కేదార్నాథ్ స్థలపురాణం వినడమే అదృష్టం | Kedarnath Temple History by Sri Chaganti Koteswara rao garu

  Рет қаралды 1,075,926

Temples Guide

Temples Guide

4 жыл бұрын

Sri Chaganti Koteswara rao garu latest speech Kedarnath Temples History route map darshanam timings. kedarnath journey experience by sri chaganti koteswara rao garu . Kedarnth temple is one of the jyotirlinga temple.
Join Now Temples Guide Membership : / @templesguide

Пікірлер: 707
@TemplesGuide
@TemplesGuide 4 жыл бұрын
ఓంకారేశ్వర్ స్థలపురాణం వీడియో : kzbin.info/www/bejne/i5jOdaqEg99-abc
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vishnum166
@vishnum166 2 жыл бұрын
@@kutumbaraoannavarapu1833 kl
@guru-1984
@guru-1984 Жыл бұрын
​@@kutumbaraoannavarapu1833 😊😊😊😊 0:08
@dokkasatyavani6506
@dokkasatyavani6506 Жыл бұрын
Om kedaareswaraya namaha
@ganeshnalam4419
@ganeshnalam4419 Жыл бұрын
పరమేశ్వర నాకు నీ దర్శన భాగ్యం కలిగుంచు స్వామి........ఓం నమఃశివయ 🙏🙏🕉️🔱🚩
@ayyappasabaripeetam9164
@ayyappasabaripeetam9164 3 жыл бұрын
శివ నేను కుడు నీ ఆలయంలో వున్నా నిన్ను దర్శించాలి అనుగ్రహించు ఓం నమశివాయ నమః
@chintalanani2461
@chintalanani2461 2 жыл бұрын
నా జీవింతంలో నేను చేసిన మంచి పనులు లో.. ఈ వీడియో చూడటం ఒకటి.. ఆ పరామశివుడు గురించి ఇంకా ఇంకా తీసుసుకోవాలి అనే తపన కలుగుతుంది... ఆ పుణ్య క్షేతరం దర్శన భాగ్యం నాకు కలిపించు తండ్రి... ఓం నమఃశివాయ 🙏🙏🙏
@whynotyeswecaneluru2575
@whynotyeswecaneluru2575 Жыл бұрын
Same toame bro or sistar❤🥰😍
@maddineniprasadrao4027
@maddineniprasadrao4027 4 жыл бұрын
నేను చాలా అదృష్టవంతుడను, ఆ కేదారేశ్వరస్వామి స్థల పురాణం వినందుకు, స్థలపురాణం విన తరవాత నా మనసు లో ఒక రకమైన ప్రశాంత నాలో కలిగింది
@MHanu-cn2zb
@MHanu-cn2zb 3 жыл бұрын
Nenu1997 na vellanu
@psychcherry1882
@psychcherry1882 2 жыл бұрын
SAME BRO
@SanthoshKumar-vv5hj
@SanthoshKumar-vv5hj 2 жыл бұрын
21.10.2021 na ma tammudu Kedarnath vellaaru. 23 na 3 darshanaalu. 24 Na oka darshanam chesukunaaru.. chaaala baaga jarigindi darshanam..
@nookarajuyadavpirla4561
@nookarajuyadavpirla4561 2 жыл бұрын
Om namasivaya 🙏🙏🙏
@KBRmarathonrunner
@KBRmarathonrunner Жыл бұрын
పరమేశ్వరుడి దయతో నేను - 13.05.2023 నాడు పాదయాత్ర ద్వారా 5 గంటల 9 నిమిషాల్లో చేరుకోని దర్శనం చేసుకో గలిగాను . జైకేదార్నాథ్ !
@sujathasworld
@sujathasworld Жыл бұрын
Nice
@kodurujagadheeswararao4468
@kodurujagadheeswararao4468 11 ай бұрын
Meku aa sivya anugraham undhi anduka antha fast ga dhrisam aaenadi ....
@makasiva7561
@makasiva7561 11 ай бұрын
అదృష్టవంతులు 🙏
@makasiva7561
@makasiva7561 11 ай бұрын
నేను సెప్టెంబర్ 18 వేళ్ళుతున్నా మీ ఆశీస్సులు కావాలి
@thegeneralvoice6799
@thegeneralvoice6799 2 жыл бұрын
కేదారేశ్వరుని దయ వల్ల నాకు కూడా గౌరి ఖుండ్ నుంచి కేదారేశ్వర్ దేవాలయం వరకు నడిచి వెళ్ళీ అదృష్టం కలిగింది పోయిన ఏడాది. ఓం నమః శివాయ
@sadashivagoud3699
@sadashivagoud3699 2 жыл бұрын
ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా
@ramanacramana9147
@ramanacramana9147 2 жыл бұрын
Great
@samagnachavali
@samagnachavali Жыл бұрын
Great sir
@rajeshpanda4543
@rajeshpanda4543 4 жыл бұрын
నన్ను స్వామి వారు నడిపించి తీసుకెళ్లారు 🙏🙏🙏 అంతా పరమేశ్వరుని ఆశీర్వాదం
@swamymahesh3445
@swamymahesh3445 3 жыл бұрын
Nuv vellavv bro
@Tejatekkem
@Tejatekkem 3 жыл бұрын
Me too just 4 days mundu anukunna vellali ani ala vellipoyanu okkadine
@Vivek.Ganesh.creations
@Vivek.Ganesh.creations 3 жыл бұрын
వెళ్లాలి అంటే హిందీ కచ్చితంగా రావాలా నాకు తెలుగు తప్ప మరే ఏ బాష రాదు. నేను వెళ్ళి రాగలనా
@satishvarma017
@satishvarma017 3 жыл бұрын
⛹️‍♂️
@dharmapatnaik5121
@dharmapatnaik5121 2 жыл бұрын
Kedareswar deevenalto nenu 4 dham 2 sarlu darshinchukunnanu 3rd. time proposal carona kalam effect.i am healthy
@hasyt7367
@hasyt7367 Жыл бұрын
కలియుగ వ్యాసులు మీరు . పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
@manoharkumarbattu3958
@manoharkumarbattu3958 4 жыл бұрын
ఓం సాయిరాం.. ఓం నమఃశివాయ గురువు గారికి పాదాభివందనం 🙏 🌹🙏 8 సంవత్సరాల క్రితం మేము ముగ్గురు మిత్రులు కేదార్‌నాథ్ లోని పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాము, నేటి మీ ప్రవచనం వింటూ కళ్ళు మూసుకుంటే మేము సాక్షాత్తు కేదార్‌నాథ్ యాత్రలో వున్న అనుభవం కలిగి మరోసారి పరమశివుని దర్శనం కలిగిన అనుభూతి కలిగింది గురువుగారు..
@narmada4206
@narmada4206 3 жыл бұрын
👏guruvugaru appudu ado oka baada ventane untundhi..🙏🙏👏👏
@suryaprasad955
@suryaprasad955 3 жыл бұрын
ఓం సాయిరాం ఏమిటిరా నీమొహం మండా వాడు ఒక తురకావాడు వాడి పేరుతో రాముడు పేరు ఏమిటి చెండాలుడా
@seelamrajyalakshmi4
@seelamrajyalakshmi4 3 жыл бұрын
Om namahsivvayya🙏🙏🙏🙏🙏🙏
@manoharkumarbattu3958
@manoharkumarbattu3958 3 жыл бұрын
@@suryaprasad955 సూర్య ప్రసాద్ గారు,‌‌ నేను ఓం‌ సాయిరాం వ్రాసినందుకు బాబాగారిని తురకవాడు అనడమే కాకుండా నన్ను చెండాలుడా అన్నారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను ఏమైన అసభ్య పదజాలం ఉపయోగించిలేదు కాదా? మరి మీరెందుకు నన్ను చెండాలుడా అని తిట్టారు? ఇతరుల‌ హక్కులకు భంగం కలగకుండా వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నాకు రాజ్యాంగం‌ ఇచ్చిన హాక్కు, మరి మీరెందుకు నన్ను తిట్టారు? మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి
@D61897
@D61897 3 жыл бұрын
Meeru chala adrushtavanthulu
@narayanakota4689
@narayanakota4689 3 жыл бұрын
🙏🌹🙏🍀🙏🏵️ దేవ దేవుడు ఈశ్వరుడే!"శంకరస్యచరితం కథామ్రృతమ్" ఆయనని స్మరించి,ఆయన కథవింటే ఎప్పుడూ సంతోషంగా వుంటుంది 🙏
@cknaidusamba4484
@cknaidusamba4484 2 жыл бұрын
నేను కూడా శివయ్య అనుగ్రహం చేత కేదారేశ్వర స్వామి దర్శనం, స్థల పురాణం, తెలుసు కునుటమే గాక 12జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కల్పించడు.. ఆ పరమేశ్వరుడు 🙏🙏🙏
@bramu5098
@bramu5098 3 жыл бұрын
స్వామి వారి యొక్క వైభవం. .గురించి చెపినమహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా కాలం సుఖసంతోషాలతో ఉండాలి అని సదా కోరుతూ.
@chveeresham6374
@chveeresham6374 Жыл бұрын
8
@Ganeshreddy1800
@Ganeshreddy1800 3 жыл бұрын
ఓం కేదారేశ్వరాయ నమః 🙏🙏🙏
@narramaddhusudan6256
@narramaddhusudan6256 2 жыл бұрын
Om Kedhareswaraya Namaha 🙏🙏🙏
@kongalakoteswararao2162
@kongalakoteswararao2162 Жыл бұрын
@@narramaddhusudan6256 namaya 🙏🙏🙏
@bhaskerraomuppavaram2714
@bhaskerraomuppavaram2714 3 жыл бұрын
Really we were very happy when we went to kedareshwar temple, on that day early morning , almost we are first in lane,,My self and my wife both,Went in side, Poojari came and asked us to come over inside,He has asked us to do Pooja and Abhi Sheka We thought it is Gift of GOD,SHIVA(to us)
@iconyy1443
@iconyy1443 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@truthseeker835
@truthseeker835 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది స్వామి మీ ప్రవచనం కేదార్నాథ్ గురించి చాలా అదృష్టవంతులం మీ ద్వారా వినడం మేము దర్శించుకోబోతున్నాం స్వామిని అలాగే మీరు చెప్పినట్లుగా అందరిలో దైవ దర్శనం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్న స్వామి ఆశీర్వదించండి నమస్తే. 🙏🙏🙏🚩🚩🚩
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 жыл бұрын
గురువుగారు కోటేశ్వరరావు శర్మ గారిపాద పద్మములకు నమస్కారం
@mmallikarjun
@mmallikarjun 10 ай бұрын
🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ గురువుగారు మీరు కేదారేశ్వర స్థల పురాణం గురించి చెపుతుంటే కేదారేశ్వరుని దర్శించుకోవాలని ఉంది గురువుగారు🙏🙏🙏🙏
@valluruanjaneyulu3180
@valluruanjaneyulu3180 2 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ , నేను 2003 సంవతసరము స్వామిని దర్శనము చేసాను, మీరు చెబుతుంటే మరల వళ్ళ గగుర్పాట వుతననది,ధన్య వాదాలు 🌹🌹🌹🙏
@konathaladhanalakshmi3290
@konathaladhanalakshmi3290 2 жыл бұрын
కేదారేశ్వర స్వామి నీ దర్శన భాగ్యం ప్రసాదించు తండ్రీ 🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍊🍊🍊🥭🥭🍍🍍🍒🍒🍒🥙🥙🧆🧆🍎🍎🍎🍑🍑🍑🍓🍓🍧🍧🍧🍧🍨🍨🍨🍨🥳🤗🥳🤗
@santhoshpalakurthi3026
@santhoshpalakurthi3026 11 ай бұрын
పరమేశ్వరుని దయ వలన 17-06-2023 నాకు దర్శనం భాగ్యం కలిగింది స్వామి నాకు
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 2 жыл бұрын
I had been to kedarnath by walk two times during 1995 and 2005. Great experience.Had darshan evening time and next day morning. on both occasions.wish to visit one more time. It is nothing but blessings of lord shiva one should see the kedarnath and Badrinath.we will see the nature on the way.wonderful.
@prasanthilakshmi9743
@prasanthilakshmi9743 2 жыл бұрын
I visited before last week Feeling blessed 🙏🙏🙏
@balaraju3562
@balaraju3562 3 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@maheshchakinala7733
@maheshchakinala7733 3 жыл бұрын
Naku chudalenewndde Kane mokasmu woddo ledo
@draghu438
@draghu438 2 жыл бұрын
Naaku idhi vinnaka eppudu velthana nenu ani anipisthu unnadhi
@ShivaKumar.basiri
@ShivaKumar.basiri 3 жыл бұрын
One day will come in my life i will go town kedharnath deffinetly... om namah shivayaa, 🙏🙏🙏🙏one of my dream place 😍
@Ganeshreddy1800
@Ganeshreddy1800 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 4 жыл бұрын
నెను కెదారలింగమును నడచి వెళ్లే దర్శించు కొన్నను సారు.అది భగవంతుని లీల 9మంది బయలు దేరి వెళ్లాం నెను తాప్ప అందరు గుర్రాన్ని వెక్కినారు సారు
@srinu4234
@srinu4234 3 жыл бұрын
Meru ela vellaru can u explain
@swamymahesh3445
@swamymahesh3445 3 жыл бұрын
Bro miru vellara
@mhfunnygamers5022
@mhfunnygamers5022 2 жыл бұрын
Bro me number send chasthara
@vamseekrishna9034
@vamseekrishna9034 4 жыл бұрын
ఒక్క వీడియోలో కేదారము,తిరుపతి తీసికెళ్లారు,గురువుగారు.నమో నమః
@karthikpollakattu980
@karthikpollakattu980 3 жыл бұрын
Omnammasivaiah
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb 4 жыл бұрын
Chaganti vaari pravachanam vinali Anna adrustam undali
@lekkalasrinivassreddy4423
@lekkalasrinivassreddy4423 4 жыл бұрын
Sambha sada shiva Sambha shive
@shivaparvathi2219
@shivaparvathi2219 3 жыл бұрын
Om namashivaya
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 3 жыл бұрын
🙏
@subammavenkta4615
@subammavenkta4615 3 жыл бұрын
Bio 😢
@subammavenkta4615
@subammavenkta4615 3 жыл бұрын
Jnbj
@pushpasreepally3108
@pushpasreepally3108 4 жыл бұрын
I was blessed to have the Devine Darshan in 2017 September we flew in helicopter. While we went for Chardham yatra. Indeed it was a one of a kind Devine experience for an entire life
@ashalathavoona8711
@ashalathavoona8711 3 жыл бұрын
Meeru cheppe pravachanalu vintuvunte Aa bagavantude boommidiki vachhi cheptunnatlu anipistundi Chudalani undi. 🙏🙏🙏🙏🙏
@nnagaraju3609
@nnagaraju3609 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏 అమ్మ అన్న పూర్ణ దేవి నమో నమః 🙏🙏🙏
@sreekanthsree7894
@sreekanthsree7894 4 жыл бұрын
Har Har mahadev 🌸☘️🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏
@koteswarraorayala3988
@koteswarraorayala3988 3 жыл бұрын
ఓం నమఃశివయ ఓం నమఃశివయ ఓం నమఃశివయ ఓం నమఃశివయ
@alleravi1494
@alleravi1494 4 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@padmaraniratnam586
@padmaraniratnam586 4 жыл бұрын
చాలా బాగుంది చాల ఆ నంద ముగ వె
@saralayenuganti9876
@saralayenuganti9876 2 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ ప్రవచనాలు చాలా చాలా అద్భుతాలు రోజులో ఒక్కసారైనా మీ ప్రవచనం
@saralayenuganti9876
@saralayenuganti9876 2 жыл бұрын
మీ ప్రవచనం విని అదృష్టం యూట్యూబ్ ద్వారా మాకు కల్పించినందుకు మీ పాదాలకు పదివేల వందనాలు ధన్యవాదాలు
@srikanthsimhaburra9237
@srikanthsimhaburra9237 3 жыл бұрын
in 2018 i visited kedarnath and Badrinath temple...i was lucky to visit these places
@purnimamulagaleti3322
@purnimamulagaleti3322 3 жыл бұрын
Om namaha shivaya 🙏🏼🙏🏼🙏🏼
@janakiraam3876
@janakiraam3876 4 жыл бұрын
Nenu vellanu kedarnath ki Chaganti koteswar Rao Garu maa guruvulu
@ravishankarkeerthi3433
@ravishankarkeerthi3433 3 жыл бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం నమః శివాయ ఓం కేదార్నాథేశ్వరా నమో నమః 🙏🙏🙏🚩🚩🙏🙏🚩🔱🙏🙏🚩🔱🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 3 жыл бұрын
ఓం కేదారేశ్వరాయ నమః మంచి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.
@eruventisuresh
@eruventisuresh 3 жыл бұрын
మూడు సంవత్సరాల క్రితం నేను వెళ్ళి వచృను.మీ పృవచనము వింటూ ఉంటే పులకించి పోయాము.🙏
@rojag1272
@rojag1272 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🏻 🙏🏻
@challapallisai4372
@challapallisai4372 9 ай бұрын
I am recently visit Kedarinath September 16 th❤❤ har har mahadev❤❤
@balaraju5612
@balaraju5612 4 жыл бұрын
Pranaans guru My pranaams lotus feet of you sir ji
@ayurshaktibykspvarma8945
@ayurshaktibykspvarma8945 Жыл бұрын
I went by running 16km to kedarnath and returned on the same day 16kn walk recently in aug 22
@sumanchannel4374
@sumanchannel4374 2 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర
@pabbuyellaiah9715
@pabbuyellaiah9715 3 жыл бұрын
Very nice pravachanam of Swami
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Жыл бұрын
కేదారేశ్వరుని దయవల్ల, మాకు మొన్న ఏప్రిల్ 27న దర్శన భాగ్యం కలిగింది, మంచు వర్షం వలన ఆ రాత్రి అక్కడే వుండి, మర్నాడు Phata తిరిగి వచ్చాము, అంతా ఈశ్వర దయ 🙏🙏🙏🙏🙏
@Dk-gp1yh
@Dk-gp1yh Жыл бұрын
We're did u stay night at kedarnsth, we r gng. this wekk
@RajRaju-hr5bh
@RajRaju-hr5bh 3 жыл бұрын
Am very happy after watching this video, naa prasnaku samadhanam dorikindi
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 4 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహ దేవ శంభొ శంకర
@Tejatekkem
@Tejatekkem 3 жыл бұрын
It's completely divine I got an opportunity to visit the temple in year 2020 november 16th
@shankargedam728
@shankargedam728 2 жыл бұрын
HAR HAR MAHADEV 🙏 OM NAMAH SHIVAYA 🙏 OM NAMAH SHIVAYA 🙏 OM NAMAH SHIVAYA 🙏 OM NAMAH SHIVAYA 🙏 OM NAMAH SHIVAYA 🙏 OM NAMAH SHIVAYA 🙏
@balapraveenkumar3257
@balapraveenkumar3257 3 жыл бұрын
చాలా బాగుంది. గురువు గారికి 🙏🙏
@SrinuNethikar
@SrinuNethikar 2 жыл бұрын
2012 am went kedarnath and Badrinath temples feeling happy om Namashivaya 🕉
@balaraju3562
@balaraju3562 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@konathaladhanalakshmi3290
@konathaladhanalakshmi3290 2 жыл бұрын
కేదారేశ్వర నీ దర్శన భాగ్యం ప్రసాదించు తండ్రీ
@naganandu2133
@naganandu2133 2 жыл бұрын
I was blessed to go to kedarnath temple in 2018 I was felt very happy but kedarnath journey is too dangerous but I is an adventurous journey om namah shivaya har har Mahadev
@vasavivenkatesh6377
@vasavivenkatesh6377 4 жыл бұрын
Nice information guruvugaru
@gvijayalaxmi2765
@gvijayalaxmi2765 Жыл бұрын
Chalaa chakkaga darsanam chei charu bhrama sri chaganti garu namasumanjali
@souljourney5897
@souljourney5897 4 жыл бұрын
Meru cheppinatte oka mahanubhavulu naku vellamani chepparu.sivuni blessings valla darsana bhagyam kaligindi
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 2 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః🌹 ఓం శ్రీ శివాయ నమః 🌹👏🕉️🕉️🕉️🕉️ఓ శ్రీ గురుభ్యో నమః🕉️👍🌷👏🌹🙏
@gajarampallisatyanarayanar6477
@gajarampallisatyanarayanar6477 3 жыл бұрын
Excellent by all means
@mythreyimallela9773
@mythreyimallela9773 2 жыл бұрын
Very very Thanks andi. Chaalaa chakkagaa cheppaaru. Maa Bhaagyamu. 🙏🙏Om Namah Sivaaya 🙏🙏 Om Santhi Santhi Santhihi 🙏🙏
@sujathakalathur2367
@sujathakalathur2367 3 жыл бұрын
Janma tharinchindi guruvu garu Om namah sivah Sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rock-wp6fe
@Rock-wp6fe 4 жыл бұрын
Thanks for admin
@hasyt7367
@hasyt7367 11 ай бұрын
గురువుగారిని ఒక్కసారి ప్రత్యక్షంగా చూసి సాష్టాంగ నమస్కారము చెయ్యాలని ఉంది 🙏🙏🙏
@ananda2k7
@ananda2k7 2 жыл бұрын
🙏 reminds me the wonderful trip ...few years go.
@Thallikuturlavlogs71
@Thallikuturlavlogs71 2 жыл бұрын
Chala baga vinipincharu thaks
@gaddambalajireddy539
@gaddambalajireddy539 2 жыл бұрын
Om namah sivaya 🙏🙏🙏
@bvhjagannadh8273
@bvhjagannadh8273 3 жыл бұрын
Very wonderful
@malleshpeddireddy8187
@malleshpeddireddy8187 3 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🌷🌹🌸
@harishduguna8340
@harishduguna8340 3 жыл бұрын
ఓం నమః శివాయ🙏
@narlapatikoteswari5439
@narlapatikoteswari5439 3 жыл бұрын
ఓం కేదారేశ్వర రాయనమః🙏🙏🙏
@indian6807
@indian6807 2 жыл бұрын
ధాన్యవాదాలు గురువుగారు 🙏
@subramanyamnukala5526
@subramanyamnukala5526 4 жыл бұрын
Changanti gariki pranamamulu thamari kedareswrastalamahathyamvini chala andhamkaligindhi dhanyavadalu
@veerlavenkateswarlu3751
@veerlavenkateswarlu3751 4 жыл бұрын
It is great & real
@nswamy8395
@nswamy8395 3 жыл бұрын
Thank u sir very good information for buddhism
@fitmeal6332
@fitmeal6332 3 жыл бұрын
గురువుగారు కి పాదబి వందనములు.
@daretodreamwintoachieve6591
@daretodreamwintoachieve6591 2 жыл бұрын
Chala baga vivarincharu
@chnani9995
@chnani9995 4 жыл бұрын
Om haara haara mahadeva shamboshankara parvathi pathiya namaha om good information swami garu
@iconyy1443
@iconyy1443 2 жыл бұрын
ఓంకారేశ్వర స్థల పురాణం నమః
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 4 жыл бұрын
Adhbudatamaina alayam. Jeevitham lo okkasaraina cheyyavalsina yatra adi. Nenu enno youtube lo videos chusanu. Chala adbhutamaina pradesalu edo unnayi aa margam lo. Ee samvatsaram chala takkuva prajalu darshananiki vellaru. Mottam anta khali ga undi
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Tq gurugaru
@velagasumathi31
@velagasumathi31 2 жыл бұрын
Puranam chala goppaga chepparu santhosham
@jayashreesure5268
@jayashreesure5268 3 жыл бұрын
Guru charanaviduvulaku Namaskar am my favourite ಗುರೂಜಿ Sri Sri Sri chaganti koteswara rao garu🙏🙏
@bhaskararao7038
@bhaskararao7038 2 жыл бұрын
Even I visited KEDARAM in 2010, till now I don't know STALAPURANAM. Now I knew by the grace of GURUVUGARU,for which I am very GRATEFUL.
@narayanakota4689
@narayanakota4689 3 жыл бұрын
"శంకరస్యచరితం కథామ్రృతమ్"
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఓం నమఃశీవాయ్య 🏡👨‍👨‍👧‍👧🤚🕉️✡️🔱👍👌🌸🌼🌺🌹💮🏵️🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
@venkatasatyanarayanapakala777
@venkatasatyanarayanapakala777 3 жыл бұрын
Excellent.
@vidyasagarvadrevu4433
@vidyasagarvadrevu4433 3 жыл бұрын
Very nice to look at
@leelarakala1922
@leelarakala1922 3 жыл бұрын
Guruvugaru ni aa bagavantundu......mana andariki ecchina goppa varam...🙏 , ...guruvugariki padabhivandanalu 🙏
@narasimhareddy7509
@narasimhareddy7509 4 жыл бұрын
Good information
@vijayalakshmihosur7316
@vijayalakshmihosur7316 3 жыл бұрын
Guruvugariki vandanalu.
@srkadarla
@srkadarla 2 жыл бұрын
Okkasari Rappinchukondi Thandri 🕉️🙏🕉️🙏🌿🌿🌿🌸🌺🌺🌹🌹🌺🌸🌸🌺🌹🌺🌸🌹🌹🌹🌺🌸🌸🌺🌺🌹🌹🌺🌺🌹🌹🌺🌺🌸🌺🌹🌺🌹🌹🌺🍎🍊🍎🍌🍌🥝🥑🍉🍎🍎🥝🥭🥭🥝🥑🍉🍎🍎🍎🥭🥝🍉🍉👽🍈🍌🍌🍊🍊🍊🍎🥝🥝🥑🍉🍎🍎
@RajRaju-hr5bh
@RajRaju-hr5bh 3 жыл бұрын
OM NAMASHIVAAYA🙏🙏
@srinivasganisetti9165
@srinivasganisetti9165 3 жыл бұрын
Sarvam shivamayam 🙏🙏🙏
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 28 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 167 М.