గురువు గారు..మీరు..చేసే..వంటకాలు అద్బుతం..&..అమృతమయం.. ఈ..రోజుల్లో..తెలుగింటి ఆడపడుచులు..అందరు..చూసి నేర్చుకునే..ఒక..రుచికరమైన😋😋😋..ఆరోగ్యకరమైన💪💪💪💪💪..గ్రంథం..లా..ఉంది..మీ వీడియో లు...🙏🙏🙏🙏💐💐💐💐
@sudhasuresh27223 жыл бұрын
వంటింట్లో ముగ్గులు వేసి వంటిటికి ఒక దైవత్వాన్ని తెచ్చారు బాబాయిగారు 🙏
@kodandaramasarmabhogaraju15662 жыл бұрын
చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు 🙏
@sireeshayadavilli68442 жыл бұрын
వెట్రి వేల్ మురుగానుక్కు హరోహర. ,,🙏 బాబయ్యగారు మీరు చెప్పినట్టే కాకరకాయ కూర చేసాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు,,🙏🙏
@Save_Andhra2 жыл бұрын
గురువు గారు మీరు చేసే ఈ వంటలు చూస్తుంటే వంట చేయటం నేర్చుకోవలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ వంటలు, నోటిలో నీరు కారుతుంది.
గురువు గారికి నమ్కారములు మీరు చేసే ప్రతి వంటకం చాలా ఓపికగా వివరంగా చెబుతారు. మీ వంటిల్లు చూస్తే మా అమ్మ గారి మామ్మ గారి వంటిల్లు ముగ్గులుతో గుర్తొస్తుంది.. బ్రాహ్మణ వంటిల్లు కు అద్దం పడుతుంది. అమోఘం మీ వంటలు. నాకు 70 ఏళ్లు, మా అమ్మ వంటలు జ్ఞాపకాలు వస్తాయ్. ఈసారి ఇండియా వచ్చినప్పడు తప్పకుండా మీ ఇంటి భోజనం చేయాలి
@Listening_Learning_Absorvation2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 మీరు అందరికి కనిపించే పదార్ధాలు వేసి మీ చేతితో చేయడం వలన ఆ వంట కి రుచి వచ్చింది అని భావిస్తున్నారు 🙏 కానీ నిజానికి మిరు కంటికి కనపడని అందరికి తెలియని ,భగవంతుని ప్రార్థన కూడా జోడించడం వలన అంత రుచీ , అమోఘం
@yugandharreddy38023 жыл бұрын
పళని స్వామి అనే మీరు మంచి వంటకాలతో మంచి రుచిగా చేస్తూ ఇప్పటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మంచి తెలుగు భాషను నేర్పుతూ, చేస్తున్న మీ సహనానికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏
@sudhakarreddy8221 Жыл бұрын
❤😊😮😢😢🎉🎉❤
@premalathaanumula Жыл бұрын
@@sudhakarreddy8221in the e in in in.
@dharanidharreddy3247 Жыл бұрын
@@sudhakarreddy82218==😮
@sireeshayadavilli68442 жыл бұрын
చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇలా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.,,,,👌🙏
@vijayalakshmi-co3qp3 жыл бұрын
కృతజ్ఞతలు అండీ కాకరకాయ అంటే నాకు చాలా యిష్టం ఈ వంట వెంటనే ప్రయత్నిస్తాను మీ ఆరోగ్యాంగా ఉండాలి ఇలాంటివి చేస్తుండలి
@MrMutharaopavan2 жыл бұрын
గురువుగారు మీరు తయారు చేసే విధానం చెప్పే పద్ధతి మరియు పాతకాలం రోజుల గృతుకు వస్తున్నాయి, ఇంకా రకరకాల కూరలు చాలా బాగున్నాయి 👌👌👌👌👍👍👍👍
@devinunna90322 жыл бұрын
అబ్బబ్బ గురువుగారు ఎంత బాగాచెప్పారు,చేశారు కూడా నోరు వూరుతోంది అర్జెంటు గా తినేయ్యాలి అనిపిస్తోంది. వెంటనే చేస్తాను. నేను చీలికలు చేసి చేసేదాన్ని మీరు చేసింది చాలా బాగుంది ధనియాలు పప్పులు వెయ్యలేదు ఈసారి మీరు చేసినట్లు చేస్తాను. 🙏🙏🙏
@suryakalatatimatla8024 Жыл бұрын
Swamy garu, eppude kakara kaya ulli karam chesanu! Adbhuthaha! Chala chala bagundi. Me and my husband enjoyed the curry along with my grand mother's miriyala rasam and meegada perugu! You are an amazing teacher! Your telugu language lo theeyadanam vuttipaduthondi ! By profession i am a teacher Govt degree college lecturer from Hyd. Now i am your student. I watch your videos daily one mostly during early hours 4am onwards when my husband sleeps. He doesnt watch only eats your food! I am 69 years old! I love your cooking. Take care stay healthy and safe! You are a God's ambassador! God bless you and your wife brother! 🙏 Suryakala Anjaneyulu.
@dpg6132 жыл бұрын
Guru Garu namaskaram. చూస్తుంటేనే నోరు ఊరతుంది. చాలా ఓపికగా వివరించారు. మీ మాటలు వింటే చాలు మీ వంటకం తిన్నట్టే
@sujatasatapathi4566 Жыл бұрын
Thank you so much Sir, for very tasty recipe. The purity in your language, speaking style & explanation is really superb.
@AffectionateBocce-yi8zd8 ай бұрын
❤
@vijayakumaryella15 күн бұрын
కకారకాయను నేను సన్నగా నిలువుగా ముక్కలుకోసి ఉల్లికారంపెట్టి చేస్తాను. కానీ గురువుగారూ మీరు చెప్పినపద్ధతి కొత్తగానూ రుచిగానుకూడా వుంది. ధన్యవాదాలు గురూజీ.
@munikumarpoosala12642 жыл бұрын
అచ్చ తెలుగులో సవివరంగా చాలా బాగా వివరించారు .. ధన్యవాదాలు
గురువు పాదాభివందనం మీరూ చేసే ప్రతీ వంట. చాలా చాలా బాగుంది గురువు గారు
@shobhadevidevanpalli71343 жыл бұрын
ప ల ని స్వామి మి కాకర కాయ కూర చాలా చాలా బాగుంది. ముక్కలు బాగా వేగిన వి కూర అమోఘం. శోభా దేవి షోలాపూర్. ధన్యవాదాలు.
@NSSai-qk9ou3 жыл бұрын
మీరు చూపించే వంటకాలు చాలా చాలా ఆసక్తి కరంగా ఉంటున్నాయి. చూడగానే తిన బుద్ది కలుగుతుంది.
@sarojadegala3352 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పే విధానము చేసే విధానం చాలా బాగుందండి కాకరకాయ ఉల్లికారం సూపర్
@varaganianuradha57352 ай бұрын
చాలా చక్కగా వివరిస్తూ కాకర ఉల్లిపాయ కర్రీ 👌👌గురువుగారు నోరురించే కర్రీ 🎉🎉🤗
@porusmangu17753 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సామీ...చూస్తేనే నోరూరుతుంది
@satyalakshmi8469Ай бұрын
Aunu sir
@srinivasuluyarrabolu1552 Жыл бұрын
పని స్వామి గారు మంచి మంచి వంటకాలు చూపిస్తూ ఉన్నాడు ధన్యవాదాలు
@viswanathansurendran9517 Жыл бұрын
Sir, you deserve nothing less than a Padma Award for preserving such great and healthy recipes of olden times and sharing with the world.
@v.vijayabargavi18053 жыл бұрын
Chala ఓపికగా చక్కగా సింపుల్ గా టేస్టీ గా చేసి చూపిస్తున్నారు. TQ సార్
@sudhakaranumanchi67283 жыл бұрын
పరిచయం చేస్తున్నారు , అంతరించి పోతున్న , తెలుగింటి వంట కళ ని ! శ్రమతో , అచ్చ తెలుగులో, మీ ఆశీర్వాదాల తాళింపు తో ! మరి ఆ రుచులు కావా అమోఘం !? ధన్యులు, చూస్తున్న తెలుగువారు , అభినందనలు మీకు , పళని స్వామీ ! 🙏
@ushadevichettu96893 жыл бұрын
Namaste Phalani Sir Kakarakaya ullikaram recipe is excellent it is useful for good health thank you sir
@vijayak11772 жыл бұрын
👍 baavumdi anddi
@rekhana1233 жыл бұрын
I tried today. Came out very tasty. Thankyou Swami garu
చాలా చాలా బాగుంది పలని స్వామి గురువుగారు. మేము కూడా ప్రయతిస్తాము. ఇటువంటి మంచి వంటకాన్ని మాకు అందించినందుకు మిక్కిలి ధన్యవాదములు
@gudururajeswari1051 Жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటాయి
@jessivenu76803 жыл бұрын
Chala baga vivarinchi chepparu sir curry baga chesaru i like you kakarakaya ullikaram thanks sir
@swethareddy33153 жыл бұрын
Namestey !! Sir … Chala Nacharu !! Me matalu and vantalu … edi na 1st view & subscribed andi … Happy Diwali 🪔 Sir ..Be Happy & Be Safe
@devarapallishankaramma75983 жыл бұрын
Namestey andi today I have prepared very tq sharing vantalu 👏👏
@hussains49042 жыл бұрын
గురువు గారు మీ వంటల ముందు ladies అందరు waste అనుకుంటున్న చాలా శ్రద్ధగా రుచి మరియు ఆరోగ్యకరమైన వంటలు చేస్తారు You are talented master
@amruthavchiru2 жыл бұрын
Your cooking style, language purity, explaining method ,grinding banda all are superb. 🙏
@yelakakondalarao78183 жыл бұрын
స్వామి గారు నేను మీరు చెప్పిన విధంగా చేసాను చాలా చాలా బాగుంది
@theblack15423 жыл бұрын
Swamy Garu it's been 2 hours I'm continuously watching all ur recipes such a tradional cooking superbbbb👌👌👌🤤🤤🤤
@radhakrishna49686 ай бұрын
ధన్యవాదములు చాలా బాగా చేశారు... మేము ప్రయత్నం చేస్తాము.
@kishoreteluguvlogs732511 ай бұрын
రుచి గురించి నాకు తెలీదు కాని గురువుగారు మీ కష్టానికి మాత్రం నా పాదబివందనమ్🙇♂️ ❤👏
@lakshmivenu82103 жыл бұрын
Namaste swamiji Recipe is very nice Explanation & voice is beautiful 👌🙏🙏🙏
@mathaladmahalakshmi3053 жыл бұрын
నమస్తే సర్. మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చెప్పండి🙏🙏
@syamalagunturu68003 жыл бұрын
Entho opigga clearga ardhamayyela cheppe mee vidhananiki na namassulu.
@thamadakamalakumari29742 жыл бұрын
Kararakayavullikaram koora yellacheyyalo Chala bagaa cheppru chusthuntey ne maaku Chala noroorindi. Thank you so much. Dhanyavaadamulu.
@ramadevimovidi99623 жыл бұрын
గురువు గారు. ....కాకరకాయ ఉల్లి కారం బాగా చేశారు. ...చాలా మటుకు ఇది. ...గుత్తి వంకాయ కూర లాగే ఉంది. కుంపటి. ...కత్తి పీట....పచ్చడి బండ చాల రోజుల తర్వాత చూస్తున్నాను. ...వాటిని చూసి చాలా ఆనందంగా ఉంది. ....వంటలు అంటే ఇలాగే చేయాలి ఒపికగా.
@Pnarayanamurthy-t1y Жыл бұрын
Nice explanation sir and mouth watering recipe 🤤🤤
@karambiamvenu3 жыл бұрын
Apart from the wonderful recipes you are presenting, it's very heartening to hear such chaste telugu in these days especially on cookery channels. Thank you, Swamy garu!
@kalayamijala43433 жыл бұрын
🙏🙏🙏🙏👌guruvu gaaru Me matallodaivatvam Me chetallo daivatvam Parisaraallo దైవత్వం vunte adbhutamaina ruchi endukuraadu Neeku అన్నపూర్ణ todunte Atyadbhutam🙏🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పిన కాకరకాయ ఉల్లిపాయ కారం కూర చేసాను చాలా బాగుంది
@satyakumari16613 жыл бұрын
అయ్యా! నమస్కారం, మీరు చూపించే వంటకాలు అవి చేసే పద్దతి చాలా బాగుంటాయి. నేను మళ్ళీ రోట్లో చేయటం మొదలు పెట్టాను. మీ గొంతు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. జాగ్రత్త తీసుకోండి. ధన్యవాదాలు .
@కోమలికలకోట2 жыл бұрын
M
@RiteshKumar-yw8tj2 жыл бұрын
@@కోమలికలకోట 0 0
@kaverimanju48582 жыл бұрын
@@కోమలికలకోట s
@kaverimanju48582 жыл бұрын
@@కోమలికలకోట ...n
@kaverimanju48582 жыл бұрын
KOKkllo🐶👟
@lakshmidevikvms39943 ай бұрын
Sir, Namaste, today I prepared , it came very nice and so yummy😋😋 thanks for receipe.
@mearn_ctaftsman2 жыл бұрын
Very tasty sir, i did eat few years back from my andhra friend. 🙏🙏🙏🙏
@suryaprabhas6868 Жыл бұрын
మీ వంటలు చూస్తుంటేనే నోరూరిపోతుంది బాబాయ్ గారు 👌👌👌👌👌👏👏👏👏👏
@saisatya49173 жыл бұрын
Super guruvu garu. You way of explanation is TOOOOOOOOO GOOOOOD
Namaskaralu guruvugaru. Ee rojullo intha traditional ga vanta chesi choopistunna meeku abhivandanalu. Mee jaitra yatra ilage konsagalani korutunnamu🙏🙏🙏🙏🙏🙏
@sivasubramanian30823 жыл бұрын
Yemi ruchilu guru Garu. Sukriya.
@bhgyalakshmi83103 жыл бұрын
@@sivasubramanian3082 !ata*j#
@bhgyalakshmi83103 жыл бұрын
|v
@devakarunatanangi7833 жыл бұрын
Fttgftff
@himabindu65042 жыл бұрын
Chala thanks Palani swamy garu illanti vantakanni parichayam chesaru...eppudu kakarakaya vandina mee recipe follow avuthamu🙏🙏
@tennetimurty18483 жыл бұрын
Sir, your a brand ambassador for South Indian traditional way of cooking ! God bless you... 🙏
@malathikavali5772 жыл бұрын
Nice👍
@BhuvanaGaya32 жыл бұрын
Real
@vallidevitadiparthi88242 жыл бұрын
నేను మీ వంట చూసి చేసాను సర్.మా ఇంట్లో చాలా నచ్చింది.ధన్యవాదములు.మంచి మంచి వంటలు చూపిస్తున్నారు.
@lakshmivenu82103 жыл бұрын
Namaste swamiji Recipe is very nice Voice is amazing 🙏🙏🙏
@pavanakumari90213 жыл бұрын
Sooper Palani sir
@bharathigangavajula99512 жыл бұрын
అన్నయ్య గారూ మీ ఓపిక కి నా జోహార్లు. మీరు ప్రతిదీ చాలా ఓపిగ్గా రంగు రుచి గల వంటకాలను మాకు చూపిస్తున్నారు. మీకు మల్లే మేము కూడా నిదానంగా ఓపిగ్గా చేయడానికి ప్రయత్నిస్తాం అన్నయ్య గారూ. కాకర కాయ కూర కి బెల్లం వేయకుండా చేశారు. నేను ఈసారి చేస్తా మీ పద్ధతిలోనే. ఇంత మంచి వంటకాలు తయారు చేసి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.
@BhadrappaPasham-is8wf5 ай бұрын
Good ulli kakara recipe Preparation ni ce.
@ananda19483 жыл бұрын
వాద్యార్🙏... కాకరకాయతో ఉల్లికారం అద్భుత హ
@avramanamycoid3983 жыл бұрын
What are the samachar excellent V karlo
@pdamarnath39423 ай бұрын
Great beautiful excellent. Patience makes food perfect.
@VantalukaburlubySavitriIvaturi3 жыл бұрын
నోరు ఊరుతోంది..... అదరహో గురూజీ...👌🙏🏻
@gangawomenleaguenarishakth33402 жыл бұрын
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@vijitharakesh25062 жыл бұрын
4@@gangawomenleaguenarishakth3340
@bokkababu66553 жыл бұрын
శాస్త్రి గారు అమోహం అద్భుతం చాలా బాగుంది సార్ శాస్త్రి గారు
@sandnair3 жыл бұрын
The bittergourd you cooked must have become sweet with your kind blessings.😇 I liked the Kolam drawn on the kitchen table which indicates how Divine the place should be where we cook food. Thank you Swamiji.🙏🏻🙏🏻🙏🏻
Namaste sir superb sir my favourite dish kakarakaya ulli karam
@mohammadiziauddin8413 жыл бұрын
This is the first time I ever experienced my mouth watering while watching a cookery video... 🙏🏿❤️😎
@saipuli690 Жыл бұрын
P👟
@raviechandrabulusu4990 Жыл бұрын
Yes indeed..😊
@balajipraveenkumar8567 ай бұрын
చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు
@Close-UpsAndDowns2 жыл бұрын
Now this is called Authentic cooking!Narration is very lovely and cooking is pure brilliant.I envy your knowledge in cooking swamy garuu!Cooking on coal is very surprising even though you can opt for a gas stove,even mixy instead.👍👌👍👌
@karthikrk85002 жыл бұрын
, , p pp
@sreevallimullapudi819311 ай бұрын
Chala vivaranga çhepparu. Very nice.Thank you so much sir.
@hemakh22513 жыл бұрын
Kaakarakaaya is my favorite vegetable. Can’t wait to prepare this dish. Thanks for sharing this delicious curry.🙏
Very good kakarakaya ulli karma. Thank you very much for the recipe swamy Garu. I tried. I liked very much.
@chandupuneeth893 жыл бұрын
వెట్రివెల్ మురుగన్ కి హారో హారా 🙏🙏🙏💐💐💐 గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏💐💐💐💐 ఎలా వున్నారు గురువు గారు ! మీరు విశాఖపట్నం వస్తే కనుక మా ఆలయ దర్శనము చేసుకోవాల్సింది మనవి చేసుకుంటున్నను 🙏💐💐
@PalaniSwamyVantalu3 жыл бұрын
తప్పకుండా అండి..చాలా సంతోషం..ఏ గుడి మీది ? తెలుపగలరు.
@chandupuneeth893 жыл бұрын
@@PalaniSwamyVantalu శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఏకాంత ఆలయం
@sheebareddy50433 жыл бұрын
Chala bagundhi sir nenu subscribe chesanu
@sudhachinni3 жыл бұрын
Aarogyam jagrata gurugaru... Om saravana bhavaya namah🙏🙏🙏🙏
@Mary1234-n7w5 ай бұрын
Ayya garandi mee ku dhanyavadamulandi me ru chesina kakarakaya chala chala bag undandi meeru opika ga cheputhu chestunnarandi mee matalu ad.bhuthanga vunnayandi Aa devudu mekusumpurna arogyam ivvalani korukuntunnanandi
@satyaveni99253 жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే"అద్భుతః", బాబాయ్ గారు 🙏🙏🙏
@gangawomenleaguenarishakth33402 жыл бұрын
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@murtyati23622 жыл бұрын
Chala bagundi Kamara kaya kura meeru chesey viidanam..nenu try chestanu sir.
@vijaykumarnakka25863 жыл бұрын
బాగున్నారా sir ఎప్పుడో టిక్ టాక్ లో చూసాను సూపర్ గా చేశారు sir
@meenacharla99533 жыл бұрын
Nice
@raviechandrabulusu4990 Жыл бұрын
Great recipe, my favourite..thankyou so much Sir..respect to you..
@aparanjkumar16553 жыл бұрын
Nice recipe sir👌👌
@ratnamanirao90713 жыл бұрын
Chalabagundi miru cheppevidhanam ma oori ni gurthuchestundi.