💥Please like and share 👍👍 part -1👇 kzbin.info/www/bejne/q5ibnZqPecSgZ5o
@vimalachilukuri97273 ай бұрын
P
@NaveenKumar-iv9oe14 күн бұрын
Sir 23rd question pls check Its only 1000 cr
@BharataSena80803 ай бұрын
అలాగే తెలంగాణ బడ్జెట్ and survey కుడా చేయండి మా కోసం ప్లీజ్
@Riyaaz00724 күн бұрын
అన్నా సూపర్ అన్న...... నాది ఆంధ్రప్రదేశ్ మీరు టైం ఎక్కువ తీసుకున్న పర్లేదు చాలా క్లారిటీగా నీట్ గా చెబుతున్నారు సూపర్ సూపర్ సూపర్
@prashanthiravula375015 күн бұрын
మీకు పాదాభివందనం గురువు గారు 🙏 మా లాంటి పేదలకు మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🤝
@Tummaganesh3 ай бұрын
సూపర్ ఎక్స్ప్రెషన్స్ సాయి సార్ మీరు మా నిరుద్యోగుల దేవుడు సార్
@murali328327 күн бұрын
23 question అంతరిక్ష నికి సంబదించిన బడ్జెట్ లో 1000 కోట్లు అనుకుంట
@PinkyRajesh-3 ай бұрын
Telangana budget cheyyandi bro And videos chala late authunnai please more explanation tho fast ga videos upload cheyyandi bro
@SJTutorialsThirupathi3 ай бұрын
Ok
@omnimiracles353510 күн бұрын
Very useful.... Thank you so much sir
@VaishaliSavyo15 күн бұрын
Thankyou anna.. revision ki chala use avtundi..
@RAJESHROXofficial3 ай бұрын
Meeru super..nenu me videos 1 year nundi chusthunna ...🙏🙏🙏🙏Union and state socio economic outlook paina kuda xheyandi plz iam eagarly waiting bro
@urukunduyadau13813 ай бұрын
జూన్ కరెంటు అఫైర్స్ part 2 పెట్టండి సార్
@Karunakar657729 күн бұрын
Plzz Do Telangana budget brooo 🙏🙏
@sopparinavya3 ай бұрын
Sir telangana outlook kuda explain cheyandi plz....🙏
@SJTutorialsThirupathi3 ай бұрын
Ok
@baddulabalaswamy56137 күн бұрын
Good
@RJUNN_YADAV3 ай бұрын
A leader is one who knows the way, goes the way and shows the way💪🏻🙏🏻 thank you so much for your valuable work
@ashjakkula3 ай бұрын
విశాఖ చెన్నై పరిశ్రమగా కారిడార్ లో కొప్పర్తి వద్ద పారిశ్రామిక సంస్థల ఏర్పాటు చేస్తున్నారు
@Nareshk-f6q3 ай бұрын
Chala neat explain chesaru….. super class…
@srinivasvadla260529 күн бұрын
2015:apr 8 mundra
@malleshch.31884 күн бұрын
Telegram lo slides post cheyyandi sir
@sekharchandra85725 күн бұрын
Sir thank you very good explanation
@monarachakonda83472 ай бұрын
Thank you so much sir...mi classes valla thakva time lo ekva subject nerchukuntunnam🙏🙏
@Chinmaichilukuri3 ай бұрын
Tq so much sir....Socio economic outlook midha video cheyandi sir
@srinivasvadla26052 ай бұрын
Tqq sir u all videos nen chustunna good explain
@yadaiahgoud80753 ай бұрын
TG budget Servay cheyandi sir. Pls Poor. Students ki very useful sir
@Madaar272920 күн бұрын
సార్... నాకు తెలిసి సరైనది సరైనది కానిది అని ఇలా వీడియో ప్రిపేర్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది నేర్పించే వీడియో కాబట్టి...అన్ని సమాధానాలు అన్నీ సరైనవే అని ఇవ్వండి... అంటే సరికానిదేది సరైనది ఏది అని ఇవ్వకుండా అన్ని ఆప్షన్స్ సరైనవే అని ఇవ్వండి అది చాలా బాగుంటుంది...సరైనది సరికానిది ఇలా మీరిచ్చే టెస్ట్ సిరీస్ లో పెట్టండి అలా బాగుంటుంది ఎందుకు చెబుతున్న అంటే మీ వీడియో పుస్తకం లా ఉండాలి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ పేపర్ లా ఉండాలి... ఇక్కడ మీ వీడియో లలో నేర్చుకుంటాం అక్కడ టెస్ట్ సీరీస్ లలో ఎంత నేర్చుకున్నామో తెలుసుకుంటాం