మీ ఛానెల్ అమ్ముడు పోయింది. రాజా సింగ్ గారు ప్రాణం పోయినా కానీ వేరే పార్టీ లోకి పోరు
@TATAWARNAVEEN-bl2kf3 күн бұрын
అరే ఫేక్ న్యూసోడా ఎవడైనా పార్టీ మరుత్డు ఏమో కని మా రజాసింగ్ పార్టీ మారుతాడు అంటే ఎవడు నమ్మాడు
@narsinghrao57572 сағат бұрын
రాజాసింగ్ ఒక స్వచ్ఛమైన హిందూ. స్వచ్ఛమైన హిందువు ఎవరు ఖాన్ పార్టీలోకి వెళ్లారు జై శ్రీ రామ్.🏹🚩🚩🚩
@nareshm71783 күн бұрын
చెప్పడానికి మీకైనా ఏమన్నా ఉందా రాజాసింగ్ బీజేపీ లోనే ఉంటాడు 🚩🚩🚩🚩
@indian68074 күн бұрын
దినికి కారణం కిషన్ రెడ్డి నే ఇతర పార్టీ లో నుంచి బీజేపీ పార్టీ లోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడానికి కిషన్ రెడ్డి గారు ముందుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని మాత్రం పాటించుకోరు. అందుకే తెలంగాణా లో బీజేపీ పార్టీ వేగంగా పునుకోలేకపోతుంది. రాజసింగ్ అన్నగారు హిందువలకి మరియు ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. రాజసింగ్ అన్నాఈ తెలంగాణ మరో యోగి లాంటివారు.
@Reshma-q7g3 күн бұрын
😂😂😂😂😂😂
@venkateshyagandla-to7uq2 күн бұрын
అరె బై రాజా సింగ్ ఖాన్ గ్రేస్ లో చేరారు తన నియోజీకా వర్గ సమస్య గురుంచి మరియు హిందు ధర్మం గురుంచి పోరాడుత అని మొన్నా ఫ్రెష్ మీట్ పెట్టాడు ఈ లతుకూరు గాడు ఖాన్ గ్రేస్ వేసె ఎంగిలి మెతుకులు తినే వాడు కావచ్చు తప్పుగా ప్రచారం చేస్తున్నారు
@SanjeevaReddy-vg8kp2 күн бұрын
దయచేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకోకండి ఎవరైనా తను స్వయంగా చెప్పినప్పుడు మాత్రమే వార్తలు వేయండి ఎందుకంటే కాంగ్రెస్ అయిన బిజెపి పైన ఎవరికి ఒక మాట అన్నా కార్యకర్తలు బాధపడతారు ఎందుకంటే బిజెపిలో హిందువులు ఉన్నారు కాంగ్రెస్ లో హిందువులు ఉన్నారు దయచేసి కార్యకర్తలను మోసం చేయకండి
@vrajuraju940615 сағат бұрын
ఇదొక బేవర్స్ యూట్యూబ్ ఛానల్ రాజాసింగ్ ఒక భారతీయుడు బిజెపిలోనే ఉంటాడు హిందూ ధర్మాన్ని పాటిస్తాడు 👌🌹
@rajuraju-qp3dr2 сағат бұрын
No change, he is a hindu protector.
@malleshgoudkasarapu55374 күн бұрын
Antha scene ledhu Raja Singh brand ambesider of bjp
@NareshKumar-dm4zl4 күн бұрын
పిచ్చి ఫుకు న్యూస్ పెట్టకండి. అక్కడ ఉంది. హిందు సామ్రాట్ టైగర్ రాజా సింగ్ ఆన్న. ఇలాంటి న్యూస్ ఇంకోసారి రిపీట్ చెయ్యదు. ప్రాణం ఉన్నంత వరకు రాజా సింగ్ ఆన్న హిందు ధర్మం లో ఉంటాడు. జే శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
good decision by raja Singh if he has taken such conclusion
@nareshKumar-sj1yc4 күн бұрын
Good 👍
@sunchurakesh14804 күн бұрын
Wrong news
@madhukarvemula75192 күн бұрын
తప్పుడు వార్తలు
@GaneshDandge-f9f4 күн бұрын
Panipata leni channel
@abdulkareem42504 күн бұрын
Fake News . Good joke 😂
@మాడెంశ్రీనివాస్4 күн бұрын
ఫేక్ న్యూస్
@khaleelqalandar4 күн бұрын
For God sake don't spread fake news 🙏🙏
@wavex47583 күн бұрын
Mee Channel vallandharu Hyd nundi Delhi varaki Dekuthu vellina kuda mee cheddilu chirigipothayemo gani Tiger Raja singh garu KHANGRESS lo ki velle mate undadhu.
@ShaikMohammad-iq7hw4 күн бұрын
😂😂😂😂
@mdkhajamdkhaja13074 күн бұрын
Wel come all partyss
@kallurikonareddy31604 күн бұрын
Brs lo cherithe baguntundhi
@nabishaeiknabi37654 күн бұрын
Govinda Govinda
@ismailmunna45024 күн бұрын
Wel come sir❤
@anjaiahmothe65554 күн бұрын
False and fake news
@Vijaykumar-fc2co4 күн бұрын
Jai BJP
@KSrinivasaRao-oq7gm4 күн бұрын
Welcome to Congressparty Raja Singh Sir👏
@tspsc234 күн бұрын
Kala matrame kanu aena BJP vodelithe politics duramga untadu emo gani congress lo assalu cheardu
@babavinayofficial4 күн бұрын
Yess@@tspsc23
@arjunb59664 күн бұрын
Better also say he will join MIM.
@gvp24923 күн бұрын
Pakka fake news idi
@rajuyadhav81444 күн бұрын
Pandabetti tokkite telustadhi hinduvulu ante alusa
@AbdulMajid-n4h4 күн бұрын
Shabbash,vastavaniki E MLA ki aniyayamu jaruguthundi.jai hind.
@kannasambaiah70004 күн бұрын
ఫేక్
@praveenyadav57923 күн бұрын
Face
@giddangistreet4 күн бұрын
Fake news 🤨😡🦁🚩
@narsagoud20824 күн бұрын
Joke super maaawa
@D.Srisailam-d7y4 күн бұрын
Fake news.
@KManojKumar-vw7es3 күн бұрын
Feke news
@Tabloid5254 күн бұрын
గుజరాతీ రాజా సింగ్
@shekhargoud98444 күн бұрын
Rajasthan
@gnaneshwarmudhiraj69653 күн бұрын
ఫేక్ న్యూస్ లో మన భారతదేశం No1 స్థానంలో ఉంది
@DANCEMASTERRAJESH3 күн бұрын
ఇలాంటి ఛానల్ పై వారిపై చర్యలు తీసుకోవాలి
@DANCEMASTERRAJESH3 күн бұрын
ఫేక్ న్యూస్ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి
@KiranModiMunigadapa4 күн бұрын
Fake news 😂😂😂
@nagireddy8564 күн бұрын
తప్పుడు ప్రచారం చేస్తున్నారని నా అభిప్రాయం
@rbalavardhan67494 күн бұрын
మీ వ్యూస్ కోసం తప్పుడు ఆరోపణలు చెయ్యకండి
@MinnuSk-gw9bi4 күн бұрын
Raja Singh welcome to Congress
@gopammachinthala94074 күн бұрын
Fake nuws
@p.abinaybabblu61824 күн бұрын
వారు ఉంటే ఎంత లేకుంటే ఎంత
@rmc53474 күн бұрын
ఎవరైనా రాజకీయాలు విరమించుకోండి కానీ, కాంగ్రెస్ లో మాత్రం చేరకండిరా నాయనా,
@RaviStarravi14 күн бұрын
Congress no 1 indian party and go to congress and don't go to bjp
@kannasambaiah70004 күн бұрын
🎉
@devendergk11724 күн бұрын
నిజం తెలుసుకోని మాట్లాడండి
@karnisrinurmp074 күн бұрын
ఇది జరగని పని
@rakeshreddy40054 күн бұрын
Fake
@AvusulaSrinivas-rz5wq4 күн бұрын
Nocmgressjaibjprajasing
@pavanguvva47684 күн бұрын
Rumours only he will never go if it happens then he will be called cat Raja Singh, or rat Rajasingh😂😂😂😂