గవర్నమెంట్ జాబ్ చేసేవానికి కేసు ఉంటే జాబు రాదు అలాగే రాజకీయ నాయకులు ఎన్నో కేసులు ఉంటే వాళ్లకి ఎట్లా రాజకీయం అడగడం ఉంటది ఫస్ట్ ఇది మాట్లాడండి రాజకీయ నాయకుల కేసు ఉంటే రాజకీయం అనేది జీవితం ఉండకూడదు
@shobasunnam129618 күн бұрын
ఎందుకు ఆమె అడిగిన ప్రశ్నలు కలవర పెడుతున్నాయా. మీరు బిజెపి వారు అయితే మరి మోడీ గారిపై గోద్రా అల్లర్ల కేసు ఉంది కదా. మీరు కాంగ్రెస్ వారైతే మీ ముఖ్యమంత్రి పైన ఓటుకు నోటు కేసు ఉంది కదా వాళ్ళు ఉంటే పర్వాలేదా