Anna... Shankaranna... మీ కమిట్మెంట్ కి నా వందనాలు. నిరుద్యోగుల ఐకమత్యం పెరగాలి.
@SukkaSaidulu678Сағат бұрын
అన్నా శంకర్ అన్న నీ పోరాటానికి సెల్యూట్ అన్న🙏🙏🙏🙏
@promodpatil2815Сағат бұрын
అందర్నీ ఆలోచింపజేసింది మీ మాటలు
@thirupathi63952 күн бұрын
విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి మాత్రమే ఈ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరుగుతుంది ఇవి పెద్ద ఉద్యోగాలు అనే సంగతి మర్చిపోతున్నారు
@RAJUK-hm9zp2 күн бұрын
jl contract nundi regularize aynavallalo 30 % certificates vere states lo konnave
@SKUMARGATTUКүн бұрын
Tgpsc dwara nimpali. Shankar is right
@promodpatil2815Сағат бұрын
అన్నకు ధన్యవాదములు
@bitlasrinivastechmintu4092 күн бұрын
Raghu anna gud Question సమాన పనికి సమాన వేతనం...
@Akumar20282 күн бұрын
గ్రూపు -2 ఎగ్జామ్ అయ్యాక ఒక ఉద్యమం చెయ్యాలి ...ఏస్ అనే వాళ్ళు లైక్ ప్లీజ్...
@madhukumaradula9142 күн бұрын
Correct chepparu sir
@thirupathi63952 күн бұрын
వాళ్లు ఒకవేళ నిజంగానే ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ కి రమ్మనండి వాళ్ళ చదువు ఏంటో తెలుస్తుంది
@desiramakrishnajeenapati32232 күн бұрын
చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు ఆలోచన నుండి వచ్చినదే కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ.ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు దే
@lathakyatha525613 сағат бұрын
Yes true
@AN-zz6mk2 күн бұрын
Super analysis...nice efforts ...Sankar... భయ్యా.....
@gopalraodunna32922 күн бұрын
సన్యాసిగాళ్ళు సరిగా చదువు చేప్పడం లేదు తోలిగించి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను నింపాలి
@tirumaleahkondal74702 күн бұрын
Currect
@satyamganna99622 күн бұрын
We are with you Shankar gaaru.. please go ahead! Satyameva Jayathe
@AN-zz6mk2 күн бұрын
Govt.Junior lecturer ఒక GAZETTED OFFICER POST... ఒక GAZETTED OFFICER POST ను EXAM పెట్టకుండా ఇలా దారాదత్తం చేస్తూ కాంట్రాక్టు వారికి అంటకడితే ఎలా ? దీని వలన విద్యా వ్యవస్థ ఏమైపోతుంది...Govt College లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందా ? నాణ్యమైన విద్య అందుతుoదా?
@bandianusha6573Күн бұрын
సార్ మీరు కరెక్ట్ చెప్పారు... 🙏🙏🙏
@VAADARAMESHКүн бұрын
Gazetted post nu regular చేయడం చాలా ఘోరమైన అన్యాయం
@saidulubhupathi2649Күн бұрын
Yes, you are correct bro, continue your fight,we support you
@thirupathi63952 күн бұрын
Shankaranna meeru 👌
@yadagiriponnam61252 күн бұрын
Last JL notification in 2008 in United AP- no.of posts 1000.there is no notification till 2022.present jl notification only 1392 posts.But contract JL regularised employees 3000.without exam, without interview.It is a Gazetted post. Conduct exam for all posts , weightage marks for contract lectures their service, this is the only solution
@entertainu38222 күн бұрын
JL,DL contract ni cancel chesi regular notification ivvali, supreme court ki veldam annaa😢😢😢😢
@rajnarayana7310Күн бұрын
Yes
@katikenaveenkumar5557Күн бұрын
Nice interview annaya
@madhukumaradula9142 күн бұрын
Guezzeted postlu Ela regular chestharu sir
@ananduhyd2 күн бұрын
Super bro..
@KAVITHASHOKCHALLA2 күн бұрын
Excellent Shankar Bai...
@merajsultana75002 күн бұрын
Good sir u are great
@vijayavanitha63432 күн бұрын
Andharini piiiiiki padesi,exam pette dhammu government ki undha, my straight question to CM Revanth reddy
@BrahmaTeja-20222 күн бұрын
కాంట్రక్టు వాళ్ళను రెగ్యూలరైజ్ చేయడం చట్టవిరుద్ధం ...
@venkysinger59172 күн бұрын
Excellent discussion good analysis by Shankaranna
@somanaboinaspradeepyadav40862 күн бұрын
Super sir
@bhukyaraju83126 сағат бұрын
Great efforts Shankaranna
@pashashaik40822 күн бұрын
Super anna
@BalakishanBanoth2 сағат бұрын
కెసిఆర్ గవర్నమెంట్ తప్పుడు నిర్ణయం వల్ల జరిగింది దయ చేసి ఎగ్జామ్ పెట్టీ ఎంపిక చేయాలి
@gopalbassi19112 күн бұрын
జై శంకర్ అన్న 🙏🙏 తగ్గేది లేదు ✊✊
@SuryaChandraPrakashChamarty2 күн бұрын
25.11.1993 కు ముందు నుంచీ సంవత్సరాల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ చేయకుండా 2009 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సీనియర్స్ నీ తీరని మనోవ్యధకు గురిచేశాయి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు.
@shabaznew25342 күн бұрын
Excellent knowledge bro
@rkmaths9152 күн бұрын
Correct sir
@vijayavanitha63432 күн бұрын
Notification ledhu,Exam ledhu,Rule of reservation ledhu, if it is unconstitutional according to law,abolish it.CM Revanth reddy garu abolish it with buildozer.
@madhukumaradula9142 күн бұрын
Jarigindhi edho jarigindhi ani Ela anukommantaru ragu sir
@nareshdurgam2530Сағат бұрын
Supar anna garu
@chandrashekaravula52572 күн бұрын
Greate Anna garu ippudu regular unnavallani teeseyyali
@Akkenapallysomachary-e7xСағат бұрын
Super speech
@patlollavinaykumar8188 сағат бұрын
100 percent correct
@tirumaleahkondal74702 күн бұрын
Grate anna
@ramacharyt8Күн бұрын
Correct
@KeshavuluKoppulaКүн бұрын
Super anna baga cheparu
@kalapureddysivakumari764453 минут бұрын
కాంట్రాక్టర్ లో రెగ్యులర్ చేయడం కారట్ ఎందు కంటే వాళ్లదగ్గిర సబ్జెక్టు ఉంటుంది సచివాలయం సడన్ గా తెచ్చారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అదే ముందు పటవల్లని రెగ్యులర్ చేసి తరువాత కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలి
@worldcontent63262 күн бұрын
Good job, sir,
@shekhark1120Күн бұрын
Super.. worthy
@aniranjan96192 күн бұрын
Yes Anna currect
@kundururamu78762 күн бұрын
Shankar anna tq
@chandrashekaravula52572 күн бұрын
ఒకటి మాత్రం నిజం కాంట్రాక్ట్ లెక్చరర్స్ 10,000 చొప్పున వసూలు చేసింది నిజం నిరుద్యోగులు ఇలా జమ చేయలేము కదా కాంట్రాక్ట్ వ్యవస్థ వల్లనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయింది ఇంటర్ రిజల్ట్ వచ్చాక చూడండి ప్రతి సంవత్సరం ఇంటర్ ప్రభుత్వ కాలేజీల రిజల్ట్ ఎంత పడిపోతుందో చూడండి
@chakaliramdas6547Күн бұрын
ప్రతి ఉద్యోగా ఖాళీని తప్పకుండా నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి
@sathishsahanКүн бұрын
Anna మీకు హ్యాట్సాఫ్..సెల్యూట్
@kalapureddysivakumari764459 минут бұрын
గ్రేటర్ అయ్యి దారి సరిగా 17 సంవత్సరాలు అయ్యింది
@BalakishanBanoth2 сағат бұрын
Kcr తాగుబోతు నిర్ణయాల వల్ల జరిగింది ఎగ్జామ్ పెట్టీ ఎంపిక చేయాలి
1st E outsourcing Contract Organization ni Remove Cheyandi .why e Organization..1st encourage to government e 1st outsourcing Contract Organization..ni
@BrahmaTeja-20222 күн бұрын
నమస్తే శంకర్ అన్న
@imranshaik21982 күн бұрын
Supremecoart should give justice to unemployed youth.
@pathirisrikanth941Күн бұрын
అన్న చెప్పింది కరెక్ట్ 👍👍👍👍👍👍👍
@rkmaths9152 күн бұрын
Kcr created back door jobs
@chandrashekaravula52572 күн бұрын
Raghu nuvvu contract vallaku support cheyaku
@orugallukakatiya13302 күн бұрын
సెల్యూట్ శంకర్ అన్న
@gaddamsrinivasulu28552 күн бұрын
నోటిఫికేషన్ లేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క తప్పు
@karthikpesari7278Күн бұрын
Good anna
@laxmananneparthi77932 күн бұрын
I appreciate 🙏 brother initiative you taken And also fight weightage of 20 marks
@ManuRajCreations2 күн бұрын
శంకరన్న మీకు శతకోటి దండాలు ఇలా చేయడం వల్ల notifications లో ఎక్కువ పోస్టులు create అవుతాయి నిరుద్యోగులకు న్యాయం జరుగతది ఈ రఘు గారికి ఈ విషయం పై అంతగా నాలెడ్జి లేనట్టుంది
@SaraiahNallateegala2 күн бұрын
Super Shankar anna
@tirumaleahkondal74702 күн бұрын
Jai shankar
@m.v.breddy10902 күн бұрын
Meru chepedi 💯 correct
@leninnampelli2282Күн бұрын
Nyaayam gelichindhi👍🚩
@mulanagesh11172 күн бұрын
Eppudu regular chesina contract lectures ni kooda teeseyyali notification vesi niyaminchali
@chanduazmira87212 күн бұрын
How it is correct judgment.is it right
@mujeebrkhan3790Күн бұрын
Welcome
@pyalapupochanna6768Күн бұрын
Great shanker anna
@MEESALAANNAPURNA2 күн бұрын
2012,2013 లో నోటిఫికేషన్ వచ్చినాయి కదా అన్న అప్పుడు ఏం చేసినవ్ అన్న
@ananduhyd44 минут бұрын
Plz go to supreme court for appeal against regularisation of gazetted posts.Education system getting demolished..No telangana intellectuals raising their voice..?
@ramacharyt8Күн бұрын
Anna corect vunavalanu andarini thesiveyali un qulified
@nagas532 күн бұрын
Contract jobs ela veltunaro telida money ani, reference ani okapati selection process and jobs joining process telida.... Only recruitment process selection is perfect... 1998 DSC selection batch jobs dikkuledu mari ee contract ni ela regularise chestaru
@sumangorre9269Күн бұрын
Super
@readbooks2580Күн бұрын
good job shankar anna
@maheshgoudgangapuram9980Күн бұрын
Govt ఉద్యోగులు సక్కగా పని చేస్తే కన్రాక్ట్ ఉద్యోగులు ఉండరు బ్రో
@thirupathi63952 күн бұрын
Back door అవినీతికి ఒక దారి
@luckyvlogs6912 күн бұрын
Jai shankar anna🎉🎉🎉🎉🎉
@KishoreKatturoju2 күн бұрын
Wrong dission of BRS govt
@SKUMARGATTUКүн бұрын
JL gezitted post. e exam lekunda ela regular chestharu. Indulo edo mathalabu unnattundi.
@sayannasiddapuram26182 күн бұрын
జై శంకర్
@MallikarjunEmbadi2 күн бұрын
Prazet contact valanu teseveyale
@mvr70572 күн бұрын
కెసిఆర్ కూడా backdoor cm
@maheshmallugari12572 күн бұрын
Super anna nijalu chepparu.... Gampa gutha votes kosam... Eee go no16
@gkmahveer82962 күн бұрын
Maharashtra lo, jharkhand lo prajalu telusukunnaru, telangana lo kuda telusukuntaru
@venkateswararaosandu257916 сағат бұрын
అవినీతి,అవకాశవాదం పరిపాలకులు వ్యవస్థీక్రృతం చేసినప్పుడు ఇలాగే నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని చెలగాటమాడతారు.ప్రజలు వాస్తవాలుఉ ఆలోచించాలి.
@rajeshwarpola22482 күн бұрын
What about us. Humanitarian grounds is not applicable for us. Injustice happened to us. There is no justice in India