ఓం నఃశివాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు మీ కుటుంభం బాగుండాలి అన్న గారు
@srinivassns95912 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🥰🕉️🚩
@sbsyr55552 жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏
@priyaayyagari91082 жыл бұрын
ఓం నమః శివాయ🙏
@rajapuvvadi2 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
@AliBaba-19912 жыл бұрын
ఆ.. మర్చిపోయాను... మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు.. నమస్తే 🙏💐💐💐🙂
@ankivc2 жыл бұрын
My first view!!
@ravulapallibrahmaiah7082 жыл бұрын
దూరప్రాంతాల్లో ఉండి రాలేకపోయినా నాలాంటి వారికి మీ ద్వారా దేవుడి దర్శనం అందినట్లు గా భావిస్తున్నాను గౌతమ్ అన్న ప్రేమతో మీ తమ్ముడు బ్రహ్మయ్య
@naiduu.u.23092 жыл бұрын
Yes broh, all credits goes to Goutham ji🙏. OmNamhashivaaya..👌
@gosulaveeduykl97182 жыл бұрын
" for the first time I had visited " kotappa konda in the year 2005 CE " and got Shiva Darshan by walk ( 1000 Mettulu / steps/ sopanalu) but second time got darshan in 2022 year virtually through your's channel ".I Admire / appreciated to you for trying to presence Lord Shiva virtually through internet / Media /channel".
@naiduu.u.23092 жыл бұрын
Yes, u r correct sir, 👍
@AliBaba-19912 жыл бұрын
శుభోదయం గౌతమ్ 🙏🌅 ఈ రోజు మహా దేవుడు శివయ్య "జ్యోతిర్మయ మహా లింగ"రూపంలో ఉద్భవించిన గొప్ప అద్భుత మైన రోజు... ఓం నమః శివాయ 🙏🕉️🙏🍁 ఈ రోజు శివ దేవుడి కి ప్రీతి పాత్ర మైనది. అందుకే ఈ రోజు ను 🌼మహా శివరాత్రి🌼పర్వ దినం గా ఆచరిస్తారు. ఈ అద్భుతమైన రోజున మీ శివ దర్శనం వీడియో నాకు 'మహానుభూతి ' ని సంతోషాన్ని కలిగించింది. ఓం నమః శివాయ 🙏🕉️🙏 మంత్ర జపంతో నా మది పులకిస్తుంది. ధన్యవాదాలు గౌతమ్ 🙏🧡🤍💚🇮🇳🤘🙂
@lsri65902 жыл бұрын
Nrml timings lo kuda inte rush untada sir and emina special poojas untaya daily
@harshavardhanias51952 жыл бұрын
Sivudu rendu rupallo unnaru kotappakonda lo anni cheptaru modatidhi sivalingam ga rendavadhi dakshinamurthi ga but meeru okka darshanam cheskunaru??