ఎవరిని వదల వద్దు ...ప్రజల డబ్బులు ...సంజయ్ నుండి వసూలు చేయండి ...చర్యలు తీవ్రంగా వుండాలి ...
@prakat1082Күн бұрын
అవన్నీ సరే. ఇంతకూ సంజయ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోరా ? వెంటనే సస్పెండ్ చేసి , తరువాత విచారణ చేసి డిస్మిస్ చేయాలి.
@Shiv-nv6zh5 сағат бұрын
TDP ke antha sean ledu bro, YCP peru chepagane cbn ke pant tadesepotumde
@prakat10824 сағат бұрын
@Shiv-nv6zh : నువ్వు చంద్రబాబు ప్యాంటు ముట్టి చూసావా ? భలే అలవాటు. మోడీ ,షా లు అడ్డు పడక పోయివుంటే , జగన్ ఖచ్చితంగా ఇరవై ఏళ్లు చెంచల్గూడ చిప్పకూడు తింటూవుండేవాడే. మోడీ తలచుకొంటే జగ్గూ ది ప్యాంట్ లే కాదు , ఒంటి మీద ఏమీ లేకుండా రోడ్ల మీద పరుగులెత్తించే వాడు. చంద్రబాబు స్వంత బతుకు బతుకుతున్నాడు . జగ్గు బతుకు ఎప్పుడు బైయిల్ రద్దయితే , అయిపాయే. అపుడు ఈ సంజయ్ , సునీల్ కుమార్ లాంటి బురద పందులకు , బురద కూడా దొరకదు పొర్లడానికి.
@venkataramanadasari232420 сағат бұрын
Bar council nundi Dismiss cheyali vadi patta raddu cheyali
@vinaykanchi-q9qКүн бұрын
Arrest him immediately
@Vidya518Күн бұрын
Appasani garu namaste sir
@harikrishna944523 сағат бұрын
SSS సంజయ్, సుధాకర్,సునీల్ గాళ్ళు ముగ్గురు వున్నారు....
@sudhakartransport7369Күн бұрын
బాబుగారిమీద అక్రమకేసు పెట్టి జైలుకుపంపిన అధికారులతో సహా ఆధారాలు చూపకుండా జైలుకుపంపిన నన్యాయవాదులకు న్యాయమూర్తులకు ఎన్ని వందలకోట్లు ముట్టినవో అన్నిబయటకుతియ్యాలి
@SrinivasaReddyPadala-c8eКүн бұрын
Super analysis sir
@RrcolonyTenaliКүн бұрын
వైసీపీ 420 PART
@washingdonkandrakota6327Күн бұрын
Superb analysis.
@veerashekhargumma3719Күн бұрын
Hi CID chief Sanjay Jagan ku ammudu poyadu.yevvarutisukunna gotilo valle padutaru. Jai AP.
@tlnsastry629120 сағат бұрын
ఏమి చేయలేరు సిబిఎన్ అండ్ టీమ్. నో యాక్షన్ సో ఫర్ .
@ramakrishnavadivelan3129Күн бұрын
Do action on him as soon as possible bro
@jsmkumar2916Күн бұрын
ఈ పెద్ద మనిషి బైబిల్ ఉటంకిస్తూ,జీసస్ కీర్తనలు పాడుతూ ఉంటాడు . నీతి తప్పినందుకు ఏమి శిక్ష వేయాలో ...
@rajendraprasad-xv8dj23 сағат бұрын
@@jsmkumar2916 ayya Rojoo Bible chadive vadu porapatlu cheyya letandi Ayina ikkada puttina vallaku aadarsha grandham kadhe!?! Rojoo ayina chadivithe mundu adi artham kavalata kada Mari motthaniki entemitayyindatari janalu? Prapancham lo Andari ni àscharya parichedi Adi Edayina vunnadadante Adhe Jagan mavaiah !
@mallikarjunachukkapalli9463Күн бұрын
VERY WELL SAID. IN OLDEN TIMES , IF SOMEBODY GOES TO GIVE POLICE COMPLAINT, YOU HAVE TOFILL UP IESEL TANKOF POLICE JEEP AND THEY IN TURN WILL CLAIM AGAIN FROM THEIR DEPARTMENT
Appasaani gaaru. Meeku kanta sosha. CBN yeeme action theesukoru.
@babuivp264320 сағат бұрын
Forget about Jagga Reddy. waste of time. Useless fellow.
@seshubkl20 сағат бұрын
బాబు ఏమిచేయ్యడు 😢😢 పవన్ మాటలే ఎందుకు నిదర్శనం 🤔🤔 nda దమ్ములేని govt 🤗
@venkataraorepaka9789Күн бұрын
Chandrababu can not do anything.
@mraj723520 сағат бұрын
అప్పటి గత మా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిక్కచ్చిగా పాటించాము అని మాజీ సీఎం అండ్ మాజీ మంత్రులు నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న మొత్తం అందరు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో అధికారంలో వున్న కూటమినీ డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి విపక్ష నేత చంద్రాబునాయుడును గారినీ చాలా మందినీ అరెస్టు చేసి కేసులు పెట్టాము అదీ కదా లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేశాము అని అంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని సూటిగా ప్రశ్నిఇస్తున్నారు
@girivadlamudi710123 сағат бұрын
చేతకాని కబుర్లు చెబుతారు మీకు ఏమి చేతకాదు 🙏🙏
@nittasastry406719 сағат бұрын
యివి అన్ని ప్రజలు వింటానికే. యీ ఒక్కటి కార్యరూపం దాల్చవు. అదే ఎన్డీఏ కూటమి.
@prasadd908823 сағат бұрын
Dorikedaaaka andharooo doralae 😅
@rkraop7512Күн бұрын
THIS IS VERY COMMON IN GOVT SECTORS. SEVERAL OFFICIALS USE TO FILL UP THEIR POCKETS LIKE THIS. PL STUDY GOVT OFFICIAL SYSTEM.
@MallikarjunaRaoPapolu23 сағат бұрын
rkraop, What do u mean? Do u want to say that media should not bring the culprit to the forefront? What sort of ways and means that the govt. employee had used to mint money has been brought out to the public domain. Better support public interest or else keep quite.
@MallikarjunaRaoPapolu21 сағат бұрын
@@rkraop7512 , Yes.I agreethat we ,the public are accustomed to this society menace. But,dear friend at least let the fourth estate do it's duty so that we can be able to know what is happening around us. U may ask me at what cost and use.I agree ur point of view. Thanq.
@haribabuyenuganti9676Күн бұрын
Nothing doing
@sammetarsrinivas897414 сағат бұрын
చంద్రబాబు ఏదో చేస్తాడనుకోవటం వృధా ప్రయాస!!! కూటమి ప్రభుత్వానికి ఆ దమ్ము లేదని ప్రజలు భావిస్తున్నారు!
@laharitaarikaswamy76977 сағат бұрын
సార్ తీసుకున్న డబ్బులు ప్రభుత్వానికి జామసేయాలి తరువాత ఎవ్వరు ఇలాంటి తప్పులు సేయకుండా శిక్ష వేయాలి...
@csrao66392 сағат бұрын
సంజయ్ గారికి రాష్ట్ర రత్న అనే బిరుదు ఇవ్వటానికి ప్రభుత్వం సన్నాహం?
@rajendraprasad-xv8dj23 сағат бұрын
Sir meeru aa vizag buildingbvishayam lo Senior Vundavalli arunkumar gari ni salaha adagandi Oka debate petti debate ku pilavandi Alage iteevala Senior journalisto mari evaro vasthunnaru you tubela debates lo Tilak sir ni pilavandi Jagan garini pilavandi Ponnavolu gari ni pilavandi Veeru manchiedhsvi vargam kada pilavandi Vallu khachitham ga beside chestharu Appudu anni parishkaram avuthayi kadandi
@vanjaneyaprasad5105Күн бұрын
Anna velu ycp valanu yemi cheyaleru jagan unantavaraku velaku jagan ante bayam
@ramalingeshrao34044 сағат бұрын
Sir, AP people also want to know about covid vaccine purchase at higher prices when compared with Chattisgarh state during covid time.
@vadlamudivenkateswararao490021 сағат бұрын
మంచి ప్లేస్ లో పోస్టింగ్ ఇస్తాడు
@pjrayalu32158 сағат бұрын
Sir As per your comments will the present AP govt may intiate any action on those responsiable persons who arrested Sri Babu garu pl
@mrutyunjayagovindappagari341117 сағат бұрын
If it is true why CBN not taking action
@subbaraopeela730918 сағат бұрын
Inni aadaralu dorikinataruvata govt emichestundi immediately take action teesukora? Eppudu?
@chiruchoppala3680Күн бұрын
Sir jagan palanalo istam vachchinattu rechchipoyina enni sakshyalu unna veellu emi cheyaleru sir. Ippudu kuda valle daadulu chesthunnaru sir.
@sajjarammohanrao784919 сағат бұрын
No action Sir
@moorthyps494721 сағат бұрын
Do not compare them with great Tirupati Vwnkata Kavulu
@sivaramakrishnadevineni536917 сағат бұрын
జగన్ ఐఏఎస్ లు, ఐపిఎస్ లు కు neethi bodhinchaadu. ఏమిటి అంటే మీరు, మీ కుటుంబాలు 4,5 tharaalu తిన్నా tharagani సొమ్ము మీకు ఇస్తా. Nenu చెప్పినట్టు చేయండి అని. 34, 35 years neethi గా udyogam చేస్తే మీకు వచ్చేది ఎంత? Musti మూడు కోట్లు ఐనా వస్తా యా , రిటైర్డ్ ఐన tharvaatha? అని.
@cck989522 минут бұрын
Is there any any use of these debate
@venkataramanadasari232420 сағат бұрын
All government department public ki dharamam chattam kapadaniki services cheyali anty kani Rulers ki obey to higher official ani bad ga behaviour vunty punishment tappadu nature vurukodu
@babuanimela16019 сағат бұрын
Elanti valla meda CBN garu ee action thesukoru Vallake kadu AP public andariki telusu.
@HanumanthaReddy-q7s19 сағат бұрын
Mr c.mji revoke Balakrishna ji case an̈d take action .not like mouth lives they were.
@venkataramanadasari232420 сағат бұрын
Vadu nundi total ga kakali and vadu assets anniti meda enquiry veyali bayataku rakunda caselu pettali vedini chusi Correction cheyali anty pass posukovali
@ravindrababumukkamala854619 сағат бұрын
But file enduku build up cheyatam ledo ardham kavatam ledu sir
@madeti21 сағат бұрын
వీడికి కేంద్రం బంగారు పథకం ఇచ్చింది 🎉🎉
@SivaiahDagubati10 сағат бұрын
CBN sir evvarini Ami cheyyaleru power pavan Kalyan ku echi chudandi cinima chupistadu
@mvssarma338720 сағат бұрын
Jd garu cheyyavledaa jagan gurinchi
@venkatachamarthi319119 сағат бұрын
Ee naa k9dukulani arrest chesi vallani kuda solitary confinement lo oka 6 months padeyyali. A1 ni kuda arrest chesi lopala padeyyali, AP, Telangana kakunda Tihar ki pampinchali 😊
@vasudevaraoyanduru426020 сағат бұрын
No action, only bogus news
@prasadyadamani494422 сағат бұрын
They are karataka/damanaka, not janta kavulu.
@chebrolulakshminarayana269017 сағат бұрын
Emi cheyaru vutta kanta soshsa
@haranathkandikattu6645Күн бұрын
Cbn emi peeka ledu
@satyanarayanapullagura4551Күн бұрын
ఓటర్లు పీకు తారు
@rangaraopunati134322 сағат бұрын
ఏమీ చెయ్యడు వైసిపి అన్నా,జగన్ అన్నా ఉచ్చ మన పెద్దాయనకు.
@venkataswamyp515518 сағат бұрын
ఇంతకీ, వీడిని వదిలేశారా..? ఏమి శిక్ష వేశారు..?
@ravikumarpamidi764323 сағат бұрын
Yellow media enno years gaa chesthondi kadaa !!!
@Mr246197021 сағат бұрын
Home minister మారితే కాని వైసిపి కి ఏమీ కాదు. Law and order Chief adviser కింద ABV నీ, additional home కింద RRR నీ ఉంచాలి.
@murthyvadapalli887519 сағат бұрын
ఇలాంతివాళ్ళు గత ప్రభుత్వం లో ఉద్యోగం లో కంటే అతి పెద్దమొత్తంలో లో పొంది ఇలాంటి నీచాలకు దిగజారారు. ఇలాంటివాళ్ళ మీద కేస్ బుక్కైన వెంటనే వీళ్ళ బ్యాంక్ ఎక్కౌన్ట్స్, ఆస్తులను సీజ్ చేసి ఆదాయానికి మించిన ఆస్తులను కోర్టు వారు స్వాధీనంచేసుకోవాలి.