*అద్భుతం గురువు గారు..మీరు తెలుగు జాతి కి దేవుడు ఇచ్చిన వరం!!!*
@ANILkumar-sx4lb4 жыл бұрын
👍👍👍👍
@reshmashaik45902 жыл бұрын
Yes
@rajannat33394 жыл бұрын
మీ ఉపన్యాసాలు చాలా చాలా బాగుంటాయి.. కృతజ్ఞతలు గురువుగారు
@rameshrathod36754 жыл бұрын
ఈ సందేశం భార్య భర్తల గురించి చక్కటి అవగాహన అవసరం వివరణ గురువు గారు
@mahalakshmi55213 жыл бұрын
Haa meru chapayi lakshalu una abbayilu unara andi yee lokam lo
@rameshrathod36753 жыл бұрын
అందరూ కాక పోయిన కొందరైనా వుంటారు కదా అండి. అలాంటి వాళ్ళు చాలా అరుదు. అయినా ఇక్కడ సమస్య అబ్బాయి మాత్రమే కాదు అమ్మాయి కూడా.అందుకే గురువు గారు ఇద్దరినీ కలిపి చెప్పాడు.
@l.raghuramireddyra80534 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు మీ ఉపన్యాసం
@penugularajesh45808 ай бұрын
You're really Blessed Generation Sir
@CHANDRAMOHAN-jr1ve4 жыл бұрын
చాలా విలువైన విషయాలు తెలియచేశారు
@Asstreetfoodie3 жыл бұрын
నమస్కారం గురువుగారు, పెళ్ళి కాని నా లాంటి బ్రహ్మచారి కి ఈ youtube video ఎలా తగిలింది అబ్బా. గుండెల్లో మనం ప్రేమించిన మనిషి ఉన్నప్పుడు పరాయి వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలకు నిగ్రహం తో ఉండటం మన వ్యక్తిత్వం తో ముడి పడి ఉంటుంది. శరీరంతో వేరొకరిని పంచుకుంటె 5 నిమిషాలు గుర్తు ఉంటుంది అది పాపం కూడా, మనసు తో ప్రేమించిన స్త్రీ ని ఊపిరి ఆగి పోయే వరకు గుర్తు ఉంటుంది. తెలిసింది చెప్పా అంతే 🙏😎
@devandlabalavebkateswarluk47693 жыл бұрын
ayya samii nvv thoraga chanipoku please janalu andaru smskralu marichi potunnaru ni lanti vallu untene konchem anaa baguntunnadi love u shastri garu u r godd
@reddyrs64964 жыл бұрын
Meeru cheppe vishayalu chala avasaram ee generation ki
@Divija96343 жыл бұрын
Chala బాగా చెప్పారు... మగవాళ్ళు ఆడవాళ్ళ ను అర్థం చేసుకుంటే chalandi....వాళ్ళు సరిగా ఉంటే ఇంకేమి అక్కర్లేదు.....
Baga chepparu sir,poorvam rojullo andhuke wife and husband relationship bagundedhi,ippudu mari poindhi,mee pravachanalu vini andharu bagupadali..
@mukundakrishna23004 жыл бұрын
ఓం గురుభ్యో నమః
@raviteja-ux7uf4 жыл бұрын
4:50 true statement
@swavichiravuri4 жыл бұрын
5:10 also...😂😂😂
@yogaboysri5924 жыл бұрын
Thx
@servethesociety4 жыл бұрын
సెలక్షన్ గురించి భార్య మీద చాలా బాగుంది సార్ 🙏🙏🙏
@rangaswamy21314 жыл бұрын
Jai Sri Ram...
@rajagangisetty53364 жыл бұрын
Super Guruji.. Salute
@balaramsheru62194 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు...
@sudharani94034 жыл бұрын
Chaala chaala baga chepparu. Thnq guruv garu
@maheshkingdom6904 жыл бұрын
Good Speech Guruvugaaru
@rajukotakanti26864 жыл бұрын
Super sir
@sudhanilkosuri55144 жыл бұрын
Chala baga chapparu sir🙏
@purushothampurushotham91624 жыл бұрын
Meere na guruvu gruvu garu mee pravachanalu nannu chala marchayi
@ryalinarendrababu4 жыл бұрын
Thank you.... Sir
@vjayaprakashreddy70524 жыл бұрын
Super
@chandrasekhar74614 жыл бұрын
Video complete గా పెట్టండి
@kilambisrinivas59953 жыл бұрын
శ్రీమాత్రే నమః 🙏
@ogiralaveerraju15684 жыл бұрын
*చాలా బాగా చెప్పారు*
@rameshkanaparthi77984 жыл бұрын
భలే చెప్తారు సర్..👏👏👏
@jyothi16964 жыл бұрын
Meeru ee kaliyuganiki devudu lanti vaaru guruvu gaaru
@luxurylifestyle22424 жыл бұрын
Hey
@Malgudi624 жыл бұрын
ఆసక్తికరమైన తెలుగు ఆడియో బుక్కుల కొరకు ఈ క్రింది ఛానెల్ ను విజిట్ చెయ్యండి.... kzbin.info/door/nkPfcgV-SyowuIfnSts7kA 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. ఇవన్నీ ఆయా రచనల తాలూకు విశ్లేషణాత్మక వ్యాసాలు..
@mounikadadi83063 жыл бұрын
'Ne selection epudu bavuntundhi ani chppi tappinchujuntaru ' What an idea guruji Anyway chala baga chpparu husband gurinchi
మీ తెలుగు ఏంటయ్యా బాబూ?గరికపాటి గారి వీడియో కాకుంటే చెప్పాల్సి వచ్చేది కాదు కానీ,ఇప్పుడు చెప్పక తప్పదు.కామందకుడు అనే తెలుగు ఆయన రాసిన నీతి శాస్త్రం అది.మీరు 'కామాంధక 'అని thumbnail పెట్టారు.అంటే,కామం తో కన్నుమూసుకుపోయిన వ్యక్తి అని అర్థం. కొంచం ఆ thumbnail పేరు మార్చండి స్వామీ....
@suryasai53404 жыл бұрын
Title chusi alantidi kuda undha anukunna !! 🤣🤣
@BGPSS-ht5gf4 жыл бұрын
గరిక పాటికి గర్వం పెరిగి గాడద వేసాలు ఎక్కువవుతున్నాయి . జుట్టు రాలి పోయివేదవవేసాలు పేరుగు తున్నాయి . బి పి పేరిగి గాడదకు గు ఱ్ఱాని తేడ తేలియకుండ పోయింది . ప్రవచానాల తీరు మారిపోతుంది గుఱ్ఱం గాడదగా మారిపోయినట్లు రోజు రోజు మారి పోతున్నాయి.
@myway31104 жыл бұрын
Endhuku ala annaru clarity ivvagalaru
@rameshari12656 ай бұрын
వాడిది అజ్ఞానం...
@Kkalluri14 жыл бұрын
owh owh. what is the title ? for the clean content
@manoharyadav91214 жыл бұрын
Wow
@sreenu9624 жыл бұрын
one kind of love in between couple if they follow this kind of things.
@RS_SOLUTIONS74 жыл бұрын
Sir meru
@modemramachandraiah80383 жыл бұрын
మంచి తల్లి మాత్రమే తన పుత్రుని ఉత్తమ పురుషునిగా తయారు చేయగలదు.
@karthikkandhukuri32454 жыл бұрын
Abn mallelavelayani program start chestara malli
@thallapavan53724 жыл бұрын
Guruvu garu ramudu adavilo una shanmukudini anduku chapadu?
@kvslnarasimharao68713 жыл бұрын
కామందకనీతిశాస్త్రం
@Srikanthveldi3 жыл бұрын
Sir yi age lo miru kuda alage undachu yippudu ani ayipoinai ani miru maku chepthunaru age alantidi matalaku chethalu ku chala difference
@ramanajonnavithula97733 жыл бұрын
Try cheyi bro aayana cheppinattu. Aaayana vaivahika jeevitam anta undadu mana age, enduku ala anadam. Try cheyi, try cheyakunda ela anagalavu broo.
@berarajender52724 жыл бұрын
Meenunchi chala nerchukuntunnam
@krishnasir1784 жыл бұрын
👌
@vijayasaradhi79834 жыл бұрын
మొత్తం వీడియో అప్లోడ్ చేయండి
@rojasrecipe82334 жыл бұрын
Kali ugam antam varaku meeru undali
@thanerusivakumar91344 жыл бұрын
Correct
@suzaykvn24924 жыл бұрын
కామందక నీతి శాస్త్రం నాయనా అది. కామాంధక ఏంది? మీ అచ్చు తప్పులు పాడుగాను.. అర్థాలు మార్చి ఛస్తున్నారు..కనీసం ఆ చెప్పే ఆయన మాటన్నా వినకుండా టైటిల్ తయారు చేసి పారేశారు.🤦
@Sai-ik8hc4 жыл бұрын
Enduku pudatharo thelidu .
@Sumukh564 жыл бұрын
Vallanthe bro Views kosam edhina chestaru
@sharatbonthu11934 жыл бұрын
Basic sense undadu
@r.ganeshgani45074 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు
@parimiramanikanth39794 жыл бұрын
నీ శ్రాద్ధం లా ఉండాలి
@siva-88774 жыл бұрын
అచ్చం 🦊 లాంటి నీ ముఖం లా😂😂😂😂😂
@parimiramanikanth39794 жыл бұрын
@@siva-8877 అంత ఎందుకు రా నీలా ఉంటుంది అని చెప్పు
@parimiramanikanth39794 жыл бұрын
@@siva-8877 కామంధుడా నీ గురించే చెబుతున్నారు
@madhuyadav39023 жыл бұрын
♥️💝
@tvenkat38073 жыл бұрын
భర్తే సమర్థత తో చేయాలా.? మరి భార్య చేయవలసిన పనులు సమర్థతతో చేయనక్కరలేదా.? భర్త ఎంత బాగున్నా.. భార్య కూడా సహకరిస్తేనే.. ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది.
@kesavareddy9554 жыл бұрын
Ede satyam
@kAse-ih3ek4 жыл бұрын
ఈ కాలంలో ఆడదాని వల్లే మగవారు చస్తున్నారు లేదా చెడిపోతున్నారు
Yragyam ante endi swamy vere video chepinavu naku ardam kaledhu whts mean yragyam
@Massbusinessman3 жыл бұрын
Art of seeing things the way it is... Focus on breathe, witness to the body and mind.. Risk everything for awareness but never risk awareness for anything (called as meditation) Devotional(ecstasy) experience every moment = observation
@praveenthukadia19274 жыл бұрын
guruvu garu mogallu adallu prakruthi prakaram polygamy ante ashalu champukuni brathakali antav antena
@modemramachandraiah80383 жыл бұрын
పురుషులలో పురుషాధిక్య అహంకారం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు అయినప్పటికీ అతని తల్లి, చెల్లి, అక్కలు సమర్థిస్తారు. అలాంటి మగవారిలో స్త్రీల పట్ల గౌరవం ఉండదు. దూరహంకారం తో ప్రవర్తిస్తుంటారు. దాని వలన అమాయక స్త్రీలు బలి అవుతారు.
@sindhupriyaa57184 жыл бұрын
6:49😂😂😂😆😆😝😝😝🤓🤓🤓🤓
@Bharathfuntrolls4 жыл бұрын
Hi
@K.Murali16144 жыл бұрын
మీకు ఉన్నవే చెప్పారు
@ramadevik19604 жыл бұрын
ఈ శీర్షికలోని ద అల్పప్రాణమా? మహా ప్రాణమా? సందెహం గతువుగారూ.
@kanurichiranjeevi75414 жыл бұрын
Sir ee abn radhi gaadiki cheppandi bharta bhartato kapuram cheyyadam tappukaadu kaani magadu inkoka magadito kapuram prakruti viruddam cheppandi sir cbn to kapuram correct kaadu
@lokeshpremara68124 жыл бұрын
హాయ్
@SanMan8544 жыл бұрын
Aadavallani tokki pettataaniki avasaramaina vishayaalu maatrame ekkuva prachuryam lo unnai.
@seshagirirao72324 жыл бұрын
🙏🙏🙏🌅
@msrinu13024 жыл бұрын
Matter sutti lekunda chepitea baguntundi
@sairamtanuku67824 жыл бұрын
Kaamam ani undi ani,, first time, mee video chustunna,, gurujii 😁😁