కాలం అంటే ఏమిటి ? | Poondla Kalpavalli | DEVASTHANAM

  Рет қаралды 307

8Man Productions

8Man Productions

Күн бұрын

Пікірлер: 1
@meganasanwi8072
@meganasanwi8072 Жыл бұрын
కాలం గురించి జాతి చరిత్ర చెప్పని నిజం నేను చెబుతా తెలుసుకోండి... కాలమంటే భూమిపై సూర్యడి ప్రయాణం. అంటే ఒకరోజే ప్రామాణికం. సూర్యుడు వచ్చి వెళ్ళి తిరిగి వచ్చేవరకు ఒక రోజు కాబట్టి దీనిని ఒక మెట్టు(స్టెప్) అనుకుందాం. ఇలాంటి కోటానుకోట్ల మెట్ల అనుబంధాన్ని చూడగలిగితే కాల ప్రయాణము సులభం. ఇక్కడ కాలంలో మూడు రకాలుంటాయి. గడిచిన కాలం, ఈ రోజు, రాబోయే రోజులు. సంవత్సరాలన్నది అబద్దం. ఎందుకంటే... మంచు, గాలి, నీరు, ఎండ లు కాలాన్ని ముక్కలు చేయలేవు కాబట్టి. ఇక్కడ గడిచిన కాలం అంటే... నగ్న సత్యం. ఈ రోజు అనే మెట్టుపై నిలుచుని వెనక్కి తిరిగి గడిచిన కాలమెట్లని చూడగలిగితే మెట్లు పాతాళానికి వెళతాయి. దిగి మనం చూడగలం కానీ మార్చలేం... అందుకే గడిచిన కాలమెట్లని నగ్నసత్యం అనొచ్చు. ఉదాహరణకు... తాజ్ మహల్ కట్టడం పలానా రోజుల్లో నిర్మించారు అని సైన్స్ చెబితే మనం తాజ్ మహల్ దగ్గరికెల్లైనా చూడగలం. కానీ అదే తాజ్ మహల్ ని రహస్యంగా కూల్చి అవే రాళ్ళతో అలాగే నిర్మించి మరో లక్ష రోజులకి అడిగితే సైన్స్ పాత రోజులనే చెప్పొచ్చు. అంటే ఇక్కడ రాళ్ళని పీకిపాతే విషయాల్లోనే సత్యఅసత్యాలను వెతికితే కరెక్ట్ కాదు సత్యమంటే మనం తినే అన్నానికి అడవిలో ఉన్న వరి గింజలను పోగుచేసి పంటలు మార్చి మన కడుపులు నింపగలిగే తెలివి మన పూర్వీకులు సంపాదించిన రోజులు నగ్న సత్యంలో భాగం. సాక్ష్యమేంటంటే ఆ వరి గింజల్ని పోగుచేసే పంటలు పండించే పద్దతిని మనమేకాదు మన భవిష్యత్ తరాలకి అందిస్తున్నాం. లేదంటే ఆ వరి జాతి ఏనాడో కాలంలో కలసిపోయేదేమో. ఇక ఈ రోజు అంటే... మహాద్బతాలకి పునాధి. చాలా చిన్నగా కనిపించినా తీరని ఆశల ఆశాకిణం. ఎక్కుతామనే గ్యారంటీ లేని రేపటి మెట్లకి వేదిక. ఉదాహరణకు... అన్ని మతాలవారు ఈ రోజు కలిసి "రేపటి నుంచి మన మనుషులంతా గౌరవించదగినవారే ఇకపై పరమతాల వారిని ద్వేషించడం మానేస్తున్నాము" అని నిర్ణయం తీసుకున్నారు. అంటే నా ద్రుష్టిలో అదొక మహాద్బతాలకి పునాధి పడ్డ రోజు. కానీ చూడ్డానికి మరుసటి రోజు నేనుండక పోవచ్చు లేదా వాళ్ళు మాట తప్పొచ్చు. ఏదేమైనా నాకు మహాద్బతమైన రోజే. ఇక రేపటి రోజు లంటే... జస్ట్ నమ్మకం. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి. రైతు రాబోయే వందో రోజు పంట ఫలితాన్ని నమ్మగితేనే విత్తనం నాటగలడు. రేపటి పై నమ్మకం తప్పా వేరే ఆప్షన్ లేదిక.ఎవరేది చేయాలన్నా రేపటిని నమ్మడమొక్కటే ఆప్షన్. లేదంటే రేపటికి సూర్యుడికి కూడా గ్యారంటీ లేదిక్కడ.
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
about Karthika masam
8:53
sowgandhika
Рет қаралды 128