లూటీ చేసిన సొమ్ము ఉంది పెద్ద లాయర్ లను హైర్ చేసుకోగలరు అయితే పెద్ద లాయర్ అయినా అవినీతి...... నీతి అయిపోదు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల అపనమ్మకం ...అసహనం ఉన్నాయి కోర్టులకు ఇది శల్య పరీక్ష ఒక వ్యవస్త పట్ల ఇలాంటి అపనమ్మకం ప్రజల్లో ఏర్పడటం ప్రమాదకరం అందుకే తీర్పులు ఇచ్చే ముందు ... ఏదో రేఫర్ చేసి ఇవ్వడం కాకుండా తమకు తాము సంతృప్తిగా ఉంటేనే నిర్ణయం వెలువరించాలి రెఫర్ చేయటం మీద ఆధార పడితే అందుకు ఇంత రిస్క్ అవసరం లేదు AI టూల్ ను అడిగితే . .. భారత దేశం ఏంటి ఖర్మ ప్రపంచంలో సిమిలర్ తీర్పులు అన్ని ముందు ఉంచుతుంది దానికి జడ్జి కానవసరం లేదు ఎవరికైనా తెలిసి పోతుంది అన్ని రేఫెర్ చేస్తూ తీర్పులు ఇస్తే ....ఇంత వ్యవస్థ ఆనవరసం ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చి ఉన్నా ...అంతకంటే మెరుగైన తీర్పు ఎలా ఇవ్వగలనో అని ప్రతి న్యాయ మూర్తి ఆలోచించాలి లేదంటే పై కోర్టుకు వెళ్తే ఇదే తీర్పును కొట్టేస్తారు ఇది అవమానకరం కాదా ? నేను ఒక సామాన్య పౌరుడిని ప్రజల్లో ఉన్న సందేహాలు. ...ప్రశ్నలను కోర్టుల ముందు ఉంచుతున్నా ...
@giridhargopalpratapagiriv.66173 күн бұрын
High court should give clear verdict simply post poning the case waste
@sureshsatla81233 күн бұрын
Jai ktr jai BRS 🎉🎉👍👍🌺❤️❤️
@OmprakashBommagani2 күн бұрын
Why courts loosing faith of people
@OmprakashBommagani2 күн бұрын
Jurisdiction nu divert chese amount is there with BRS leader shameless verdict
@Gabbar_jadav3 күн бұрын
What else proof court needs to arrest twitter tillu
@santhu52123 күн бұрын
Me bokker reddy gadu arropana chesinatha matrana em pikkaleadu ktr dhi