కోకో 🦜,అమ్ము🦜లతో ఈరోజు....

  Рет қаралды 14,241

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

Пікірлер: 222
@npavankumarnpavankumar105
@npavankumarnpavankumar105 Жыл бұрын
మిమ్మల్ని ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలి అనుకున్నాను స్వామి ఆ భాగ్యం నాకు రథసప్తమి రోజున సాయంత్రం చంద్రప్రభ వాహనం అప్పుడు మిమ్మల్ని మీ తనయుడిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అప్పుడు మా కాలేజ్ తరపున మేము స్కౌట్ కి వచ్చాము స్వామి.
@ch.vijaya6125
@ch.vijaya6125 Жыл бұрын
Om Namo venkatesaya.🙏🏻🙏🏻🙏🏻🍒🦜🍎🦜🥭🐿🍉🐇🍓🐤🍑🐁🍊🐦
@ramkrishna3521
@ramkrishna3521 Жыл бұрын
Govinda Hari Govinda
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Deekshitula vari padapadmalaku satakoti vandanalu Swamy chala muchhataga undi swamy Koko ammu nu chuci runanubandham swamy 🙏
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Kavyamma ku chako vellina badhanu maripencharu Koko ammu lu swamy kavyamma santosamga undali swamy 🙏
@indirar2825
@indirar2825 Жыл бұрын
Chala bagundi swamy video chustunte ento anandamga unnadi.coco ammu Chala mudduga unnayi OM NAMO VENKATESAYA!
@umathota8862
@umathota8862 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vmeenanair1455
@vmeenanair1455 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🍈🦜🙏
@vegullamadhavi963
@vegullamadhavi963 Жыл бұрын
Chalaa bavundi guruvugaru
@gopikrishnareddy2660
@gopikrishnareddy2660 Жыл бұрын
🙏🙏
@srilakshmi5492
@srilakshmi5492 Жыл бұрын
🙏
@manimoksha3203
@manimoksha3203 Жыл бұрын
🙏🙏🙏🙏
@nammamysore1163
@nammamysore1163 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kavithareddy9837
@kavithareddy9837 Жыл бұрын
Govinda Koko super ammu super godadevi ranganayakaswamy govinda
@darshan1885
@darshan1885 Жыл бұрын
Shrinivaso vijayathe 🙏🏻
@Rdk519
@Rdk519 Жыл бұрын
Govindaa🙏
@madhavisingarayakonda7289
@madhavisingarayakonda7289 Жыл бұрын
🙏🏼🙏🏼
@himabinduu9916
@himabinduu9916 Жыл бұрын
Koko ammu so cute
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 Жыл бұрын
ఏడుకొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద
@moglivibes242
@moglivibes242 Жыл бұрын
Om namo venkateshaya
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
భగవంతుడువేంకటేశ్వరస్వామిదయతో చాకోతప్పకుండ దొరుకుతుందిస్వామి🙏💐
@tarunnethikar1086
@tarunnethikar1086 Жыл бұрын
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....
@vandematharam474
@vandematharam474 Жыл бұрын
సర్ మీకు నాకు ఈ సంబంధం లేకపోయినా మేవీడియో చూస్తూ ఉండగా కాసేపు వీడియో కనపడలేదు sir ఏంట్రా అని చూడగా అప్పుడు అర్థమైంది అది నా కన్నీటి పొర అని. మీ నిర్మలమైన కుటుంబ సభ్యుల మనసుకి నా హృదయం పులకించింది sir ఓం నమో వేంకటేశాయ.రవి ongole
@veronthunder930
@veronthunder930 Жыл бұрын
Me runanubhandham Video padisarlu chusa Heart touching
@PSV526
@PSV526 Жыл бұрын
Guruvugariki ma padabhivandanamulu tandri 🙏🙏 . Ma inti ilavelpu venkateswara swami🙏🙏.. ma varu government job ki prepare avutunnaru tandri. Memu anukunnavidanga ma Korika netaveralani mammalni ashirwadinchandi tandri . Meeru ashirwadiste aa edu kondalaswami ashirwadinchinatle tandri
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@PSV526
@PSV526 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 chala santhosham guruvugaru🙏🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 Жыл бұрын
Guruvu gaariki paadhabhi vandhanam.....video chala baagundhi. OM NAMO VENKATESAYA 🙏🙏🙏
@flyingeagle6494
@flyingeagle6494 Жыл бұрын
Waiting for your vdos
@devichepur4709
@devichepur4709 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🌸🌺🌼🏵️🍎🍌🥭
@prashanth.veldhandi4859
@prashanth.veldhandi4859 Жыл бұрын
🦜🦜🌹🌹🙏🙏
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Namaskaram guruvu garu..thank you for uploading regular videos andi..om namo Venkateshaya!! Pray for those who are in difficulties andi!!
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@saikumarkst9961
@saikumarkst9961 Жыл бұрын
Govinda Govinda Govinda.
@devinesouls786
@devinesouls786 Жыл бұрын
ధన్యులు తమ్ముడు 💐💐👌💖💖 నోరు లేని బుజ్జి తల్లులు మన జీవితంలో కి ఆ వెంకన్న స్వామి వారే పంపిస్తారు 🙏
@iam6804
@iam6804 Жыл бұрын
చాలా పెద్ద ప్రాబ్లమ్స్ తో వున్నాను స్వామి కి చెప్పరూ కాస్తదయ చూడమని
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
తప్పకుండా .....స్వామి అనుగ్రహం ఎల్లప్పుడు మీకు వుంటుంది
@Demonslayer99-z8g
@Demonslayer99-z8g Жыл бұрын
GOVINDA GOVINDA
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
జై శ్రీ రామ్
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 Жыл бұрын
స్వామీ ఇద్దరు బంగారు తల్లులు మీ ఇంట్లొ
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om namo venkatesaya..guruvu gaariki namaskaram 🙏...koko ammulatho mee kutumba sabyula anubandham hrudyamga vundi ❤❤ kummari nambi meedha video cheyagalaru guruvu gaaru
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
తప్పకుండా చేయాలి
@kumarinainala
@kumarinainala Жыл бұрын
మీ విడియే చాలా భాగాలుంటాయి అండి గురువు గారు ఓం నమో నారాయణాయ నమః
@pavaniskitchenvlogs
@pavaniskitchenvlogs Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@kiranbhutada3351
@kiranbhutada3351 Жыл бұрын
SAMPURNA SHIVARI AALAYA DARSHANAM VIDEO Sir this video transletor in Hindi language . please very useful video.sir please try transletor in Hindi language.
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
శుభోదయం గురువు గారు 🙏 నేను ధనుర్మాసం పూజ చేసి ఇప్పుడే అలా మొబైల్ ఫోన్ ఆన్ చేసాను వెంటనే మీ వీడియో నోటిఫికేషన్ వచ్చింది. కోకో, అమ్మూ లను చూసి నాకు గోదా అమ్మ వారి చిలుక గుర్తుకు వచ్చింది. బహుశా ఈ రోజు ఆ అమ్మ అలా దర్శనం ఇచ్చింది అని అనిపిస్తుంది. మీకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏
@rammohanraoch5884
@rammohanraoch5884 Жыл бұрын
Subha aseervachanalu
@padmajavirivinti3380
@padmajavirivinti3380 Жыл бұрын
🙏om namo venkataesaaya 🙏 koko 🦜 ammu🦜ku🥰me ammagaariki🙏kavya ku 😍Geetha gaariki ma🙏swami🙏
@maruthigoudennaganti9542
@maruthigoudennaganti9542 Жыл бұрын
Guruvu gariki namaskaram guruji kottha videos pettandi dhaya chesi
@lg5062
@lg5062 Жыл бұрын
Guruvu garu namaskaram daily petandi video lu srivari thalachinattu vuntundi meru Vishalu chepithe Govinda Govinda
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Prayatnisthaanu
@anandhvarma8435
@anandhvarma8435 Жыл бұрын
Swami waiting for your videos 🙏
@sairajashekarkammala3660
@sairajashekarkammala3660 Жыл бұрын
Guruvgaru dayachesi videos pettandi
@saravananr2035
@saravananr2035 Жыл бұрын
ஸ்ரீ லஸி சுவாமி அடியேன் ஸாஸ்டாங் நமஸ்காரம் தங்களது தாயார் திதியில் தங்களது தாயார் வந்து ப்ராசதம் சப்டது மிகவும் உண்மை மிகவும் அருமை சுவாமி 🙏🙏🙏🙏
@Itlumisiva
@Itlumisiva Жыл бұрын
గురువుగారు మీరు shorts అప్లోడ్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఆ shorts సో మీలాంటివారు షార్ట్ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము, అదికాక shorts upload చేస్తే మీ ఛానల్ wide range పెరుగుతుంది సో మీరు చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు అది ఇంకా wide ga అందరిలోకి వెళ్తుంది
@lakkicreation6710
@lakkicreation6710 Жыл бұрын
Ma dagara kuda oka conure bird undi name... Happy...🦜🦜🦜chala allari bird madi... Mummy mummy ani pilustundi... Ma intiki thanu ravadam.,... Chala happy... Ga undi... Govind.. Govinda🙏🙏
@padmajaarigala8112
@padmajaarigala8112 8 ай бұрын
Guruvugaru andukandi vedios pettatamledu please vedios.petandi gopinath garu meeku padabhi vandanalandi namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻Malli vedios petandi mee familyni swamivari dashana visheshalu choodalaniundandi ammu alaundandi 🙏🏻🙏🏻🙏🏻
@Evilfx_25
@Evilfx_25 Жыл бұрын
Hi sir
@veronthunder930
@veronthunder930 Жыл бұрын
Malli video apuda ani Waiting just epude e video 👌👌👌💜💜💜💜💜
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 మన సనాతన్నాధర్మం చాలా గొప్పది. పునర్జన్మ ఉంటుందని చెప్పటానికి మీ కోకో, అమ్ము తర్కణం. గరుడ పురాణం లో చెప్పినట్టు మన ఆత్మీయులు మన చెంతకు చేరుతారు. మీరు పూర్వం ప్రేమతో, ఆత్మీయంగా మెలిగిన వారు కకో, అమ్ముగా మిసపరివార కుటుంబ ప్రేమ పొందడానికి మి ఇంట స్వామి వారు చర్చాడు అని, నా భావన. ఎంతో కలిసి పోయి ఉంటున్నవి. శుభం భావతు 🙏🙏🌺 🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
@lalithasrinivas2008
@lalithasrinivas2008 Жыл бұрын
Namaste Sir dhanurmasam lo andal ammavari daggaravundee coco ammu chaalaa daivatham pondhe vunnayee really hataoff sir such a great human being ( you) 🙏🙏🙏
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 Жыл бұрын
గురువు గారికి మా నమస్కారములు, అభినందనలు, కోకో అమ్ములతో బంధం చాలా గొప్ప విషయం, మేము కూడా చాలా అనుభూతి పొందాము, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవింద
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Chilukalu veseos pettandi🙏
@sowmyasurvepalli8440
@sowmyasurvepalli8440 Жыл бұрын
So cute, so nice and very happy to see this swamy, 🙏🙏
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
నోరు లేని జీవాలికి ఇంట్లో సొంత మనషులులా చూడటం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. వీడియో చాలా బావుంది స్వామి. ఓం నమో వేంకటేశాయ
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Mee vyakhyanam chala Baga vuntundhi guruvugaru Meechilukalu mudhuga vunnai 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@prasanna3302
@prasanna3302 Жыл бұрын
ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🌹🌺🌺🌺
@durgaprasad09364
@durgaprasad09364 Жыл бұрын
కొంచం సేపు నా టెన్షన్స్ అన్ని మరిచిపోయాను స్వామి 🙏🙏🙏
@pravalikapraveen7421
@pravalikapraveen7421 Жыл бұрын
Om namo venkateshya 🙏🙏
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ Жыл бұрын
స్వామి తిరుమల లో మిమ్మల్ని కలుసుకోవడం మీ ఆశీర్వాదం తీసుకువడమ్ చాల అదృష్టం గా భావిస్తున్నాను ధన్యవాదములు స్వామి ఓం నమో వెంకటేష🙏🙏
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
శ్రీగురుదేవులపాదారవిందములకకు నమస్సుమాంజులతో 🙏🙏🙏🙏🙏💐
@ramanom233
@ramanom233 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙏
@sreekalag8400
@sreekalag8400 Жыл бұрын
Mi intlo venkateswara swami pics kantey jagan mohan reddy pics ye yekkuvunatlunai.. Swami.. Namo namaha...
@rameshpathikonda9086
@rameshpathikonda9086 Жыл бұрын
Guruvu garu mee pillalu em chaduvutunnaru kavya chintu
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Kaavya B.Tech,Babu SrIkrishna Swami kainkaryam
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ అన్నమయ్య వంశీయుల మీద కూడా వీడియో చేయండి 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
థప్పకుండా చేయాలి
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 చాల సంతోషం స్వామి
@venkatesh.kalkuri
@venkatesh.kalkuri Жыл бұрын
​@@gopinathdeekshitulu7310 swamy 18 to 20 march I will be in tirumala, Meee darshana bhagyam kalpinchndi swamy,,,, 🙏🙏🙏🙏 pls,,, how to contact you ,. Just 5 mins appointment for your blessings swamy 🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI vaikhanasa archaka nilayam (opposite to varahaswami temple) lo kalavacchu
@anuhyaperumalla5316
@anuhyaperumalla5316 Жыл бұрын
Coco ki puttina roju subhakanshalu gopinath deekshitulu garu
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ Жыл бұрын
చాకో దొరికిందా స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
దొరకలేదండి
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ Жыл бұрын
😔
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు స్వామి
@seenukrishnamurthy6463
@seenukrishnamurthy6463 Жыл бұрын
Beautiful family 👍
@balivadasrinivasarao2267
@balivadasrinivasarao2267 Жыл бұрын
🙏🙏🙏🙏. కోకో, అమ్ముల లాలన చిన్నపిల్లల లాలనలా ఎంతబావుందో. కుటుంబ సభ్యుల్లా ఎంతబావున్నాయో! వాటితో ఉంటే మనసుకి ఎంత ప్రశాంతతో.... ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏.
@pparent1248
@pparent1248 Жыл бұрын
🤔👌👍
@ngurudhondaley1914
@ngurudhondaley1914 Жыл бұрын
🙏 Om Namo Venkateshaya 🙏🦜🦜😊😊
@gowthamkishorevelupula7462
@gowthamkishorevelupula7462 Жыл бұрын
Inka kavali
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 Жыл бұрын
🌸Om namo venkatesaya 🌸... Govinda Govinda Govinda 🙏🙏🙏
@swathikishore4948
@swathikishore4948 Жыл бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Naturalkick
@Naturalkick Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు..
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻🙏ధన్య వాదాలుసర్
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏 Swami ji 🙏 Very sweet 💐💐
@ksrguptakota7880
@ksrguptakota7880 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ.
@darsinalanageswararao9119
@darsinalanageswararao9119 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🦜🦜🥰🥰
@goodfood324
@goodfood324 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@kushalkarankot6158
@kushalkarankot6158 Жыл бұрын
Jai shree Radhe Krishna
@manikantanaidu3123
@manikantanaidu3123 Жыл бұрын
Swami plz one help
@neethuannadurai8165
@neethuannadurai8165 Жыл бұрын
So Cute Koko a Ammu Govinda Govinda 🙏🙏🙏🍒🍎🍇🐦🐤🐥
@jayshri2163
@jayshri2163 Жыл бұрын
Om Namo Venkateshaya🙏 🌿🌹🌺🌷Guruvu gaariki padabi vandanalu🙏 Koko Ammu latho mi anubandam aparamyanadi... Dhanyalu vari eddaru🦜🦜 mi Andari prema anuragam pondutu unnaru... Elage videos upload chestu undandi guruvu gaaru🙏
@bspadmaja7387
@bspadmaja7387 Жыл бұрын
Ohm namo venkatesaya
@watchmovies2936
@watchmovies2936 Жыл бұрын
When did KoKo come back? i thought you lost her...
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 Жыл бұрын
Namo venkatesaya
@swethatalla6122
@swethatalla6122 Жыл бұрын
Guruvu garu namaskaram January month 300 tickets eppudu vidudhala chestharu
@freewhatsappinvitation154
@freewhatsappinvitation154 Жыл бұрын
గురువు గారు నేను అక్టోబర్ 10 వ తేదీ సుప్రభాత సేవ లో పాల్గొన్నాను మీరు మిమ్మల్ని నేను ఆరోజు గర్భగుడి లో స్వామి ని మరియు మిమ్మల్ని చూసాను స్వామి ఆరోజు
@sailikhith470
@sailikhith470 Жыл бұрын
Om namo venkateshya. Govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏
@rajyalakshmi_b
@rajyalakshmi_b Жыл бұрын
I'm very happy to see koko n ammu 🙂
@triveni5910
@triveni5910 Жыл бұрын
ॐ‌🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@ambavaramlakshmiprasanna9942
@ambavaramlakshmiprasanna9942 Жыл бұрын
Om namaste venkatesaya
@SrinivasDivineThoughts3458
@SrinivasDivineThoughts3458 Жыл бұрын
మీరు కారణజన్ములు ఓం నమో వేంకటేశాయ
@ranjinirao1098
@ranjinirao1098 Жыл бұрын
Both Ammu and Koko are cute! Bond between them is so amazing!
How and Why I Learned Telugu | Part 1
32:36
yenaa yenaa
Рет қаралды 184 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 65 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 20 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 65 МЛН