashing & real hero raghu anna
@mssri6142 Жыл бұрын
ఇప్పుడు అపరిచితుడు అవసరం....
@anandrao9901 Жыл бұрын
We have to see many more in this rainy season I think
@vishhuv3000 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రం కాకులు చింపిన విస్తారాకులైంది పోండి.
@zion1863 Жыл бұрын
Super Raghu garu
@Ashokyadav-eg1gs Жыл бұрын
Super Anna
@ChendiSathishMudiraj Жыл бұрын
KCR ni KTR ni Chepputho kottali malli matladithe Rest in peace Chinnari 💐😭
@srinivastanneer8328 Жыл бұрын
u r a great jeneralist Anna
@cosmogonor Жыл бұрын
Govt emps may not be getting commissions resulting lot lives
@surenderreddygopireddy9636 Жыл бұрын
Super Raghu
@harikrishnaneela2484 Жыл бұрын
Golden Telangana 🎉 Great politicians 🎉Great people 🎉
@ravikumarchangala9708 Жыл бұрын
Meru super sir
@ComradeM-z2w Жыл бұрын
#jaibheem
@RNCRNC963 Жыл бұрын
రఘన్న నీకు నమస్కారం 🙏🙏🙏
@karthikbadam9042 Жыл бұрын
Raghu sir Great journalist
@srinivasreddy4099 Жыл бұрын
Keep gng sir
@datakir2282 Жыл бұрын
Atleast GHMC should publish future measures to avoid these issues, and people can correct if it will solve or not.
@tamirisa1 Жыл бұрын
A very horrible situation in Telangana. No government official has any responsibility. People should revolt. It is the silence of the people that is also a cause of these irresponsible politicians and government officials. Unless people act, these politicians and government officials will act like this irresponsibly.
@kottollapochavva7926 Жыл бұрын
,, , ,
@venugopal-cn6eb Жыл бұрын
రఘు అన్న నువ్వు సూపర్
@anandrao9901 Жыл бұрын
Great BRS
@naithamsamba7715 Жыл бұрын
నిజమైన జర్నలిజం నీదే రఘు బ్రదర్
@crazykitchen1007 Жыл бұрын
True
@gujjteambadas8921 Жыл бұрын
Supar anna ragu
@narendernadimidoddi7528 Жыл бұрын
Anna🙏😢😢good RGU
@danthalarbabu9061 Жыл бұрын
You Are Another Sandeep Deo (INDIA SPEAKS DAILY ) JI IN TS. Tq.
@arunaponnaluri5153 Жыл бұрын
Manchi officials undali
@rajinigangu211 Жыл бұрын
Hatsoff sir🙋♀️
@narsaiyanarsaiya8160 Жыл бұрын
✊✊✊✊✊✊✊
@mohdfaraz8446 Жыл бұрын
We support raghu💐
@-Bhanuchander Жыл бұрын
Great anna
@bathininagaraju9243 Жыл бұрын
Super super bro
@nallanarayana6269 Жыл бұрын
Mariyoka saari Raghu gaari paadaalaku shathakoti namaskaramulu!
@fr.eliasofficial3403 Жыл бұрын
Ktr commented proudly once on AP roads to get votes, but now people are dying in telangana because of the worst roads.....
@tamirisa1 Жыл бұрын
It is all corruption at all levels that is the cause of the loss of life of this child. People-please act.
@ramaraju5968 Жыл бұрын
Good morning Raghu anna
@shivakumar492 Жыл бұрын
Jai Raghu Anna
@kkeshavulu1620 Жыл бұрын
Warest government Telangana state
@satyamadvocate3244 Жыл бұрын
అన్న.. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అంటే.. dilsukhnagar బస్ స్టాండ్ ముందు మురుగు నీరు ఏరులా పారుతున్న పట్టించుకునే నాథుడు ఉండడు, 3 రోజులకీ, 4 రోజులకు వచ్చి ఏదో చేసి పోతారు మళ్ళీ నెక్స్ట్ డే మామూలే.. అసలు GHMC అధికారులు ఎందుకు ఉన్నట్టు.. మినిస్టర్ ఎందుకు ఉన్నట్టు
@kgmanohar1746 Жыл бұрын
డబ్బు సంపాదించుకోవడానికి
@SaiSharan09 Жыл бұрын
ఇది చాలా భాధాకరమైన విషయం😢, వ్యవస్థలో లోపాన్ని సరిదిద్దాలి, ప్రభుత్వము.. ప్రజలు అందురూ మారాలి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఏదైనా రహదారిలో ఉంటే అమెరికాలో నైతే , ఒక పోలీస్ కార్ రెడ్ బ్లింకింగ్ లైట్స్ వేసికొని అక్కడ ఉంటారు అది రిపేర్ అయ్యేవరకు, ఇదే మనకు పాశ్చత్య దేశాలకు ఉన్న భేదం. జనాల ప్రాణాలకి చాలా విలువనిస్తుంది అమెరికాలో అధికార యంత్రాంగం ( పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ) . ఇది భారత దేశంలో కూడా రావాలి. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలి. అప్పుడే ప్రపంచంలో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది.
@Yashtony31 Жыл бұрын
Yes😢
@bigbasketnet123 Жыл бұрын
Super Anna Nenu milage kopaniki vachina thittali anukunna antha kopam undhi Anna
@gaddalavedukondalu2786 Жыл бұрын
అన్న సూపర్ 🙏🙏👌
@arunaponnaluri5153 Жыл бұрын
Papam kasta to officials unte baguntundi.Andaru money tini urikine untunnaremo.evaru vadili na vadini bhagavantudu vadaladu
@sk-sm5zg Жыл бұрын
Very sad
@SRISHAILAM-i1i Жыл бұрын
This is real journalisam
@RamPrasad-qe2zl Жыл бұрын
Yes bro v sad
@supernova8709 Жыл бұрын
India needs naxalites
@bandivaralaxmi4296 Жыл бұрын
Raghu Anna 🙏
@rameshbandi8088 Жыл бұрын
Good morning
@vijaygarjakunta1919 Жыл бұрын
Waste government and GHMC journalism
@Ashokyadav-eg1gs Жыл бұрын
I am from Karnataka Anna
@Information_transfer Жыл бұрын
ದಯವಿಟ್ಟು ಬಿಜೆಪಿಗೆ ಮತ ನೀಡಿ
@harigannu421 Жыл бұрын
Manam korukovaddu kani aa duty lo unna upto bottom vallaki vaste telustadi
@marapakaashok253 Жыл бұрын
హలో రఘు అన్న నేనైతే నాయకుల తప్పు కాదు అనుకుంటున్నా ఈ ప్రాబ్లంకి వీడేంది రివర్స్ లో మాట్లాడుతాడు అనుకోవచ్చు వర్షం రావడం సిటీలో ఏదో ఒక ఘోరం జరగడం అది మీరు మీడియాకి ఇవ్వడం దాన్ని మేము చూసి ఒక ఐదు నిమిషాలు బాధపడడం మల్ల మర్చిపోవడం ఇది కామనే కదా ఎవడు మారాలి అంబేద్కర్ ఇచ్చిన హక్కును పచ్చ నోటుకు కులానికి మందు సీసాకు అమ్ముకునే వెధవలను అనాలి ఎవడికయ్యలో తెలువదు వాడు గెలిచాక వీడు వేయగలుగుతాడని నాలెడ్జి లేదు వాస్తవానికి అప్పుడు గాంధీ గారు నెహ్రు గారు వేరే కులాల్లో ఇయ్యద్దు అన్నారు చూడు ఓటు హక్కు అంబేద్కర్ రాసినప్పుడు కానీ అది వాస్తవమనిపిస్తుంది ఆ ఓటు నమ్ముకుంటాను కదా ఇవి వేద వాళ్ళకి ఇస్తే జనాలకు సిగ్గు రావాలన్న నువ్వు మొత్తుకున్న నేను మొత్తుకున్న మారేది ఏం లేదు నేను ఇంత ఆవేశంగా మాట్లాడడానికి కారణం ప్రతిరోజు నీ వార్తలు వింటున్న ఏ ఒక్క నా కొడుకు మారింది చెప్పండి పెట్టుబడి పెట్టుబడి పెట్టి సంపాదించుకునేటోడు వచ్చినప్పుడు వాడు పది రూపాయలు సంపాదించుకోవాలని చెప్తాడు కదా వీనికి వెదవ సిగ్గు లేదు కదా ఓటర్కు వీడు ఓటునే అమ్ముకున్న వాడు ఐదు సంవత్సరాలు బానిసత్వాన్ని అమ్ముకున్నాడు నమ్ముకోవడానికి గ్యారెంటీ ఏంటి
@rajesh_yadav- Жыл бұрын
Rip government 😢😢
@bhoomaiahballa1218 Жыл бұрын
Anna garu Thamaru mariyu Theenmaar Mallanna garu asalu sisalaina Journalists..Meeku shathakoti vandanamulu.
@RameshS-cd8ld Жыл бұрын
అబద్ధాల ప్రభుత్వం ఎవరు నమ్మరు అబద్ధాల BRS ప్రభుత్వం