కాబోయే సీఎం సాబ్ | BIG News With Murthy | Pawan Kalyan | Somu Veerraju | TV5 News

  Рет қаралды 84,106

TV5 News

TV5 News

Күн бұрын

కాబోయే సీఎం సాబ్ | BIG News With Murthy | Pawan Kalyan | Somu Veerraju | TV5 News
TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on KZbin which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On KZbin Watch TV5 Telugu News Online HD.
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : goo.gl/UPacax
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер
@NTSVEN
@NTSVEN 3 жыл бұрын
తిరుపతి ఎన్నికలు అయ్యేంత వరకు, పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి అయినా ఇస్తారు. ఎన్నికలు అయిన తరువాత బోడి మల్లన్న అవుతారు.
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Pakage given
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
After elections BJP question who promised him CM post? Even written assurances are not having value. Then how oral assurance stand. It is foolishness to believe these people? This is also like depositing Rs.15 lakh in each account. Why this cheap tricks? They did nothing for AP except selling vizag steel plant, no railway zone, no battaram steel factory etc etc falae promises.
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
@@rajanaddanki7765leave the leaders but think about people of AP. what about the written promises like special status, assurances like bayyaram steel plant, railway zone etc etc. What good they did for AP people?
@pramam6884
@pramam6884 3 жыл бұрын
బి.జ్.పి.వారు వాడుకుని వదిలేయడంలో వారికి వెన్నతోపెట్టినవిద్య. ప్రత్యేక హోదా. రైల్వే జోన్. రాజధాని. మెట్రోరైలు. విభజన హామీలు. పోలవరంపై ట్విస్ట్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం. పోర్ట్ లు ఇవి అన్ని మరుగున పెట్టడానికివేసిన ఎత్తుగడలే. పవన్ కళ్యాణ్.C.M.అభ్యర్ది మాట. బలంగా ఉన్న టీడీపీ ని బలహీన పరచి.తన చెప్పు చేతల్లో ఉన్న వై.సి.పి.ని గెలిపించుటకే.ప్రజలను తప్పుదోవ పట్టించే నైపుణ్యం పుష్కలంగా ఉన్న ప్రస్తుత బి.జ్.పి.వారు ఈ ఉప ఎన్నిక నుఇలా వాడుకుంటున్నారు.
@vijayapurini9512
@vijayapurini9512 3 жыл бұрын
Anta doop
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Who asked jagen not asking
@balaaditya7160
@balaaditya7160 3 жыл бұрын
Tdp ki correct ga saripoddi 😂🤣
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
After all, the BJP is not supporting at least for this seat for Janasena. Why the BJP raised curtain for CM post to Janasena? Is it believable? It is trying a finding a loophole in AP politics to enter. It did not even minimum justice to AP. How AP people excuse this mean minded party? They have to teach them a strong lesson to BJP. Really a good joke.
@nallagondaparameswarrao4629
@nallagondaparameswarrao4629 3 жыл бұрын
సార్, 2014 నుండి ఈ కాషాయం వాళ్ళ వేషాలు చూస్తున్నాము సార్, ఏ రాష్ట్ర నాయకత్వమైన ఈ కాషాయం నాయకుడిని నీ అంత వాళ్ళు లేరు అంటే వాళ్ళని నెత్తికెత్తు కుంటారు లేదా తొక్కేయాలని చూస్తారు, ప్రస్తుతం దేశంలో అదే జరుగుతుంది
@venumalliboina9611
@venumalliboina9611 3 жыл бұрын
అమరావతి గురించి చెప్పలేదు హొదా తెస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పలేదు పువ్వుల్లో పెట్టు కొమ్మనే చెప్పిండు
@dsreekrishna
@dsreekrishna 3 жыл бұрын
అసలు బీజేపీ ap లో ఉండడమే దండగ. మళ్ళీ వోట్ వెయ్యడం కూడానా
@kumarraj351
@kumarraj351 3 жыл бұрын
మోదీ గారే, ఆంధ్రప్రదేశ్ ని స్వయంగా సర్వనాశనం చేసారు. పవన్ గారు ప్రశ్నించడం మానేసి బీజేపీ కీ తొత్తులాగా తయారయ్యారు. ఇంకా వీళ్లకు, ఆంధ్రా మీద కోపం పోలేదా. ఆంధ్రాలో నాయకులకు పదవులు తప్పా, చేయడానికి ఏమీ లేదు. ఈ నాయకులకు ఆ దేవుడే శిక్ష వేయాలి.కుల, మత రాజకీయాలతో ఆంధ్రా కుళ్ళు పోయింది.
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
ఇంకా నయం, తర్వాతి పియం కాండిడేట్ పవన్ కళ్యాణ్ అని కూడా ప్రకటిస్తారు.
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
@@rajanaddanki7765 నీకు అంత నొప్పి ఎందుకు తమ్ముడు. మీ Question bank గారు, ఆంధ్రుడే కదా??
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
@@rajanaddanki7765 ఆహా ఏమి సెప్తిరి మిత్రత్వం గురించి, మహారాష్ట్ర లో శివసేన మీకు ఎన్ని సంవత్సరముల నుండి మిత్రులు. ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు ఏ తిరుపతి ఎలక్షన్ కోసం అయితే మీరు ఓటు అడుగుతున్నారో, అదే తిరుపతి లో 2014 లో మీ మోడీజీ చెప్పిన special status ఏమైంది. నువ్వు అనవచ్చు, special packageకి ఒప్పుకున్నారు కదా అని, ఆకలితో ఉన్న మన రాష్టానికి ఎంత వస్తే అంతే తీసుకున్నారు. ఒకటి గుర్తించుకో మొదట నీవు ఆంధ్రుడివి, ఆ తర్వాత నీ ఇష్టము వచ్చిన పార్టీ. ప్రత్యేక హోదా కోసం పోరాటము చేయి. ఇప్పుడు నీ వయస్సు 27 సంవత్సరములు, పూర్తిగా తెలుసుకోండి.
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
@@rajanaddanki7765 నెక్స్ట్ సియం పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే మీరు, తిరుపతి లో మీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయారు. 1% ఓటింగ్ కూడా లేని వాడి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అంటే, మీ PK గారిని BJP ఏ రేంజ్ లో వాడుకుంటుందో మీ తెలివితేటలు కే వదిలేస్తున్నాను.
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
@@rajanaddanki7765 Good, మీరు చెప్పినట్లు గా ప్యాకేజీనే better అంటున్నారు. ఆ package అయినా పూర్తిగా ఇచ్చిన తర్వాతే మీరు మద్దతు ఇవ్వండి. మీరు ఎందుకు బయపడుతున్నారు BJP ని చూసి.
@sateesh8521
@sateesh8521 3 жыл бұрын
@@rajanaddanki7765 abbo, bharat biotech kuda meere thecharu ani cheppukuntaru. Chevilo cabbage puvvulu yem pettukoledhu babu memu. Aina nuvvu okati guurthu pettuko, nee dhaggara cheppadaniki vishayam lenappude personal allegations start chestharu. Nenu inthavaraku personal ga matladaledhu, but nuvvu matladuthunnav. Onee more thing -- First nee family gurinchi think chey, Second nee relatives and friends gurinchi, Third nee village Fourh nee state Fifth nee country gurinchi think chey Then only the political party. Why you are mentioned Nara and Nandhamoori initial. K, leave it. Bye naa andhra sodharaa
@naidu2015
@naidu2015 3 жыл бұрын
పవన్ కల్యాణ్ నీ ఎందుకు పనికి రాకుండా చేస్తారు బీజేపీ వారు ఇది నిజం
@mallaiaht6665
@mallaiaht6665 3 жыл бұрын
పవన్కళ్యాణ్ గారు కాబోయే ఆంధ్రప్రదేశ్ నిజమైన మంచి ముఖ్య మంత్రి.🇮🇳జైహింద్. ప్రజల సమస్య లు రోజు దగ్గరికి స్వయంగా వెళ్లి తెలుసుకో వాలి. నవ్యక్తి గత అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ను వైస్ జగన్ ను ప్రజలు నమ్మడం లేదు.🇮🇳జైహింద్
@satyanarayanagaddam3606
@satyanarayanagaddam3606 3 жыл бұрын
తిరుపతి ఎన్నికలయ్యేదాకా సి యం గా వుండవచ్చు పాపం పవన్ కళ్యాణ్ గారు. అంతకు మునుపు బిసి సిఎం అన్నారు. రేపు ఎవరో.. వీర్రాజు గారి దృష్టిలో...వీళ్లకు ఉన్న ఓట్లు ఎన్ని . జనసేన నాయకా సత్య గారు స్పెషల్ స్టేషన్ కోసం జనసీన పోరాడా తామంటే ప్రజలు వద్దన్నరా తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడ మేత కోసం అన్నంటుంది. పవన్ కళ్యాణ్ గారిని కరివేపాకులా వాడుకుంటుంది. జనసైనికులూ..... ఇప్పటికైనా మేల్కొనండి....
@pattabhisitaramaiah8806
@pattabhisitaramaiah8806 3 жыл бұрын
మన ఆంధ్రా బాంక్ పోగొట్టారు, ఇప్పుడు ప్రత్యేక హోదా పోయింది, రేపు విశాఖ ఉక్కు పోబోతుంది. ఆంధ్ర ప్రజలు మేలుకోండి బీజేపిని తరమండి.
@prasadmuvvala1939
@prasadmuvvala1939 3 жыл бұрын
గుడ్ డిబైట్
@munigbch
@munigbch 3 жыл бұрын
చట్ట బంధంగా సరిగ్గా జరిగే ఎన్నిక అంటున్నారు బీజేపీ jsp అంటే ఇక్కడ ఎదో ప్లాన్ చేసినట్లు ఉన్నారు మహానుభావులు
@RAMESH-js9lc
@RAMESH-js9lc 3 жыл бұрын
2019 లో జగన్ కి వర్క్ ఔట్ అయ్యిన plan ...అదే evm ఫ్రాడ్. 2024 ఎన్నికల కి Pawan CM కుర్చీ ముందు గ నే చేయించుకో వచ్చు.
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
100/
@prasadmuvvala1939
@prasadmuvvala1939 3 жыл бұрын
తులసి రెడ్డి చెప్పింది కరెక్ట్
@dkr277
@dkr277 3 жыл бұрын
సాయి రెడ్డి గారి పై ప్రజలు చాలా బాగా సమాధానం చెబుతారు అనిపిస్తుంది అంత గా వైసిపి నీ చేసారని ప్రజల అభిప్రాయం
@mullamurimusalanaidu5765
@mullamurimusalanaidu5765 3 жыл бұрын
సార్ పవన్ గారు ఈ బీజేపీని నమ్మవద్దు వద్దు సార్ మొన్న టిడిపిని నిన్న శివసేన ని రేపు జనసేన కాకూడదు
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
For BJP, any coalition party is same bro.
@prakashmathe6641
@prakashmathe6641 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ని సొంత ఊరిలోనే నమ్మలేదు, ఇక తిరుపతి లో ఎవరు నమ్ముతారు, పవన్ కళ్యాణ్ కేవలం ఆట లో అరటి పండు.
@prasadmuvvala1939
@prasadmuvvala1939 3 жыл бұрын
ఓట్ కోసం బీజేపీ ఆట
@subhashinicetty4859
@subhashinicetty4859 3 жыл бұрын
చచ్చెవరకు జగన్ c.m.అంటారు వై.సి.పి వాళ్లు బరితెగించి మాట్లాడే బెచ్చ్ కి సమాధానం జగన్ సమాదే
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Kasulu fear
@pattabhisitaramaiah8806
@pattabhisitaramaiah8806 3 жыл бұрын
ఎన్టీఆర్ గారితో పోల్చటం చాలా తప్పు. ఆయన అపర రాముడు, క్రుష్ణుడు, మహానాయకుడు.
@minasnazgul
@minasnazgul 3 жыл бұрын
ఈ problem ని.solve చెసే.ఒకె ఒక్క..మొనగాడు...3 btech degrees, 3master degrees,3 phds,అన్నిట్లో gold medals సాదించిన ఒకె ఒక్క PAWALA..అబ దబ..SORRY,,PAWAN KALYAN ఒక్కడికే సాధ్యం..
@naginiform
@naginiform 3 жыл бұрын
pawan or jagn or lokesh or cbn or ntr doesnt matter who is cm candidate what happens to steel plant , polavaram and special status
@kollurusrinivas9462
@kollurusrinivas9462 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు ఇప్పుడు తిరుపతి లో ఎందుకు బరిలోకి దిగలేదు వైసిపి అంటే భయమా బిజెపి అంటే లోపాయికారి ఒప్పందం చేసుకున్నావా తిరుపతి ఎంపీ ఎన్నికలు జనసేన పార్టీ ఎందుకు పోటీ చేయలేదు జనసేన పార్టీ అధినేత తప్పకుండా ఏపీ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది
@govindarao8066
@govindarao8066 3 жыл бұрын
అను ప్రకాష్ గారు చాలా చక్కగా చెప్పారు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో నీతి నిజాయితీ గల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్.👌👌👌👌
@chundubabu1937
@chundubabu1937 3 жыл бұрын
Hahahahha
@dprphy408
@dprphy408 3 жыл бұрын
Jai janasena jai Pawan Kalyan
@sekharmuddapolu2617
@sekharmuddapolu2617 3 жыл бұрын
Jai janasena
@sudhakarbhimanathini3411
@sudhakarbhimanathini3411 3 жыл бұрын
PK never become a CM
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
No knowledge on politics
@shivashankarab9336
@shivashankarab9336 3 жыл бұрын
Pawalagadu next PM 😂🤣😅😂
@prakashmathe6641
@prakashmathe6641 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు పాచిపోయిన లడ్డూలే నచ్చాయా, అసలు పవన్ కళ్యాణ్ కి ఒక స్టాండ్ ఉందా
@rajunarasappa6675
@rajunarasappa6675 3 жыл бұрын
sir pavan kalyan garu is god my life
@eswardasdabbiru2361
@eswardasdabbiru2361 3 жыл бұрын
Because he has four wives so he became God or character less.
@vandanaprocess7589
@vandanaprocess7589 3 жыл бұрын
పవన్ గారు సీఎం అవడం అనేది ప్రజలు ఆలోచించే విషయం. సోము వీర్రాజు కూర్చోబెట్టేది కాదు. విలువ పోగొట్టుకొని బీజేపీ చంకలో చేరి పాచిపోయిన లడ్డూలు తింటున్న పవన్ గారు తిరుపతిలో బీజేపీ కి సపోర్ట్ చేయడం అంటే పవన్ గారు పోలవరం, అమరావతి, మూడు రాజధానులు, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, పోర్టులు అన్ని మోడీగారి, జగన్ గారు అమ్ముకోవడానికి అంగీకరించినట్లే. ముందు బయటకు వచ్చి పార్టీని బ్రతికించుకోవాలి. జనసేన నాయకులు ఆంధ్రాలో మాత్రం భ్రమల్లో వున్నారు.
@earthcitizen7156
@earthcitizen7156 3 жыл бұрын
24:07 how it is appropriate time sir ?? mp elections lo cm aney padalu endhuk ? enti sir ?
@prakashmathe6641
@prakashmathe6641 3 жыл бұрын
పగటి కలలు కంటున్న BJP, జనసేనకు అసలు బలం ఉందా
@uppuletimallikarjuna8466
@uppuletimallikarjuna8466 3 жыл бұрын
Jai janasena Pawan 2024 cm
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 3 жыл бұрын
Bjp లో C M అభ్యర్థి ఎవరు లెరనుకుంట
@sadirambabu7680
@sadirambabu7680 3 жыл бұрын
Pavan sir cm
@kumarp8480
@kumarp8480 3 жыл бұрын
ముందు పవన్ కళ్యాణ్ గాడిని, వీర్రాజు గాడిని ఎమ్మెల్యే లు గా గెలవమనండి, ఎమ్మెల్యేలు గా గెలిస్తే తరువాత సీఎం పోస్ట్ గురించి చెప్పండి
@satyanarayangurram5074
@satyanarayangurram5074 3 жыл бұрын
Double గేమ్ Sir టీవీ5 మూర్తి గారు
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
Also double standards bro.
@Kumarkumar-gf3kk
@Kumarkumar-gf3kk 3 жыл бұрын
Enti kitta cinema vathunda PK as CM
@gunti.jesuanilkumar6094
@gunti.jesuanilkumar6094 3 жыл бұрын
కాబోయే CM ని కాబోయే PM చెప్పాడు
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 3 жыл бұрын
Janasena person always talk about tdp cbn. They should stop criticizing always tdp cbn.
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Package take that purpose only
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
somu veeraju ki twarlo uttama Ap legislative councillarian award Vastundhi
@rajunarasappa6675
@rajunarasappa6675 3 жыл бұрын
sir ma, karnataka la pavan kalyan garu vunnte memu geliphichivallu jai pavan kalyan garu my god pavan kalyan garu
@pattabhisitaramaiah8806
@pattabhisitaramaiah8806 3 жыл бұрын
బిజేపి వాళ్లు బీ సి ను ముఖ్యమంత్రి చేస్తాం అంటారు. రేపు పవన్ ముఖ్యమంత్రి అంటారు. మాట మీద నిలకడ లేని వాళ్లు ను ప్రజలు నమ్మరు.
@begarikrishna7679
@begarikrishna7679 3 жыл бұрын
కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ వైఎస్సార్ సీపీ
@raginivalluri2563
@raginivalluri2563 3 жыл бұрын
Pavan CM SOMARAJU PM😜😸😸😸
@bullemmayee3866
@bullemmayee3866 3 жыл бұрын
జగన్ అవినీతికి ఏది అనర్హమైనది? ప్రతిదీ అవినీతికి అర్హమైనది! బదిలీలు, పోస్టింగ్‌లు, నియామకాలు! జుట్టు, ఇసుక, మద్యం, ఎర్ర గంధపు అమ్మకాలు, వ్యాన్స్ పెయింటింగ్, బస్సులు పెయింటింగ్, పంచాయతీ కార్యాలయాల పెయింటింగ్, శ్మశాన వాటిక మరియు మరుగుదొడ్లు పెయింటింగ్ డ్రగ్స్ స్మగ్లింగ్, ఇనుప ఖనిజం అక్రమ రవాణా, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ స్మగ్లింగ్, వ్యాన్లు మరియు బస్సుల కొనుగోలు, న్యాయమూర్తుల కార్ల కొనుగోలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు, ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుపై కమీషన్లు జగన్ ఇంటి పునర్నిర్మాణం, ఇంటి స్థలాల కోసం భూమి కొనుగోలు, ఎమ్మెల్యే, ఎంఎల్‌సి, సుర్‌పాంచ్, మున్సిపాల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్‌పిపి చైర్మన్, ఎంపిపి చైర్మన్, సభ్యులు, టిక్కెట్ల అమ్మకం, కాంట్రాక్టుల కేటాయింపు కోసం కమీషన్లు, బిల్లుల చెల్లింపుల కోసం కమీషన్లు, సున్నపురాయి ఖనిజాల కేటాయింపు, సిమెంట్ ధరల కోసం కమీషన్లు భవనాలు హోటళ్ళు కూల్చివేయడాన్ని నివారించడానికి కమీషన్లు లేదా భాగస్వామ్యం, భూమి లేదా సైట్ల ఆక్రమణలను నివారించడానికి కమీషన్లు లేదా భాగస్వామ్యం, విస్తార భూమి కేటాయింపుల కోసం కమీషన్లు లేదా భాగస్వామ్యం , సముద్ర ఓడరేవుల అమ్మకం మరియు కొనుగోలు కోసం కమీషన్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసం కమీషన్లు, కర్మాగారాలు నడుపుటకు అనుమతించే కమీషన్లు వృద్ధాప్య వితంతు పింఛన్లు మరియు ఇతర ప్రయోజనాలను మంజూరు చేయడంకమీషన్లు, టోల్ టాక్స్ పై కమీషన్లు మరియు జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి విమర్శించినవారిపై పగపట్టి దొంగ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తాడు.ఆరితేరిన దుర్మార్గుడు, హంతకుడు, దోపిడీదారుడు, మోసగాడు, లంచగొండి. బరితెగించిన వాడు జగన్. నవ్వితేనాకేమి వారి పళ్ళులే బయటపడతాయి అనుకొనేరకం కాదు జగన్. లంచగొండుల సామ్రాజ్యానికి రాజాధిరాజు జగన్. అనుచరగణం అందరు లంచగొండులే. లంచగొండులు కానీ వారికి జగన్ సామ్రాజ్యములో స్థానములేదు. ఇతని దగ్గర విశేష ప్రతిభ కనపర్చిన లంచగొండులకు ప్రత్యేక స్థానముంది.
@anilvideo
@anilvideo 3 жыл бұрын
Orayy first pawan should win to become CM party patii adhayaskudu odipovatam idhoko party
@BR98668
@BR98668 3 жыл бұрын
Grateful స్పీచ్ sir meru
@suman2472
@suman2472 3 жыл бұрын
Anni gov companies ni privatization chesthunaru and AP ki ami cheyatamledu so as a PK fan quit bjp..
@rajunarasappa6675
@rajunarasappa6675 3 жыл бұрын
from chikkbarapur district karnataka my god pavan kalyan garu
@samuelsukumar21
@samuelsukumar21 3 жыл бұрын
కాబోయే PM SAAB👍
@Akshay13134
@Akshay13134 3 жыл бұрын
Mundu mla ga geluvali kada
@punithreddy423
@punithreddy423 3 жыл бұрын
😭😭 సోము మీరు మీ మోదీ పెద్ద జోకర్
@anjujain8356
@anjujain8356 3 жыл бұрын
Janasena n Bjp making public fools
@minasnazgul
@minasnazgul 3 жыл бұрын
ఈ పావలా గాడు pawankalyan గాడిపిచ్చి చేష్టలు భరించలేక అన్న తరిమేశాడు,raju raviteja,jd laxminarayana లాంటి intellectuals థూ నాకొడకా అని వెళ్లిపోయారు . సినిమాల్లోకి ఇంక జన్మలో రాను ఇంక నా జీవితం ప్రజలకే అంకితం అని శపదం పట్టి, కన్న తల్లిని..అమ్మా ఇంక నన్ను pant shirt లొ చూడాలని అనుకోవద్దు,పంచ కట్టు తొనె చూసేందుకు సిద్దం అవ్వు అని, tuuch అని మళ్లీ సినిమాల్లోకి వచ్చి, కనీసం కన్న తల్లికి ఇచ్చిన మాట మీద కూడా నిలబడని ఈ సిగ్గుమాలిన నీచుడి character తెలుసుకోండి. పోటీ చేసిన రెండు చోట్ల deposit కూడా రాకుండా చిత్తుగ ప్రజలు ఒడించినా సిగ్గురాలెదు. వెన్నుపోటుకి మారుపేరు ఐన వెన్నుపోటు bhaskarrao కొడుకు ఒక్కడే ఈ failure పావలా kalyan కి తోడు. మన జగనన్న చెప్పినట్టు కారు టైర్లు మార్చినట్టు నాలుగేళ్లకోసారి భార్యలు మారుస్తాడు ఈ అరాచకం ముండాకొడుకు . intermediate కూడా pass కాని ఈ 10th class పావలా కళ్యాణ్ గాడు ఇంక పార్టీని మూసేసి,india,russia ఆడ వాళ్ల జీవితాలు పెళ్లి పేరుతో already నాశనం చేసేశాడు .ఇప్పుడు turkmenistan,mangolistan,uzbekistan నుంచి యింకో పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు.
@dolakalyankumar8481
@dolakalyankumar8481 3 жыл бұрын
Next cm ka Paul
@janusrinivas5116
@janusrinivas5116 3 жыл бұрын
Cm saaab Jai hind
@telugufullmoviesa-z562
@telugufullmoviesa-z562 3 жыл бұрын
Murthy is better as the cm of ap than pawan.
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 3 жыл бұрын
If ur blessings are there he may become sir
@thiru7903
@thiru7903 3 жыл бұрын
Bolisetty lost his mind
@gamechanger46231
@gamechanger46231 3 жыл бұрын
ఆపండి సార్ భ'జనసేన భాజపా బాచ్
@suryaprakash-vu6mb
@suryaprakash-vu6mb 3 жыл бұрын
YES, BHAVISHYA BRAHMA
@anjujain8356
@anjujain8356 3 жыл бұрын
Satya Janasena oversmart but public observing
@haiyalaman4866
@haiyalaman4866 3 жыл бұрын
To avoid all this confusion why don't PK become BJP president for AP , Foolish idiots destroying AP
@punithreddy423
@punithreddy423 3 жыл бұрын
పావలా వడ్డీ వెధవా కి అంతా వుందా MLA గా గెలవడం కాదు నవ్వు వస్తుంది
@kosarajubasaveswarrao5620
@kosarajubasaveswarrao5620 3 жыл бұрын
thotti gang !!! peelchi peppi cheasi vadilea rakaalu !!! assalu GVL gaadu eakkada !!!
@mshyamsundershyamsunder805
@mshyamsundershyamsunder805 3 жыл бұрын
Pavan" Kalyan Garu CM " Kavadam .............. ........... Chala" Kastamme/ / అది ఓకకళ/ నే 1OO"Kalalu" " Kuda T/ State" ke C M. "" BANDI""SANJAy"Garu MATRAME/ lt's TRUE. 1000 % ........... ........... Yedi"" NiJAm" Aksjarala ........... .......... Pawan"kalyan" garu VARI"" Chiranjeevi VALE ................... Sir Chinna Manavi .............. .......... Pawan"garu"" ChadraBabu Agent Yedi"" Jagamerigena Sathyam ............ Yedi" .......... Public"" Swaram
@telugufullmoviesa-z562
@telugufullmoviesa-z562 3 жыл бұрын
Kabo a cm Murthy.
@satyanarayanapsn6236
@satyanarayanapsn6236 3 жыл бұрын
AP RASTRANI SARVANASANAM CHESINDHE GJP (GUJARATH JANATA PARTY)
@CineVerseCronicle
@CineVerseCronicle 3 жыл бұрын
Cbn will be cheifminister
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Good governance
@srinivas9548
@srinivas9548 3 жыл бұрын
NOTA PARTY(bjp)= NOTA PARTY TAIL (jana sena)=FUTURE CMs🙆 full comedy
@asnmurthy9628
@asnmurthy9628 3 жыл бұрын
Janssen not giving correct answers
@seshagirich6624
@seshagirich6624 3 жыл бұрын
Cbi case lu munduku tesukellatledu enduku mari,bjp vallu cheppandi
@satyanarayangurram5074
@satyanarayangurram5074 3 жыл бұрын
జన సేన అండ్ బిజెపి వీంద మావులా ంతి
@mm-zo3pp
@mm-zo3pp 3 жыл бұрын
Kaboyee PM sir..
@ramaraoacharypatnala8082
@ramaraoacharypatnala8082 3 жыл бұрын
People must realise right or wrong
@ramaraovankamalla873
@ramaraovankamalla873 3 жыл бұрын
Somu aiethe baga untundhi
@m.rameshreddy6878
@m.rameshreddy6878 3 жыл бұрын
Murthi gaaru...mimmalni kudaaa chestaru.. mari prajalu leraaaaa.
@mobilein9751
@mobilein9751 3 жыл бұрын
CM కాదు PM
@eswardasdabbiru2361
@eswardasdabbiru2361 3 жыл бұрын
A leader need to have strong character which PK is lacking, hence ppl won't accept him as cm.
@raghukumarbandi9916
@raghukumarbandi9916 3 жыл бұрын
I can see the future of APb
@sudarshanrao7894
@sudarshanrao7894 3 жыл бұрын
MR. PK TOLD, HE IS JOINING BJP ONLY FOR SPECIAL STATUS FOR AP. THAT IS THE PRE CONDITION. NOW JSP IS SAYING IT IS AP GOVERNMENT 'S JOB. NOW WHAT IS THIS.
@rrsrpt4925
@rrsrpt4925 3 жыл бұрын
shabahash Murthy Garu
@rrsrpt4925
@rrsrpt4925 3 жыл бұрын
Maa chevilo puvvu pettakandi bhanu garu
@rayapudikaladhar2680
@rayapudikaladhar2680 3 жыл бұрын
Shakeela madam swayam ga pracharam chesina shakeela saab cm kaaledu ,
@praveensalvadi1138
@praveensalvadi1138 3 жыл бұрын
Bjp party janasena party ni vadukoni thana swardam kosam pavan kalyan cm avthadani vatti mataltho bujjagisthunnaru....adantha bjp chesthunna mosam
@sivakarneedi4717
@sivakarneedi4717 3 жыл бұрын
Jagan Mohn reddi is real hero, you are nothing before him. Don't say sollu.
@muralikrishsna5678
@muralikrishsna5678 3 жыл бұрын
Murthy garu - mee maatala valane TDP spoil ayyindi
@pinkuthakurnaga5470
@pinkuthakurnaga5470 3 жыл бұрын
Anna mi BJP tho ma Janasena ki chala kastam.. BJP kendhra pedhhalu andhra pradesh ki chesina nastanni chusthe mitho kalavadam ma janasenaki ebbandhi anukuntunna
@krishnavavilapalli6079
@krishnavavilapalli6079 3 жыл бұрын
Same as jagan yes bhanu?
@satyanarayangurram5074
@satyanarayangurram5074 3 жыл бұрын
నాకు ఇస్టం. ముందు ప్రత్యేక హోదా.Vishka ఉక్కు ఆ రెండూ పూర్తిగా ఛ్హెవింది
@ushakumari6218
@ushakumari6218 3 жыл бұрын
Pavan kalyan lo yemi chusi cm ni. Chesthadu metal vundha rajakiya పరిజ్ఞానం వుందా బేకర్ actor cinema lo వేషాలు కావు గవర్ణన్స్అన్స్ అంటే
@ayurvedaplantsayurvedaplan1612
@ayurvedaplantsayurvedaplan1612 3 жыл бұрын
Jai janaesena Jai bjp
@mullamurimusalanaidu5765
@mullamurimusalanaidu5765 3 жыл бұрын
లోటస్ లో పెట్టి కాదు లోతుగా తొక్కి పడేస్తారు మంచివాడు మా జనసేనాని గమనించాలి
@krishnam4218
@krishnam4218 3 жыл бұрын
PK is highly immatured. How does he align with cheating BJP who has backstabbed Andhra Pradesh at every opportunity.
@sudarshanrao7894
@sudarshanrao7894 3 жыл бұрын
Will anyone believe BJP leader veeraraju's statement as Mr. PK is future CM with the help of BJP. Please discuss elaborate about the statement.
@Haviswi
@Haviswi 3 жыл бұрын
100స0వ స్త రా ల కా 0గ్రా o స్ క ను మ గా ఏ జనత జో లి పట్టుకొని ప ఏ, నే ష ల్ ఫ్రె ఆట్ ఏ మై ది బిజెపి ఉ 0డా పో తుంది అ 0టావవా ap ని కస్టల్ పాల సైసినో లు ఏ క్కడ ఉ 0taru 😭😭😭
@ShivaKumar-ym1ys
@ShivaKumar-ym1ys 3 жыл бұрын
Ore Central govt kud one lack eight krores appu chsaru.
@satyanarayanapd5376
@satyanarayanapd5376 3 жыл бұрын
Mundu kanisam mla negga mandi potugadu ite cm mata devudu erugu
@samudrareddykarri7140
@samudrareddykarri7140 3 жыл бұрын
Pavan Kalyane Kadu somu kuda comedy piece la thayaraiyyadu
7 AM  | ETV Telugu News | 27th January "2025
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 28 М.
Daggubati Purandeswari | Open Heart with RK | Full Episode | ABN Telugu
51:53
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Today News Paper Reading | 27-01-2025 | TV5 News Digital
9:46
The West speaks of defeat / Lukashenko attacks Zelensky
14:04
NEXTA Live
Рет қаралды 961 М.
Mohan Babu Reverse Open Heart With RK | Full Episode | ABN Telugu
1:11:51