హీరోలు, హీరోయిన్ ల గురించి విడియో తీసి పాపులారిటీ పెంచుకుందాం అనుకోకుండా ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మాకు పరిచయం చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
@sivaprasad60403 жыл бұрын
ఇంత గొప్ప మనీషిని పరిచయం చేసినందుకు తెలుగు వేవ్స్ కు కృతజ్ఞతలు. మరియు ఆయనకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏
@kondalraoeturi47442 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sukkapallivishnu74912 жыл бұрын
0
@maddelasreedevi58123 жыл бұрын
మనం గుర్తుతించలేని , డబ్బు జబ్బు అంటని మంచి మహనీయులు వీరు , వీరికి శతకోటి 🙏🙏🙏 లు
@rajeshkhanna88933 жыл бұрын
ఇలాంటి కవులను గౌరవించడం, మన దేశానికే గర్వకారణం.... 💐💐 Jay hind 🚩🇳🇪
@bramhaiahachari81713 жыл бұрын
ఇలాంటి భరతమాత ముద్దు బిడ్డ గురించి తెలియకపోడం దురదృష్టం ఈ కవిమహోదయుని జీవనశైలి,నిరాడంబరత యావత్ ప్రపంచ మానవాళికి ఆదర్శం కవిమహోదయ మీ పాదములకు వందనము
@vvnanda3 жыл бұрын
శ్రీ హల్దర్ గారికి మీయొక్క నిరాడంబరత కు పాదభి వందనాలు జై భారత్ మాత జైహింద్
@veerabhadraraoyedureswarap15423 жыл бұрын
లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఇంకా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారున్న ఈ రోజుల్లో ఇంత సింపుల్ జీవితం గడుపుతున్న కవి గారికి సిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@goodmorning73073 жыл бұрын
అదేంటో కోట్లు ఉన్నోళ్ళలో కవులు లేరు...pity కదా ...చాలా మంది బయో పిక్స్ తీస్తున్నారు మరి ఈ కవి గారి గురించి తీస్తే ప్రతి ఒక్కరూ తెలుసు కుంటారు. ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశం గా స్కూల్ పుస్తకాల్లో ముద్రిస్తే బాగుంటుంది.🙏🙏🙏🙏
@mmappiammammavntlu4703 жыл бұрын
వేదన.నుండి.ప్రేమ నుండి పుట్టేది. కవిత్వం.దనంతోపనిలేనిది.
@mmappiammammavntlu4703 жыл бұрын
వందనం.మహనీయ.
@vijayawlaxmimara6503 жыл бұрын
ఆదర్శనీయమైన కథ. ఆచరణీయమే అవశ్యం అన్నట్టుంది కథ. గ్రేట్ పర్సన్ పాదాభివందనాలు
@girishkumar79513 жыл бұрын
Good counter
@madhusudhanaraoagni36413 жыл бұрын
హీరోలు కి కాదు ఇలాంటి గొప్ప కవులకు కటౌట్ పెట్టి పాలాభిషేకం చెయ్యాలి
@sareddy10sareddy273 жыл бұрын
ఇది నిజం
@పద్యమాధురికరుణశ్రీమాస్టారు3 жыл бұрын
సందేహం లేదులేదు అనుమానం అసలులేదు బాగా చెప్పారు సార్
@borrapraveenkumar83633 жыл бұрын
🙏🙏🙏🙏
@kingkhan-ld5ih3 жыл бұрын
Cheppadani ki bangundi kani nuvvu light tisko....
@VSSSREALTERS3 жыл бұрын
Yes, u r right
@venkateshbabu21243 жыл бұрын
కల్మషం లేని మహారాజులు కొందరే ఉంటారు అందులో ఈ మహానుభావుడు ఒకరు వీరికి కిరీటాలు, రాజ్యాలు ఉండవు జగమంత కుటుంబం తప్ప🙏
@chanduchinna83013 жыл бұрын
Really hero
@kumarnaresh67893 жыл бұрын
👍
@sanjeevavelpula27743 жыл бұрын
@@chanduchinna8301 😉😉0 😉😉l 😉0p0 😉😉😉l 😉lllll
@sanjeevavelpula27743 жыл бұрын
@@kumarnaresh6789 lll
@echofriend3 жыл бұрын
గొప్ప సహజ కవి, అంతకంటే గొప్ప మానసిక పరిపక్వత,💐 కవికి హృదయ పూర్వక ప్రణామాలు🙏
@seshugrandhi82393 жыл бұрын
ఎందరో మహానుభావులు...... కానీ కొందరికే వందనాలు...... సరస్వతీ దేవి పుత్రుడు...... ఎందరికో మరో దేవుడు......అపర విద్యాసాగరుడు..... మీకు వేయి 🙏🙏🙏🙏🙏........ వందనాలు....
@nemanimallikarjun53493 жыл бұрын
మేము ఒరిస్సా లో ఉన్న మాకు ఇంతటి గొప్ప కవి గురుంచి మాకు తెల్యదు.. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు మీ చన్నల్కి🙏
@sharadasula13573 жыл бұрын
ఓహో ఎంత గొప్ప కవి గారి గురించి తెలుసుకోవడం చాలా లేటు చేశాను చాలా బాదగా ఉంది
@nanibabu62133 жыл бұрын
Merinko kavi
@tulasiramjadav64683 жыл бұрын
సామాన్యులు కూడా పద్మ అవార్డులు అందుకున్నారు అంటే అది గుర్తించి నమస్కారాలు
@dommetisantoshkumar37396 ай бұрын
Congratulations sir చిన్న చదువు తో ఉన్నతమైన శివరాలును అందుకొని ఉన్నతమైన విలువులును పాటిస్తున్నారు. 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@yeerankikalyani44653 жыл бұрын
సినిమాలో హీరో వేషం కట్టిన వాళ్ళని చూసి నిజమైన హీరో లు అనుకునే వాళ్లంతా ఇది చూడండి. ఈయన నిజమైన హీరో 🙏🙏🙏💐
@bharath_temple3 жыл бұрын
భూమి పైన పుట్టిన అరుదైన వ్యక్తి ........ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@thrimurthulusivakoti59333 жыл бұрын
ఒక వ్యక్తి జీవితం తెలుసుకున్నప్పుడు అతని గొప్పతనం తెలుసుకున్నప్పుడు మన కళ్ళు లో నీళ్ళు తిరిగాయంటే ఆవ్యక్తి యుగపురుషుడు మాత్రమే...
@arunadevarinti83253 жыл бұрын
🙏🙏🙏 goppa rajarshi
@sivudunatani89483 жыл бұрын
Yes
@ismailkhan-yb5fs3 жыл бұрын
హల్దార్ నాగ్.....గ్రేట్ పర్సన్ ! ఈయన వచ్చే జన్మ ...మహాత్భుతమైనది..ఉన్నత చదువు, బోలెడంత ధనం , రాజసమైన జీవితం లభిస్తుందీయనకు !!!!
@hitonextbusiness22123 жыл бұрын
Tnq frnd
@prasadgarapati5743 жыл бұрын
Vunnadhokke jivithamm
@nagamanisurampudi94393 жыл бұрын
పాదా భివందనాలు
@rajeshbommakanti45163 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🏿
@ramanareddy94083 жыл бұрын
ఆదర్శ జీవనం గడిపిన మహాపురుషుడు,మహాకవి యైన గొప్పవ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఒకటి రెండు కవితలను వినిపించి వుంటే చాలా బాగుండేది.
@muttenanageswararao92313 жыл бұрын
ఇలాంటి వారిని చూచి మనం కూడ సామాన్య జీవితం గడపాలి
@malleshthota36113 жыл бұрын
ఇలాంటి వ్యక్తులు ప్రతి యువకుడికి ఆదర్శం. గ్రేట్ ఇండియన్......💐💐💐
@umatiwari65043 жыл бұрын
ఇ లోకం.. అంతే ...పేదవాడికి సుటు ,బుటు వేస్తే జేంటిల్ మేన్ అంటారు... డబ్బు ఉన్నోడికి ....చినిగిన బట్టలు వేస్తే.. బీదోడు, దరిద్రుడు అంటారు... ఇ కాలంలో మనిషిని మనిషి ల కాకుండా... బట్టలు, బంగారం, ప్రోపర్టి ని బట్టి value ఇస్తరు... అందుకే కద ...కలి కాలం వచ్చింది... అంటారు.. మనిషిని... మనిషి లా ఎవరు గుర్తించట్లేదు
@kwtkk4853 жыл бұрын
మీరు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు .
@umatiwari65043 жыл бұрын
@Kesava G thank you
@mkcctvwork3 жыл бұрын
Super
@mkcctvwork3 жыл бұрын
Sir send me address plz
@SubhashTrends93 жыл бұрын
ఏమి చెప్పారు మీరు కరెక్ట్
@kvlakshmi55633 жыл бұрын
🙏🙏 చాలా గొప్ప వ్యక్తి , మనం కొంత నేర్చుకోవాలి. ఎవరో తయారుచేసిన సిలబస్ చదివి మనలో ఉన్న టాలెంట్ ను గుర్తించం స్వేచ్చగా ఎదగనిస్తే మన దేశంలో అనేక మంది గొప్ప వారవుతారు. ఈ దిక్కు మాలిన పోటీలు మార్కుల మాయ ఉండకూడదు. ఈయన లాంటి గొప్ప వారు ఉన్నందుకు వారిని గుర్తించి నలుగురికి తెలిసేలా చేసినందుకు చాలా సంతోషం. 🙏🙏
@shyamasundaritalluri80433 жыл бұрын
ఇదీ.....ఇలాంటి మహానుభావుల గురించే ప్రపంచానికి తెలియజేయాలి అప్పుడే మనం ఈ మీడియా అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు👏👏👏 చాలా గొప్పగా present చేశారు 👏👏 ఏదో ఒకటి KZbin lo post chesthunna ee రోజుల్లో నిజం గా ఒక మంచి విలువైన విషయం గురించి తెలియజేశారు great చాలా బాగా ( Audio) present చేశారు nice
@TelanganaTribalDance3 жыл бұрын
పెన్షన్ డబ్బులు కూడా పేద వారికి ఇచ్చారు అన్నారు చూడండి అప్పుడు కొట్టానండి like 👍👍👍.... 😭🙏🙏🙏
@kishorekittu78793 жыл бұрын
Kottesa Bhayya
@Oxygen1433 жыл бұрын
Like kodithey nag sir chusthara, channel vadiki use
@kishorekittu78793 жыл бұрын
@@Oxygen143 yes.. Meeru adigina question correct ey bhayya.. Atleast like roopam lo mana respect ina evvali, Nag garu chusina, chudakapoina.. :)
@TelanganaTribalDance3 жыл бұрын
@@Oxygen143 నీకు తెలియదా
@srikanthgudimella34343 жыл бұрын
@@kishorekittu7879 z Vzcx
@haribabu.sarika33863 жыл бұрын
మనిషిని చూసి వ్యక్తిత్వం అంచనా వేయాకుడదు చాయ్ వాలా ప్రధాని అయ్యాడు కానిస్టేబుల్ బిడ్డ మెగాస్టార్ అయ్యాడు బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యడు గొప్ప గొప్పోళ్లు పుట్టిన దేశం కానీ ఆ గొప్పోళ్లని గుర్తించని దేశం మనది
@jayasrikasina84393 жыл бұрын
One should not judge a book by looking at its cover .
@nagarjunbadanapuri82943 жыл бұрын
Chala baga chepparu sor
@nationpride14783 жыл бұрын
Bardancer desanni aadistundhi...
@slsjewelleryworks3 жыл бұрын
@@nagarjunbadanapuri8294 ttttttff
@birivasu35323 жыл бұрын
Yes
@prabhakarsirimalle77503 жыл бұрын
ఆయన ఒక గొప్ప రాజార్షి, ఇలాంటి వాళ్ళకు,బౌతికమైన వ్యామోహలుఉండవు స్థితి ప్రజ్ఞులు,
@manju75203 жыл бұрын
గొప్పవ్యక్తి గురించి తెలుసుకోడం ఆనందం గా ఉంది. Simplicity ప్రశాంత జీవితాన్నిస్తుంది. ఆచరణ గొప్పవాళ్ళకే సాధ్యం. మనకు తెలిసిన ఆచరణ కష్టం కాబట్టి డాబులకు పోతున్నాం ఆశాంతితో పోతున్నాం
@malleswararaobandi39433 жыл бұрын
సృష్టి కర్త కలియుగములొ మానవులందరికి అపారమైన జ్ఞాన సంపదని కృత (సత్య) తేత్ర ద్యాపర యగములవారికి లబింపని ముక్తి మార్గమైన కర్మ ఫల సిద్దాంతాని కలియుగ మానవులకు చూసించి దన్యజీవులను గావించినాడు ఇటువంటి మహనుభావుల దర్మ బద్దతవలనే పంచభూతాత్మకమైన ఈపుడమి మానవ జాతి మనుగడకు సహయకారిగా నిలసి ఉంది అత్యంత శక్తి వంతమైన ఈ మానవ జన్మని కామ కొద్ర మొహ మధ మత్సరాలకు లోనై సృష్టిలో ఉన్న 84 జీవులుగా (మానవ జన్మ మిన) నీచమైన కృరమైన జన్మలను అనుభవించుటకు సిద్దపడి సాద్యమైన ఆసాద్యమైన కోరికలతొ మనస్సుని నియత్రించలేక జీవిస్తున్న మనము కొన్ని వేల యుగలకు కాని లబించిన మానవ జన్మను వ్వర్దము చేసుకోని జీవిస్తున్నాము నిరక్షరాసుడు లక్ష్యము లేని జీవితాన్ని జీవిస్తు బ్రతుకుటకు మాత్రమే అహరముగా గ్రహించి జీవిస్తు మనస్సు ద్వార అక్షర జ్ఞానాన్ని గ్రహించి వాటిని కవితలుగా మార్చిన అయన కారణ జన్ముడు కొరికలు లేని అయన కొట్ల విలువైన కవిత సంపద ప్రపంచనికి లబించుట భగవద్ అనుగ్రహము వలనే సాద్యము కర్మఫల త్యాగికి పద్మశ్రీ లైన మరేదైన ఒక్కటే అయన ఈ జన్మ ముక్తి కారకము ఇది సత్యము బ్రతుకుట మాత్రమే ఆహరము తినుటకు బ్రతుకుట వ్యర్దమైన జీవనము నీవు జీవించు ఇతరలను జీవింపజేయి అనేది దర్మము ఇదే జీవిత సత్యము భగవద్ గీత ద్వార శ్రీకృష్ణుడు మనకు తెలియ జేసినది సమస్త జీవులందు తనను తనయందే సమస్త జీవులను చుసువాడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు వారి సమస్తము కర్మలను నేనె స్వీకరిస్తా అని తెలియ జేప్పినాడు *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*
@medaganeshan3753 жыл бұрын
మహానుభావులకు చేతులెత్తి నమస్కరించటం తప్ప ఆయనను ఆదర్శముగా తీసుకొని వైరాగ్య జీవితం జీవిస్తూ ప్రజలకు ఉపయోగ పడే పనులు చేసే వారందరికీ ధన్యవాదములు
@kameswarintegratedorganicf1473 жыл бұрын
పేరు వచ్చినా గొప్పలకు పోని ఇటువంటి మహా వ్యక్తి జీవితం ఆదర్శనీయం.
@ganeshbiddika08623 жыл бұрын
మట్టి లో మాణిక్యం ఒక గొప్ప కవి దేశం ప్రవపంచం గర్వించ దగ్గ మహా కవి కి వందనాలు...🙏🙏🙏
@sureshlakbnssl86473 жыл бұрын
99
@sureshlakbnssl86473 жыл бұрын
9999999
@sureshlakbnssl86473 жыл бұрын
999
@sureshlakbnssl86473 жыл бұрын
999
@sureshlakbnssl86473 жыл бұрын
99
@lakshmiparinam8483 жыл бұрын
హల్దార్ నాగ్ గారు వంటి వారు భగవంతుని కాంతి కిరణా ల వంటివారు. వారు శాపవసాన, మానవ జాతికి అదృష్ట వశాన, భువికి అతెంచిన దేవతా మూర్తులు. వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🌹🌹🌹
@vijayalakshmi14653 жыл бұрын
నిజంగా ఇప్పటికీ ఇలాంటి మహా గొప్ప కవులు ఉన్నారంటే.... కవిత్వం అంటే నాలుగు పాదాల వరుస కాదు కవిత్వం అంటే జీవితం అని మంచితనాన్ని తమ కలాలకే పరిమితం చేసే రోజుల్లో కూడా ఇంతటి సాధా సీదా జీవితం గడుపుతూ గొప్పగా జీవించే ఓ మట్టిలో ని మాణిక్యానికి నా కవితా కుసుమాంజలి
@mallapragadaramarao93953 жыл бұрын
శ్రీశ్రీ మహాకవి. హల్దార్ మహాకవి. మహామనీషి కూడా. ఆ పుణ్య పురుషునికి ప్రణామం.
@ravanaharaj22533 жыл бұрын
కొందరు ఇలాంటి గొప్ప వ్యక్తులు కొంచం లేటుగా పరిచయం ఆవుతారు 🙏🙏🙏
@raghavacharykandalai9523 жыл бұрын
చాలా కాలం క్రితం ఒకసారి పేపర్ లో చదివాను - పెద్ద అర్టికల్ - కటింగ్ దాచిపెట్టాను. మళ్ళీ మీరు ఈ అద్భుతాన్ని పంపి స్ఫూర్తి కలిగించారు.పల్లె కవిత్వానికి ఉన్న గొప్పతనమే అంత - విశ్వంలోకి ప్రవహించిపోతుంది - కందాళై రాఘవాచార్య
@ravindrashanthi67593 жыл бұрын
సార్ పేపర్ కటింగ్ ఉంటే మెయిల్ చేయండి
@syedabdulkhaleel78653 жыл бұрын
Sir a artical mee dagara untaya 🙏 e nombers ki whtup chayandi 9652505085
@teluguvidyarthi56563 жыл бұрын
sreemahee2127@gmail.com, hi sir send that Kavitha pls
ఎప్పటికీ మారరు కొంత మంది, దున్నపోతు మీద వాన పడినట్టే ఉంటాయి ఎంతో మంది తక్కువ వ్యక్తులు ఉండచ్చు, కానీ వాళ్ళ మనస్తత్వం చాలా గొప్పది ఎంతో ఈర్ష్య స్వార్థం గా బ్రతికే వ్యక్తులకన్నా ఇలాంటీ వాళ్లకు విలువ ఇవ్వండి 🙏🙏🙏
@vangaramadhavarao60973 жыл бұрын
Very nice 👍. ఓ గొప్ప వ్యక్తి ని ప్రపంచానికి పరిచయం చేశారు. ధన్యవాదాలు 🙏
@dingdong53793 жыл бұрын
ఇది ఇతని ప్రతిభని చూసి అవార్డ్ ఇచ్చారు.. కొనుక్కుంటే వచ్చింది కాదని 100% చెప్పగలం
@kollapusrinivasarao80063 жыл бұрын
ఈ నవతరానికి మరో వాల్మీకి 🙏
@dhananjaysanganabatla39263 жыл бұрын
కొంత మహనీయుల గురించి పొగడడాని పదాలు దొరక వేమో (నా భషా పరిజ్ఞానానికి) అందుకే ఆ సరస్వతి మానస పుత్రుడి పాదాలు స్పృ షించాలని ఉంది. ఈ మహాత్ముల పాదస్పర్శ వల్ల మరుజన్మలో నైనా ఆ సరస్వతి కటాక్షం తో విద్యవంతులగా జన్మింస్తామనే ఆశ.
@parameshjakkala30963 жыл бұрын
ఒక కవి అయ్యి వుండి కూడ దుర్భరమైన జీవితాన్ని అనుభవించే మీకు శతకోటి వందనాలు మీ లాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలవక పోవడం మా దురదృష్టం 🙏🙏
@athramsubash54383 жыл бұрын
ఓ మహాణుబావ నీకు శతకోటి వందనాను🙏🙏🙏🙏🙏🙏
@GG-ss6uk3 жыл бұрын
దరిద్రం ఏంటంటే గుటి బిళ్ళ, టెన్నిస్ , ఓవర్ యాక్షన్, బట్టలు విప్పి నటన చేసిన సీని నటులు, ఏవో పిచ్చి మాటలు, copy కొట్టిన కవితలు రాసిన వాళ్ళు కూడా అవార్డులు కావాలని రికమెండ్ చేయించు కుంటున్నాను, అందుకే అవార్డుల విలువ పోయింది, ఇలాంటి గొప్పవాళ్ళు , character ఉన్నవాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది.
@rajirajeswari71633 жыл бұрын
Bagachapparu 👌👌👌👌
@goodmorning73073 жыл бұрын
నటించే వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వటం మరీ విడ్డూరం.... మేధావుల కి జ్ఞానవంతులకి గుర్తింపే లేదు.
@prasadpalaparthi34633 жыл бұрын
అవార్డుకు విలువ పెరిగినది.
@krishnamacharirv94123 жыл бұрын
నటన నిర్వచనం పరిధిలోకి రానటువంటి విన్యాసాలు చేస్తూ S V Rangarao గారు లాంటి మహా నటులతో తమని తాము పోల్చేసుకునే ప్రబుద్ధులు ఇంకా ఏదో తక్కువయిందని అలగటాలు చూస్తే అవార్డు లకు విలువ తగ్గిపోదా!
@goodmorning73073 жыл бұрын
ఖర్మ ఏంటంటే...కులం ఒకటి, రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కానీ ప్రతిభ దాగేదే కాదు. మహనీయులను ఎపుడూ కొనియాడదమ్ మన సంస్కారం🙏🙏🙏
@jeremiahb23843 жыл бұрын
చాలా సంతోషం గా వున్నది ఓక పేద వాని గురించి వారి గొప్ప తనము గురించి వినడం.
మీ ద్వారా ఒక గొప్ప కవి గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది... బ్రదర్ ధన్యవాదాలు
@thotarayudu70313 жыл бұрын
కష్టాల్లోనుంచి పుట్టిన మహా కవి నీకు పాదాభివందనం 🙏🙏🙏
@ranimarri98523 жыл бұрын
Appearance చూసి anchana vayyakudadu. Odisha Writer చాలా simple ga ఉన్నారు. పల్లి బండి nunchi delhi వరకు 👌 great person.
@sreeramrongala5983 жыл бұрын
మహా కవి అనే పదం చాలా చిన్నదేమో... పదభివందనాలు నాగ్ జీ 🙏🙏🙏
@ramanach1013 жыл бұрын
Very very great person ... really good..honest writer jai.hind ...jai Haldar sir
@chinnupandu21413 жыл бұрын
Baga chepparandi
@pgovindaraju89743 жыл бұрын
మహాకవి మీకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏💐👏
@prasadaraochoppavarapu97482 жыл бұрын
ఇటువంటి మహా మేధావులు గురించి తెలియపార్చి నందుకు చాలా థాంక్స్
@poluruvenkatamallikarjunar63923 жыл бұрын
మీలాంటి వారి వలన మన భారత జాతి పూర్వ వైభవం పొందుతుంది
@raghavaiahbathini3983 жыл бұрын
ఒక గొప్ప వ్యక్తి ని గురించి తెలుసుకున్న 0దుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మాణిక్యాలు మరి కొందరిని పరిచయం చేయండి.
@abhinakkala40123 жыл бұрын
He is extraordinary and he is very simple
@sobhang23723 жыл бұрын
ఆయన్ని అభినందించిన వాళ్ళందరికీ శతకోటి దండాలు 🙏🙏🙏
@srinivas81233 жыл бұрын
Great
@pulliahnaidu74863 жыл бұрын
Really Very Great Man.
@singireddyappareddy81043 жыл бұрын
@@srinivas8123 इ
@venkatasubramanyemmkandala74993 жыл бұрын
ఆ మహానుభావుడికి పాదాభివందనములు
@saikrishna-cv5tn3 жыл бұрын
శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈమహానుభావుడుకు. ఆదర్శా మూర్తి దేశం గర్వించాలి, సేవాభావం వున్నా ఈయనకు గవర్నమెంట్ ఆర్థికంగా సహాయం చేస్తే మరింతమందికి మేలు జరగవచ్చు.
@sardaaryogesh5873 жыл бұрын
మనం డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నామో డబ్బు వచ్చాక అలాగే ఉండాలి... డబ్బు ఉంది కదా అని ఆడంబరాలు చేయకూడదని తెలుసుకున్నా.... ఈయన Story 👌🙏🙏🙏🙏
@surasridhar48833 жыл бұрын
ఇటువంటి మహనీయుల జీవితం గురించి మన రాజకీయ నాయకుల కు చూపిస్తే కాస్త అయిన సిగ్గుపడుతారేమో🙏🙏🙏🙏🙏
@Biased4raction3 жыл бұрын
BBC made our govt officials realise how significant this guy is ....it's a perfect example how we people are as a whole in our society
@snarayanaksj75513 жыл бұрын
ఇలాంటి కవి , దేశంలో ఉన్న కవులందరికి ఆదర్శం, మట్టిలో మాణిక్యం అంటే ఇతనే
@vrnravindrakandula36003 жыл бұрын
Really great. మన ప్రజానీకం ఇటువంటి జాతిరత్నాలను ఎల్లప్పుడూ వెతుకుతుంటే మనదేశం మళ్ళీ గొప్పదేశం గా వెలుగుతుంది.👌👌👌
@shankarkakarla48383 жыл бұрын
ఇలాంటి వారి గూర్చి ఇంత బాగా తెలియజేయడం చాలా అభినందనీయం. 👏👏👏👍👍👍
@Rjkvlogstamil3 жыл бұрын
Great man
@Shotvlogsofficial13 жыл бұрын
Yes he is our country man
@alesriharialesrihari85693 жыл бұрын
వీడియో చూశాక మాటలు రావడంలేదు నిలబడి సెల్యూట్ చేయడం తప్ప 🇮🇳✍️🙏👋🙏✍️👏🙏🌛🌞
@tigeryadanna60543 жыл бұрын
మట్టీలో మన్యీంని గర్తీంచినందుకు ధన్యవాదములు 💐🙏
@mkcrocks47902 жыл бұрын
చాలా గొప్పగా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారిని కనీ వినీ ఎరుగం. అందుకే అంటారు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేని ఆరే ఎగిరిఎగిరి పడుతుందని. చాలా మంచి సమాచారాన్ని అందించాలి. అంత సామాన్యంగా జీవించడం చదువులేకపోయినా ప్రసిద్ధి గాంచిన కవి కావడం మామూలుమనుషులకు సాధ్యం కాదు. వాల్మీకి లాంటి బోయవాడి కధను పోసి ఉంది వీరి జీవిత చరిత్ర. ధన్యవాదాలు🙏
@sharam8930 Жыл бұрын
నిజం గా కొందరే మహానుభావులు.వారికి మా హృదయ పూర్వక వందనములు.
@NarisKitchen3 жыл бұрын
Hats off to the Legendary Poet🙏
@Rajuindugumilli3 жыл бұрын
గొప్ప కవిని పరిచయం చేశారు tanq bro, మహకవి 💐
@chakkagopalakrishna39353 жыл бұрын
Great legend. Human being with full of humanity and simplicity. He is the gift of God to the Nation. 🙏🙏
@Badrimama19513 жыл бұрын
సూపర్ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఆ మహా కవి గారికీ పాదాభివందనం
@UmaDevi_Nandyala3 жыл бұрын
నా జీవితంలో ఒక్కసారైనా ఈ మహా కవి.. కాదు కాదు గొప్ప మనిషిని చూసే అవకాశం 🙏 దొరకాలి
@shankarbhallamudi63093 жыл бұрын
I selute the Great Legend...... He proved Simplycity is the Best🙏🙏🙏
@ashokkumargurijala48313 жыл бұрын
I agree with you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mnrlifestyle17573 жыл бұрын
మనిషిని చూడగానే హోదాతోను, వేషధారణతోను,డబ్బుతోను,ఒంటిరంగుతోనూ పోల్చిచూసే ఈరోజుల్లో ఇలాంటివాళ్ళు కూడా ఉన్నారా?
@bhupalreddy51903 жыл бұрын
Rear person. Really great.. His generosity towards the poor is praiseworthy. Simple living is high thinking 🙏
@newton12333 жыл бұрын
జైహింద్.I feel proud of our nation for recognizing such a great personality. 1000s of salutes for his great kinded heart. Only a few people on this entire planet born like this.
@nkvasu67953 жыл бұрын
ఓ మహానుభావా మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను bbc వారు చేసిన డాక్యుమెంటరీ వలన ఈ మహానుభావుడికి గుర్తింపు వచ్చింది ఈ మహాకవికి సహాయ సహకారాలు అందించిన వారు అందరికీ కృతజ్ఞతలు ఓ మహానుభావా మహాకవి మీకు ఇవే మా నమస్కారాలు
@RamaKrishnA-zj5vf3 жыл бұрын
గతంలో అధికారం లో ఉన్న ప్రభుత్వాలు డబ్బు ఇచ్చిన వాడికే అవార్డులు ఇచ్చేవి 😭😭😭😭
@peace30953 жыл бұрын
Idem Simplicity Ayyaa.. ekkada chudaledu.. Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Goppa Inspiration Sir..
@newton12333 жыл бұрын
I appreciate Modi government for conferring Padma awards on these real deservers
@bolisettibalamuralikrishna90473 жыл бұрын
అధ్భుతమైన వ్యక్తి. ఇతరులపై జాలి దయఅనేది మాటలలో చెప్పలేం. కలియుగ గౌతమ బుధ్ధుడు.
ఈ రోజు ఒక గొప్ప మనసున్న కవి గురించి తెలుసుకున్న.. ఈ రోజు ఫుల్ హ్యాపీగా వుంది
@laxmipantham26173 жыл бұрын
Wow great greatest person, vintunttene Chala happy ga uvndhi
@karunakarpalamakula32033 жыл бұрын
దేశం గర్వించదగ్గ మహోన్నత మేధావి గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@vamsikattalanzz35303 жыл бұрын
"Dabbu avasaraniki minchi undakudadu " Great word said by haldar nagh👍
@rajakrishnaraohajeebu20513 жыл бұрын
అటువంటి మహానుభావునిగురించి మాట్లాడే అర్హత నా లాటివాళ్లకు లేదు అంటాను
@dantalajagadeeshwar66813 жыл бұрын
yes bro. kani ilanti valla gurinchi matladithe chalu manassulo unna malinam potundi. manasu telika avutundi. ఇంకొక మనిషి ఉన్నారు అతని పేరు అలోక్ సాగర్ అని గూగుల్ లో కొట్టండి.
@peoplesvoice55893 жыл бұрын
😂
@naturalfarminginourlifes88903 жыл бұрын
Goosebumps Video ... really great video
@venkatasekharkuppili95913 жыл бұрын
What a great writer, really we must be proud of him
@akbarvali793 жыл бұрын
మాటలు లేవు మహానుభావులు గురించి 🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabakerrao43733 жыл бұрын
ఎంత మంచి మనిషి ని పరిచయం చేసారు థాంక్స్ మీకు
@subhashtembaraboina39823 жыл бұрын
Great Personality , Simple living and High Quality Qualifications .
@seepamanohar62423 жыл бұрын
ఇలా కూడా బతుకొ వచ్చా మహానుభావుడు డబ్బుని అవసరాలకు వాడుకుని వాడే కాని విలాసాలకు ఉపయోగించలేదు మిగులు దనం ఇతరుల కు . ఉపయోగపడే విధంగా ఖర్చు ప చే సే వారు
@jayanthy47743 жыл бұрын
తెలుగు వారికి తెలియని మహా రచయిత హల్దార్ నాగ్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఆయన రచనలు తెలుగు లో అనువదించారా, లేదా? ఈ వీడియోలో ఆయన రచనల్లో ఒక్కటైనా తెలుగు లో గానీ, ఇంగ్లీష్ లో గానీ వినిపించి ఉంటే మరింత బావుండేది. ఆ మహా "మనీషి" అభివందనం 🙏 .
@పద్యమాధురికరుణశ్రీమాస్టారు3 жыл бұрын
మీదినాది ఒకటే మాట మీదినాది ఒకటే బాట మీదినాది ఒకటే పాట మీదినాది ఒకటే బాధ
@neerajammagera5993 жыл бұрын
He is a devotee in this world. Who looks poor people they are God's people. Hattsup to him God bless you Haldal.
@muralikrishnaiduri14793 жыл бұрын
ఇలాంటి మహానుభావుడిని చూసి నేర్చుకోవలసింది చాలావుంది మనం