కేదార్ నాథ్ యాత్ర | కేదార్నాథ్ యాత్ర పూర్తి వివరాలు తెలుగులో | చార్ధామ్ యాత్ర

  Рет қаралды 222

Rj Creation Traveller

Rj Creation Traveller

Күн бұрын

కేదార్ నాథ్ యాత్ర | కేదార్నాథ్ యాత్ర పూర్తి వివరాలు తెలుగులో | చార్ధామ్ యాత్ర @RjCreationTravellar
కేదార్ నాథ్ యాత్ర,కేదార్ నాథ్ యాత్ర 2024,శ్రీ కేదార్ నాథ్ యాత్ర తెలుగు 2023,కేదార్ నాథ్,బద్రీనాథ్ యాత్ర,చార్ ధామ్ యాత్ర,చార్ ధాం యాత్ర,యాత్ర,చార్ ధాం యాత్ర తెలుగు లో,కేదార్‌నాథ్,కేదార్నాథ్ గుడి,కేదార్నాథ్ టెంపుల్,కేదార్ నాథ్ యాత్ర 2024 | kedarnath yatra full details in telugu | chardham | passenger pavan,కేదార్ నాథ్ యాత్ర | kedarnath yatra full details in telugu | chardham yatra | kedarnath tour,బద్రీనాథ్,గంగోత్రి,యమునోత్రి,kedarnath,kedarnath temple
• కేదార్ నాథ్ యాత్ర | కే...
కేదార్‌నాథ్‌ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలలవరకు పూజలు నిర్వహిస్త్తారు. కేదార్‌నాథ్‌ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్‌ఖండ్ ప్రభువు.[1]
ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కి.మీ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేనివారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు.[2] కేదార్‌నాథ్‌లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు.[3] ఉత్తర హిమాలయాల చోటా చార్ ధామ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం12 జ్యోతిర్లింగాలలో ఎత్తైంది.[4] 2013లో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్‌నాథ్ ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్‌నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి, కాని ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు. నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు కాకుండా, ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది. ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది. మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు, ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి.[5][6]
• Kedartal Trek | Gangot...

Пікірлер: 2
@kumarmarati503
@kumarmarati503 2 күн бұрын
Ohh great message to Hindu's devotees
@Trending-shorts-522
@Trending-shorts-522 4 сағат бұрын
Budget entha ayyindi bro
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 8 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
C Programming Tutorial for Beginners
3:46:13
freeCodeCamp.org
Рет қаралды 13 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 8 МЛН