Padma garu , you both have lot of physical and mental stamina which is lacking in many of the younger generations ..you both remind me of my parents who used to be workaholics like you..They both have left their physical abode.Your videos are very simple yet really motivational. Praying God to bless you both with long and healthy life .I'm 49 yrs , a Gynaecologist, and working in Medical college as Professor, get inspired with your videos ..we do have a terrace garden and also have started organic farming in my Husband's land 45 km from my place 3 yrs back .. Your videos continue to inspire me and motivate me to be simple and self sufficient .Thanks andi .Dr Bhanurekha
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
కామెంట్ చదివి నాకు చాలా సంతోషం అనిపించింది డాక్టర్ గారు🙏
@raghavavd2 жыл бұрын
prostrations to the divine in you..your comment literally spoke my mind doctor..
@nalinikunchavaram37782 жыл бұрын
మీ ఐడియా బాగుంది ఇంక మీద నేను ధైర్యంగా చేసుకో వచ్చుఅనే నమ్మకం కలిగింది.ఎవ్వరి నీ బ్రతిమిలాడేపని లేకుండా.ధన్యవాదాలండి పద్మగారు.👍
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
అవునండి మన పనులు మనం చేసుకుంటే చాలా హ్యాపీ
@ACHGardeningVlogs2 жыл бұрын
Amma Sai Ram asalu nizam ga me opika ki na joharlu amma ,meeru ye pani ayina yentho interest thisukoni chestharu really hat's off to ur dedication nd patience ❤️❤️❤️👌👌🙏🙏👍👍
@KrishnareddyPeddakama9 ай бұрын
చాలా మంచి వీడియో చేసారు. మీ వివరణ కూడా బాగుంది.
@sailajanerella92132 жыл бұрын
Super aunty garu meeru adi chesina chaala baaga chestaru cheptharu meeru chaaala telivi kalavaru👍👍👍👍👍👍👌👌
@radharaniaddepalli60202 жыл бұрын
u r excellent mee videos chala inspiration ga untayandi meeru padi kalalapatu challaga undali
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏
@royals85342 жыл бұрын
Super aunty excellent idea icharu naaku tank kadagali ante pedda task iyipothadhi. Tq so much aunty.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
ఈజీగా కడగవచ్చు చాలా హ్యాపీగా
@royals85342 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma yes aunty tq
@padmadokuburra63168 ай бұрын
Padma garu manchi video water cooler water vuntundi kada shak kottada padma garu tanklu chala neet ga ayyipinav meeru super nenu kuda water cooler kontanu chala thanks padma garu maku clean cheyadaniki evaru dorakaru 🙏🙏🌹🌹
@dhanush50472 жыл бұрын
Hello aunty good evening I am vamshi it is very useful video 👍
@nagadevi59172 жыл бұрын
Hi Amma goodmorning mee idea super very nice
@pranithavetcha6952 жыл бұрын
chala oopika andi me ehariki aunty meeru chala great meeru chala inspiring andhariki
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq
@anandishetty87312 жыл бұрын
Super gha Vàsha chisharu Aunty Garu 👍🏻
@dhanalaxmiayyanki13172 жыл бұрын
మంచి ణడియ పద్మ గారు అందరికీ పనుకొచే వీడియో
@raghavavd2 жыл бұрын
very very nicely explained padma gaaru..my heartfelt thanks to you andi..please do take care andi..
very nice, miru chese videos chala inspiration ga untayandi. 👌
@sudeenapotti85962 жыл бұрын
Super amma... you are sooo 👍 great.
@sujathareddy63282 жыл бұрын
Meeru super andi Padma garu ❤️
@lovethegarden.kumariyeline48352 жыл бұрын
Very useful video Padma garu.
@suryaprabha11112 жыл бұрын
Super andi, mana పని మనం చేసుకోవడం చాలా మంచిది నిన్న మేము మామిడి చెట్టు కొట్టడానికి మనుషుల్ని పిలిస్తే వాళ్లు 10000 Rs అడిగారు అందుకని రంపము స్టిక్ మీరు చెప్పిన అడ్రస్ నుంచి తెప్పించుకుంటున్నాను అది వచ్చాక నేనే మామిడి చెట్టు ఫోన్ చేసుకుంటాను ఆయనకే చెప్పాను నేను పద్మ గారికి వీడియో చూసి మీకు ఫోన్ చేశాను అని thank you andi
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
అవునా సూర్యప్రభ గారు 10,000 అడిగారా ఎంత చెట్టు అండి
@suryaprabha11112 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma 16 years andi entavaraku kayaledu Last time memmali adigenu suggestions cheppamani
@Vicky_Allrounder_Vlogs2 жыл бұрын
@@suryaprabha1111 పూత వస్తోందా? ఒకవేళ పిందె నిలవకపోతే ద్రవ జీవామృతం సీజన్ కన్నా ముందుగా పిచికారి చెస్తే పిందె నిలబడుతుంది. లేదంటే కొమ్మలు కొట్టి చూడండి. సాధరణంగా దేశవాళీ జాతి మామిడి కాపు రావడానికి 10-15 ఏళ్లు పడుతుంది. కొన్ని రకాల దేశవాళీ చెట్లు పాతిక ఏళ్లు పడుతుంది కాయ పడటానికి. పూర్వం మన వాళ్ళు ఒక నానుడి అనే వారు... మామిడి చెట్టు నాటితే నీకు నీడ ఇస్తుంది... పండు నీ పిల్లలకు నీ మనవాళ్ళకి ఇస్తుంది... కలపను నీ ముని మనవళ్ళకు ఇస్తుంది... అన్నిటికన్నా మించి అంత ఎదిగిన చెట్టుని నరకటం మంచిది కాదు అని నా అభిప్రాయం. ఒక వేళ కాయ ఇవ్వలేకపోయిన 16 సంవత్సరాలుగా తల్లిలాగా నిస్వార్ధంగా కమ్మని గాలిని మీ ఇంటిల్లిపాదికీ ఇస్తోంది, పండగకి పబ్బానికి మామిడి తోరణాలను ఇస్తోంది. తెలిసి తెలిసి అమ్మకి హని కలిగిస్తామా? ఒకసారి ఆలోచించండి సూర్య ప్రభ గారు...
@maheshsyamineni72262 жыл бұрын
Chala easy ga chesaru amma...
@sujathabommineni18002 жыл бұрын
Super aunty garu meeru EDI chesina chala neat ga perfect ga chestaru.vaccume cleaner tho chupinchara next time .
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
ఓకే సుజాత అలాగే
@kamalacopparapu56282 жыл бұрын
Bagundandi mana pani manamea cheasu kovachu 👍Tnq andi
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq Kamala garu
@jennypeter34462 жыл бұрын
Simply amazing method of cleaning the tank with cooler motor. You are always great. Be careful and safe. Love you.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏
@jennypeter34462 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma 🙏❤️
@nagaraju69752 жыл бұрын
Super information amma
@Nandhakishor14232 жыл бұрын
Hi amma good morning have a great day super super👌👌 super thought Maa your really great👍👏👏
@holehonnurshashi49442 жыл бұрын
Hats off to you both🙏🙏
@annapurnaracharla99722 жыл бұрын
Chala useful information chepparandiAunty garu. Aunty garu tank కడిగిన neeku mokkalaki poyakoodadandi, anthaa mattey kada?
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
రోజు వర్షాలు పడుతున్నాయి అండి నలభై రోజుల నుంచి నేను మొక్కలకి నీళ్ళు ఇవ్వలేదు
@ramyasree00992 жыл бұрын
Nice video amma …Amma ma beerakay padhu ki beerakaylu chadhuga vasthunay Amma emichayali endhuku chedhu vasthay amma
@balathripurasundarierra91322 жыл бұрын
Thank you అంటీ గారు 🙏🏻🙏🏻
@bhimavarapuanuradha74812 жыл бұрын
Super andi meeru
@harshavardhans3102Ай бұрын
Hats off andi....
@lillychoppra62772 жыл бұрын
Super Mom , Thank you.🤗😊🙂
@sekhar97224 ай бұрын
How many watts is the cooler motor.
@anuradhamalleshwara76112 жыл бұрын
Hi padma garu. 🙏
@pranathi67812 жыл бұрын
Aunty garu meru entha hopiga unaru memalni chosi nerchokavali me padaliki namaste🙏 aunty from Bangalore k.R puram
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq pranathi
@vandanavishnu72762 жыл бұрын
Wow ...Awesome..👏👏👏🙏🙏🙏😊
@sarvamangala90085 ай бұрын
Where i can get the motor?
@asaisai42032 жыл бұрын
Super amma
@sravanv22262 жыл бұрын
*Super 👍👍*
@sireeshajampani43312 жыл бұрын
Excellent 👌
@manaintivantalu13362 жыл бұрын
216 th like amma nice video 👍 super
@subramaniamnarayanan4102 Жыл бұрын
What's the motor being used.Cost of motor.Where can we get.Pl.tell me madam.
@pasupuletibhavyasri14332 жыл бұрын
Padma garu to grow rose flowers,vegetables more give some tips pls . Give me reply pls give tips
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
నాకు తెలిసినవి అన్ని చెబుతాను భవ్యశ్రీ
@VaraLakshmi-fc4iw2 жыл бұрын
Super
@rajaswarim53982 жыл бұрын
Hi aunty Tq aunty
@RAMADEVI-su6rr2 жыл бұрын
Nice
@Kavitha_lifestyle_vlogs2 жыл бұрын
👌👌👌 mama
@sanathan3732 жыл бұрын
Meeru yem tintunnaru amma aa opikaki meeku sathakoti 🙏🙏.meeru disti teesukondi.meelaga memu undatam chala kastam kasta pani cheste vanda side effects🤦♀️
@rajugonnabattula7762 жыл бұрын
I love you so much amma
@lalitha74112 жыл бұрын
👏👏👏
@mahivardhan12732 жыл бұрын
👍💐
@Vicky_Allrounder_Vlogs2 жыл бұрын
అమ్మ, టాంక్ శుభ్రం చేసినప్పుడు అవసరం లేని నీళ్ళను కూడా మొక్కల కుండీల ద్వారా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్(ఇంకుడి గుంట) లొకి వెళ్ళే ఏర్పాటు చేసుకుంటే విలువైన నీళ్లను మోరిలలోకి వదలకుండా కాపాడుకోవచ్చు. అవసరంలేని నీళ్ళని పెద్ద కుండీలలో మొక్కలకు ఇస్తే నీళ్లలోని మట్టి, నాచు, ఇతర వ్యర్ధాలనీ వడబోసి మట్టి తనలో కలిపేసుకొని మొక్కకు పోషకాలను అందిస్తుంది. అవసరం లేని శుద్ధమైన నీళ్ళని హార్వెస్టింగ్ భావి ద్వారా తిరిగి నేల తల్లికి ఇస్తుంది. ముందు తరాలకు మంచి నీటి వనరులు సంవృద్దిగా ఉంచుతుంది.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
నేను ఎప్పుడూ అలాగే ఇస్తాను అండి ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండి మొక్కలకు 45 రోజులు అయినది నీళ్లు ఇచ్చి అందువలన కిందకు వదలవలసి వచ్చింది కింద ట్యాంకు కడిగాను ఆ నీళ్లన్నీ ఇంకుడు గుంట లో కి పంపించాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు చివరలో చూడండి థాంక్యూ హేమంత్ గారు
@narayanrao91422 жыл бұрын
Cooler motors available in online.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Yes andi
@shaikruksana3848 Жыл бұрын
ఆంటీ కూలర్ మోటర్ ఎక్కడ కొన్నారు ప్లీజ్ ఉంటే లింక్ ఇవ్వండి దీని తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తారు అన్నారు కదా ఎప్పుడు చేస్తారంటే వెయిట్ చేస్తూ ఉన్నాం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వీడియో