కేదార్‌నాధ్ ఎందుకు వెళ్ళాలి? Why should Kedarnath go? |

  Рет қаралды 187,152

Prem Talks

Prem Talks

Күн бұрын

Why should Kedarnath go : Must Watch This Video To Know Unknown Facts About Kedarnath Temple, Subscribe Our Channel. #kedarnath #kedarnathtemple #trendingnewstelugu #trendingvideo #telugunews #todaynewstelugu #latestnewstelugutoday #latestnewsupdates

Пікірлер: 346
@mooolaa7222
@mooolaa7222 Жыл бұрын
రుద్రశక్తి ఆవహించి సాక్షాత్తు శివుడే చెప్పినట్టు చెప్పారు ప్రేమ్ గారూ.. గ్రేట్,, ప్రౌడ్ అఫ్ u sir
@gowthamgem9699
@gowthamgem9699 Жыл бұрын
మేం పదిరోజుల క్రితం కేదార్నాథ్ దాకా వెళ్లాం. మా ముందు వెళ్లి న వారు నలుగురు చనిపోయారు. కొండ చరియలు పడిపోయి, హిమపాతం కురిసి, వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. మమ్మల్ని ఆపి వేశారు.గంగోత్రి, బద్రినాథ్, హృషీకేశ్ గంగా దర్శన భాగ్యం కలిగింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మానసిక ఒత్తిడి తో ప్రాణాలు పణంగా పెట్టి భక్తులు వస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మైనస్ డిగ్రీల చలిలో గంగా పుష్కర స్నానం చేసి వచ్చాం. ఉత్తరాఖండ్ నిజంగా దైవభూమి. ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఓం నమో నారాయణాయః
@neerajagaddam6899
@neerajagaddam6899 Жыл бұрын
Maku a sivaya dharsanam echadu 30 th night 12 15 ki sparsadharsanam ayindhi
@jeevans32
@jeevans32 Жыл бұрын
Memu 28th April vellaamu small kids tho.. Darshanam baga jarigindhi.. But return lo weather conditions chala critical iyyindhi but safe ga vachaamu..
@siriquotes9851
@siriquotes9851 Жыл бұрын
​@@neerajagaddam6899 travel lo vellara ..in case travel lo velli unte miru వెళ్లిన travel ph ...name ivvagalaru
@rajyalaxmichalla7365
@rajyalaxmichalla7365 Жыл бұрын
Memu velli vachamu manchiga dharshanamu ayidhi maku Shivayya dhayavalla Om Namashivaya Weather manchiga unnapudu vellandi
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
@cricketloves1445
@cricketloves1445 Жыл бұрын
🙏🙏
@badribhukya5158
@badribhukya5158 Жыл бұрын
Akkadaku వెళ్లిన Upayogem ledhu వెళ్లక poyeena upayogem ledhu దేవుడు రాళ్లలో deshemlo pranthalalo ledu paralokemlo untadu manishe gunem kaligina vadu devudu devathalukaru sythan👹
@indianvlogs4289
@indianvlogs4289 Жыл бұрын
WHO ARE THEY????
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 Жыл бұрын
@@badribhukya5158 మనకెందుకు అనవసర విషయాలు
@susheelag5923
@susheelag5923 Жыл бұрын
Om namh shivaya
@mounimemories
@mounimemories Жыл бұрын
The world is gradually becoming aware of the divine essence within Hindutva. 🙏Om Namah Shivaya🙏
@anilmudigonda4406
@anilmudigonda4406 Жыл бұрын
ప్రేమ్ గారు మి విశ్లేషణ అధ్భుతం.. ఓం నమః శివాయ🙏🙏🙏
@Internalview44
@Internalview44 Жыл бұрын
ఎవరైనా సరే అరుగుదల సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు మంటతో ఉండే ఆహారాన్ని తినకుండా ఉండడం మంచిది మీకు అరుగుదల బాగా ఉంటే మీరు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినొచ్చు ఒకవేళ అడుగుతున సరిగ్గా ఉండే రోజుకి సరైన మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే సాధ్యమైనంత వరకు వేడి తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి అసలు వేడితో మంట తగిలని ఆహారం తీసుకున్న ఆ సమస్యలు వెంటనే పోతాయి ఉదాహరణకు పళ్ళు మీరు ఒకవేళ డీప్ ఫ్రైడ్ అంటే మంట అధిక ఉష్ణంతో కాల్చే వస్తువులు తండూరి చికెన్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తింటే ఇది మీ లివర్ మీద అత్యధిక ఒత్తిడిని గురిచేస్తుంది దీని వల్ల మీరు liver cirrhosis, ఫ్యాటీ లివర్, గురయ్య అవకాశం ఎక్కువ కొన్ని కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరం అవుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఆల్కహాల్ కన్జంక్షన్ ఎక్కువగా ఉంటే లేకపోతే సిగరెట్ అలవాటు ఎక్కువ ఉన్నా సరే అది మనిషి ప్రాణాలు మీదకు వస్తే కాబట్టి ఆయిల్ ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించండి ఒకవేళ మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే ఆముదం తాగండి పొద్దున్నే పడగడుపుతోటి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఒకవేళ ఎక్కువగా నిలువ వంచన వస్తువులు తిన్న మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకి చెరుకు రసం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ అరుగుదల బాగున్నవా చెరుకు రసం తీసుకోవచ్చు ఎక్కువ మోతాదుల తీసుకుంటే విరోచనాలు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది ఎటువంటి మాంసాహారమైన సరే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి అవి చేటు చేస్తాయి ఎక్కువగా మాంసాహారం తినే వాళ్ళకి వృద్ధాప్యంలో సమస్యలు పెరుగుతాయి ఒకప్పుడు పరిస్థితి వేరు గాలి కాలుష్యం అదుపులో ఉండేది కానీ నిరంతరాయంగా మనం వాడుతున్న పెట్రోల్ బండ్ల వల్ల గాలి యొక్క నాణ్యత తగ్గిపోయింది ఇది ఊపిరితిత్తుల మీద దీర్ఘకాలంగా ప్రభావం పడి మనుషులు తొందరగా ముసలి వాళ్లు అయిపోతున్నారు ఒకప్పుడు 80 ఏళ్ల వాళ్లు కూడా చాలా ఆరోగ్యంగా తిరిగేవారు రాను రాను 60 ఏళ్లకే మూల కూర్చుని పోతున్నారు మన తర్వాత తరం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కాబట్టి పెట్రోల్ వెహికల్ వినియోగాన్ని తగ్గించడమే ఎందుకు తగ్గ పరిష్కారం లేకపోతే మనం ముందు తరాలను ముందుగానే ముసలి వాళ్లుగా చేసిన వాళ్ళం అవుతాము వాళ్ల ఆయుష్షును తగ్గించిన వాళ్ళము అవుతాము
@rvramana78
@rvramana78 Жыл бұрын
I have visited Kedarnath on 12-6-23 as part of CHAR DHAM YATRA.ఈ జ్యోతిర్లింగ దర్శనం తో నావి 12 జ్యోతిర్లింగ దర్శనాలు పూర్తి అయినాయి. ఆ శివుని కృప వలన మా యాత్ర విజయవంతం అయ్యింది .అలాగే అమ్మవారి 18 శక్తి పీఠాలలో 15 శక్తి పీఠాలు దర్శించుకున్నాను. పార్వతి పతయేనమః ఓం నమః శివాయ
@giriprasadyadav7194
@giriprasadyadav7194 Жыл бұрын
Jai Bholenath🙏 మేము Kedarnath opening day April 25th కి వెళ్ళాము..26th దర్శనం చేసుకున్నాం... Badrinath 27th opening day వెళ్ళాము...
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩🕉️ హిందువుగా జీవించు హిందువుగా గౌరవించు 🙏
@srinuvasraogulivindala3259
@srinuvasraogulivindala3259 Жыл бұрын
🙏🙏🙏ఓం నమశ్శివాయహర హర మహాదేవ శంభో శంకరఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభోశంకర
@rigvedagroup2017
@rigvedagroup2017 Жыл бұрын
హర హర మహాదేవ 🙏🏼🥰
@subramanyamreddy8073
@subramanyamreddy8073 Жыл бұрын
ఒక మహర్షిలా మాట్లాడారు. ముఖాముఖీగా చూస్తున్న అనుభూతి కలిగింది. మన సనాతన హైందవ ధర్మంయెక్క మహోన్నతను ఎత్తి చూపిస్తున్నప్పుడు ఉద్వేగంతో హృదయం ద్రవించి మందాకినిలా ప్రవహించింది. చాలా గొప్ప మధురానుభూతి. మీ ప్రకృతి సౌందర్య ఆస్వాదనకు, ప్రేమకు నమ:సుమాంజలి.🎉
@janakivanam9802
@janakivanam9802 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు.. 👌🙏మేము కేదార్నాథ్ చూసాము.. తెలియకుండానే చాలా చిన్నవయసులో ఈ యాత్ర పూర్తి చేసుకున్నాము..🙏🙏
@Rama_devi861
@Rama_devi861 Жыл бұрын
Happy 👍 it's true I'm all so proud
@venkateshvonumu5122
@venkateshvonumu5122 Жыл бұрын
I went to Kedarnath along with my father and mother. Gorikund to kedarnath treck chesamu. Wonderful experience. Anthaa siva leelalu. Siva maaya. Life lo okkasaari ina aa experience face cheyyalsindhe.
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
Temperature issues breathing issues em raleda
@mancharlapremkumar6497
@mancharlapremkumar6497 Жыл бұрын
అన్నగారు నమస్కారం మీ వీడియో చూసి మేము కేదార్నాథ్ యాత్ర చూసినట్టు అనిపించింది మీ ద్వారా మేము ధన్యులము మంచి విచారం ఇచ్చారు చాలా ధన్యవాదాలు
@nnajaykumar
@nnajaykumar Жыл бұрын
OM NAMAH SHIVAYA...JAI BABA KEDARNATH...🙏🙏🙏
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ❤❤❤
@dayakarthonupunuri6902
@dayakarthonupunuri6902 Жыл бұрын
Hara Hara Mahadev 🚩🚩 🛕,,Last Year Nenu Vllaanu ,, It's A Wonderful Place ,,Ee Year kuda August lo Velthaanu Aa " Shivayya Anugraham tho" ❤❤
@mohanagupta1616
@mohanagupta1616 Жыл бұрын
ప్రేమ గారూ...నమస్కారం... చాలా మంచి విషయాలు చెప్పారు..కృతజ్ఞతతో....
@padmaneralla2497
@padmaneralla2497 Жыл бұрын
నిజం ప్రేమ్ గారు. చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవలసిందే.
@omnamahshivayaom7948
@omnamahshivayaom7948 Жыл бұрын
Om kedarnath
@prasadchinna4800
@prasadchinna4800 Жыл бұрын
హర హర మహాదేవా ❤🙏🛐🕉🚩
@boreddyshivareddy1682
@boreddyshivareddy1682 Жыл бұрын
I have gone 10 days back. It’s really God grace to visit such a great divine place. It’s a great feeling and memory for us. We could see with the blessings of Kedareswar.🙏
@meenakumarimalladhi-
@meenakumarimalladhi- Жыл бұрын
Some one give money i want to go kedareswar
@akhilaakhi7989
@akhilaakhi7989 Жыл бұрын
Bro akkada antha ok na climate because memu June 17 veldam anukuntunam
@garudanarayanamurthy830
@garudanarayanamurthy830 Жыл бұрын
We had a opportunity to have Darshan Andi with Lord Shiva's Blessings. It was an amazing experience
@konalapereddy5549
@konalapereddy5549 Жыл бұрын
ధన్యవాదములు అండీ 🙏🙏
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@kkumarswamy9115
@kkumarswamy9115 Жыл бұрын
ఫ్రేమ్ గారు శివుడు గురించి మాట్లాడిన ప్రతీ సారి కురవ అంటారు కదా కురవ అంటే ఎవరు వారి గురించి ఒక్క వీడియో చేయండి ప్లిస్ ఒక్క వీడియో 🙏🙏🙏🙏🙏🙏
@laxmikala_world
@laxmikala_world Жыл бұрын
నిజం మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది సర్ అద్భుతం🙏🙏🙏
@rajeswarp8673
@rajeswarp8673 Жыл бұрын
E temple vishayam lo chala doughts vunnai . Avi clarify ayyai. Tq sir
@gsmani9648
@gsmani9648 Жыл бұрын
Master what u told that is right recently may 19th I visit kedar it is really very beautiful and Every HINDU must visit Take the blessings of parameswara
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 Жыл бұрын
యోగం ఉంటేనే.......... పరిపూర్ణత్వం........ సంతృప్తి ......... కలుగుతాయి సత్యం
@revathisarma7491
@revathisarma7491 Жыл бұрын
Avunu yogam untene eee daivadarshanam ayina avutundi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinuvuyyala3615
@srinuvuyyala3615 Жыл бұрын
ఓం నమః శివాయ 👍🙏🚩
@BandiRamakrishna-zk2cq
@BandiRamakrishna-zk2cq Жыл бұрын
🙏🕉 om nama Shivaya hara hara mahadeva shambo Shiva Shankara parvati prameswara 🙏🙏🙏🙏🕉👍Prem Garu 100/ nijam
@TheKonala
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ ಕೇದಾರನಾಥ ಸ್ವಾಮಿ ಯ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗಲೇಬೇಕು ಶಿವೋಹಂ 🙏🙏🙏
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@anilsiri25
@anilsiri25 Жыл бұрын
ఆర్యా మన దేశంలో ఉన్న అద్భుతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు అన్ని శైవ క్షేత్రాలు ఒకే ల్యాంగిట్యూడులో ఉంటాయి దీనిమీద ఒక వీడియో చేయండి
@ganeshguguloth2367
@ganeshguguloth2367 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్.
@Pavankumar-SL31
@Pavankumar-SL31 Жыл бұрын
అవును ప్రేమ్ గారూ, కేదార్నాథ్ వెళ్ళాలి అంటే శివుని అనుగ్రహం ఉంటె తప్ప వెళ్ళలేరు...
@tcspvtltd
@tcspvtltd Жыл бұрын
Hello Prem Garu. I have just returned from Chardham. We could not go to Kedarnath due to climatic conditions. Other 3, we could see. My inference is, until the Kedarnath wants us to see, it will not be possible to go to Kedarnath. Somehow, we were not allowed this time. But I am going to make an attempt in Oct.
@shridevi6574
@shridevi6574 Жыл бұрын
If don't mind how much cost for traveling from hyd to kedarnath
@raghuprasadvemuri6740
@raghuprasadvemuri6740 Жыл бұрын
Prem sir, Namasthe! What you said about Kedarnath, one should visit kedarnath once in their life time. I will make it a point to visit Kedarnath. Thankyou so much for making such a nice programme sir.
@lathavarma7957
@lathavarma7957 4 ай бұрын
Yes Nenu darshanam chesukunna I feel very happy
@sanjay-xb5kx
@sanjay-xb5kx Жыл бұрын
కేదార్ నాథ్ గుడి కట్టి 6వేల సంవత్సరాలు అయింది అంటున్నారు. తరువాత అది కట్టించింది అర్జునుని మనవడు అంటున్నారు . పొంతన లేక మాట్లాడుతున్నారు . అర్జునుడు బతికిన కాలం ద్వాపరయుగం చివర్లో కలియుగం మొదట్లో అనగా భగవద్గీత తెలియజేసిన కాలము . అలాంటప్పుడు భగవద్గీత తెలియజేసినది ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా 5160 సంవత్సరాలు అవుతోంది . మీరేమో ఈ గుడి కట్టి 6 వేల సంవత్సరాలు అవుతోంది అంటున్నారు ఏది నిజము ???? మీ వీడియోలు చాలా చూస్తున్నాను చాలా అబద్దాల కూడా చెపుతున్నారు . చాలా వరకు కామెంట్స్ చేసాను రిప్లై లేదు . ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు చూస్తున్నారు కదా అని అబద్దం చెప్పకూడదు .
@rameshpanduammu
@rameshpanduammu Жыл бұрын
Gudi develop chesindi annaru ...lopala Siva lingam kedareswarudu velisondhi kurukshethram tarvatha pandavula papa pariharam kosam valla tapassu ku vocchina Deva devudu mana kedharnadh .... Anthe ayana anedhi
@craft3149
@craft3149 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమస్తే సార్ ప్రేమ గారు ఈ విశ్వం పుట్టిందే హిందుత్వం లో సార్ అందుకే విష్ణు సహస్ర నామాలలో ఓం శ్రీ సహస్రకోటి యుగధారిణే నమః అని అన్నారు వ్యాసమహర్షి జై శ్రీమన్నారాయణ
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Жыл бұрын
మేము ఇద్దరమే కేదార్నాధ్ ఏప్రిల్ 27 న వెళ్ళాము, 11.45 am ki temple దగ్గరకు వెళ్ళాము, 12 pm నుంచివిపరీతమైన మంచు వర్షం 5.30 pm వరకు కురిసింది. Around 2 pm కు దర్శనం అయింది, హెలికాప్టర్ సర్వీస్ cancel. 6 pm వరకు రిసెప్షన్ room వద్ద కూర్చొని తడిచిపోయాము, విపరీతమైన చలి, కాలు క్రింద పెడితే జారి పోతున్నది. Piitu మోసేవాళ్ళు, room 6,000₹ కి night ఉండడానికి ఇప్పించారు. Next day 28th ఏప్రిల్ 9 am కి heli services restore చేసారు. కేదారేసుని దయవల్ల మేము క్షేమంగా తిరిగి వచ్చాము 🙏🙏🙏 really great ఎక్స్పీరియన్స్.
@ganapathikadali7584
@ganapathikadali7584 Жыл бұрын
Very good talk you sir.
@nanivlogs775
@nanivlogs775 Жыл бұрын
Om namah shivaya....🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 Жыл бұрын
Yes andukane Patriji world wide pyramids kattincharu They are energy points Tq Prem sir good information 🙏🙏🙏
@geethasivaramakrishnan3933
@geethasivaramakrishnan3933 Жыл бұрын
I feel the lingam at Kedarnath looks like Kailas Parvath 🙏
@anupapavankalyanmudhiraj
@anupapavankalyanmudhiraj Жыл бұрын
Nenu 2021 lo Oka Sari velli Vachanu Prem Garu Adhi Oka Heaven Lantidhi ❤
@Bobmarley5911.
@Bobmarley5911. Жыл бұрын
Jai BholeNath☮️☮️☮️☮️☮️
@romiyoforever8922
@romiyoforever8922 Жыл бұрын
ఒక్కసారి కేదార్ నాద్ దర్శన భాగ్యం కలుగ చెయ్ బాబా బోలేనాద్ బాబా ❤🙏👌❤️
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
om namah shivaya Om pravati mantra om Thanks sir very very good sir Jai bharat mata ki jai
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 Жыл бұрын
Yes.i too decided to go to kedarnath. Namahshivaya
@lakshmidurga1729
@lakshmidurga1729 Жыл бұрын
Ommmm namahaa shivayya 🙏🙏🙏🙏🙏🙏🙏
@puttapadmajakumari1566
@puttapadmajakumari1566 Жыл бұрын
Jai కేదారనాధ్, ఆ భాగ్యం నాకు కల్గింది,65 ఏళ్ల వయసులో మే 5 వ తేదీన వెళ్ళాను, సునాయాసంగా బుట్టి లో వెళ్లి వచ్చాను, అంతా శివ లీల
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 Жыл бұрын
మహా శివుడు మీతో ఆలా పలికించాడు మీకు శుభాకాంక్షలు
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Жыл бұрын
OM NAMAHASHIVAIAH NICE EXPLATION SIR,THANK Q SIR.
@manikarnika2433
@manikarnika2433 Жыл бұрын
om namah shivaya,,ayyaa kadharnadhaa ! nee darshana bhagyam prasadichu tandri, 🙏🙏
@raghuparvathala3037
@raghuparvathala3037 Жыл бұрын
ThankQ Sir
@saivaraprasad6383
@saivaraprasad6383 Жыл бұрын
I have visited Kedarnath in the yr June 2019.Om Namah Sivaya.
@mahendranramanathan1513
@mahendranramanathan1513 Жыл бұрын
Thanks for the good information Sir🙏
@DineshMotivationalvideos12950
@DineshMotivationalvideos12950 Жыл бұрын
Om namah shivaya 🙏
@madakamabbaidora1651
@madakamabbaidora1651 Жыл бұрын
Om namo sivarudraya namah very good inspiration speech
@karunasrigouru1192
@karunasrigouru1192 Жыл бұрын
అంతటి టఫ్ జర్నీ చేసేటప్పుడు, భార్యా, భర్తా, తల్లీ, తండ్రీ, పిల్లా, జల్లా, మనల్ని నమ్మి అప్పు యిచ్చిన వారు, మన పిల్లల భవిష్యత్ కోసం మనం యితరులకు యిచ్చిన డబ్బు, ఆస్తులు వారసులకు వీలునామా వంటి విషయాలు ఫైనల్ చేసుకుని వెళ్తే ఎవరితోటి ఏటువంటి మాటపడకుండా తిరిగి రావడం, లేదా అటే పోవడం బాగుంటుందేమో కదా.
@srigayathrigarments5931
@srigayathrigarments5931 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏👍👌 nice sir
@annapurnaramadevi3684
@annapurnaramadevi3684 Ай бұрын
Memu junelo velli vacchamu very interesting tour sir menu Mallika vellalani korukutunnamu
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
ఓం నమః శివాయ 🌹🙏
@rvnagalakshmi3995
@rvnagalakshmi3995 Жыл бұрын
Ee year Memu velli vachu prem annayagaru memu velinapudu kuda situvations baledu anta sivayaleela darsanam chesukoni night nidrakuda chesi aa himapathani thatukuni tirigi vachamu chala adhbutamaina experience nijamga lifelo okasari ayina vellali adhbutamaina manchi anubhuthi.
@mynapinky4004
@mynapinky4004 Жыл бұрын
Tq sir
@srinivasraobotcha8029
@srinivasraobotcha8029 Жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్
@anilsiri25
@anilsiri25 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@Sabitha114
@Sabitha114 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Hara Hara MAHaDeV🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏 సార్ మీరు చాలా మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤝🤝🙏🌺🌺
@badribhukya5158
@badribhukya5158 Жыл бұрын
బొమ్మా పూజ చేయడం nerem srusti kartha cheppu thunnadu
@chayaanand6136
@chayaanand6136 Жыл бұрын
Recently 10 days back we went chardham. Very very happy
@UmaMaheswari-mq2jl
@UmaMaheswari-mq2jl Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర హర
@kamarajukarri7680
@kamarajukarri7680 Жыл бұрын
Jaisriram
@kiranboyz
@kiranboyz Жыл бұрын
Nice 👍 Info sir
@kradhika7111
@kradhika7111 Жыл бұрын
Namaste sir , u r voice is u r great asset . 👌👌👌
@bommothisrivalli5697
@bommothisrivalli5697 Жыл бұрын
I love india .i like all temples and god's and I known all temple s history's
@nageswararaonagesh2007
@nageswararaonagesh2007 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🔱🙏 ఓం నమో పార్వతీ పతయే నమః 🙏
@gogreen2014
@gogreen2014 Жыл бұрын
మా అంకుల్ వాళ్ళు వెళ్లి వచ్చారు 24 ఏప్రిల్ కి వెళ్లి మే 3 కి వచ్చారు హ్యాపీ ఫీల్ అయ్యారు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు.
@sujatha3261
@sujatha3261 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
@madhavaiahsarvepall1236
@madhavaiahsarvepall1236 Жыл бұрын
Prem Garu Jai Hind mee veedeo chuda pothe naaku manassu prasantamga undadu
@ssai5310
@ssai5310 Жыл бұрын
OM NAMAH SHIVAYA 🙏🙏🙏
@upendhard4264
@upendhard4264 Жыл бұрын
Har har Mahadev🙏🙏🙏
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 Жыл бұрын
Excellent
@sowjimyneni7859
@sowjimyneni7859 Жыл бұрын
Very good story sir
@durgaprasad-up8hc
@durgaprasad-up8hc Жыл бұрын
Thank you sir
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq Жыл бұрын
ఓం నమః శివాయ
@vasanthkumar4958
@vasanthkumar4958 Жыл бұрын
🙏 Jai 🙏 Bharath 🙏 Jai 🙏 hind 🙏🙏🙏🙏🙏
@visweswararaog-if4hg
@visweswararaog-if4hg Жыл бұрын
Great learning
@vasanthisomavarapu2567
@vasanthisomavarapu2567 Жыл бұрын
Ome namah shivaya🙏🏼🙏🏼👌
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ శివోహం శివోహం శివోహం. శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శివోహం శివోహం శివోహం .మహాదేవ బాబా శివోహం శివోహం శివోహం.
@AnilDasari1812
@AnilDasari1812 Жыл бұрын
Reslly good information sir 👍 i will definitely visit
@nareshchary6456
@nareshchary6456 Жыл бұрын
Good speech sir super.
@mahadevdevonkedev2897
@mahadevdevonkedev2897 Жыл бұрын
Om Namah Shivaya 🔥🙏🕉️
@nareshboini4758
@nareshboini4758 Жыл бұрын
తండ్రీ శివయ్య కేదార్నాథ్ రప్పించుకొ 😭
@mucharlalaxmi4800
@mucharlalaxmi4800 3 ай бұрын
🙏🙏🙏
@srikrishnacreating824
@srikrishnacreating824 Жыл бұрын
Nenu velenu Prem garu bagudhi
@saraswathigour1979
@saraswathigour1979 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 117 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН