కేటీఆర్ అన్న నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిని ఇంకా బెట్టర్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకున కానీ మా లాంటి రైతులు అగము అయితారు అనుకోలే అన్న నిజం గా we miss u KTR అన్న 😢
@kasibijumalla38092 ай бұрын
KTR sir, Excellent. మీ వివరణ చాలా బాగుంది. Hats off. దేనికైనా అనుభవం కావాలి.
@shekarabhi6086Ай бұрын
Denikundali sir anubhavam mikemardamaindi asalu
@AnnapurnaJ-pr1kvАй бұрын
Ktr sir meru damuna CM sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AnnapurnaJ-pr1kvАй бұрын
Mana hyderabad ki damuna CM ktr sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yakubajmeera553324 күн бұрын
@@shekarabhi6086😊😊
@sudhakarreddy51282 ай бұрын
కాంగ్రెస్ వచ్చి సంకనాక పెట్టింది తెలంగాణకు శని పట్టు కుంది
@hussainmohammad80362 ай бұрын
Better ruling
@pittaladevendharpittaladev64962 ай бұрын
Yes
@jettyganesh634516 күн бұрын
Super ❤ Jai Jai KCR Jai Jai KTR good correct 💯✅
@PashaGiftShop2 ай бұрын
IT మినిస్టర్ గా KTR ఏం సాధించాడో చూద్దాం... కేటీఆర్ IT మినిస్టర్ అయ్యాకే అమెజాన్ ఏషియాలో బిగ్గెస్ట్ క్యాంపస్ ను నెలకొల్పింది...15000+ జాబ్స్ T-Hub ఐడియా కూడా కేటీఅర్ దే...హైదరాబాద్ లో స్టార్టప్స్ 400 నుండి 2000 వేలకి పెరిగాయి Apple కంపెనీ వచ్చింది కూడా కేటీఆర్ హయాంలోనే Infosys,LNT తన క్యాంపస్ ను expand చేసింది కేటీఆర్ IT మినిస్టర్ గా ఉన్నప్పుడే SP నాలెడ్జ్ సిటీ,Twitza,Dallas Center,Kapil Towers కట్టింది కేటీఆర్ గారి హయాంలోనే(పేర్లన్నీ గుర్తు లేవు...కనీసం 20 IT టవర్స్...కేటీఆర్ IT ministar గా ఉన్నప్పుడే మొదలెట్టి పూర్తి చేశారు) 2022 - 23 30% గ్రోత్ in IT exports valued @ 2 లక్షల 40 వేల కోట్లు 22-23 లో దేశం మొత్తం మీద 3 లక్షల IT జాబ్స్ వస్తె..తెలంగాణాలోనే 1 లక్షా 25 వేల జాబ్స్ వచ్చాయ్..40% మనకున్న మిడి మిడి జ్ఞాణం మాత్రమే ఇది..చిన్న,చితకా కంపెనీలు..జాబ్స్ ఎన్నొచ్చాయో తెలియదు.... As Of Know... Hyderabad లో 9.5 లాక్స్ IT జాబ్ హోల్డర్స్ ఉన్నారు...దేం* తాగటమే కాదు... వాళ్ళ వలన చాలా Indirect Employment దొరుకుతుంది.... కోవిడ్ టైం లో వర్క్ ఫ్రం హోమ్ వలన...ఎన్ని రెస్టారెంట్స్,ఫుడ్ కోర్ట్స్....లాంటివి మూతపడి రోడ్డున పడ్డారో.. వ్యాపారాలు చేసిన వాళ్ళకి తెలుసు...(గచ్చిబౌలి,మాదాపూర్,కొండాపూర్ ఏరియాల్లో మాత్రమే నాకు తెలిసి.ఇతర ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని వ్యాపారాలు కొలాప్స్) KTR కృషి తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదు..Most Successful IT మినిస్టర్ నాకున్న తక్కువ నాలెడ్జ్ వరకు..తరువాత వచ్చే మినిస్టర్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.. Kalvakuntla Taraka Rama Rao - KTR
@balrajuraju29342 ай бұрын
KTR is great leader
@anjihclkatta2 ай бұрын
Bongu ley telengna moment lekuntey ....hyd lo epudo vachevi
@krishnapulluri28642 ай бұрын
@@PashaGiftShop Telangana lo ekkuva forum house lu only kalwakuntla intlo 5jobs
రైతుల ఆత్మహత్యలు చూసాం....త్వరలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మహత్యలు చూడబోతున్నాం....ఇది నిజం
@banavathlalu32402 ай бұрын
మా మీద కోపం తోటి మందిని ఆగం చేయకండి.. సూపర్ స్పీచ్ అన్న
@srujandongri83732 ай бұрын
నిజం అన్న,,,ఎప్పుడు కరెంటు ఉంటలేదు...పంటలు ఎండిపోతున్నాయి..ఊర్లో కరెంటు 100 సార్లు పోతుంది, వస్తుంది
@dreamBoychandankumar39952 ай бұрын
100 కాదు 1000 అను నిది ఏం పోయింది😂
@ShivaTejaV2 ай бұрын
Mari 100 sarlu em kadhu le, But kaneesam oka 10-15 time pothundhi.
@PashaGiftShop2 ай бұрын
*KCR పెట్టిన స్కీములు :* రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాంలు, కల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్స్ట్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం , 24 hour household సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు, కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి & కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి, *--తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....*
@rameshpasunuti44422 ай бұрын
నిజం super దీన్ని అందరికి చేరాలి msg superrrrr
@rameshpasunuti44422 ай бұрын
బీసీ లోన్స్ పెట్టలేదు మీరు మ ఊర్లో వచ్చాయి చాలా మందికి
@buddikirankumar2 ай бұрын
Ee msg Naku forward cheyandi sir
@ramohan1582 ай бұрын
@@buddikirankumarcopy save chesukondi.
@krishnapulluri28642 ай бұрын
Te తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునే దొంగలు అందుకే తెలంగాణ ప్రజలు కారుకచ్చి వాటపెట్టారు BRS కి రైతు బంధు నాగార్జున కి మల్లారెడ్డి కి kc rki etlaestharu varu emina raithula Andhuke Telangana
@KotagiriAdhinarayana2 ай бұрын
మళ్లీ కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది కేటీఆర్ గారు
@robinfrancis65072 ай бұрын
😂😂😂
@praveenmekha2 ай бұрын
@@KotagiriAdhinarayana State for sale
@vishwaksenabandi78152 ай бұрын
Dream lona
@khajaghouseuddin19652 ай бұрын
KCR next CM
@praveenmekha2 ай бұрын
@@KotagiriAdhinarayana 10సంవత్సరాలు ఆర్చకం చాలు రావు దొర
@Naningr99Ай бұрын
మళ్లీ తెలంగాణలో కేసీఆర్ హీరో❤❤❤❤❤❤❤
@vijeikreshna82202 ай бұрын
తుగాలక్ పాలన అంటే ఏమిటో విన్నాము కానీ ఇపుడు చూస్తున్నాం
@Sabavth2 ай бұрын
సూపర్ కేటీఆర్ గారే నెక్స్ట్ సీఎం ❤❤
@aryanrajaatheist4962 ай бұрын
చాలా బాగా అర్థవంతంగా వివరించి చెప్పారు రామ రావు గారు
@Aledsignboards2 ай бұрын
No 1 KCR SIR No 2 KTR SIR VERY VERY VERY TRS PART COMING NOW ...
@ravishanker3392Ай бұрын
Take rest for 5 years. Then come people have given rest to brs
@AshokJogu-ek8rc12 күн бұрын
ఎంతమంది సీఎంలు వచ్చిన రైతుల మాత్రం బాగుపడరు రాజకీయ నాయకులు బాగుపడని వారు ఎందుకంటే రైతులంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే ఎందుకంటే నేను కూడా ఒక రైతునే ఎందుకంటే అలాంటి బాధలు అనుభవించాను కాబట్టి
@ranganamainanaresh63172 ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్
@RKrishna-gy7ss17 күн бұрын
గుడ్ స్పీచ్
@SulthanTech2 ай бұрын
మీరు MLA Candidates ని మార్చాల్సింది సార్...మళ్ళీ BRS ఏ పాలనలో ఉండేది...ఇది సత్యం...
@aryanrajaatheist4962 ай бұрын
కాంగ్రెస్ వాళ్ళు మొత్తం యూట్యూబ్ చానెళ్లను కొని కెసిఆర్ కి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయించిర్రు
@gangarajeshwar146618 күн бұрын
Meru great sir 🙏
@DNarsimulu-z3x23 күн бұрын
Ok ktr
@khammamsainathreddy474722 күн бұрын
Super sir KTR 😂😂😂
@sanathkumaranumalla203918 күн бұрын
100/% true it's KTR sir we seen that time and facing this time now..I am not perticular party but have to apriciate u r work...
@mravi56902 ай бұрын
దమ్ము దర్యం వున్న మా డైనమిక్ లీడర్ కెటిఅర్🙏🙏🙏సార్ 💪 🙏 👍
@msukumar65167 күн бұрын
Super ktr anna ❤
@janasenasrikanthedge832429 күн бұрын
కేటీఆర్ అన్న అల్లు అర్జున్ సార్ ని కాపాడండి!! వీడు రేవంత్ రెడ్డి గాడు కావలసికొని కుట్ర వండుతుండు!! ప్రెస్ మీట్ లో అతని పేరు చెప్పలేదు అని ఇంత కుట్ర పండుకున్నాడు అన్న
@kumaraswamynutenki59815 күн бұрын
వాస్తవం అమ్మ విలువ అన్నం విలువ ఈ సామెత ఇప్పుడు మీకు బాగా సూటైంది 💐👌
@satuluriramakrishna62452 ай бұрын
Xlent speach by Mr KTR .100% facts .in fact you cannot be compared with any one in present politics
@ArunachalamsouthАй бұрын
Fantastic analysis and observations about hydra issues. Great sir. Middle class people suffered alot due to hydra actions. Govt should come up with proper solutions before taking actions against FTL and buffet zones properties.
@shivabyreddyshiva518927 күн бұрын
Suuuper speech ❤ good 👍 ktr gaaru love you ❤
@kondammatm600123 күн бұрын
Ktr sir meeru supar next Telangana. Cm kcr .or .ktr.
@AJ2692 ай бұрын
Our country need good leaders like KCR and KTR C🎉❤
@laxmanyadav86629 күн бұрын
నువ్వు super
@bhaskarmalka2 ай бұрын
Best speech 🎉
@yerrollasrinivas14Ай бұрын
సూపర్ 💯👌 నిజం నువు అనేది నిజం మాట్లాడిన వు
@thandravenkataramanarao59422 ай бұрын
Well said ❤
@madhusudhanrao2094Ай бұрын
Wonderful message by KTR Garu 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@sravankumar80362 ай бұрын
సూపర్ అన్న మీరు మళ్ళీ బాపు సీఎం కావాలి జై తెలంగాణ...
@vasubandham6115Ай бұрын
కరెక్ట్ పదవి విలువ నీకు ఇప్పుడు తెలుస్తుందిగా మార్పు సూపర్ మీ వల్ల tg ఆగాగమైన్నది ఇప్పుడే మారుతుంది
@@kbctechintelugu5373 me andhra vellipovachu kada
@KondaSrikanth-j4j2 ай бұрын
❤❤❤❤super ktr sir
@Anvit346Ай бұрын
ఎన్నడు సూడని రోజులు చూస్తున్నాము...వ్యాపారంలో సావు సతున్నాం.....దేవుడా మంచిరోజులు రావాలి....
@vanilkumar7982 ай бұрын
100%కరెక్ట్ సార్ అనూబవిస్తున్నాం
@ravinaveena66342 ай бұрын
Super anna namaste 🙏 Hatric🎉
@vikramkasidi4761Ай бұрын
Spr sir
@hanand85242 ай бұрын
రైతు బంధు ఇవ్వరు అంటే నేను ఏమైనా హౌలే గాన్న అని అన్నాడు. అది మర్చిపోయారు మీరు
@ramohan1582 ай бұрын
Maku damak ledanukunnara annadu damak lenodu..
@herschellegibbs78142 ай бұрын
Maarpu chaalaa baagundi Sir. I am from Telangana and previously I supported TRS earlier. Now people of Telangana could buy plots for less rate Sir. Poor people and middle class people could buy lands and construct houses.
@Chandrakumar1152 ай бұрын
😂😂😂Em m mazzak chesthunnava?
@nagabhushanamthammishetti210212 күн бұрын
కేటీఆర్ గారు వాస్తవం మాట్లాడితే అవి కామెడీ పంచుల ఈరోజు నుంచి అసలైన మార్పు రావాల బి ఆర్ ఎస్ పార్టీ గెలవాలి కెసిఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కావాలి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు సమానంగా జరుగుతాయి
@allammanoj13852 ай бұрын
Present market is good for middle class ki....
@ramohan1582 ай бұрын
Konadi mari..
@traghunathreddy307116 сағат бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్
@PashaGiftShop2 ай бұрын
అమ్మినోడు బాగానే ఉన్నాడు.. రిజిస్ట్రేషన్ చేసినోడు బాగానే ఉన్నాడు.. మొదటగా రిజిస్ట్రేషన్ చేసినొడి ఇళ్లు..అమ్మినొడి ఇళ్లు కుల్చాలి... కానీ కస్టపడి రూపాయి రూపాయి పోగేసి కొనుకున్న పేదవాడు మాత్రం నష్టపోతున్నాడు..చస్తున్నాడు..దొంగగా చిత్రీకరిస్తున్నారు... రేపు వేరే ప్రభుత్వం వచ్చి ఇదంతా రాంగ్ కూల్చేస్తాం అంటే ఎలా... మరణశిక్షలో ఉన్న వ్యక్తిని అతని చివరి కోరిక కోసం అడుగుతారు... సడెన్గా నిద్రలోంచి లేచిన రాజు తన ప్రజల పై యుద్ధం ప్రకటించినట్లు వుంది.... ఇదేం న్యాయంరా బాబు....
@NageshwararaoSinguruАй бұрын
Very good proverb for you know, where there is no Amma and food.
@DevendarGopu2 ай бұрын
Jai.ktr.jai.jai.ktr.❤❤
@ravidharmana9789Ай бұрын
Excellent speach KTR Garu
@vemulasridhar7742 ай бұрын
బాపు కా బేట... తోపు... ఇక నువ్వు ఊపు...😅
@rachakondaomprakash72272 ай бұрын
Super. K. T. R. Sar🎉🎉🎉🎉🎉
@Gkms19732 ай бұрын
రియల్ ఎస్టేట్ పడిపోవాల్సిందే. సామాన్యులకు జాగాలు అందుబాటులోకి రావాలి👍
@j.sreenivasulu43002 ай бұрын
Sir, Next CM Meere sir.
@Ram198092 ай бұрын
బిల్డర్లు చితికి పోతున్నారు అని కొంపలు ఏవో మునుగుతున్నాట్టు చెబుతున్నారు ఏంటి KTR గారు , సామాన్యుడి జీవితకాలం కష్టపడ్డ ఒక ఇళ్ల స్థలం కానీ , ఇల్లు కానీ కొనుక్కొలేని పరిస్థితి ఇదేమీ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ కుప్పకూలి నేలను తాకాల్సిందే, కంపెనీలు తీసుకురండి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయండి తప్పులేదు కానీ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి
@Nareshreddyyarramreddy2 ай бұрын
Correct
@narasimhamurthi99522 ай бұрын
కేటిఆర్ గారు మీరు real estate వ్యాపారం చేశారు, ఇప్పుడూ మధ్య తరగతి ప్రజలు పేదవాళ్ళు ఎక్కడైనా స్థలం కొనేటట్టు ఉన్నదా, మీరు కేసీఆర్ గారు చేసిన అప్పులు కు వడ్డీ లు కట్టుడు సరిపోతుంది, మీరు (N Convention) Annapurna స్టూడియోలో బాగా ప్రాక్టీసు చేశారు, మీరు లాస్ట్ కు పంచ్ లు డైలాగ్ లు తో టైం పాస్ చెయ్యూరి
@swarnakumari164725 күн бұрын
గచ్చుబౌ్వే్లీ హైటక్ సిటీ super గా చేసారు KCR garu
@krishnagoud-er2sk2 ай бұрын
సూపర్
@MunnuruRamulu2 ай бұрын
Jai,ktr
@srinivasyadav822929 күн бұрын
Hello he is the leader jai kcr jai ktr jai Telangana 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vuraju87832 ай бұрын
అవును సారు..... అత్యంత ప్రతిభవంతుడైన హోమ్ మినిస్టర్.. మహమూద్ అలీ, విద్యావంతురాలైన విద్యామంత్రి.... అబ్బో చాలా గొప్ప ప్రభుత్వం సారు మీది
@bhaskarmalka2 ай бұрын
గుంపు మేస్త్రి
@avaprabha16342 ай бұрын
బాగులు మోసిన కుక్క మీ రేవంత్ గాడి పాలన అబ్బో సూపర్ సార్
@munawaruddin20122 ай бұрын
Ippdu home and education qualification enti bro
@ArunachalamsouthАй бұрын
KTR is knowledgeful, intellectual, dedicated. He is having good patience and planing. Good PR skills. Good communication. Proper modulation. The perfect leader for telangana in future.
@factualproof2 ай бұрын
All said and done KTR is a great youth leader with super knowledge , acumen , command over Telugu Hindi English and the pride of Telangana ..... A very few of the charismatic leaders of India he is also counted in
@abdulhussain331Ай бұрын
Jay🎉ktr🎉🎉🎉🎉🎉🎉🎉
@srinivasyesha84912 ай бұрын
Future CM KTR sir Telangana
@usikesailu24762 ай бұрын
Jai ktr🙏🙏🙏🙏🙏
@sathyanarayanaraoperumahan89712 ай бұрын
నీది గతం, దాని గురించి ఎంత తలచుకొని ఏం లాభం,కాలం పరుగెత్తుతూనే వుంటుంది,కాలంతో పరుగెత్తి పాతవారు అలిసిపోతే కొత్తవారు వస్తునేవుంటారు.
@RacharlaKavathi2 ай бұрын
Veedu pedda comedian no one don't care about him west fellow
@venkatsiebel2 ай бұрын
@@RacharlaKavathi if your are Andra.. he is comedian.. Other wise think..
@ganeshpandu32592 ай бұрын
Anna miru supppr anna🎉🎉
@KRamesh-b4uАй бұрын
Jai ktr anna🎉
@anijithm41622 ай бұрын
Its good prices are coming down!!! Hatsoff too revanth reddy for creating affordable homes for middle class and will grow later by end of his tenure!! However , you wont win next and prices will bump
@Ballanis2 ай бұрын
It's true
@nanugurunaresh4701Ай бұрын
Correct anna hatsoff😂😂😂
@anandbetala32202 ай бұрын
Builders కి advontage మీ వల్ల. Not common man. సొల్లు కబుర్లు మీ తర్వాతే ఎవరైనా. 4yrs still upcoming.
@swarnakumari164725 күн бұрын
ఆయన డెవలప్మెంట్ చేసిన ఏమీ లేవు రేవంత్ రెడ్డి గారు కూల్చిన ఎక్కువ ఉన్నాయి
@Patelraghavendrareddy2 ай бұрын
Great cm 💯💯 great cm kcr sir
@ShailajaThipramoniАй бұрын
Extraordinary explanation sir
@skjanimiya71042 ай бұрын
Ts b pass తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ని ఆగం ఆగం చేసింది మిరే 😢
@m.malleshm.malleshАй бұрын
Jai. BRS. KTR
@sreeram82082 ай бұрын
Great leader of Telangana
@payalbongirwar8442 ай бұрын
U r great sir
@user-Khaja2 ай бұрын
జై కేటర్ 🔥🔥
@sekharvins2 ай бұрын
Great HYDRA
@PashaGiftShop2 ай бұрын
*నీళ్లతోనే బతుకు. నీళ్లతోనే మార్పు అని నమ్మి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి గడప గడపనూ తట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్.* *14 ఏండ్లు రాజకీయ భవిష్యత్ పక్కనపెట్టి, చావు నోట్లో తలపెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు కేసీఆర్.* *తెగించి తెచ్చుకున్న తెలంగాణలో సాగు, తాగునీళ్లు, కరంటు, రహదారులు కనీస అవసరాలని భావించి కేవలం తొమ్మిదిన్నరేళ్లలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరంటు ఇచ్చిన ఒకే ఒక్క పాలకుడు కేసీఆర్.* *నీరు పల్లమెరుగు అన్న అబద్ధాన్ని తిరగరాసి కేవలం మూడున్నరేళ్లలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డికి బాటలు వేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసీఆర్.*
@venkateshvenkay97312 ай бұрын
Super ktr sir
@siddiniprashanth2 ай бұрын
మేము కొన్న plot కోనేటోడు దిక్కులేదు జనగామ లో. అప్పు చేసి కొంటె 😭😭 మంది మాటలు విని మార్మానం పోతే వచ్చేసరికి ఇల్లు కాలిపోయి నట్టుంది కాంగ్రెస్ ❌❌
@kshashu32412 ай бұрын
Super Jai Telangana Jai KCR super CM 🎉❤ Jai Telangana Jai kTR 🎉❤👏👏🙏👌
@beedlamadhavsing28262 ай бұрын
💯💯
@derangulashekhar56322 ай бұрын
ఏది ఏమైనా ఏ పార్టీ అయినా, ఉన్నత కుటుంబాల వారు ,వారి గూర్చే వారి ఆలోచన ఎప్పటికైనా పేదవాడికి న్యాయం జరగదు
@SindhuJesus-su3eb2 ай бұрын
😂😂😂 జై కేటీఆర్ అన్న జై జై కేటీఆర్
@shaikibrahim90822 ай бұрын
Anni rangalalu abhivruddi by kcr absolutely right really really really
@abdulwahab-ti5zs2 ай бұрын
నిజమే సార్ అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తది.... మీరు కూడా అధికారం లేనప్పుడే అన్నీ తెలుస్తున్నవి
@SamanafashionsАй бұрын
100% meru cheppindhi correct sir
@rajendarramavath46222 ай бұрын
What about farmers and Greenary, After conversation of Agriculture lands to plots???
@matetimatetikranthikiran4014Ай бұрын
People need people 😢meru😂😂😂🎉🎉🎉🎉😅
@Patelraghavendrareddy2 ай бұрын
Great cm kcr sir
@raghucharukesi8289Ай бұрын
ఇది కదా నాయకత్వం పటిమ Jai kTR ❤❤❤❤
@PushpaMothukuri-tl3jz2 ай бұрын
కేటీర్ అన్న నిన్ను కెసిఆర్ బాపూను హరిశన్నను కవితక్కాను మస్తు నమ్మినము అన్న ఇది నిజం అమ్మతోడు కానీ నువ్వు నీ ఎమ్మెల్యేలు బాగా సంపాయించి బయట పడ్డారు భూమి లేని నిరుపేదలకు 3ఎకరాలు భూమి అన్నారుగా ఇల్లు లేని నిరుపేదలకు డబులు బెడ్డురూములు కట్టిచ్చి ఇస్తామంటిరి దళిత బందు ఇచ్చి మాదిగోళ్ళ బతుకులు మారుస్తామాంటిరి ఊరికో నలుగురికి ఇచ్చి మీటింగులు పెడితివి అంతటా అందరికి ఇచ్చినట్టు సూపెట్టుకుంటిరి ఎమ్మెల్యేలను ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్థిమి ఒడిచినోళ్లంతా మల్ల గెలిశిన పార్టీలోకి అండ్లకెళ్లి ఇండ్లకు జంపాత్తిరి ఇగ ప్రజలు ఎప్పుడు బాగుపడుతారు మీ లెక్క వాళ్ళు మోసలతోనే వచ్చిండ్రు కానీ ఎదో ఒక్క రోజు దేవుడు a పేదవాళ్ల కన్నీరు కష్టాలను చూసి ఈడ్చి కొడితే దిక్కు దెషా లేకుండా మన్నాయి పోతారు అప్పుడు స్వయంగా దేవుడే రంగస్థలంపైకి వచ్చి పేదవాల్ల ప్రతి కన్నీటి భాష్పాబిందువును తూడ్చివేసి అప్పుడు న్యాయ పరిపాలన చేస్తాడు yes its true 💯🙏🙏🙏🙏🙏