My Rafi sir my god.highly motivated person never seen
@satishBabuKarukonda-f6eАй бұрын
Serious aspirent ki meeru oka god sir❤
@rafirich3 ай бұрын
Thank you so much Rafi Sir, mee commitment really commendable. Students communitu ki meeru chala sahayam chestunnaru. Hattsoff
@MAHINDRA-v6z3 ай бұрын
Please upload This series for all history topics sir
@Aspirant-r2t5 күн бұрын
Thank you Annayya ❤
@vijaykumarchauhan97282 ай бұрын
Great work from a great person
@swarajya1142Күн бұрын
Sir vemula vada chalukyalu and modigunda chalukyas same naa sir?
@kumarsanthosh46923 ай бұрын
Satavahanu lalo chakora , sundara satakarni gurchi cheppandi sir
@abhishirisha71583 ай бұрын
Devudu sir meeru❤❤❤❤❤tq
@ganapathikakaraparti42553 ай бұрын
కృతజ్ఞతలు అన్న 🤝👍.
@prasanthigandreti63913 ай бұрын
Tq sir nenu recentga group 2 preparation start chesanu sir ..me vedios chusthunna chala usefull avthunnay sir
@మహేష్బాబుАй бұрын
❤❤❤
@poornachandrayadav77972 ай бұрын
సార్ మీరు గణపతిదవుడు ముత్తుకూరు యుద్ధం లో సుందర పాండ్యుడు చే చంపబడాడు అని... కాని కాయస్త జాగేయదేవుడి దుర్గి శాసనం మాత్రమే గణపతిదేవుడు రాజకీయాలు నుండి విశ్రమించినా, రుద్రమదేవికి రాజకీయ యంత్రాంగంలో సలహాలు ఇచ్చేవాడని మరియు 1269 వరకు జీవించాడని వుంది. ముత్తుకూరు యుద్ధం జరిగిందేమో 1263 ...దుర్గి శాసనమేమో 1269 దాక జీవించాడు అని చెప్తుంది ... ఈవిష్యమ్మిద కొంచెం స్పష్టత ఇవ్వండి సార్ మన తరువత వీడియో లో.... thank you🙏
@NaganjiNaik452 ай бұрын
1263 lo Ganapathi devudu odipothadu.... 1263-69 daka Rudhramma Devi ki Salahadarudu ga untadu bro
@kandalavenkatanjali54103 ай бұрын
Sir meeru super
@meerameera48743 ай бұрын
Thanq annayya🎉
@vadla.neelakanteswari38343 ай бұрын
Thanks 🙏🙏🙏 sir
@pedapudidevika89072 ай бұрын
Tq. V m. Sir
@pasupuletivenkateswarlu61743 ай бұрын
Tq annayaa
@delhikumaryasasri6692 ай бұрын
సార్ 1263 లో ముత్తుకూరు యుద్ధం లో మనుమసిద్ధి కదా మరణింంచింది. మీరు గణపతి దేవుడు చనిపోయారు అని చెప్పారు. క్లారిటీ ఇవ్వండి
@sandeepsunny5509Ай бұрын
Correct ye but historians ki inka doubt undhi Ganapati devudu death year gurinchi. Rudramadevi time lo kuda athanu bathike unnaru. So ilanti question adagaru controversy unnappudu.
@pavani.preethi32143 ай бұрын
Sir pre history meda kuda class cheyandi sir pls....
@chodiram79803 ай бұрын
Good evening sir
@damuchalla63152 ай бұрын
తెలుగు అకాడమి బుక్ లో రెండో ప్రోలరాజు ను చంపింది వెలనాటి రాజేంద్రుడు ( రెండవ గొంక రాజు కుమారుడు) అని ఉంది, ఈ సంఘటన వల్ల అతనికి "కాకతి ప్రోల నిర్దహన" అని బిరుదు వచ్చింది అని ఇచ్చారు, ఇంతకీ ఏది కరెక్ట్ సార్?
@YamalaDurga-f3x28 күн бұрын
Meeru చెప్పిందే correct sir.....sir edho కంగారులో అనీ వుంటారని నా opinion
@nagarajuimandi59533 ай бұрын
Sir prolaya2 ni gonka2 kalam lo atani son rajenda2 samharinci kakati prola nindahara ane birudu pondadu kada sir.
@BaluHoneybudger3 ай бұрын
Avunu
@historyrafisir55723 ай бұрын
Nanna follow avvandi
@BaluHoneybudger3 ай бұрын
@@historyrafisir5572 ok sir
@nharibabu63843 ай бұрын
Tq sir
@vishnuvardhanreddykona3 ай бұрын
🙏🙏🙌🙌
@kotharaju44913 ай бұрын
Hai sir we got best classes by you tell me telegram link plz sir
@KSR_Oney3 ай бұрын
మోటుపల్లి వెళ్ళాను సార్. గుడిలో శాసనం చూశాను..
@devarakondabujji7860Ай бұрын
Which area
@KSR_OneyАй бұрын
@devarakondabujji7860 Near chirala
@gnanivikas12372 ай бұрын
sir, రెండు గోలకీమఠం లు ఉన్నాయా? మీరు చెప్పేది ఏమో మందడంలో ఉన్నది అంటున్నారు కాని దాహల దేశం లోని నర్మద నదీ తీరంలో ఉన్న గోలకీమఠం గొప్ప పాశుపతం శైవ క్షేత్రం నుంచి విశ్వేశ్వర శివాచార్యలు వచ్చారు అని చదివినాను!!
@nagarajuimandi59533 ай бұрын
Jagannada panditudu vere , gannamanaidu vere sir?
@historyrafisir55723 ай бұрын
S nanna.jagannadha pandit poet n Gannama naidu appatlo warangal kotwal means police commissioner...
@Sreenivas-Talavara-jq3ny4pw4c3 ай бұрын
ముత్తుకూరు యుద్దం క్రీ శ 1263 గణపతి దేవుడు క్రీ శ 1269 వరకూ జీవించి ఉన్నాడు అంతే కాకుండా ఓటమి భారాన్ని భరించ లేని గణపతి దేవుడు తన 2 వ కూతురు రుద్రమ దేవికి పట్టాభిషేకం చేసి నాడని Bsl Hanumantha Rao book lo ఉంది sir please explain Sir
@historyrafisir55723 ай бұрын
Diffrent openions nanna...dont worry...
@Sreenivas-Talavara-jq3ny4pw4c3 ай бұрын
OK sir thank you sir 😊😊
@muruguthiapparao85853 ай бұрын
Sir I am Nani namaste
@omegahgs3 ай бұрын
Chairman ఎక్కడ sir
@rushikesavreddy22372 ай бұрын
11.30 minutes daggara ganapathi devunni chandubatla lo champaaru ani chepparu
@gramyakoteswari58353 ай бұрын
Sir chairman appudu vastaru sir eroju repu antunnaru
@AbdulRawoof-lg9zc2 ай бұрын
@@gramyakoteswari5835 Mam exam jan 5 ne maximum.
@kv222773 ай бұрын
Quality seringga ledu videos
@siva-88773 ай бұрын
అన్నయ్య !! ⚕️ ఎపి పీఎస్సీ గ్రూప్ -2 లో ఇచ్చిన సిలబస్ లో AP bifurcation ఎక్కడా ఇవ్వలేదు. ▫️కానీ కొంతమంది మాత్రం ఆంధ్ర వాభజన చట్టం కింద అవి కూడా చదవాలి అని అంటున్నారు. 🔗 చదవాలి లేదా చదవాల్సిన అవసరం లేదు.? దయచేసి తెలుపగలరు....