కాంగ్రెస్ కూటమిలో జగన్ చేరడంపై ఉండవల్లి రియాక్షన్ | Undavalli Arun Kumar | Praja Chaithanyam

  Рет қаралды 79,086

Praja Chaithanyam

Praja Chaithanyam

Күн бұрын

#YSJagan #undavalliarunakumar #prajachaithanyam
Watch :కాంగ్రెస్ కూటమిలో జగన్ చేరడంపై ఉండవల్లి రియాక్షన్ | Undavalli Arun Kumar | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Пікірлер: 56
@lakshmibadam1130
@lakshmibadam1130 Ай бұрын
Jai jai jagan gaaru
@lakshmibadam1130
@lakshmibadam1130 Ай бұрын
Jai jagan
@alishettynagaraju5310
@alishettynagaraju5310 25 күн бұрын
Undavally Garu Really Greatest Leadar
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 Ай бұрын
జగన్ ను జనం తప్పు దారి పట్టించారు సింహం సింగిల్ గానే‌వస్తుంది అని అభిమానంతో చెప్పడం మంచిదే కాని ఇది దొమ్మి యుద్ధమో ఇంకోటో కాదు ఇది రాజ కీయం అంటే ఇది ఒక రాజకీయ చదరంగం ఈ రాజకీయ చదరంగంలో ఎత్తు కు పై ఎత్తు వేసేవాడే విజేత నేను హరిశ్చంద్రుణ్ణి అంటే కుదరదు సమయాను కూలంగా ధర్మరాజు పాత్ర స్వికరించాలి (అశ్వత్థామ హతః కుంజరహ) శతృవును తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండరాదు ప్రత్యర్ధి ఎప్పుడూ శకుని‌పాత్రనే పోషిస్తూ పాచికలనే (మోసపు హామీలు) నమ్ముకున్నాడు‌. కాబట్టి ఇదిచాతుర్యంతో తలపడవలసిన రాజకీయ క్రీడ నీ నీడను కూడ నీవు‌నమ్మ కూడదు because the would is replete with selfishness .Relying completely on coterie would harm you undoubtedly Even the lion should come up with his pride otherwise the buffalo would lift it on his horns and throws high into space again and again until the lion beats a retreat. If any body is interested watch the wild animals in the deep woods of Africa.That's it.
@chillandthrill
@chillandthrill Ай бұрын
Vaadu duryodhana ra saami, 5yrs nadipundhi intlo aadavallani teesukuvacchina kaurava sabha
@chillandthrill
@chillandthrill Ай бұрын
Neeku antey Kula gajji tho kallu musukupoyi ala anipistundji
@gedelasunnyreddy9688
@gedelasunnyreddy9688 Ай бұрын
దుర్యోదనుడైతే దొంగదెబ్బలకెందుకు బలవుతాడు. నిరంతరం దుష్ఠపనులనే నమ్ముకునేవాడు కదా..! ముందు ముందు ఆంద్రప్రదేశ్ రాజకీయం కొత్తపుంతలు తొక్కనుంది. ముందు హామీలు అమలుచేయమను అప్పుడు వ్యాఖ్యానించు సోదరా. ​@@chillandthrill
@vijaysai7789
@vijaysai7789 27 күн бұрын
@@chillandthrillneku poyayi kamma gajji
@chillandthrill
@chillandthrill 26 күн бұрын
@@gedelasunnyreddy9688 okasari mee names chusukondi ra gajji kukkalaki kuda antha gajji undadhu. Gajji my sons
@ramkumarnandanavanam2896
@ramkumarnandanavanam2896 27 күн бұрын
Ayya undavalli mama garu Edo okati cheyee
@kedarisettinageswararao9722
@kedarisettinageswararao9722 Ай бұрын
ల్యాండ్ లిక్కర్ కరెక్టుగా చెప్పారు
@user-uo6re8mb1g
@user-uo6re8mb1g 29 күн бұрын
అయ్యా ఉండవల్లి నీవల్ల సమాజానికి....దేశానికి ఏమైనా ఉపయోగమా..
@cheelachandrasekharsarma9587
@cheelachandrasekharsarma9587 Ай бұрын
Chepala bazar li reporetersundavilli meetings! Adi? Chepalbazsrla undi!! ¡!
@ramanareddysagili3626
@ramanareddysagili3626 Ай бұрын
If Jagan will join congress alliance he is the next CM 🎉
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z 28 күн бұрын
Ycp perlu marchinapudu emi matladaledu eppudu neethulu
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 Ай бұрын
తమరికి మంచి కాలక్షేపం, అపర మేధావి అని అనుకుంటూ, సునకానందము. ఈ రాష్ట్రం బాగు గురించి పట్టదు. గాలోడు గాలి మాటలు గా జనానికి బాగా తెలుసు.
@kameswararaokethineedi1509
@kameswararaokethineedi1509 29 күн бұрын
Some people belongs A.P feels that congress power lo ki vastness annadhi day dream,if at all it comes to power jagan cannot be C.M because JAGAN ego levels are ohemperor
@KrmsBala-zj2xw
@KrmsBala-zj2xw Ай бұрын
జగన్ గారు కాంగ్రెస్ వైపు వెళ్ళితే రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. ఎందుకంటే కాంగ్రెస్ తో రహస్య సంబంధాలు కలిగివున్న నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇటు బీజేపీ తో కలిసి కూటమిలో ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారికి ప్రత్యర్థి జగన్ గారు. కనుక జగన్ గారు దీర్ఘాంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కష్టాలు పడినా సింగలగా ఎలక్షన్ కు వెళ్లడమే మంచిది. కానీ జగన్ గారు తన వెనుక ఉండి గోతులు తీసేవారిని తప్పించాలి. ప్రతీ విషయం లో చాలా చురుకుగాను, తెలివిగాను ఉండాలి.
@syedpeershaik1983
@syedpeershaik1983 Ай бұрын
@@KrmsBala-zj2xw కాంగ్రెస్ కు దూరం అయ్యాడు కాబట్టి నారా చంద్రబాబు ఆటలు సాగవు తున్నాయి కాంగ్రెస్ కు దగ్గర అయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులను తన వైపు తిప్పుకుని నారా చంద్రబాబు తోలు రాహుల్ గాంధీ తోనే వలిపించాలి
@KrmsBala-zj2xw
@KrmsBala-zj2xw Ай бұрын
@@syedpeershaik1983 కాదు అని అనలేను కానీ డబ్బు తో ఏమైనా చెయ్యవచ్చు. ఒకరిని అణగ తొక్కుటకు ఏమైనా చెయ్యగల వీరాధి వీరులు చాలామంది ఉన్నారు. అంతా అయ్యాక అయ్యో ఇలా జరిగిందా అని అంటాం. నేను తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాను. అంతే. దానిని పాజిటివ్ గాను తీసుకోవచ్చు, నెగటివ్ గాను తీసుకోవచ్చు. ఏదైనా వివేకం తో ఆలోచించాలి. ఎందుకంటె జగన్ గారు ఎప్పుడు పాజిటివ్ దృక్పధంతోనే ఆలోచిస్తారు. ఎదుటివారి ఆలోచనలను అర్ధం చేసుకొని కౌంటర్ ఆలోచన చెయ్యాలి.
@syedpeershaik1983
@syedpeershaik1983 Ай бұрын
@@KrmsBala-zj2xw అలా చెయ్యలేక నరేంద్ర మోడీ అమిత్ షా జంటను ఐ ప్యాక్ టీమ్ కోటరీని నమ్మి 2019 లో అధికారంలోకి రావడానికి ఒంటికి రక్తం పూసుకొని గెలుపుకు కృషి చేసిన వైఎస్ఆర్ సీపీ క్యాడర్ ఆలోచనను రెడ్డి సామాజిక వర్గం ఆలోచనలు NRI సేవలు మరిచి పోయి ఈ రోజు ఈ దుస్థితికి చేరాం 40 శాతం ఓటర్లు వైఎస్ఆర్ సీపీ తోనే ఉన్నా కూడా
@prasadhari-ur4pm
@prasadhari-ur4pm 29 күн бұрын
Jagan thana gothi Thane tavvukinnadu
@syedpeershaik1983
@syedpeershaik1983 29 күн бұрын
@@prasadhari-ur4pm ప్రస్తుత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీ కూటమిలో కలిసి ఉండాలి లేదంటే రెంటికీ చెడిన రేవడి అన్నట్లు నరేంద్ర మోడీ అమిత్ షా జంట నమ్మి మోసపోవడం తప్పదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి & BJD బిజూ నవీన్ పట్నాయక్ అని ఇప్పటికన్నా తెలుసుకోవాలి.
@vn5955
@vn5955 Ай бұрын
జగన్ కొంత పనికి మాలిన టెంపెరిమెంట్ తగ్గించుకోవాలి . టీనేజర్ బిహేవియర్ మార్చుకోవాలి. సైంటిఫిక్ తెంపరిమెంట్ పెంచుకోవాలి . కాంగ్రెస్ తో వెళ్ళటం మంచిదే & కచ్చితం గా భవిషత్తు ఉంటుంది .
@user-vz4dg6hr6t
@user-vz4dg6hr6t 25 күн бұрын
సోనియా ని నమ్మద్దు లోగడ సోనియాను తిట్టింది ఇంకా మరచి పోలేదు
@skmedia876
@skmedia876 26 күн бұрын
సైకో గాడు తీహార్ జైలుకు పోతే పరిస్థితి ఎలా ఉండవల్లి గారు వాడే ఏమైనా గాంధీ నా లఫ్ఫుట్ గాడు సైకో గాడు
@rambabupalika3305
@rambabupalika3305 Ай бұрын
Better to join in INDIA kuutami after asking by them.
@shamikyareddy1341
@shamikyareddy1341 19 күн бұрын
Edu jalga gudha baga istam
@tulasiprasadraosevala9326
@tulasiprasadraosevala9326 Ай бұрын
Sir, While we are critisizeing each other and attacking opponents the TDP government renewing contracts with Singapore company Now cost of land in Amaravati Rs25cr ×30000 acres ieRs750000 crs will be coming in Amaravati so CBN concentrating on capital only forget about welfare and Polavaram
@syedpeershaik1983
@syedpeershaik1983 Ай бұрын
వైఎస్ఆర్ సీపీ ఇండియా కూటమిలో చేరాలి అని వైఎస్ఆర్ అభిమానులు శ్రేయోభిలాషులు బంధు మిత్రులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి నీచ నికృష్ట కలయిక కన్నా చెడ్డది కాదు వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ ఇండియా కూటమి అనేది ప్రజల అభిప్రాయం
@kameswararaokethineedi1509
@kameswararaokethineedi1509 29 күн бұрын
Anni thanke telusuanukune raja Kiya alnani,,waste politician
@nagendrareddy9255
@nagendrareddy9255 Ай бұрын
Ap congress 100% Tdp ki support kada. Kadano telavadano cheppakandi vundavalli garu
@rajendracheedalla3820
@rajendracheedalla3820 28 күн бұрын
Nikendhuku oosaravelli thini thongo
@organicfarmingforfarmers6387
@organicfarmingforfarmers6387 Ай бұрын
Veditho press meetlo petadu. Edu edu sodhi
@muralilohith
@muralilohith Ай бұрын
Jagan Congress annadu ante, CBI n ED mundu kurchovalu
@kameshmuthyalam4095
@kameshmuthyalam4095 Ай бұрын
Eeyana..election lo nilabadadu Avaru ticket evvaru. Solli kaburlu chepputhune untadu
@pavkyan
@pavkyan Ай бұрын
vachadu down time ku pressmeet correct ga
@apparao8009
@apparao8009 Ай бұрын
వీడు ఇంకా డ్రామాలు తగ్గలేదు
@vnani-5501
@vnani-5501 Ай бұрын
Sir dont do sir plz
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 24 күн бұрын
Mee maatalu maaku eppatiki ardham kaavu,
@vnani-5501
@vnani-5501 Ай бұрын
Sir this is last video v a k
@bandarusatyanandachary1181
@bandarusatyanandachary1181 Ай бұрын
Why coments are reducing from his video to video.
@967batchi5
@967batchi5 26 күн бұрын
Sir meeru Outdated obsolete waste analyst. Please be calm
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 Ай бұрын
తప్పులు ఏత్తి చూపని స్వార్ధ చానెల్స్ చేతన్
@schoudary2107
@schoudary2107 28 күн бұрын
Neeku antam eppudo.. Andhra vinasakari.. Rastra drohi... Noru bhagavantudu.. Eppudu..close chestado kadha.. Papi chirayuvu
@sasidhardasari5491
@sasidhardasari5491 Ай бұрын
Veedu 420
@ssvrpkumar846
@ssvrpkumar846 29 күн бұрын
Waste fellow 🙄
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 34 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
High Court Sensational Decision : Today Top 10 News : PDTV News
15:15
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН