కోర్టుకు తిరుగులేని ఆధారాలు | Key Evidences to Prove Impurity of Tirumala Laddu in Court | Aadhan

  Рет қаралды 29,974

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

కోర్టుకు తిరుగులేని ఆధారాలు: Aadhan presents a special report on the key evidence to be presented by the AP Government to prove the impurity of Tirumala Laddu in the Supreme Court. Watch the full video to discover the evidence that could substantiate these claims.
#tirumalaladdu #tirumalaladducontroversy #supremecourt #apgovt #andhrapradesh #ttd #chandrababu #apnews #telugunews #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

Пікірлер: 191
@madeti
@madeti 9 сағат бұрын
జగన్ మోహన్ రెడ్డి గారి న్యాయవాది కి ఈ కేసు వెళ్ళినప్పుడు NOT BEFORE ME అని ఎందుకు అనలేదు
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 7 сағат бұрын
సుప్రీమ్ అడిగిన ప్రశ్న విచిత్రంగా వుంది.. కల్తీ ముఖ్యమంత్రి ప్రకటించటం తప్పేమిటి , కల్తీ ఊహజనీతంగా చెప్పలేదు ల్యాబ్. రిపోర్ట్ ఆధారంతో చెప్పాడు. ముఖ్యమంతి కల్పించుకోపోతే.. బయటపెట్టకపోతే ప్రజలకి తెలిసాక. ఎవరన్నా కోర్టుకి వెళితే . వెళితే ఈ మీరు పట్టించుకోకుండా ఏమి చేస్తున్నారని కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుందిగాడా ఏమిటిది
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 44 минут бұрын
లడ్డు కూడా టెస్టింగ్ చేయించి ఉంటే ఈ ప్రశ్నలే వచ్చేదికాడు
@vandanaprocess7589
@vandanaprocess7589 7 сағат бұрын
మన కోర్టులకు అప్పుడప్పుడు ఏమైపిస్తుందో కానీ చిత్రమైన వ్యాఖ్యలు తీర్పులు వస్తుంటాయి. సీబీఎన్ గారి మీద స్కిల్ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా జైల్లో పెట్టి తర్వాత ఆధారాలు వెతుకుతున్నాము అని చెప్తే 52 రోజులు వాయిదాల మీద వాయిదాలువేసి బెయిలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇప్పుడు లడ్డు కల్తీ విషయం లో ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఉండగా ఆధారాలు అడుగుతుంది కోర్టు. ప్రశ్నించింది సీబీఎన్ గారిని. ప్రశ్నించిన జడ్జి ఒకప్పుడు జగన్ గారి అవినీతి కేసులో ఆయన తరపున వాదించిన అడ్వకేట్. ఇక న్యాయం ఎలా జరుగుతుంది. అడసలు ఆ జడ్జి నాట్ బిఫోర్ మి అని తప్పుకోవాలి. కానీ అలా జరుగలేదు. ఎందుకంటే అయన జగన్ కొనేసిన మనిషి. ఇంకొకటి జగన్ కి వ్యతిరేకంగా ఏ కోర్టు చర్యలు తీసుకోదు. మోడీ గారు ప్రధానిగా ఉన్నంతకాలం కోర్టులు స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేవు. మోడీ గారు కూడా జగన్ కు భయపడుతున్నంత బలహీన్యూదైపోయాడు అని మీడియా అంటింది. కారణం వారిద్దరికే తెలియాలి. అందుకేనా ఈ వైసీపీ నాయకుడు 12 ఏండ్లుగా బెయిల్ పై వెలకొద్ది వాయిదాలు తప్పించుకొని తిరుగుతున్నాడు కోర్టుకు వెళ్లకుండా. ఇన్ని వేల సార్లు ఎలా తప్పించుకున్నాడు అని కోర్టు సిబిఐ ని మండలించింది ఈమధ్య. అంతే మళ్ళీ పండుకుంది కోర్టు. కాబట్టి మోడీగారి దత్తపుత్రుని మీద ఏకేసు నడువదు.
@learningrpa7639
@learningrpa7639 6 сағат бұрын
Akkada judge ni jagan gaadu konesadu anduke daaninko subramanyam gaadu support. asalu jagan gaadu sachipote baagunnu..sagam.daidram vadilipoddi
@vijayaraokuvvarapu1709
@vijayaraokuvvarapu1709 10 сағат бұрын
సెకండ్ ఒపీనియని తీసుకోవాలంటె ముందుగా ఇఛినలేబురిపోరుటుకంటె ఇంకా గొప్ప లేబుఉండాలిగామ
@HebronChapelAmalapuram
@HebronChapelAmalapuram 9 сағат бұрын
మీ విశ్లేషణ & సూచన 100% కరెక్ట్.
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 9 сағат бұрын
జగ్గన్న మీద వందల కేసులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి..అవి మాత్రం కదపరు
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 10 сағат бұрын
ల్యాబ్ రిపోర్ట్స్, ఆధారాలుగా చూపించవచ్చుకదా
@sreenivasulureddy330
@sreenivasulureddy330 10 сағат бұрын
Court adigutunnadhi laddu lo mix ayindhi annaru aa laddu proofs
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 6 сағат бұрын
​@@sreenivasulureddy330 లడ్డు లో mix అయ్యింది అనేది after-affect. CBN first talked about the Ghee adulteration. That is how it has come out from the CM CBN, a constitutional body. While the news was already out in the portals much earlier than the CM's speech.
@dasaradhd4910
@dasaradhd4910 6 сағат бұрын
చూపించారు,కానీ ఇంకో లాబ్ లో కూడా ఎందుకు, 2nd ఒపీనియన్ తీసుకోలేదు?అని కోర్ట్ అడిగింది.మరి క్రిమినల్ కేసుల్లి, పోస్టుమార్టం రిపోర్ట్స్ ఇలా ఆడిగినట్టులేదు.
@chandrasekarv4088
@chandrasekarv4088 3 сағат бұрын
U⁸98j869​@@user-tr1px4sc7l
@Panda-er4nd
@Panda-er4nd 10 сағат бұрын
ఈ సుప్రీమ్ కోర్టు కేసుతో చంద్రబాబుకి మంచే జరిగింది ... SIT వద్దా అయితే సరే, CBI ఎంక్వయిరీకి ఓకే ... ఈ కేసులో అసలు బీజేపీని పూర్తిగా ఇరికించిన జలగ ... CBI ఎంక్వయిరీ వేసి క్లీన్ చిట్ ఇచ్చినా, కేసు సాగదీసినా సరే బీజేపీకే లాస్ ... భక్తులందరికీ తెలుసు గత 5 ఏళ్లుగా సాగిన అరాచకాలు ఆల్రెడీ బాబాయ్ కేసు తేల్చట్లేదు ... దేశంలోనే కళ్ళెదురుగా ఉన్న గజదొంగ మీద ఉన్న డజన్ల కొద్దీ కేసుల్లో ఒక్కటీ క్లియర్ కాలేదు ... NIA విచారిస్తున్న కోడికత్తి కేసు అతీగతీ లేదు ... ఇదీ మన ట్రాక్ రికార్డు ... స్టేట్ గవర్నమెంటు వేసిన సిట్ దర్యాప్తు అయితే బిజెపికి తక్కువ డామేజీ ... రిజల్ట్ ఏదైనా చంద్రబాబు మీద నెట్టొచ్చు ...
@sashidharsashee2000
@sashidharsashee2000 9 сағат бұрын
కరెక్ట్ విశ్లేషణ
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 9 сағат бұрын
CBI vallu dongalekadha
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 9 сағат бұрын
Corect
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 9 сағат бұрын
కిషోర్ గారు: 1)"SIT ని వేసే రాష్ట్రాల పరువు తీసినట్లు అయింది" అని దేశములో ఉన్న ప్రజలందరూ అభిప్రాయ పడుతున్నారు. 2) పూర్తి విచారణ జరుపకుండా వ్యవస్థలు ఒకరి ప్రక్కనే క్వశ్చన్స్ వేయడం ఏమిటీ? అని ఒక ఆలోచనతో ఉన్నారు sir" తెలుగు ప్రజలు అందరు "కేసులో ఇంప్లేడ్ అయితే". 3) కేంద్రం వారు తెలుగు, హిందూయిజం వారి మనోభావాలను ఎలా అర్ధం చేసుకుంటారో, దాన్ని బట్టే వారి రాజకీయా భవిష్యత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వస్తున్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ and సెంట్రల్లో తెలుగుప్రజల సత్తా రుజువు చేస్తారు సర్. 4) మీ విశ్లేషణ బాగుంది సర్ 👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
@VRChowdary-j7i
@VRChowdary-j7i 4 сағат бұрын
Courtlaprasnaleemathalabga,unnayaniThelu#thondi.
@VenkataramanaMullapudi
@VenkataramanaMullapudi 10 сағат бұрын
Kishore. bro. good. Analisis. Public. Judgement. Future. Lo. Untundi
@yashuchebrolu6150
@yashuchebrolu6150 9 сағат бұрын
ముందు ఈ జగన్ బెయిల్ ఏమవుతుంది ముందు సుప్రీం కోర్ట్ తేల్చలి
@dontalamuralikrishna3123
@dontalamuralikrishna3123 55 минут бұрын
మీ విశ్లేషణ బాగుంది. ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆచారాలు వారి నమ్మకాలు, వారి పూర్వికులు నుండి అలాగే ముఖ్యంగా ఋషులు,మునులు,వేద పండితులు, గురువులు ద్వారా అనుసరిస్తున్న హైందవ ధర్మానికి సంబంధించి కీలక అంశం. కాబట్టి సుప్రీంకోర్టు గాని రాజకీయ ప్రముఖులు గాని హిందువులు మనోభావాలును గుర్తించి సమగ్ర విచారణతో నిజానిజాలు తేల్చవలసిందిగా ప్రార్థిస్తూ విచారణలో కల్తీ జరిగింది అని నిరూపణ ఐతే ఒక మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయో ఆయా జన్మలో మరలా ఇటువంటి తప్పుచేయకుండా ఉండేలా మీ తీర్పు ఉండాలి. లేదంటే ఆ పాపిని హిందువులు ఏమి చేస్తారో ఆలోచించుకోండి!
@prabhakarkmv4135
@prabhakarkmv4135 9 сағат бұрын
యీవిషయం యిప్పుడప్పుడే తేలదు!ఓ సంవత్సరం పాటు లాక్కుంటూ పీక్కుంటూ టైమ్ పాస్ చేస్తారు! తర్వాత "యింతే సంగతులు"!😂
@nishtalasubrahmanyam241
@nishtalasubrahmanyam241 8 сағат бұрын
By that time pilgrims request the laddu made by adulterated ghee so that they can bargain laddu price for lower as it is not made from pure cow ghee.
@flashmedia3065
@flashmedia3065 14 минут бұрын
చంద్ర బాబు గారు ప్రతి అంశం లోను ఎంతో సమయనం, మరియు ఎంతో బాధ్యతతో వ్యవహారించారు
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 10 сағат бұрын
నేరాలు చేసే అరాచకం ఇది
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 8 сағат бұрын
అసలు ముందు గత నాలుగైదు సంవత్సరాలుగా లడ్డు తయారీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ ని, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇవ్వండి అని అడగాల్సిన కోర్ట్, దేవునికి జరిగిన అపచారన్ని బహిరంగ పరచడం తప్పు అని ఎందుకు కామెంట్ చేసిందో అర్ధం కావడంలేదు..
@MallakuntlaNag
@MallakuntlaNag 7 сағат бұрын
కిషోర్ నువ్వు వెంటనే ఎబిన్ ఛానల్ లో join అవ్వు
@SreenivasuluGummadam
@SreenivasuluGummadam 41 минут бұрын
భాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది tq
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 сағат бұрын
4 samples test చేసినా ఇంకా రెండో ఒపీనియన్ అవసరమా
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 8 сағат бұрын
సుప్రీం కోర్టు కోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసేటపుడు రాష్ట్రపతి న్యాయనిపుణులతో ఆలోచించి చేయాలి.
@mvrr2270
@mvrr2270 3 сағат бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@సాయికృష్ణ
@సాయికృష్ణ 9 сағат бұрын
జగన్ దుశ్చర్యలకు అడ్డే లేదు అన్నట్లు అయింది. మోడీ అండ వుండనే వుంది అని కూడా తేలింది. ఇక న్యాయమూర్తులు కారు ,అన్యాయాలకు ప్రకీర్తులు అని కూడా జడ్జీల గురించి అభివర్ణించవచ్చు. సిట్ చేతులు నరికేశారు. సీబీఐ మోకాళ్లు ముందే అడ్డుకున్నారు. దీనిని CBN ఏవిధంగా అయినా చేదించాలి..జగన్ తో పాటు మోడీ బాక్ సపోర్ట్ కూడా బయట పెట్టాలి. అప్పుడే ఆంధ్రాకు మంచి రోజులు. లేకుంటే ఆంధ్రా మళ్ళీ నాశనమే.
@uppadaannaiah5342
@uppadaannaiah5342 2 минут бұрын
కోర్టు వ్యకలు సరిగా లేదు ప్రజలు అనుమనిచేవి.గవున్నాయి
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 9 сағат бұрын
I'm very very sorry to say this that it's looks like Ycp script read by the supreme court judge Mr vishvanathan .. Hello all of you don't forget that you all playing with lord Venkateswara swamy he will punish you for your sins.... Jai sree ram
@nishtalasubrahmanyam241
@nishtalasubrahmanyam241 8 сағат бұрын
This is like that IIT distinction passed candidate should write final exam of ordinary engineering college exam.
@MalliMovva
@MalliMovva 6 сағат бұрын
Oka cm prajalaku cheyppalisina bhadyatha undhi courtlu ela cheyputhaie cm ki emie matladaloo
@pushpavijay5889
@pushpavijay5889 9 сағат бұрын
Okka C.M ga ayinaku prajaluku cheppe baadhyatha undhi. E okka party kooda opposit party ku antha secret ga okka vishayani pettukuntadha ? Intha varaku alaa jarugaledhu . Aayina kooda Ee Laddu vis hayam anni state vaallaku sambandhinchanavi . Thiruppathi Balaji andharu ishtapade Devudu. Cm endhuku secret ga pettikovaali .
@svr-prasadk2781
@svr-prasadk2781 4 сағат бұрын
జడ్జిలు సెకండ్ ఒపీనియన్ అన్నారు అంటే కేసు ని జగన్ కి ఫేవర్ చేస్తున్నారు
@prasadchandra8975
@prasadchandra8975 8 сағат бұрын
Purthiga vicharana cheyyakunda kalthi jariginatlu sakshyalu levu ani annarante emi jaragabothundo ardham avuthondi Hinduvulaku nyayam jaragadu
@sureshtangi2545
@sureshtangi2545 Сағат бұрын
ఒకప్పుడు న్యూస్ చెనల్స్ ఇప్పుడు ఒక పార్టీ చెనల్స్ గా తయారు అయ్యాయి
@Dharmabhai369
@Dharmabhai369 8 сағат бұрын
Jagan gadi case lu matram matladaru ammudupoina judge lu
@KrishnaMakhanCheruvu
@KrishnaMakhanCheruvu 10 сағат бұрын
లడ్డు ను ల్యాబ్స్ కు పొంపలేదనేది నిజం కదా. దానినే అడిగివుంటారు. నెయ్యి కి రిపోర్ట్ వచ్చిందే గానీ లడ్డు నందు కల్తీ వునది అనే రిపోర్ట్ వచ్చినదా
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 9 сағат бұрын
Hotels నీ ఎందుకు సీజ్ చేస్తారు అండి. వాళ్ళ దగ్గర ఉన్న వాటిని test చేసే కదా.
@MsrajuMsraju-v5n
@MsrajuMsraju-v5n 9 сағат бұрын
తిరుపతి.లడ్డులంటే.యంతో.పవిత్రమైన.ప్రసాదం.140.కొట్లభక్తుల.మనో.భావములను. కింశ పర్శ. టాని కి మీరు.ఎవరు.రా.క్లతీనాకొడుకలను పట్టుకోండిరాకొజ్జానా.గింజుకొంటు.పోతే.ఆంధ్రకొచ్చే.ఆదాయం.తిరుప తి ఒక్కటే.చెదపకురా.చెడేవు.
@satyanaryanamss1916
@satyanaryanamss1916 9 сағат бұрын
3040.sarlu.jaganunu.emicheyaledante.prajalaku.ardami.vuntadi.vivEkaterina.cace.entharaku Apunnaru
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Сағат бұрын
జగన్మోహన్ రెడ్డి లాయర్ కదా ఆయనకు అనుకూలంగా చెప్పకుండా ఇంకా ఎట్లా చెబుతాడు
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 сағат бұрын
ఏమి చెప్పినా లాభం లేదు. లడ్డూ లో ఉపయోగించే నెయ్యి టెస్టు చేస్తే, లడ్డూ టెస్టు చేశారా అని అడిగే వారు అర్ధం చేసుకుంటారా
@ADITHYA36999
@ADITHYA36999 7 сағат бұрын
This వీడియో క్రెసిట్ goes to కెమికల్ ఇంజనీర్ Mallik.
@vijayakumarathimuru9504
@vijayakumarathimuru9504 8 сағат бұрын
Sir అసలు nddb రిపోర్ట్ సెకండ్ ఒపీనియన్ కథ ప్రైమరీ టీటీడీ చేసి ఇంకా డౌట్ క్లియరెన్స్ కోసమే nddb సెకండ్ ఒపీనియన్
@ThotaVaraprasad-hl7sr
@ThotaVaraprasad-hl7sr 9 сағат бұрын
Yemi cheptiri yemi cheptiri
@anandtatavarty5087
@anandtatavarty5087 8 сағат бұрын
Mana geddam baabai Jalaganna ki sahaayam cheyyalante...CBI ki ivvali..... appudu Viveka murder case laa cold storage ki velli pothundi...😮😮😮
@jangaprasad5461
@jangaprasad5461 8 сағат бұрын
సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఫైనల్ ఐతే మరి మీరు హై కోర్ట్ జడ్జిమెంట్ ఎందుకు తీసుకో లేదు అన్నట్లు ఉన్నది.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 45 минут бұрын
మాస్టారు నెయ్యి గురించి మాట్లాడాలంటే కోర్ట్ అడిగిన ప్రశ్న కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారం అడిగారు దానికి గవర్నమెంట్ లడ్డుని కూడా టెస్ట్ చేయించి ఉంటే మంచి ఆధారాలు చూపించగలిగేవారు ఇప్పుడు అవతలి పార్టీ తిప్పిపంపిన వాటి శాంపిల్ అని వాడదిస్తారు
@Drjaladankiravindrababu2459
@Drjaladankiravindrababu2459 9 сағат бұрын
ఐఐటీ కెమికల్ ఇంజనీర్ చేత అన్ని టెస్ట్స్ చేయించాలి. ఓల్డ్ శాంపిల్ నెయ్యి ని కూడా టెస్ట్ చేస్తే. సరిపోతుంది
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 9 сағат бұрын
Supreme Court తీర్పు ఇచ్చిన తరువాత, High Court కి వెళ్ళలేదా అన్నట్లు ఉంది S.C. న్యాయమూర్తుల వ్యవహరం. కేసు కట్టను ప్రక్కన పెట్టి, ఒక Logic గురించి ఆలోచిస్తే బాగుండేది. Logic-1=Rs.329/-లకు KG Pure నెయ్యి వస్తుందా? Logic-2=వెన్న నుండి నెయ్యి తయారు చేస్తారు. Logic-3=వెన్న ఎలా వస్తుంది? గేదె పాల నుండి గాని, ఆవు పాల నుండి గాని వస్తుంది. Logic-4=చుక్క నీళ్ళు కలపని 10 లీటర్ల గేదె పాల నుండి గాని లేదా 20 లీటర్ల ఆవు పాల నుండి ఒక KG వెన్న (Butter) వస్తుంది. ఆ వెన్నను కరిగిస్తే ఒక KG Pure నెయ్యి వస్తుంది. Ligic-5=10 లీటర్ల గేదె పాల(20 లీటర్ల ఆవు పాలు ధరకు సమానము) ధర 80x10=800: Logic-6=అదనపు ఖర్చు, లాభంతో కలిసి KG Pure Ghee Rs.1000/- అవుతుంది. Logic-7=స్వఛ్చమైన నెయ్యిని సరఫరా చేయాలంటె, Rs.800 నుండి Rs.1000 మధ్యలోనే Tender వెయ్యిగలరు. Logic-8=Rs.329/-లకు ఎలా సాధ్యం? జంతువుల కొవ్వుతో తయారు చేసిందే అని ఇట్టే చెప్పి వేయవచ్చు. Laboratoryలో తనఖీ కూడ అవసరం లేదు. రోడ్ల మీద తినుబండారాలు అమ్మేవాళ్ళు చౌకగా అమ్మేస్తుంటె లొట్టలేసుకుని తినేస్తున్నారు. జంతువుల కొవ్వు నుండి తయారుచేసిన నూనెను వాడుతున్నారన్న సంగతే పట్టించుకోరు. ఈ నూనె KG Rs.40/- or Rs.50/-
@rajb8954
@rajb8954 7 сағат бұрын
CBN గారు చెప్పకపోతే హాన్ జరిగి ఎన్నాళ్ళయింది టిడిపి చేసి నందుకే దాచారు అని యిరికించటానికే వేసిన ఎత్తుగడ వైసిపి ది. వాళ్ళు ఎక్సపెక్ట్ చేయలేదు బాబు గారు యి విషయాన్ని బయట పెడతారని. వైసిపి గ్యాంగ్ కొన్నాళ్ళు సేమ్ ఘీ కంటిన్యూ అయ్యాక రచ్చ చెదామని అని కుట్ర చేస్తే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు వైసిపి అండ్ గ్యాంగ్ వాళ్ళ గోతిలో వాళ్లే పడి...ఇప్పుడు యి విషయాన్ని సిట్ కన్ఫర్మ్ చేస్తుందనే భయంతో సుప్రీం నీ ....తెలిసిందే
@nr9101
@nr9101 9 сағат бұрын
కోర్టు పర్మిషన్ తో ఆ కెమికల్ ఇంజనీర్ ప్రవేశ పెట్టచ్చుగా..లేదా ఏ ల్యాబ్ లో టెస్ట్ చేయిచారో లాబ్ ఇంజనీర్ కు కోర్ట్ లో హ్హజరు పరచవచ్చు కదా..వాళ్ళు ఐతే ఇంకా క్లియర్ గా వివరిస్తారు గా...
@Prathapreddy895
@Prathapreddy895 9 сағат бұрын
brother I like your explanation and analysis సుప్రీం కోర్ట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అంటే నాకు ఎందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కేసును వేరే బెంచ్ లో విచారిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది ఎందుకు అంటే ఇది చాలా సున్నితమైన మరియు ప్రాముఖ్యమైన కేతు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే విచారిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా
@shaiknagoor1842
@shaiknagoor1842 6 сағат бұрын
అరే నేటి జనరేషన్ ఇంత హవలేగాళ్ళు లాగ వున్నారు. ఎవడు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు. టీటీడీకి ల్యాబ్ వుంది. ప్రతి ట్యాంకర్ టెస్ట్ చేస్తారు.. వాళ్ళ స్టాండర్డ్స్ కి వుంటేనే ట్యాంకర్ గేట్ దాటి లోపలికి వస్తుంది. టెస్ట్ ఫెయిల్ అయితే గేట్ బయటి నుండి పంపిస్చేస్తారు. ఇంక అది ఎక్కడ వాడతారు. లడ్డూ కల్తీ అంటే లడ్డూ టెస్ట్ చేయాలి కదా. నెయ్యి మాత్రమే ఎందుకు టెస్ట్కు పంపించారు.
@tvsrinivasagupta3620
@tvsrinivasagupta3620 9 сағат бұрын
అయితే మీరే పోయి వాదించాను రా నూతన కి ఎందుకు రా డబ్బు దండగ
@srinivasarao7983
@srinivasarao7983 8 сағат бұрын
ఆల్రెడీ వాడబడిని టాంకర్లు నుండి తయారైన లడ్డులు మీద వచ్చిన ఫిర్యాదులు కీలకం వాటి రికార్డ్స్ కోర్టు కి పెద్ద ఎత్తున చేరాలి, AR foods నుండి సప్లై చేయబడిన నెయ్యి తో లడ్డులు తయారు చేయబడినవని నిరూపించగలగాలి. కోర్టు కు సాక్ష్యం మాత్రమే కావాలి..న్యాయం కాదు అత్యఅధిక మెజారిటీ తో గెలిచి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార పార్టీ కి కొత్తగా కలగాల్సిన రాజకీయ ప్రయోజనం ఏమి ఉంటుంది? సిబిఐ తో విచారణ జరిపించాలని కోర్టు తీర్పు ఇస్తే తప్ప ఒప్పుకోవలసిన అవసరం లేదు. అది రాష్ట్రప్రభుత్వ విచక్షణాధికారం ఇప్పటి వరకు సిబిఐ విచారణ కు ఇచ్చిన అంశాలు ఏవి సంపూర్ణం గా ముగయలేదు సంవత్సరాలనుండి తాత్సరం తప్ప న్యాయవ్యవస్థను గౌరవిస్తూ, గతం లో జగన్ తరపున వాదించిన న్యాయవాది, ఈ కేసులో న్యాయమూర్తి గా వ్యవహరించడానికి అభ్యంతరం తెలిపే అవకాశాలు పరిశీలించాలి
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 2 сағат бұрын
Hindus are very angry on laddu controversy. Nobody has sleep until this is finalised by BJP government. Now a days all Hindus are united. Old days have gone.
@durgaannamraju5267
@durgaannamraju5267 6 сағат бұрын
నాలుగు ట కేర్ క లో చీ తీశారు కదా సాంపిల్స్. మాగీ నూడుల్స్ కేసులో ఏమి టీబీర్పు ఇచ్చింది
@BalajiBadakal
@BalajiBadakal 9 сағат бұрын
Jagan. Mohan. Daggara. Prajalu. Dabbu. Chela. Unnadi. Waduki. Baimu. Ledu
@afanofwar5707
@afanofwar5707 7 сағат бұрын
అరె నువ్వు మనిషి వెన EO గారు కల్తీ అని తెలిసి వెనక్కి తిరిగి పంపాము అంటే మళ్ళీ కల్తీ అంటావ్ మల్లిగా
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 2 сағат бұрын
Eaither CBI or CIT should make an enquiry within one month.
@kittu-xm4bu
@kittu-xm4bu 9 сағат бұрын
ఒకే batch product lab report ఒకేలా ఉంటాయి.
@devathasudhakar605
@devathasudhakar605 Сағат бұрын
If CBI investigate case will go to centre, save some people and ultimately the case will go to ditch
@chandramouli2153
@chandramouli2153 10 сағат бұрын
Now swami vari Bramochsval from.03.10.24 to 13.10.24 hence soo many peligram are visitingTerumala for the safe of peligrom the AP govt also stoped the cite investigation.í
@విశ్వజ్ఞ
@విశ్వజ్ఞ Сағат бұрын
ఈ వీడియో కూటమి తప్పక చూడాలి
@NarasimhacharyuluSudarsanam
@NarasimhacharyuluSudarsanam 8 сағат бұрын
Chalais Mancha points cheppatu, Law,era ki mee. representations evvandi bro, ok Thank u
@rajeshnagula5687
@rajeshnagula5687 8 сағат бұрын
Ggood analysis n explanation but Laddu konni test cheyinchalsibduib
@santhianandrajamani4790
@santhianandrajamani4790 9 сағат бұрын
Sir , Actually it was not CBN garu it was the leela of Sri Venkateswara Swamy🙏 Everything came out..After seeing Lab report they should have think while saying this..And in my opinion whatever CBN did is 100 % correct..👍
@esreehari8338
@esreehari8338 59 минут бұрын
nijame gelustundi
@sgrj3559
@sgrj3559 2 сағат бұрын
చాలా బాగా చెప్పారు. మీ పాంట్స్ సీఎం లాయర్ కి పంపిండి.
@ravillasureshbabu6356
@ravillasureshbabu6356 10 сағат бұрын
Jaggadu advicate judge nijama kada
@kiransantosh535
@kiransantosh535 11 минут бұрын
Bayata restaurant lalo kalti lu bayata padinappudu alane 2nd 3rd opinion lu teesukuntunnara
@madeti
@madeti 9 сағат бұрын
Dr. Jag Mo Reddy, Doctorate in Indian Courts 🎉🎉🎉
@maruthirao8978
@maruthirao8978 8 сағат бұрын
Subrhmanyae swamy saw that this case will come to the bench in which జస్టిస్ k.v.Viswanathan is a member😊
@thotamuralidhar2117
@thotamuralidhar2117 Сағат бұрын
Can the court ask same type of questions to jagan ?
@nellurivenkateswarlu601
@nellurivenkateswarlu601 3 сағат бұрын
Good analysis brother Kishore garu🎉🎉
@venkateswararao6211
@venkateswararao6211 10 сағат бұрын
3rd question is most important.first 4 tankers were not tested .so proving adulteration is difficult.this is the weakest point from govt side.There is claim that the devotees complained about taste and smell.was there any written complaint.circumstances indicate adulteration.(samples from 50% of tankers show adulteration).normally any sampling system requires only 10% sampling.supreme court is particular about the quality of ghee which was used for laddus from the suspected tankers..only way to prove is to go back in the chain (at the source-AR ) and find out from where these 8 tankers were arranged
@rraghavendrarao6219
@rraghavendrarao6219 9 сағат бұрын
Asalu technicalities of chemical analysis "kalthee jaraga leadu "Ani supreme court's judges cheppea dunduduku saamardhyam vallaku vundadu concerned expertise report pai legal circuitous conclusion not justifiable
@hanumathsastrypolepeddi299
@hanumathsastrypolepeddi299 9 сағат бұрын
Government lawer and ttd lawer will prove their received info presentation is efficient and gentle withĺeagel evidences any way pŕovetheir ability lovely Lord.Govinda Govinďa Namo namaha.
@murthypisapati5832
@murthypisapati5832 10 сағат бұрын
If leak these points,the opposition will manipulate the proceedings
@gowrisankaraobudisetty323
@gowrisankaraobudisetty323 9 сағат бұрын
సూపర్ గా చెప్పారు సార్ . ధన్యవాదాలు కిషోర్ గారు.
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 2 сағат бұрын
Modi garu should take severe action on tirumala laddu otherwise he will loose his power in andhrapradesh.
@ramachandrareddy6028
@ramachandrareddy6028 9 сағат бұрын
Hai kk don't talk you are cbn package master cbn is a 420 politics divertiion politics You are go and tell 5 points CBN is world wrost candid8 You don't talk to laddu issue you are use less fellow devotees
@marrilakshmi7858
@marrilakshmi7858 3 сағат бұрын
Modi amithshah noru vippali
@pushpavijay5889
@pushpavijay5889 10 сағат бұрын
AA gujrat lablo Laddu sample ni jakrathaga petti unttaru brother vaallu dhagira adigichoodandi .endhukatte okkavela ilanti cases vasthundhi Ani vaallu kooda jagrathaga petti unttaru.
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 8 сағат бұрын
Ycp vallu cheppinade ditoga jedgelu cheppadamemiti
@devathasudhakar605
@devathasudhakar605 2 сағат бұрын
Nobody will ever believe YCP again
@drtprchowdary266
@drtprchowdary266 9 сағат бұрын
Chandra Babu garu has revealed to the public after he has got the prima facie evidence, according to the Right to the information act, with good faith in the constitution and the prevailing law of the land. Hope the honorable Supreme court has passed the comments to satisfy the petitioner, but it has not pacified the millions of ardent Hindus.
@prasadchandra8975
@prasadchandra8975 9 сағат бұрын
Not before me anakunda case thesukunnadu antene emi jaruguthundo ardham avuthondi
@shivagadiparthi8322
@shivagadiparthi8322 9 сағат бұрын
Supreme Court lo eni cases pending vunay ? E case pending pedtharu. No one can deny that even courts are under political pressures in India.
@apparaokonapala5434
@apparaokonapala5434 9 сағат бұрын
Excellent analysis Kishore garu
@vvvenkatesh8860
@vvvenkatesh8860 9 сағат бұрын
JAGANLAWER EPPUDU SUPRIMECOURT JUDGE
@anandgaridipuri1513
@anandgaridipuri1513 6 сағат бұрын
Veellaku Dammu vunte ys Jagan gaari case mariyu ys vivekananda gaari case nu hearing icchi Mee satha ni nirupinchukondi mee meeda maaku nammakalu levu
@rajukatari8322
@rajukatari8322 9 сағат бұрын
Hi commentators just my opinion that to whole world is that if found laddu adulteration once found previous must not instantly so devotees may suffered after made alternative solutions then only any ruler must report to public present ruler done accordingly to do so
@laxmankumar-zi3th
@laxmankumar-zi3th 8 сағат бұрын
1st question Avvu unnayi endalo unnayi laddu lo unnaya ghee lo unnaya
@umavenkatesh2
@umavenkatesh2 8 сағат бұрын
Testing avakunda Ela vadaaru vehicle vachina taruvata test cheyali ga
@PriyaBHARATHI1701-hv1tp
@PriyaBHARATHI1701-hv1tp 8 сағат бұрын
Mee lanti vallu deshaniki peddagavunte bavuntundi
@ramachandrulaprabhakar7080
@ramachandrulaprabhakar7080 10 сағат бұрын
CHATTALU NYAYASTHANALU RAJYANGA SAMSTHALU YENSYKANTE JAGAN NU KAPADATANIKE
@sashidharsashee2000
@sashidharsashee2000 9 сағат бұрын
NDDB రిపోర్ట్ లో ఏదైనా సంశయంకానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అప్పుడు రెండవ ఒపీనియన్ mandatory అవుతుంది. అలా కానప్పుడు సెకండ్ ఒపీనియన్ కంపల్సరీ కాజాలదు. అసందర్భంగా అసమంజసంగా ఉంది ఈ పాయింట్.
@swapnarekhasana450
@swapnarekhasana450 7 сағат бұрын
Supreme court judgement echaka yevadina malli high court ki vellagalara edi kuda anthae Aa judges ilanti reverse questions veyali.ina Aa jagan gaadi kukka biscuts thine judge ye Ippudu benchlo undi
@PriyaBHARATHI1701-hv1tp
@PriyaBHARATHI1701-hv1tp 8 сағат бұрын
Meelanti vallu e deshaniki peddaga vunte baguntundi
@BalajiBadakal
@BalajiBadakal 9 сағат бұрын
Eami. Kalipina. Kalty. Autunda. Leda
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 10 сағат бұрын
Kishore garu excellent analysis
@seshasairangarao
@seshasairangarao 6 сағат бұрын
న్యాయ మూర్తులు కలితి అయిపోయారు
@cnagaaju
@cnagaaju 8 сағат бұрын
Kishore sir miru intha Baga chebutunaru.....SIT enduku ??? Meere investigation cheyatchu kada 😂😂😂
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 6 сағат бұрын
ఆయన చేస్తాడు, మీరు చేయండి. కాకపోతే దాని జర్నలిజం అని అంటారు, ఇంకోరు చేస్తే ఫాక్చువల్ రీసెర్చ్ అంటారు. మరొకరు చేస్తే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకే action తీసుకునే వెసలుబాటు ఉంటుంది. So, that's the difference.
@murthypisapati5832
@murthypisapati5832 10 сағат бұрын
You have to test the laddu made up of adulterated ghee.This is what the judge wants.
@murthypisapati5832
@murthypisapati5832 9 сағат бұрын
The jude will not agree for the answer of the question no.3
Govt Ready for CBI Inquiry Into Tirumala Issue, Leaving Jagan Worried
6:28
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН