Sir namaste ఈ రోజు కొత్త గా కనిపించారు మీరు దేశపతి తో చర్చించి నపుడు హాయిగా నవ్వుతూ ఉన్నారు .ఎందుకో మంచిగా అనిపించింది కరెంటు ఇష్యు లో పై దేశపతి వీలైనంత చర్చలు దయచేసి జరపండి. మీ ఇద్దరి ద్వారా ఎన్నో విషయాలు తెలిసినవి ధన్యవాదాలు
@ramachandraraoch21894 ай бұрын
కవి హృదయాన్ని ఆవిష్కరించి సమాజానికి మేలు చేసే ప్రయత్నం చేసి నందుకు మీకు అభినందనలు..
@gvnrsarma4 ай бұрын
ఇది నాగొడవ కాదు. అంతరించి పోతున్న మానవత్వపు విలువలకు ఒక ఊపు. భాషా ప్రవాహానికి ఒక అందమైన మేలు మలుపు. ధన్యవాదములు మహనీయులిద్దరికీ.
@gopireddy95984 ай бұрын
Naageswar గారు ధన్యవాదములు చాలా మంచి ప్రోగ్రాం. తెలంగాణ సమాజం ఇలాంటి విషయాలు నెమరు వేసుకోవటం చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను
@padmajanaidu59374 ай бұрын
Sir ఎంత మంచి programme పెట్టారు .మనసును కదిలించే కవితలతో చాలా ప్రశాంతంగా ఉంది thanq Brothers
@MrGouni4 ай бұрын
Nenu intavaraku e comment cheyyaledu Sir... Mee Videos daily follow avutunnanu, But ee roju Kaloji garini meeru introduce chesina teeru, Deshapati Srinivas gari to parichayam spontanius ga aina chala bagundi. Nenu ento kadalipoyanu ... Oka Telangana vaadi ga Pulakinchipoyanu. Thank you Sir.
@smkanugu85403 ай бұрын
ThanQ for a Lovely presentation on KAALOJI garu .
@masoodahmed-bz3ud4 ай бұрын
నమస్కారం సార్ చాలా మంచి సబ్జెక్టు కాళోజీ గారి గురించి నేటి యువతకు తెలియచేయడం
@dhudalanarasaiahkumar43364 ай бұрын
Sir chala aahladanga undi
@rajashekarv19533 ай бұрын
చాలా అద్భుతమైన సంబాషణ.. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు నేతి తరానికి అందచేయాలి
@rajucuriositythings91444 ай бұрын
Super sir , from uk
@NagarajuNaiduGorli6664 ай бұрын
ఎంత వినసొంపుగా వుంది❤
@ananthalooru1924 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏🙏
@venkatreddy61584 ай бұрын
Great conversation hats off
@SubhashChandra-oo2hs4 ай бұрын
Superb such a simple effective poetry
@cavijaygk18864 ай бұрын
Very much Interesting....we are waiting second part
@RAMESHWARRAOMIRYALA4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ
@Prof.PillalamarriRamulu4 ай бұрын
చాలా అద్భుతమైన సంభాషణ కాళోజీని గూర్చి తెలుసుకోవాలని అనుకునే వారికి ఎన్నో మంచి వివరాలు అందించిన దేశపతి గారికి ముఖాముఖి నిర్వహించిన
@Prof.PillalamarriRamulu4 ай бұрын
నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు
@harshavardhansripathi664 ай бұрын
Thankyou, need more such interviews which ignites that curiousity
@laxmannama9534 ай бұрын
Thank you nageshwar sir.. Such a great dialogue
@narsimharao89254 ай бұрын
Good inspirational programme
@gnmraju36924 ай бұрын
Professor Nageswar garu+ this is one of your best videos, hats off to you and Srinivas garu
@MalgariRavi4 ай бұрын
Excellent sir
@balasubramanyampeddiboyina4 ай бұрын
I thoroughly enjoyed the talk between the two professors and their genuine respect for language and the region.
@narayanaudari50454 ай бұрын
విలువైన విషయాలు తెలిసి నయి. ఇద్దరికీ ధన్యవాదములు
@JayaTeja964 ай бұрын
We want more of this kind
@psraoponugumatla37734 ай бұрын
Great discussion
@srikanthambeeri19724 ай бұрын
చాలా మంచి సంభాషణలు
@rhutukrishna70264 ай бұрын
Wonderful ❤❤
@rameshchennamaneni76004 ай бұрын
అద్భుతమైన సంభాషణ!
@kjayaprakashravi13424 ай бұрын
కాళోజీ నారాయణరావు గారి ఘనమైన నివాళి sir
@ravindrareddy96714 ай бұрын
Good discussion
@sonuchinnu21244 ай бұрын
🙏🙏🙏 మీకు వందనములు సార్, ఈ కాలంలో ఎవరు సార్ మాకు ఇలాంటి చరిత్రలో ఉన్న పాఠ్యాంశాలు నేర్పేది మీరు తప్ప 🙏🙏🙏
@RajaSheikar4 ай бұрын
మీ నుండి వచ్చిన most valuable videos లో ఇది ఒకటి sir... జాషువా గారి గబ్బిలం గురించిన సంభాషణ చేస్తారనే ఆశతో ఈ కామెంట్....
@vishnugaddam10694 ай бұрын
We need more discussions on different Books proff tQ
@ChandraShekherCh4 ай бұрын
Here is a comment you can post: Copy code ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, దేశపతి శ్రీనివాస్ గారితో కాళోజీ ‘నా గొడవ’ గురించి చర్చించడం ఎంతో ఆనందంగా ఉంది. కాళోజీ రచనల లోతు మరియు అవగాహనను అద్భుతంగా వివరించారు. ఈ చర్చ ద్వారా కాళోజీ సాహిత్యం పట్ల మరింత ఆసక్తి పెరిగింది. మీరు ఇలాంటి గొప్ప విషయాలను పంచుకోవడం చాలా సంతోషకరం. ధన్యవాదాలు!
@narayanaraomynampati47914 ай бұрын
చాలా మంచి గా ఉంది.
@ravi-ue6xq4 ай бұрын
Professor sir full happy 🎉❤
@vinaysatya26634 ай бұрын
Heart touching writer❤
@manmadhareddy71644 ай бұрын
Good attempt to discuss famous books ..! This attempt should continue as long as all good Telugu books are discussed completely ..!
@wilsonrajuNallela-s9w4 ай бұрын
Selute Kaloji garu, nice interview hat's up both you.
@marutirajeshmeduri17524 ай бұрын
Chala Baga chepparu srinivas garu
@Mallesh_Thumpeti4 ай бұрын
The best show today.. we want more about Kaloji. Jai telanagana
@kjayaprakashravi13424 ай бұрын
మీరు తెలకప్పల్లి రవి గారి తో శ్రీ శ్రీ గారి గురించి చర్చించండి, జయభేరి
@srinivasulipe98314 ай бұрын
Supar sar
@velaganarasimharao1354 ай бұрын
Exlent talk show on kaloji 🎉
@vamsikrishna87204 ай бұрын
అప్పుడప్పుడు ఇటువంటి book discussions చెయ్యండి సార్, this isn’t for you this is for our generation, Telugu literature needs this type of initiative ధన్యవాదాలు
@chandrashekarvaradhi54254 ай бұрын
ప్రొఫెసర్ సర్ నమస్కారం. రేవంత్ గారు చంద్రబాబుని తెలంగాణ కి ఆహ్వానించడం రాజకీయ చారిత్రక తప్పిదం . ఈ తప్పిదం రేవంత్ రెడ్డి పతనం.
@ramakanthuppala48664 ай бұрын
❤మంచి టాక్ షో..
@krishnaraojournalist4 ай бұрын
రేవంత్ రెడ్డి గారు kaloji book ని ఎందుకు ఇచ్చినట్టు... అంతరార్థం ఏమిటో
@ohhhnoo1234 ай бұрын
సంకుచిత.. స్వభావం...మారు పేరు.. ఈ రచనలు 😢
@RAMESHWARRAOMIRYALA4 ай бұрын
తెలంగాణ కవులది ఆత్మ పోరాటం
@sanaullac30214 ай бұрын
🙏🙏🙏
@lakshminarasimham55204 ай бұрын
🎉 ఇద్దరూ ఇద్దరే🎉
@gscksv19784 ай бұрын
ప్రాంతాలవారిగా ఇటువంటి కవులు, తాత్వికులు, పోరాట యోధుల జీవితాల గురించి పిల్లల పాఠ్యపుస్తకాలలో , సంభాషణలో చెపితే తెలుగువారందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎగతాళి చేయకుండా కలిసిమెలిసి ఉంటారు. చాలమంచి సంభాషణ. జీవించి ఉన్నప్పుడు ఇటువంటి ప్రఖ్యాతుల గురించి చెపితే ప్రజలు స్ఫూర్తి పొందుతారు.
@stfkmm64714 ай бұрын
💐
@ncvkrishna56704 ай бұрын
చైతన్యవంతమైన మనిషికి కాళోజీకి గొప్ప నివాళి
@sampathkumar.51334 ай бұрын
❤❤
@nfddt4 ай бұрын
2:23 4:43 7:24 -Q 10:04 10:48
@srikaramprashanthreddy4 ай бұрын
Kaloji 🔥👑
@nnraju76154 ай бұрын
సాహితీ మిత్రులు ను స్థాపించి ఎందరినో కవులను చేసిన ఘనత కాళోజీ గారు. సార్.. అలిశెట్టి ప్రభాకర్ గారి పై కూడా ఇంకో వీడియో తీయండి
సార్ మి చర్చ మా డీఎస్సీ ప్రిపరేషన్ కి పనికొస్తుంది❤
@pandirlaswamygoud42914 ай бұрын
👌👍🙏⚘⚘
@satyamchirumamilla33094 ай бұрын
కాళోజీ నారాయణరావు గారికి జోహార్లు. కాని వీరిద్దరూ మాత్రం ఆంధ్ర విధ్వంసాన్ని, నాసనాన్ని కోరుకుంటున్న కుహనా మేధావులు😢😢😢
@ssatish774 ай бұрын
❤ కాళోజీ vవిశ్వమానవుడు ❤
@kandivijaykumar22454 ай бұрын
ముత్యం అంత పసుపు, వాసనకు కూడా లేదు 👌👌👌👌👌👌ఏమి పదం విన్యాసం
@satyanarayanareddy25564 ай бұрын
Dasharathi garipai program cheyyandi
@yrcreddy67044 ай бұрын
Chala manchiga unnadi Kaloji rachanalu
@prakashmaysarapu95894 ай бұрын
సరే దేశపతి శ్రీనివాస్ అంటే తెలంగాణ , కానీ naageshwar గారు కూడా చాలా రోజుల తర్వాత తెలంగాణ వాడిలా అనిపించాడు
@KamalaRajkumar-ll1fb4 ай бұрын
FEEK
@palakurtisreekanth65804 ай бұрын
Telangana telugu tenelu voluku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DattuMurthyKolipaka4 ай бұрын
Desapati srinivas great sir
@bollapallycharithacharitha8304 ай бұрын
Sir telugu is own language but to survive in todays world fluent english is must without english we cannot survive plz dont misguide poor people we listen our daily analasis.
@narsimhareddy83784 ай бұрын
Am nageshwar sir,veede dorikinda meeku...
@chandrashekarvaradhi54254 ай бұрын
Cbn భాధిత మరియు అణగారిన ప్రజలకు వ్యతిరేకుడు . కాళోజి కి వ్యతిరేఖ భావాలు కలవాడు cbn.
@paredigangareddy1154 ай бұрын
Gopaasandesam❤
@SKREDDY52894 ай бұрын
కాలోజీ గురించి బాగానే పొగుడుతున్నం ఆనాడు 1956లో విశాలాంద్రను సమర్దించాడు
@haravardhan80784 ай бұрын
35:25
@SrinivasSrinivaskashetty4 ай бұрын
😢
@yogeshchandrareddybyri4224 ай бұрын
Anni rojula nundi anukuntunna kaloji kavitha vidamani eppudu terindhi
@haravardhan80784 ай бұрын
41:29
@haravardhan80784 ай бұрын
15:07
@Rishitha_773 ай бұрын
దేశపతి శ్రీనివాస్ గారు మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. తెలంగాణ అనే అంశంపై మాట్లాడిన వారు అందరూ గొప్ప వాళ్ళు అయ్యినారు. కేసీఆర్ గారు మేధావి అని ఆయనకు ఆయనే అనుకుంటాడు . మంచి నాయకుడు ఎప్పటికీ కాడు. కేసీఆర్ నీ మోయడం ఆపేయండి.
@haravardhan80784 ай бұрын
27:29
@bchandrasekhara4 ай бұрын
prantheeya durabhimanm = Bhasha durabhimanam
@haravardhan80784 ай бұрын
11:14
@narsaiahjannarapu91494 ай бұрын
2 idiots debate and discussion Nageshwar Rao is a paid political analyst
@RAMESHWARRAOMIRYALA4 ай бұрын
నాగొడవ ఆంధ్రోళ్లకు అర్థంకాదు ఆంధ్రోళ్ల సంకనాకేతోళ్లకు అసలే అర్థం కాదు
@geethacharytupurani37754 ай бұрын
Ee Nageswar garu kaloji kavithalli thelisi kuda purthiga chaduvaleka pothunnaru. Nageswar lo kuda kavi vunnadu aa kavini journalist champuthunnadu.
ఓ కాన్వెంట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడుకున్న ఇది వారికి అర్థం కాదు అలా ఉంది ఈనాటి సమాజం 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి అయితే అర్థమవుతుంది వారికి ఇది అమృతం కూడా మీరు ఈరోజు చర్చ జరపకపోతే నాకు నా గొడవ అనే పుస్తకం టీవీలోనే చూసి కాళోజీ రాశాడు అని తెలుసుకున్నాను కానీ ఈరోజు మీ ద్వారా నా గొడవ పుస్తకాన్ని నేను చదివిన అనుభూతిని నాకు కలగ చేశారు ఇది విన్నాక ఎవరైనా నా గొడవ పుస్తకాన్ని కొనాల్సిందే ప్రతి ఇంట్లో పిల్ల గాడితో పెద్దబాలశిక్ష తో పాటు దీన్ని చదివించాలి
@wilsonrajuNallela-s9w4 ай бұрын
Please read Naa Godava book
@KamalaRajkumar-ll1fb4 ай бұрын
Bathak nerchna Badipatulu
@Asha-wm2uf4 ай бұрын
Deshapathi was is and will forever be a Dora (kachara) Banisa...
@RAMESHWARRAOMIRYALA4 ай бұрын
చంద్రబాబు మారాలనుకోవటం అత్యాశే
@narikismav4 ай бұрын
Tokkalo discussion
@The_Virupaksha4 ай бұрын
కాళోజి గురించి గొప్పతనాన్ని వివరిస్తూ వ్యాసాన్ని కామెంట్ రూపంలో పెట్టు ఒకసారి