Рет қаралды 1,607
#కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారీకి ఒక డజను గుడ్లు తీసుకొని అభివృద్ధిలో ఒక బాటిల్ లో పెట్టి ఆ గ్రుడ్లు మునిగేంత వరకు నిమ్మకాయల రసము వడగట్టి పోయవలెను వారం రోజులకు ఆ గుడ్లపై ఉన్న పెంకు పూర్తిగా కలిసిపోతుంది తదుపరి 11వ రోజు పావు కిలో బెల్లం కలపవలెను ఈ విధంగా తయారు చేసిన అర లీటర్ కషాయాన్ని వడగట్టి ఒక ఎకరాకు 200 లీటర్ల నీళ్లు కలిపి పిచికారి చేసుకోవలెను.
#ఈ విధంగా పిచికారి చేయడం ద్వారా మొక్కలకు పోషకాలు పుష్కలంగా లభించి పోత , పిందే బాగా వస్తాయి.
#మేము పెట్టే ప్రతి వీడియో చూడాలనుకుంటే ఈ క్రింది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
amala@prakruthi nestham
#సబ్స్క్రైబ్ చేసినందుకు మరియు ఈ వీడియోను వీక్షించినందుకు మా ధన్యవాదాలు