కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here

  Рет қаралды 2,289

Sangeetha Sthali

Sangeetha Sthali

Күн бұрын

అభిమానులారా,
సంగీత అభ్యసించడానికి, స్పష్టంగా అభ్యసించడానికి అనేకనేక విధానాలు గురువులు చెప్పడం జరిగింది. ఆ మార్గాలలో మీకు నొప్పిని మార్గాన్ని ఎంచుకొని, సాధన చేసి విజయాన్ని సాధించాలి. అప్పటికి మీకు అర్థం కాకపోతే, కీబోర్డు కానీ హార్మోనియం కానీ ఖరీదు చేసి, గాత్రాన్ని జతచేసి, ఇక్కడ సూచించిన విధానాల్లో సాధన చేస్తే, త్వరతగతిన స్పష్టంగా పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఏంటో ఇక్కడ సవివరంగా చెప్పడం అయింది.
ధన్యవాదాలు

Пікірлер: 36
@krishnamohan87
@krishnamohan87 15 күн бұрын
🙏🙏🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
సంగీత అభిమానులారా, విద్యార్థిని విద్యార్థులారా, గాత్ర సాధనలో ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలా సాధన చేస్తే గాత్ర సంగీతం బాగా వస్తుందో తెలియక తికమక పడుతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు. గాత్ర సాధన స్పష్టంగా అనుకున్నది అనుకున్నట్టుగారావాలనుకున్నప్పుడు, కీబోర్డు గాని హార్మోనియం గాని బాగా మేలు చేస్తుంది. ఈ విషయాన్ని అనేక మార్లు చెప్పడం జరిగింది. మళ్లీ ఒక్కసారి చెప్పి గుర్తు చేసి కీబోర్డుతో సాధన ఎలా చేయాలో.. ఎలా చేస్తే సులభంగా గాత్ర సాధన మెరుగుపడుతుందో. సవివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ ఎపిసోడ్ తప్పకుండా అందరికీ మేలు జరుగుతుంది. ఇక్కడ చెప్పిన విధానాన్ని పద్ధతిని అనుసరిస్తే, క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే మీ సమయాన్నిబట్టి, మీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ధన్యవాదాలు💐
@nagarajulanka4528
@nagarajulanka4528 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
విజయీభవ !
@gaddamramesh7367
@gaddamramesh7367 Ай бұрын
Well explained sir, This video is very useful for music learners. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Thank you my beloved sishya💐
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Ай бұрын
Good service. Appreciations.
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Thanks 💐
@jungariravi3094
@jungariravi3094 21 күн бұрын
గురువు గారు నమస్కారం నేను చాలా కాలం క్రితం కీ బోర్డు మరియు హార్మోనియం కొన్నాను కానీ మీలాగా ఇంత స్పష్టంగా చెప్పే వారు లేకా నేను ఈ రాగాలు శృతులు ఏమి నేర్చుకోలేక పోయాను ఇప్పుడు నేను చాలా భజనలు కీర్తనలు పడతాను మరియు హార్మోనియం వాయిస్తాను కానీ అర్థం లేని విద్య గురువు లేని విద్య లా మారింది నేను ఎన్నో రకాల పాటలు నేర్చుకున్న కానీ నేను వాయించిన పాట ఏ రాగం అని అడిగితే ఏమి చెప్పలేను దయచేసి నాకు సరైన సలహాలు ఇవ్వండి నేను ఏం చేయాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SangeethaSthali
@SangeethaSthali 20 күн бұрын
మీకు దగ్గరలో ఉన్న సంగీత గురువును సంప్రదించండి. వారి దగ్గర కొంతకాలం సంగీతాన్ని అభ్యసించండి. మీకు అన్ని విషయాలు స్పష్టమవుతాయి
@jungariravi3094
@jungariravi3094 21 күн бұрын
నేను 18000 వేల రూపాయలు పెట్టి హార్మోనియం కొన్నాను అలాగే 14000వేల రూపాయలు పెట్టి casio ctk860 modal కీ బోర్డు కొన్నాను కానీ నేను నేర్చుకోలేక పోయాను నేను చాలా పాటలు వాయిస్తాను కానీ మీరు చెప్పే విదంగా నేర్చుకోలేక పోతున్నాను
@satyavakkalanka7508
@satyavakkalanka7508 Ай бұрын
Very useful video, thank you so much sir 🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Welcome All the best
@santhipardhasaradhi9039
@santhipardhasaradhi9039 Ай бұрын
Tq guruvu garu
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝘆𝗼𝘂
@prashanthkilari1868
@prashanthkilari1868 Ай бұрын
Super sir
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮
@ramaratnamvlogs
@ramaratnamvlogs Ай бұрын
Entha baga chepthunnaru sir,hormonium,keyborad metlu okakena sir
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలనే నా తపన, మీలాంటి వారి స్పందన చూసి చాలా సంతోషించి, విజయం సాధించాము అనుకుంటాము. మా పాఠాలతో మీ సంగీత ప్రయాణం అద్భుతం కావాలని ఆశీర్వదిస్తున్నాము
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
ఒకటే
@swathi5616
@swathi5616 Ай бұрын
శృతి ఏదైన స్వరములు అని సాధన చేయవచ్చ గురువు గారు
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
శ్రుతి నిర్ణయం జరిగాక, అదే శ్రుతిలో స్వరాలను సాధన చేయాలి. శ్రుతి ముఖ్యమైనది
@swathi5616
@swathi5616 Ай бұрын
మా ఇంట్లో keybord ఉంది స్వర సాధన చేయాలి అని ఆశ నా శృతిF# నేను C to B వరకు సాధన చేయవచ్చ
@sainmavillage2203
@sainmavillage2203 Ай бұрын
Guruvu gaaru as music director ga emem nerchukovaali ❤ cards scales inka emmem nerchukovali
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
మీరు సమయం చూసుకొని గురువుగారికి మెయిల్ చేయండి . గురువుగారు మీతో నేరుగా మాట్లాడుతారు. అన్నీ వివరిస్తారు. sangeethasthali@gmail.com
@santhipardhasaradhi9039
@santhipardhasaradhi9039 Ай бұрын
Guruvu garu vocal ki graph ante steps ekkutunnatu padala leka sound vini padala sir
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
శబ్దాల మధ్యన తేడా గమనిస్తూ క్రింది నుంచి పైకి మెట్లు గమనిస్తూ ఆరోహణ పాడాలి. అలాగే అవరోహణ కూడా.. విజయీభవ !
@santhipardhasaradhi9039
@santhipardhasaradhi9039 Ай бұрын
Guruvu garu naa voice telipoinattu ga vundhi, swaralu padetappudu davadalu kadulutaya guruvu garu, nenu emi mistake chestunnano teliyadam ledhu, deeniki kuda emaina practice vuntundha guruvu garu
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Got you clearly. We have to check in person.better consult doctor ent and mail me sangeethasthali@gmail.com
@santhipardhasaradhi9039
@santhipardhasaradhi9039 Ай бұрын
Ok guruvu garu
@ramaratnamvlogs
@ramaratnamvlogs Ай бұрын
Chala baga vivaramga anni vishayalu theluouthunnaru sir kani sruthi theluatledu sir ,mee sruthi sadhana chesthunna,danivalla harathi songs padukuntunnanu sir kani enthavaraku correct theliatledu sir phone number please
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Mail only sangeethasthali@gmail.com
@bethesdaprayerhouse-ongole
@bethesdaprayerhouse-ongole Ай бұрын
Sorry Guruvu garu For keyboard learning sir from the beginning
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Check playlist
@bethesdaprayerhouse-ongole
@bethesdaprayerhouse-ongole Ай бұрын
Gurvu garu any learning order sir
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Yes Check play list
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 47 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН