కాంక్రీట్ ను తలదన్నే ఆవుపేడ ఇటుకలు | Special Story on Shiv Darshan Malik Vedik Plaster | hmtv

  Рет қаралды 203,088

hmtv News Live

hmtv News Live

Күн бұрын

కాంక్రీట్ ను తలదన్నే ఆవుపేడ ఇటుకలు | Special Story on Shiv Darshan Malik Vedik Plaster | hmtv
#VedikPlaster #ShivDarshanMalik #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер
@nsrkiran5769
@nsrkiran5769 2 жыл бұрын
హిందువులు అందరు ఇలాంటి వాటిని సపోర్ట్ చెయ్యాలి...
@nmanikanta5564
@nmanikanta5564 2 жыл бұрын
అంటె మిగిలిన మతంవారు అవును సపోర్ట్ చెయకుడదా
@nsrkiran5769
@nsrkiran5769 2 жыл бұрын
@@nmanikanta5564 ఎందుకు తినటానిక....
@smani4540
@smani4540 2 жыл бұрын
It's true
@gajjannagariraviteja9137
@gajjannagariraviteja9137 2 жыл бұрын
Nuvvu bjp party anukunta
@nmanikanta5564
@nmanikanta5564 2 жыл бұрын
మతం తొ సంబంధం లేకుండా ఇ విషయంలో ప్రతి ఒక్కరు సమానంగా స్పందించాలి
@harikalal5325
@harikalal5325 2 жыл бұрын
అందుకేనేమో మన పూర్వీకులు మట్టి ఇండ్లు తాటి ఆకుల ఇండ్లు జమ్మి ఆకుల ఇండ్లు చెక్క ఇండ్లు కట్టుకునే వారు వాళ్ళందరికీ ఈ పురుషోత్తముడుకి పాదాభివందనాలు 👏👏
@gayathrisrimatrenamahaorug8212
@gayathrisrimatrenamahaorug8212 2 жыл бұрын
ఇప్పుడు ఇటువంటి ఇళ్ళు మన పర్యావరణం బాగుచెయ్యతానికి ఎంతో అవసరం
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
గోవు జాతి ఈ భూమికి, మనుషులకి అనంతమైన మేలు చేస్తుంది, ఈ రహస్యం తెలుసు కాబట్టే మన ఋషులు గోవుని దేవతగా పూజించమన్నారు
@veerababuakkireddy544
@veerababuakkireddy544 2 жыл бұрын
Avunu andi 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
ఈ విషయాలునీ పదే పదే ప్రచారం చేయవలసిన బాధ్యత మొత్తం మీడియా మీద వుంది ఈ రోజుల్లో మీడియా ప్రభావం అమోఘం గా వుంది మీడియా బాధ్యత ఎక్కువ 🙏ధన్యవాదములు hmtv
@Panchbhuta1
@Panchbhuta1 2 жыл бұрын
🙏👌👍
@bhaktimargamanveshana
@bhaktimargamanveshana 2 жыл бұрын
🙏🙏👌👌
@sridharartist
@sridharartist 16 күн бұрын
జైగోమాత ప్రొఫెసర్ శివదర్శన్ మాలిక్ మార్గం అనుసరణీయం., పర్యావరణ పరిరక్షణకు అవశ్యం. Thanks for the BIG STORY. Congrats HMTV Crew. -- లయన్ శ్రీధర్ అక్కినేని. ( ఆర్టిస్ట్' - జర్నలిస్ట్ )
@balababukota321
@balababukota321 2 жыл бұрын
అద్బు త మైన పరిశోధన. ధన్య వాదాలు
@tankalanareshkumar4159
@tankalanareshkumar4159 2 жыл бұрын
పర్యావరణం పై ఆలోచన , అందుకు తగిన పరిష్కార మార్గాలను ఆలోచన చేయటం, ప్రజలు కూడా ఇలాంటి ఆలోచనలు చేయాలి, వారిని అందరూ ప్రోత్సహించాలి.
@pulipatimadhusudhan3095
@pulipatimadhusudhan3095 2 жыл бұрын
ఇటుకలు చూపిస్తూ బాగుంటది
@srinivasaraoadari434
@srinivasaraoadari434 2 жыл бұрын
జైశ్రీరామ్ ఎల్లోరా అజంతా అత్యంత అందమైన శిల్పాలతో కూడిన శిల్పకళా మనలో ఉంది టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత మంచి మంచి శిల్పాలో చెప్పారు కానీ ప్రజలు పూరి ఇల్లు అనగా మట్టి పేడ పట్టుతో నిర్మించిన ఇల్లుని వాడేవారు ఆ ఇంట్లో ఎంతో ఆరోగ్యం ఉంది అటువంటి ఇంట్లో భగవంతుడికి నిత్య దీపారాధన చేసిన అగరవత్తులు కర్పూరం వీట్లి యొక్క సుగంధ భరితమైన సువాసన ఎంతో మధురంగా ఉండేది అటువంటి ఇళ్లలో ఆరోగ్యం కూడా ఉండేది
@krishnamurthy3985
@krishnamurthy3985 2 жыл бұрын
Jai Batat
@neeradinaryana9461
@neeradinaryana9461 2 жыл бұрын
గుడ్ ఐడియా నేచురల్ఇటుక తయారీ👌👍🤝
@lakshmipodupireddy2467
@lakshmipodupireddy2467 2 жыл бұрын
భూమాత గోమాత ప్రకృతి మాత జయహో
@ramakrishnasharmakalaga210
@ramakrishnasharmakalaga210 2 жыл бұрын
భారత్ మాతాకీ జై గోమాతకు జై
@krishnarao5305
@krishnarao5305 2 жыл бұрын
ఈ నాటి మహానుభావుడు.అందరికీ ఆదర్శ మూర్తి.ఇటు వంటి వారి అడుగు జాడలల్లో ప్రజలంతా నడవాలని కోరుకొంటున్నాను.జై శివ ప్రసాద్ మాలిక్.జై,జై,జై,శివప్రసాద్ నాయక్.ఇటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం గౌరప్రదమైన అవార్డు ఇవ్వాలి.
@velagavenkataramana6663
@velagavenkataramana6663 2 жыл бұрын
గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ బదులు ఆవుపేడ జేగురుమట్టి సున్నం కలయికతో ప్లాస్టరింగ్ మెటీరియల్ వీరి ప్రత్యేకత. వేదిక్ ప్లాస్టరువల్ల వాటరింగుతో పనిలేదు ఇంట్లో ఫానుతో పనిఉండదు. కరెంటు పోయినా ఉక్క పోయదు. దీనితో ఫ్లోరింగు చేయటం వల్ల తివాచీపై నడస్తున్న అనుభూతి. జారిపడటం ఉండదు. పకృతికి దగ్గరగా భూమితో ఎర్తింగ్ అవకాశం.
@naredigangadhar755
@naredigangadhar755 2 жыл бұрын
ప్రజాలలో తప్పక మార్పు రావాలి కొరుకుంతము
@kethavathlaxman6712
@kethavathlaxman6712 2 жыл бұрын
korukundamu anna
@Abujjibabu
@Abujjibabu 2 жыл бұрын
నరేంద్రమోదీ సర్ చూడు ఇలాంటి వారిని అభివృద్ధి చెయ్ విమర్శించే వారిపై కేసులుపెట్టటం మాని దేశంలో ఇలాంటి వారిని అభివృద్ధి చేయండి
@swamyvivekananda3153
@swamyvivekananda3153 2 жыл бұрын
Abujjibabu గారూ .... నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఏ నాయకుడూ చేయలేని పనులను చేస్తున్నారు . మన సంస్కృతిలోనే వున్న యోగ సాధన ను ప్రపంచం అంతటా వ్యాపించేలాగ చేశారు , మన ఆయుర్వేదానికి చాలా పెద్ద పీట వేస్తున్నారు , ఎన్నో దశాబ్దాలుగా రగులుతూ వున్న అయోధ్య సమస్యను అతి సునాయాసంగా పరిష్కారం చేశారు , ఐక్య రాజ్య సమితిలో శాశ్వతంగా సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్నారు , G20 ప్రపంచ దేశాల సదస్సు కు భారత్ ను అధ్యక్షత వహించేలాగ చేశారు , దుర్మార్గ నీచ చైనా కు గడగడ వణుకు పుట్టిస్తున్నారు , ఇది వరకూ ఎన్నడూ లేని విధంగా రక్షణ వ్యవస్థను బాహుబలి లాగ చేశారు , కాశ్మీర్ ను బానిసత్వం నుండి విడిపించారు , త్వరలోనే సమస్త హిందూ జాతి ఎన్నో సంవత్సరాల నుండీ ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభం కానుంది . ఇలా చాలా చెప్ప వచ్చు . ఆయన తనను విమర్శించిన వారిపై కేసులు పెట్టడం కాదు , పక్కా ఆధారాలతో నేరస్తులను పట్టుకుంటూ వున్నారు . ఇంత వరకూ మన దేశాన్ని ఏలిన నాయకులు అందరూ ఓటు బ్యాంక్ కోసం ఇతర మతాలకు సపోర్టు చేసి , మన సంస్కృతిని నాశనం చేశారు , కానీ ఇపుడు బిజెపి హయాంలో ఇతర మతాలకు ఏమాత్రమూ హాని కలగకుండా , మన సంస్కృతిని అభివృద్ధి చేసి ,మన జాతి గర్వంగా తల ఎత్తుకునే లాగ చేస్తున్నారు . కనుక మన దేశానికీ , మన జాతికీ మేలు చేసే వారికి మనం సపోర్టు చేయాలి . అదే మన ధర్మం . జై శ్రీరాం ... జయహో భారత్ ... వందే మాతరం ...
@GGG-p6c7j
@GGG-p6c7j 2 жыл бұрын
ఆయన వున్నాడు కాబట్టే ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు....కాంగ్రెస్, కమ్మీస్ వుంటే ఇపుడు లోపు లేపేసి వారు
@battiprolupardhivasa
@battiprolupardhivasa 2 жыл бұрын
right said bro
@bapanapallisubrahmanyam5315
@bapanapallisubrahmanyam5315 14 күн бұрын
😂😂😂😂😂
@55sravani
@55sravani 2 жыл бұрын
ఆ డీలర్ డీటైల్స్ ఇవ్వండి..మెటీరియల్ కోసం ఎలా contact చెయ్యాలో
@nagarjunabotla503
@nagarjunabotla503 2 жыл бұрын
భరతమాత కి గోమాతకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అదే గోమాత నుంచి ఇంటి నివాసం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది.
@swamyvivekananda3153
@swamyvivekananda3153 2 жыл бұрын
అద్భుతమైన విషయం . ఈ విషయం మన నరేంద్ర మోదీ గారికి తెలియ చెపితే తప్పకుండా ఈ సిద్ధాంతం ను అభివృద్ది చేస్తారు . అయితే ఆయనకు తెలియ చేయాలి . గోవులను ఘోరంగా ఘోరంగా చిత్ర హింసలు పెట్టి దారుణంగా చంపే నీచ నాయకులు ఏమీ చేయలేరు . గోమాతను పూజించే మ నాయకుడే మన సంస్కృతిని కాపాడ గలడు . గతంలో ఏ ప్రధాని కూడ గోమాతను పూజించ లేదు , కానీ మన మోదీ గోమాతను భక్తితో పూజించారు .
@bhussainmudhiraj7768
@bhussainmudhiraj7768 2 жыл бұрын
మోడీ 😂😂😂
@GayathriK-re7wt
@GayathriK-re7wt 11 ай бұрын
​@@bhussainmudhiraj7768yes modi 🔥
@m.v.shhankara.dhvvudum.ram6798
@m.v.shhankara.dhvvudum.ram6798 2 жыл бұрын
ఈ ఇంట నివాసం లక్ష్మీప్రదం. ఏమంటారు హిందూ సోదరులారా? నేనన్నది కరెక్ట్ అంటున్నా మరి మీరు
@venkatesskvr738
@venkatesskvr738 2 жыл бұрын
జై హింద్ 🇮🇳🇮🇳🚩🚩
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Jai sree Ram 🙏👍
@pothulasrinivas2518
@pothulasrinivas2518 7 ай бұрын
Jai sri Ram
@maheshwarinukalamaheshwari1623
@maheshwarinukalamaheshwari1623 2 жыл бұрын
Great sir good information 🙏 Prajalu ekanaina govula goppathanaanni thelsukovali jai gomatha 🙏🙏🙏🙏
@sivaprasadkota5909
@sivaprasadkota5909 2 жыл бұрын
EXCELLENT VIDEO PRESENTATION. VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
@enagandulasatyam7007
@enagandulasatyam7007 2 жыл бұрын
ఇలాంటి న్యూస్ బ్రేకింగ్ న్యూస్ గా వేయండి
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 2 жыл бұрын
ఆవు ఆరోగ్యం, ఆవు ఆర్ధికo, జై గోమాత. నేను ఇటుకలు తయారీ నేర్చుకోవలి అనుకొంటూన్నాను.sir phone number తెలుపగలరు.
@sivakumarkakarla4629
@sivakumarkakarla4629 2 жыл бұрын
Excellent
@krtunga-572
@krtunga-572 2 жыл бұрын
నిజం గానే పిడకలు కాల్చి వంట చేయ వచ్చు పిడకలు తయారికి తగినంత ఎండ అవసరం
@kandolaramalingappa8830
@kandolaramalingappa8830 2 жыл бұрын
Good job and good idia
@venkateshk108
@venkateshk108 2 жыл бұрын
మానవ మునుగడకు గోవే ప్రధానం గోపత్తులు ప్రతి ఒక్కరూ వాడాలి గోవు ఇటుకలు గోవు కాంక్రీట్ చాలా ముఖ్యం. ప్రతి మనిషి గోవుపత్తులని వాడాలి వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి గోపత్తులను ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వలన కూడా వాతావరణం పొల్యూషన్ పూర్తిగా పోతుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుదీ
@thirupathipendram7956
@thirupathipendram7956 2 жыл бұрын
Great discover superb 👍👍👍👍👍
@srinupasula3807
@srinupasula3807 2 жыл бұрын
Super sir great idea ఆల్ da బెస్ట్
@netijeevanam9230
@netijeevanam9230 2 жыл бұрын
అంతా బాగుంది కాని తంబ్ నెల్ దేశీ అవు పెడితె చాలా బాగుండేది.
@kjyothi4958
@kjyothi4958 2 жыл бұрын
Super sir
@subashreddy3925
@subashreddy3925 2 жыл бұрын
Good beginning. Hare krishna.
@ushausharani4045
@ushausharani4045 2 жыл бұрын
Jai Gopaala 🙏 Jai Govmatha 🙏 Jai Hind 🙏 ❤️
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. HMTV వారికి ధన్యవాదాలు. ఇక్కడ దేశవాళీ ఆవు ని thumb line లో చూపించగలరు, hf cow ని కాదు
@hjihk2854
@hjihk2854 2 жыл бұрын
Thank you sr your greater hatsaap
@tummalapallikameshgupta6803
@tummalapallikameshgupta6803 2 жыл бұрын
Super video
@ramanareddy6136
@ramanareddy6136 2 жыл бұрын
Pl share all over the world
@ChikatipalliPavani
@ChikatipalliPavani 2 ай бұрын
Thanks you sir
@vsrinivasaraju3609
@vsrinivasaraju3609 2 жыл бұрын
Motivate all
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
150sq.yds plot. Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks? How much cost?
@romiyoforever8922
@romiyoforever8922 2 жыл бұрын
Shubham swamy 🙏🏿🌷👍
@vallapureddyrajaneekar5298
@vallapureddyrajaneekar5298 2 жыл бұрын
100% correct
@tubeinfoful
@tubeinfoful 2 жыл бұрын
VERY NICE INFORMATION THANKS
@vijaigarapati1479
@vijaigarapati1479 2 жыл бұрын
I want to learn this
@maheshkumar.8516
@maheshkumar.8516 2 жыл бұрын
Nicely explain
@tejaa6909
@tejaa6909 6 ай бұрын
Hats off
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
Urgent. Plan ready. Working on costing. 150sq.yds plot. Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks,paint,plaster? How much cost? Total estimate please, urgent sir.
@ravib2256
@ravib2256 2 жыл бұрын
really pakruthi prasadinchina god
@chandrapedduri8847
@chandrapedduri8847 2 жыл бұрын
Excellent work 👍 asalyyina punnadii
@malladhinagaraju5222
@malladhinagaraju5222 2 жыл бұрын
Hatsoff sir
@vnaprasad
@vnaprasad 2 жыл бұрын
Hi Team, How to connect him
@dhanamjayshaganti3597
@dhanamjayshaganti3597 2 жыл бұрын
THANKS HMTV NEWS 🇮🇳🕉🚩🙏
@abhi-po3wh
@abhi-po3wh 2 жыл бұрын
Good
@RaviShankar-qc7ye
@RaviShankar-qc7ye 2 жыл бұрын
Jai shree Ram
@Panchbhuta1
@Panchbhuta1 2 жыл бұрын
जय श्री राम जय गौ माता
@lakshminarayana3993
@lakshminarayana3993 2 жыл бұрын
Hip Hip urre! SUPER SIR.CONGRATS.
@puvvadap5495
@puvvadap5495 2 жыл бұрын
Phone number. &ADDERS
@prasadturalla1359
@prasadturalla1359 2 жыл бұрын
Old is gold india
@sujathavemula3592
@sujathavemula3592 2 жыл бұрын
Shala bagudi 🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanmurali6784
@mohanmurali6784 2 жыл бұрын
అమ్ముతారా అండి I want to buy where is available sir please tell me
@bhujangamsrinivas6081
@bhujangamsrinivas6081 2 жыл бұрын
Sri anaga sreshtamainadhi
@babjisv7296
@babjisv7296 2 жыл бұрын
Weldon
@krishnasikharam8026
@krishnasikharam8026 Жыл бұрын
ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్లీజ్ చెప్పారా
@Viralrajsubcribe85
@Viralrajsubcribe85 2 жыл бұрын
Concrate pillers support lekunda kattocha Go crate Etukalu antha strong ga untayani Guarantee unda Conctrate slap veyyavacha Sir
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Amo kani Milk ki rate avaru etalayru bro
@mallikharjunmallikharjun7262
@mallikharjunmallikharjun7262 2 жыл бұрын
జైహోభారత్
@venkateshmantri702
@venkateshmantri702 2 жыл бұрын
How mach rate
@donnipatinareshkumar
@donnipatinareshkumar 2 жыл бұрын
Super
@samanthakamanimandepudi8978
@samanthakamanimandepudi8978 6 ай бұрын
Supar.sar
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 2 жыл бұрын
There is another very old technology developed by Central Building research institute in Roorkee. The basic concept is burning Dried cow dung mixed with rice husk, which results in cement like ash, which can be used like cement
@prakashprakash4810
@prakashprakash4810 Жыл бұрын
Adreess ekkada ivi dorukuthayi avi kuda chepthe bagunnu
@gayatrigosalakolusu9701
@gayatrigosalakolusu9701 2 жыл бұрын
చెప్పడానికి అంతా బాగానే ఉంది కానీ ఏ నిష్పత్తుల్లో కలపాలి ఎంత ఏ రకంగా కలపాలి అని మాత్రం చెప్పట్లేదు ఈ వీడియోలో చూసినా గాని
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 2 жыл бұрын
అమ్మ, ఆవు, ఇల్లు, "ఈగ" కాదండీ, అమ్మ, ఆవు, ఇల్లు,"ఈశ్వరుడు"
@sirisha4478
@sirisha4478 2 жыл бұрын
👏👏👏🎊🙏🪔 jai Gomaata 🙏🙏🙏🙏
@burragopalarao3668
@burragopalarao3668 2 жыл бұрын
How to contact
@nanimsr
@nanimsr 2 жыл бұрын
Fire ni thattukogaluguthunda?
@11223a3b
@11223a3b 2 жыл бұрын
పదిహేను సంవ్సరాల క్రితం మా ఊర్లో అన్ని ఇలానే ఉండేవి. మట్టి తడికలు, వరి+ తాటాకు ఇళ్లు. చల్లగా ఉండేది వేసివి కాలంలో కూడా.
@ponkampallysrinivas9691
@ponkampallysrinivas9691 2 жыл бұрын
Adrass petandi
@pathiprasad3265
@pathiprasad3265 2 жыл бұрын
Hat's up sir
@sreenukakumani1692
@sreenukakumani1692 2 жыл бұрын
Jai gomata,great sir
@pattiradha5515
@pattiradha5515 2 жыл бұрын
Nice information . Intrested persons contact avadaniki ,training teesukovadaniki phone number isthe andariki use avutundi.Iam intrested for this type of knowledge gain .send me his phone number.Ilanti valla nunchi inka kondaru nerchukovachu .
@srinivaskalleda3187
@srinivaskalleda3187 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 2 жыл бұрын
👏👏👏🕉️🚩🇮🇳💪👌
@lakshmi5330
@lakshmi5330 3 ай бұрын
Any person support chesthee ne future bavuntundi
@mallikharjunmallikharjun7262
@mallikharjunmallikharjun7262 2 жыл бұрын
JIOHO BHARAT
@rahmuthullashaik1020
@rahmuthullashaik1020 2 жыл бұрын
Video length tagginchali
@bhujangamsrinivas6081
@bhujangamsrinivas6081 2 жыл бұрын
Go Sri Nivas
@sreenijaa518
@sreenijaa518 2 жыл бұрын
Super super super super super👌👌👌👌👌👌👌🤜🤜
@mkavellappa1587
@mkavellappa1587 2 жыл бұрын
నాకు తెలుస్తోంది అను బామ్ రెడీయేషన్ కూడా అపచ్చు
@romiyoforever8922
@romiyoforever8922 2 жыл бұрын
🕉️🔱👍
@narothamreddy5689
@narothamreddy5689 2 жыл бұрын
Jai go maata
@raghuram5395
@raghuram5395 9 ай бұрын
👍🙏
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
1. 12'x12' & ht 15'- Room - How much cost? 2. 150sq.yds plot. Cellar + Open Ground floor + 10floors - Can we use these bricks? How much cost?
@arjungoskula9445
@arjungoskula9445 2 жыл бұрын
పసుపు గురించి తెలియని జపాన్ వాళ్లు పేటెంట్ తీసుకుంటూన్నారు .....కరివేపాకు కూర లో వాడాని అమెరికా వాడు పేటెంట్ మెడిసిన్ తయారు చేసి పేటెంట్ తీసుకున్నారు...... మనం మాత్రం అన్ని గూగుల్ లో చూసి నేర్చుకొంటూ బ్రతుకుతున్నారు....... అన్ని హిందూ ధర్మం లో భాగం ఇవన్నీ .... మన దేశంలో అన్ని భాషల్లో ఇంగ్లీషు మీడియం దూరి ముందు తరాల లో ఏవి తెలియకుండా పోయింది.. మన హిందూ ధర్మం లోని గ్రంథలు స్థానిక భాషల్లో ఉంటై వాటిని ఎలా చదువుతారు ...గోవు గొప్పతనం గురించి తెలిసి హిందూ ధర్మం గోవు ని పూజిస్తారు మనదేశం లో ఒకదానికొకటి సంబంధం ముడి పడి ఉంటుంది
@asraorao4363
@asraorao4363 2 жыл бұрын
Super sir
@sreenijaa518
@sreenijaa518 2 жыл бұрын
నేను 1000 పర్సెంట నిజం.ga.నముతూna
@sreenijaa518
@sreenijaa518 2 жыл бұрын
గోమాత పూజ మనిషి జీవనశైలి సంపూర్ణ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం సిరి సంపదలు. ఇస్తుంది ఇది నూటికి వేయి సాతం నిజం నిజం నిజం జై గణేశ జై గణేశ జై గణేశ జై
@maruthi442
@maruthi442 2 жыл бұрын
ఆ పేడతో ఇటుకలను బదులు పంటలకు ఎరువుగా వాడి భూసారాన్ని పెంచండి. కెమికల్ fertilizer s ని తగ్గించండి. అది మనకి ఆరోగ్యం . కాని మనకి ఇటుకలు మట్టితో కాని సిమెంట్ తో కాని తయారు చేసుకోవచ్చు.
@anithakodali103
@anithakodali103 2 жыл бұрын
Please address. Share chaiyyandi
@sanjeevasanjeevarayudu1576
@sanjeevasanjeevarayudu1576 2 жыл бұрын
Sir telugu states low kuda start cheyanfi sir training
@medasreepathi2516
@medasreepathi2516 2 жыл бұрын
How strong it is u did not showed that
@jagaddeshannmagham5092
@jagaddeshannmagham5092 2 жыл бұрын
courses details maatram ivvaaledhu inka upayogam undhi......
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
12'x12' & ht 15'- Room - How much cost?
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
7 AM | ETV Telugu News | 6th February "2025
20:32
ETV Andhra Pradesh
Рет қаралды 25 М.
Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic
22:46
తెలుగు రైతుబడి
Рет қаралды 532 М.