ధన్యవాదాలు గురువు గారు Awesome performance by గంగాధర్ సర్ ilove you sir
@narayanakolavali96453 жыл бұрын
సంగీత మాస్టర్ గారికి ధన్యవాదాలు గురువు గారు చిన్న సందేహం కానడ రాగ ఆరోహణ అవరోహణ క్రమంలో ఒకే విధంగా ఉంటుంది అని మీరు వాయించే టప్పుడు తేడా ఉంది దయచేసి గమనించగలరు సహృదయంతో సందేహం తీర్చగలరు అని కోరుకుంటూ ఇట్లు మీ శిష్యపరమానువు
@srinivasulusomanaboyina93562 жыл бұрын
హృదయ రంజకము గురువుగారు. మీలాంటి కళాకారులకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వవలసినదిగా ఆ భగవంతుని ప్రార్థించుచున్నాను.
@gmv51733 жыл бұрын
🙏🙏🙏, 🙏🙏🙏 సార్ మీకు పాదాభి వందనాలు సార్ సముద్రానికి ఆల ఎంత ముఖ్యమో మనిషికి సంగీతం అంత కంటే ఎక్కు వనీ నిరూపించారు సార్ మీ వీడియో లన్నీ సూపర్ సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు నమస్తే. మీ ఫింగరింగ్ మరియు గాత్రం అద్భుతము. మీ ఈ రాగానికి సంబంధించి కొన్ని excercises ఇస్తే బాగుంటది. అంతరించి పోతున్న కళని హార్మోనియం కళాకారులను thayaarucheyaalsina గురుతర బాధ్యత మీ పై ఉన్నది. దయచేసి ఈ అద్భుతమైన కళను రక్షించి విద్యార్థులను తయారు చేస్తేనే మీ జన్మ dhanyamaithadhi. దయచేసి....
@vayalababurachaitharachait470 Жыл бұрын
Your great master ragasancharam baga vivarincharu
@rajeshpilli980210 ай бұрын
Master garu Mee vaidyamu amogham.chala bagundi. ❤❤
@chidanandappabandri87022 жыл бұрын
ಅದ್ಭುತ ಸರ್ ಹಾರ್ಮೋನಿಯಂ ನುಡಿಸಿರುವುದು ಬಹಳ ಬಹಳ ಸಂತೋಷವಾಗುತ್ತದೆ🙏🙏🙏
@DasuSunedgeteluguvideos3 жыл бұрын
చాల అద్బుతమైన గాత్రం గురువు గారు
@brahmas2361 Жыл бұрын
Very nice sir
@challasathish34053 жыл бұрын
Your voice is so....... Sweet Guruvugaru
@chandrasekhar2903 жыл бұрын
Very good performance and improvisation of ksnsda and darbari caanada. I expected it song sivassnkari...darbari caanada
@doreswamyswamy96322 жыл бұрын
Super ಗುರುಗಳೆ
@PanduRangaiah-x2f4 ай бұрын
👌👌💐💐
@Goutham-exists2 жыл бұрын
చాలా బాగుంది
@gopalakrishnamurthykema8953 жыл бұрын
Mee visleshana chaalaa baagundi
@ganapuramravikumar73163 жыл бұрын
కళలు అంతరించిపోతున్న తరుణములో మీరు online ద్వారా ఎంతో మంది కళాకారుల ను తయారుచేయగలరని ఆశిస్తూ విజ్ఞప్తి.......
@s.p.palleturiandalu5722 Жыл бұрын
Miru super sir
@krishnareddyyk79193 жыл бұрын
PAVANAMAYANUGA MEESADANA KALAKARULAKU YENTHO MELU SIR MEE GATHRA ALAPANA HAPPY HAPPY MASTER PADABIVANDANAM
@mmcreation2008 Жыл бұрын
Very super master like so much
@komurannachintala26932 жыл бұрын
Supr. 👌👌🙏🙏
@ramchander.chintha.68803 жыл бұрын
Adbiutham master gaaru
@venkataneelimakadiala93692 жыл бұрын
🙏🏻🙏🏻superbly explained
@krishnaiahmuddunoor20282 жыл бұрын
It is quite difference swaras as you said according to Sangheetha Vidya darpanam written by Eekha Subba Rao
@ulapallimalleswararao92302 жыл бұрын
గురువుగారు ధన౸వాధములు
@arunakumar57852 жыл бұрын
Sa,R2,G1,Mac,Da2 N1 Sa
@vinaykumargudapati10703 ай бұрын
👏👏👏👏👏👏
@narayanakolavali96453 жыл бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారములు, ధన్యవాదాలు,కానడ రాగ ఆరోహణ క్రమంలో స రి గ మ ద ని స అవరోహణ క్రమంలో సేమ్ అలాగే అన్నారు మరి పంచమమ్ తగులు తుంది ద్వైతం తగల లేదు సహృదయంతో సందేహం తీర్చగలరు వినమ్ర మనవి.
@subramanyamyoguru22442 жыл бұрын
ధన్యవాదాలు సార్
@VenkataRamana-rv7kj3 жыл бұрын
ధన్య వాదములు సార్ 🙏
@ddrvlc49483 жыл бұрын
బాగుంది సార్
@akundisatyanarayana66092 жыл бұрын
Wow, super
@teluRao-ze4wk11 ай бұрын
🙏🙏🙏
@samuelbalappaDodmani7 ай бұрын
Sir raag darbari SRGMPDNS play with G# sharp 4th kali please
@mariyadasumadhasu6176 Жыл бұрын
Tq 🙏💓🕉
@krishnaiahmuddunoor20282 жыл бұрын
Please see the swaras kaanada Rag in Sangheeta Vidya Darpan written by Eekha Subba Rao .
@Goutham-exists2 жыл бұрын
super
@tailorcutting70902 жыл бұрын
Super anna
@lingamlingam59553 жыл бұрын
Super 👌👌👌
@challasathish34052 жыл бұрын
Eppudu night 12 kavasthindi ayenakuda meru play chesthunte antha happyga vundi guruvugaru me voice chala bagundi
@suthrapusathaiiah80153 жыл бұрын
Sir , aalapana chese vidanamu gurinchi cheppandi please
@satyailla36242 жыл бұрын
నమస్కారం గురువు గారు
@janardhanraonalli70123 жыл бұрын
Super
@prasadbalivada38233 жыл бұрын
Excellent
@nagabhushanamp31293 жыл бұрын
Karnataka sangeetam lo kaanada Hindustan lo Darbaari 🙏
@motigandwhereareyaar23772 жыл бұрын
🙏🙏🙏🤔🤔🤔
@srinivask44133 жыл бұрын
Nice sir
@nagendraraoguntu32483 жыл бұрын
Namaskar musar
@tvt9527 ай бұрын
Sir! Namasthey! Please put this song in telugu lyricks
@teluRao-ze4wk11 ай бұрын
గురు వు గారు play ing చా లా బాగున్నది
@subbaiahc76483 жыл бұрын
The voice is very sweet . Why don't you come to play stage drama artist ?
@ramulumangal9983 Жыл бұрын
PL zNOTATIONSIT THANKYOU
@apparaokilli33563 жыл бұрын
మీరు హార్మోనియం ప్లే చేసినప్పుడు మనసు పులకరిస్తుంది ధన్యవాదములు సార్
@durgammallagoud46093 жыл бұрын
👌🌹
@deepikadigital83232 жыл бұрын
గురువుగారు మీరు ఆన్లైన్ క్లాస్ చెప్తే మేము నేర్చుకోవాలని ఉంది మీ నెంబర్ మాకు యాడ్ చేస్తే బాగుంటుందేమో చిన్న కోరిక
@narayanakolavali96452 жыл бұрын
గురువు గారు మీరు సాధనచేసనటులు , మీరు నేర్చకున్నట్లుగా వుంది, నేర్చుకుందాం అనే మీ మాటను సంధోర్భచితంగా అనిపించే విధంగా లేదని నా వ్యక్తిగత అభిప్రాయం మరియు రీ2 గా1 మా 1 దా2 నీ 2 మరి సా 1 2 లేదు ఇది కూడ నీకు తెలియదా అని మీరు అనుకుంటే సా కు పాకు వికృతి లేదని తెలుసు కనుక పాచ్యత సంగీతం లో చెప్పిన, మనుధర్మ శాస్త్ర సంగీతం ప్రకారం స్వరాల పేర్లు తెలియ జేయగలరని నా వినయపూర్వక మనవి మీరు ఆ విధంగా వేగంగా రాగాలాపన,రాగ మూర్చన , రాగ సంచారం, రాగ స్వరాలు తెలుపుటలొ నేర్చుకోవడం ఏలా ఉన్నా,నోచ్సుకోకుండ వుండలేము దయవుంచి మన్నింపగలరు .
@Lalithkumar-g4j3 жыл бұрын
Ragam with songs chypandi sir
@satwik005 Жыл бұрын
కొత్తగా నేర్చకునేవారికి అర్థం కావాలంటే మీరు slow గా చెప్పాలి. మీరు మీ speed లో మీరు ఉన్నారు.
@realisticvideos57633 жыл бұрын
Me lanti vallaki gurtimpu ravali
@GPR-n3f2 жыл бұрын
ఒక సారి గజాననం భూత గణాదిసేవితం అనే దానిని ఆలపించగలరు
@svthalabajanas69653 жыл бұрын
Good explanation sir
@t.janardhanarao09tjrs413 жыл бұрын
Bagundhi ayya
@ellurunagarajuellurunagara3498 Жыл бұрын
మీరు మీ కేమారాని మీ పైనుండి గానీ, వెనుక నుండి గానీ షూటింగ్ చే యవలయునని మనవి: రీసన్ అద్భుతంగా ఉంది: అయితే హార్మోనియం ఎదురుగా ఉంది: రీడ్స్ కనపడేటట్లు చేయగలరు సార్!
@Nsivakumar1177Nadendla-tx9uk Жыл бұрын
కానడలో పంచమం చెప్పలేదు, కానీ దర్బారి కానడలో పంచమం చెప్పారు, గురువుగారు ఒకసారి బాగా చెప్పగలరా
@sugunaabinaya61703 жыл бұрын
Sir IAM Tamil Nadu Hosur please Jaya Krishna mukenda murre songs please sir
@MaharshiGedala Жыл бұрын
ఎక్కడ నుండి రాక ఐటకు అని రాజుగారు దర్బారులో అన్నారు రిషభం లో
@vangalasatyanarayana14393 жыл бұрын
నమస్కరాలూ గూరూవూ గారూ రంగస్తల పద్యాలూ పాడి మమ్శులనూ సంతోష పరిచారూ మికంటం అలగే స్వరాలూ గల గల పారేగోదారమ్శ వూరకలూ వేసినట్టూ వూంది