డాక్టర్ నిరుద్యోగి | Professor nageshwar on Unemployment in Doctors | 99TV

  Рет қаралды 17,162

99TV Telugu

99TV Telugu

Күн бұрын

Пікірлер: 80
@KVS-87
@KVS-87 10 сағат бұрын
ఖర్చులకి భయపడి అందరూ డాక్టర్స్ దగ్గర కన్నా RMP ల దగ్గరకే ఎక్కువగా పోతున్నారు. RMP లు చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నారు.
@psraoponugumatla3773
@psraoponugumatla3773 2 сағат бұрын
Yes it is true
@sai_views
@sai_views 19 сағат бұрын
మంచి రాజకీయ నాయకులు ఉంటే అన్ని రంగాల్లో మంచి వారు దొరుకుతారు దేశాన్ని పాలించే వాళ్ళే స్వార్థ పరులు మోస పరులు ఉంటే ఇంకా మిగిలిన రంగాల్లో ఎలా ఉంటారు.
@janusartsandcrafts8454
@janusartsandcrafts8454 20 сағат бұрын
హాస్పిటల్స్ బిల్స్ పెంచేసారు మనిషి హాస్పిటల్ కి వెళ్లాలంటే బయpaduతున్నాడు అందుకీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నాడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ లో రోగులు తగ్గిపోతారు రోగులు తగ్గిపోతేయ్ ఇన్కమ్ తగ్గిపోద్ది ఇన్కమ్ లెకపొథె ప్లేసెమెంట్సరే ఎందుకు ఉంటాయి ముందు హాస్పిటల్స్ దోపిడీ ఆపాలి
@commanman_81
@commanman_81 8 сағат бұрын
కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్ళినా, అక్కడ నాడి పట్టుకునేవారేరి ? ఈ ప్రైవేటు కాలేజీలలో మెడికల్ సీట్లు కొనేవారే పెద్ద పెద్ద ఆసుపత్రులు కడుతున్నారు. ఈ డిగ్రీలు కొనే వాళ్ళతో వైద్యం చేయించుకోవాలంటే భయం వేస్తుంది. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సామర్థ్యాల పై కూడా నమ్మకం పెట్టుకోలేం.
@rajesh999991
@rajesh999991 8 сағат бұрын
ఐదు, పది నిమిషాలు కన్సల్టేషన్ కి ఒకరోజు జీతం మొత్తం లాగేసుకుంటున్నారు డాక్టర్లు. ఒకప్పుడు టెస్ట్ రిపోర్ట్ ఉండేవి కాదు.( very rare). ఇప్పుడు ప్రతి దానికి టెస్ట్ రిపోర్ట్ లే. పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పూర్తిగా తగ్గిపోయింది. త్వరలో డాక్టర్ల మీద కూడా పూర్తిగా తగ్గిపోయేలాగా కనిపిస్తున్నాయి పరిస్థితులు.
@rararavi2020
@rararavi2020 4 сағат бұрын
Meeru consultation ki money specialist ki istunnaru … Video lo discussion jarugutunnadhi only mbbs doctors gurinchi… Telusukoni comment cheyadam manchidhi
@rararavi2020
@rararavi2020 4 сағат бұрын
Me okaroju jeetham consultation kosam oka specialist doctor 13 yrs kasta padtadu… Meeku ippudu jeetham iche job kosam meeru enni yrs kastapaddaro alochinchandi…
@maryadaramanna471
@maryadaramanna471 Күн бұрын
okappudu doctor daggariki velthe 200 minchi ayyedi kadu..ippudu 3000 ki thakkuva avvatledu..
@Asha-wm2uf
@Asha-wm2uf Күн бұрын
okappudu mbbs chadavataniki velallo ayyedi... ippudu lakshalu /kotlu avtunnai
@maryadaramanna471
@maryadaramanna471 23 сағат бұрын
@@Asha-wm2uf అన్ని కోట్లు పెట్టి management సీట్ ఎవరు కొనుక్కోమన్నారు ??
@akrishna3266
@akrishna3266 22 сағат бұрын
Okappudu mee sampadhana entha??... ippudu entha??
@kashinath92463
@kashinath92463 20 сағат бұрын
​​@@Asha-wm2uf కోట్లు పెట్టి చదివిన చదువు స్కిల్ లేని చదువు డాక్టర్ చదువు అంటే వ్యాపారం కాదు సేవ ఒక రైతు వర్షం వచ్చినా , ఎండ కొట్టిన నష్టపోతాడు, కొన్ని లక్షల విలువ చేసే భూమిలో రైతు పండిస్తే రైతు ఎంతో కష్టపడితే కాలం కలిసి వస్తే తన పెట్టుబడి మాత్రమె వస్తుంది వాళ్లకి ఎంత రావాలి , రైతు లేకపోతే నీవు లేవు నేను లేను
@dr.rameshmada6251
@dr.rameshmada6251 20 сағат бұрын
Okappudu Rs. 5,000 ki employees dorikevaru ippudu ade salary ki panichestunnara.?
@chandrasekharmanepalli2983
@chandrasekharmanepalli2983 6 сағат бұрын
MBBS డాక్టర్స్ కి ఉపాది లేదు అనేది ఉత్తిమాట. డాక్టర్ అంటే 4:53 4:53 కేవలం లక్షలు కోట్లు సంపాదించాలి అనే బ్రమనుంచి బయటపడాలి. డాక్టర్ అంటే పెద్ద పెద్ద సిటీలోనే హాస్పటల్ పెట్టాలి పెద్దపెద్ద బిల్డింగ్లు కట్టాలి బెంజ్ కార్స్ లోతిరగాలి డాక్టర్స్ అంటే హై ఫై సొసైటి మేమేదో. పైనుంచి దిగివచ్చేము అనే బ్రమలోంచి బయటకి వచ్చిసామాన్యులకి అందుబాటులో వైద్యసేవలు అందిస్తే ఎంబీబీఎస్ డాక్టర్ అనేవాడు ఎవరిదగ్గరో ఉద్యోగo చేయనవసరం లేదు ఇంటిదగ్గర కూర్చుంటే నెలకి లక్ష నుంచి రెండు లక్షలు తక్కువలో తక్కువ సంపాదించుకోవచ్చు
@dileepkumar-il3yf
@dileepkumar-il3yf 4 сағат бұрын
Antha cinema ledhu guruvu garu...MBBS ki....pg doctor ki kuda ippudu kastame
@kk-yt6et
@kk-yt6et 6 сағат бұрын
మంచి డాక్టర్ గార్ని ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు
@Stg279
@Stg279 8 сағат бұрын
For sure we need more doctors!! I wish we had more medical colleges just like engineering sector!! It will help people to get medical help at cheaper prices!!
@adityakeerthiguntreddy1474
@adityakeerthiguntreddy1474 6 сағат бұрын
For sure we will get cheap quality treatment!!
@Stg279
@Stg279 5 сағат бұрын
@ as if we are getting amazing treatments !! Either way its the same thing!! Infact in competition the doctors try to give their best!!
@palaparthiraja9297
@palaparthiraja9297 18 минут бұрын
మండల కేంద్రము గా MBBS Doctors లేరు, అక్కడ ఎంబీబీఎస్ వారు ప్రాక్టీసు చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో మంచి వైద్యం, మంచి అలవాట్లు నేర్పినవారు గా ఉంటారు, మరియు మంచిగా నే డబ్బులు వస్తాయి.
@satya_ekofficial879
@satya_ekofficial879 5 сағат бұрын
రాబోవు కాలంలో medical UG,PG కోర్సులో జాయిన్ అయ్యే వారుండరు.రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు జిల్లా కొకటి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడి కాలేజీలు పెంచి గొప్ప పని చేశామని గొప్పలు చెప్పుతున్నారు. కానీ ఇప్పటికే డాక్టర్ల సంఖ్య పెరిగి హాస్పిటల్ నిర్వహన కు ఇబ్బంది గా మారి ఎందరో డాక్టర్లు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు వార్తల్లో చూస్తున్నాం. వారిని చూసి వైద్య కుటుంబాలు ఎన్నో ఆందోళన లో ఉన్నారు. కొత్తగా రాబోవు కాలంలో వచ్చే వైద్య విద్యార్థుల కుటుంబాలు అయోమయంలో ఉన్నారు. ఇప్పటి కైన ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తగ్గించాలి. లేకపోతే వైద్య సమాజంలో నిరాశ నిస్పృహలు మిగులు తాయి
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr Күн бұрын
Doctors why they are not keeping private practice there is good demand for private practice for common people
@udaybhaskar7233
@udaybhaskar7233 12 минут бұрын
Because of safety concerns from attenders if something goes wrong which is beyond ones control...
@AnwarBasha-xo8jd
@AnwarBasha-xo8jd Күн бұрын
I am fan of your analysis
@drshyamprasadtr6611
@drshyamprasadtr6611 11 сағат бұрын
BDS no demand Don't join dental
@ramarao4020
@ramarao4020 Күн бұрын
Sir, In my area which is a rural area I have seen nearly Dozen RMP doctors who have completed only 6:51 10th or inter are earning daily 2000 to 3000
@vramana1471
@vramana1471 8 сағат бұрын
భజనలు యోగాలు చేయడంతో ఈ సమస్య పరిష్కరించవచ్చు
@Am42644
@Am42644 7 сағат бұрын
No. Sunday and Friday prayers. Swasthatha sabhalu, Dargas will cure all diseases including Covid, AIDS 😂😂
@One_Year_MLA
@One_Year_MLA 9 сағат бұрын
10,000 మంది జనాభ కి ఎంత మంది డాక్టర్లు ఉన్నారు? ఇండియా.........11 చైనా................21 అమెరికా..........26 ఇంగ్లాండ్..........31 ఆస్ట్రేలియా.......41
@palaparthiraja9297
@palaparthiraja9297 22 минут бұрын
10000 జనాభా కీ ఎంతమంది RMP లు, ఉన్నారు????
@user-zb7wd3hq5n
@user-zb7wd3hq5n 4 сағат бұрын
RMP is better compared to MBBS in earnings
@MadhavJK
@MadhavJK 11 минут бұрын
దేశంలో విద్య వైద్యం కార్పొరేట్ కబంధ హస్తాల్లో బందీగా మారిపోవటం వల్ల అందులో నాణ్యత తగ్గింది. ప్రైవేటు సంస్థలు లాభాలు చూసుకుంటారు కానీ, నాణ్యత పట్టించుకోరు. అందువల్ల ఎక్కువ మంది పస లేని పట్టాలతో బైటకు వస్తున్నారు. ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. జీతాలు తగ్గిపోయాయి. దీనికి పరిష్కారం ఒక్కటే. విద్యను, వైద్యాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల నుండి విడిపించి, ప్రభుత్వమే ఉచితంగా కానీ, నామ మాత్రపు ఫీజుతో కానీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని ప్రజలకు అందించాలి. అదే సమయంలో ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
@teja8593
@teja8593 4 сағат бұрын
ప్రభుత్వాలు సరిగా పనిచేస్తే అన్ని సక్రమంగా ఉంటాయి, వాళ్ళకు దోపిడీ పార్టీ బలం బలగం మీద ఉన్న శ్రద్ద పాలన మీద ఉండదు
@venkatraohyd
@venkatraohyd 8 сағат бұрын
Love this ground reality you brought to discussion professor gaaru.
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Күн бұрын
Merit ki India lo place ledu sir.
@chakrapanichenikkayala6641
@chakrapanichenikkayala6641 6 сағат бұрын
99 tv వారు అవకాశం ఇస్తే అనాలసిస్ నేను చెప్తా!
@kotaiahdara1468
@kotaiahdara1468 Күн бұрын
Sir,they are professionals, they need no govt job .they can run their own clinic / hospital
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Күн бұрын
Galli ki oka pan shop la open chesthunnaru yela sampadana vuntundi
@abhiramabhi1583
@abhiramabhi1583 19 сағат бұрын
​@vedavathiseethamraju5630 it's like super market
@dr.sreeramcharan2454
@dr.sreeramcharan2454 8 сағат бұрын
Unfortunately there is no economics and finance subjects taught in medical curriculum. After doing all the degree they can't manage their finances
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 7 сағат бұрын
@dr.sreeramcharan2454 unless economic degree no other degrees do not teach economics But money management we can learn from our parents and well wishers
@nmraog8031
@nmraog8031 36 минут бұрын
ఇంజనీరింగ్ కాలేజీ లాగా ప్రతి చోట మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు, అన్ని కాలేజీలు అవసరమా?
@bankofbiology
@bankofbiology 7 сағат бұрын
Please you have not focused on concentration of doctors in urban area. Still doctors are demand. But they have to replace RMPs in rural areas.
@madhavarao7234
@madhavarao7234 11 сағат бұрын
Sir .doctorlu perigithey pote vachhi vydhyam kareedhu thagguthu ndhe kadande..meeru denegurinche cheppandy
@ramakrishnaraodama6252
@ramakrishnaraodama6252 2 сағат бұрын
One person Gos to hospital du to fiver un nesasari tests chesi Rs2000 bill vestaru. Rmp ite Rs 300 bill iutundi some years before doctors good. Till doctors are bussness
@jitheshrockers9415
@jitheshrockers9415 6 сағат бұрын
Same software lo kuda elga unaru swamy mana Indians gorellu edhi ekuva salary vastey Danilo gorelelaga durutharu😅😅
@sssdiagnostic2863
@sssdiagnostic2863 53 минут бұрын
Specialization vundali chinnadaniki peddadaniki surgeries cheseyyali money baga gunjeyyali patients daggara
@tatasivaji8401
@tatasivaji8401 Сағат бұрын
Chinna China towns lo enka demand undi.
@drshyamprasadtr6611
@drshyamprasadtr6611 11 сағат бұрын
Correct analysis
@nature6717
@nature6717 6 сағат бұрын
Mbbs is simple now easy to pass by studying imp questions
@sreddy6360
@sreddy6360 Сағат бұрын
Because reservation 😢
@ramakrishnaraodama6252
@ramakrishnaraodama6252 2 сағат бұрын
Ap doctors one type of business in hopitals poor people's goes to RMP s
@bankofbiology
@bankofbiology 7 сағат бұрын
దయచేసి మీరు పట్టణ ప్రాంతంలో వైద్యుల ఏకాగ్రతపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.
@yeswanthpatha
@yeswanthpatha 9 сағат бұрын
Ee Kyrgyzstan Uzbekistan Tajikistan Kazakhstan Phillipines Vietnam lo chadivite engineering laga value taggipotundhi Russia lo Russian language nerchukoni chadivithey practical knowledge kuda untadhi
@NisheetRao
@NisheetRao 4 сағат бұрын
Vache time. Lo. Robos. Surgery chestai ,Doctors. Kevalamu. Mandulu. Ivvadani ke, chinna. Rogalu. Yoga. To. Potunnai idanta. Maro. 25. Years. Taruvata
@devarajuludevanga2265
@devarajuludevanga2265 3 сағат бұрын
Professor ok పనికిమాలినోడు వాడు desa వ్యతిరేకి
@nature6717
@nature6717 6 сағат бұрын
80 percentage female mbbs are becoming house wifes
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 Сағат бұрын
Self dabba. He is busy in Paytm activities. A1 is paying heavily, so no time for him.
@saiviharika590
@saiviharika590 4 сағат бұрын
Chala kastamaina chaduvu
@sriramprasad9827
@sriramprasad9827 20 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻
@shankarmurthy7883
@shankarmurthy7883 7 сағат бұрын
Chaalaa Wrong Analysis..National Rural Health Mission lo Modi,,Okko Mandalaaniki10/20 MBBS/ BAMS/ BSC Nursing r 2 thousand Population Okko Midlevel Health Organizer /( Palledawakana Medical Officer,, Urban aFamly MO) Scheme lo Appoint Chesthe,,MBBS,Waallu Intrest Chupakpothe,bams,apparikee Fill kaakapithe,,Bsc nurse nu Fill Chesthunnaaru.. Rural Work ku Evvaru Intrest Chuyinchatam ledhu
@ShravanKasam-ij2ux
@ShravanKasam-ij2ux 9 сағат бұрын
Sir please give whatapp no to send topics
@Nam-m4m
@Nam-m4m 21 сағат бұрын
Konzalu vallu
@chandra7139
@chandra7139 4 сағат бұрын
Unnecessary medical colleges valla ee Condition
@rama18ification
@rama18ification 8 сағат бұрын
manchi doctor lu leru..trial and error medicine istunnaru.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 12 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 54 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 76 МЛН
4:30 PM | ETV Telugu News | 13th December 2024
12:54
ETV Andhra Pradesh
Рет қаралды 4,2 М.
Shabbir comedy part 2
7:42
MM Events
Рет қаралды 57 М.
Priyanka Gandhi Powerfull Speech About Y.S.R : Varadhi News
14:08
Shri Narendra Modi - Dr. B M Hegde
14:04
Dr. B M Hegde Fans Club
Рет қаралды 161 М.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 12 МЛН