రాజకీయాల్లో నేరస్తులను నిరోధించాలి ప్రజలు మేలుకోవాలి
@vallurupalliravindrakumar33574 ай бұрын
Wonderful explanation rajesh garu
@kalikirikalikiri76054 ай бұрын
ఏమైనా కోర్టులు చట్టాలు పకడ్బందీ గ వ్యవహరించాలి లేకుంటే ఇలాంటి దుర్మార్గులు పేట్రేగిపోతున్నారు ఎంత నష్టం కావాలో అంత నష్టం జరుగుతున్నది. తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వారిని నిరోధించడం వీలు కాదు. ఇంత కాలముగా బైలుపై బయట ఉన్నాడు అంటే వాడి ధీమా ఏమిటి. ఇది చట్టాన్ని న్యాయాన్ని సవాలు చేసినట్టు కాదా!? ఎందుకు ఈ ఉపేక్ష అలసత్వం?
@sreenivas62414 ай бұрын
అలాంటప్పుడు హై కోర్ట్, సుప్రీం కోర్ట్, కేంద్ర ప్రభుత్వం ఎందుకు.
@NageswararaoKnrao4 ай бұрын
Better to declare jagan as the MONARCH of ANDHRA PRADESH, INDIA and direct all judges including so called SUPREME COURT to behave accordingly.
@koteshwarrao61064 ай бұрын
RAJESH GARU YOU ARE TELLING GREAT ANALYSIS AND GOOD INFORMATION TO THE PUBLIC.
@ashamuppaneni38804 ай бұрын
ఏ విషయం అయినా పూర్తి వివరాలతో చెప్పటం లో రాజేష్ గారిని మించిన అనలిస్ట్ లేరు అనటంలో అతిశయోక్తి లేదు.you are best rajesh గారు👍✌️
@mvrr22704 ай бұрын
అభినందనలు సోదరా ❤❤ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@dhulipalasatyanarayanamurt90084 ай бұрын
అయినా, న్యాయస్థానాలు ఏమి చర్యలు తీసుకున్నాయో తెలియచేయండి! న్యాయస్థానాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందా! తెలియచేయగలరు! అబద్ధాలు చెప్పిన పొన్నవోలు మీద కోర్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది!
@madeti4 ай бұрын
ఇచ్చినా ఆశ్చర్యపోయి లేదు. రాజరికం 🎉ఇవి చట్టం కొనే రోజులు,. మంచి న్యాయవాది ఉంటే గెలుపు మనదే 🎉🎉🎉
@prakashturlapati82154 ай бұрын
మామూలు వాళ్ళైపై ఇలాంటి కేసులు ఉంటే 3-4 వాయిదాలు వేసి అప్పటికీ హాజరు కాకపోతే ఎక్స్ పార్టీ డిగ్రీలు ఇస్తారు. ఈ కేసులో కూడా అలా ఎక్స్ పార్టీ డిక్రీ ఇవ్వాలి
@VijayaKumarcbi47694 ай бұрын
వీడిని ఇంకా బయట వుంచ కూడదు ఏత్తి లోపల వెయ్యాలి అప్పుడే వాడి అహం తగ్గేది...
@jyothiprakashprakash274 ай бұрын
Super 👌🏻👌🏻👌🏻
@yashuchebrolu61504 ай бұрын
ఇన్ని కేసులు ఉంటే పాస్పోర్ట్ ఏళ్ళ ఇష్యూ చేస్తారు
@JadduSrinivasrao4 ай бұрын
Namaste Appasani garu
@vsnraju46774 ай бұрын
స్పెషల్ అన్నది నిజమే! జమరే అంటే తుగ్లక్. అందుకే విరివిగా సెక్యూరిటీ అవసరం.
@venkataswamychennupati11454 ай бұрын
డబ్బు డబ్బు డబ్బు భారత దేశంలో నెంబర్ వన్ fraud🤥డబ్బుకు 🤥🤥లోకం దాసోహం.
@sankarraomaarisetty82444 ай бұрын
ఆయన బెయిల్ రద్దు చేసి బొక్కలో తోస్తే అన్నీ బంద్
@NarasimharaoVundavalli4 ай бұрын
*రాజేష్ అన్న గారూ...రాజ్యాంగం పట్ల, కోర్ట్స్ పట్ల గౌరవం లేని ఒక ఆర్థిక నేరగాడిని... గారు అని సంబోధించనవసరం లేడు అనుకుంటా.*
@Ramudu19904 ай бұрын
Donga na koduku annaa tappu ledu😂
@publicissues19674 ай бұрын
ఇండియా లో కోర్టు లు నీతి బీరకాయలో నెయ్య
@PrasadReddy-bm8bn4 ай бұрын
నీరో చక్ర వర్థి కోర్టు కురాడు కోర్టు నాదగకురావాలి11రెడి
@sominaidu87304 ай бұрын
సార్ వ్యవస్థలు ఇప్పటికింజగన్ కి భయపడటం విడ్డూరంగా వుంది పిల్లి గుడ్డిద్యే యెలక అదేదో చూపించిందట అలాంటి వ్యవహారం
@chaitanyapopuri32874 ай бұрын
చట్టాలు రాజ్యాంగం వర్తించని అతీత శక్తి నా సైకో జగన్??
@munirathnam99824 ай бұрын
JAIHO SRI NARA CHANDRA BABU GARU JAIHO SRI PAWAN KALYAN GARU JAIHO SRI MODI GARU
@madeti4 ай бұрын
ఆయన ఇంగ్లాండ్ వెళ్ళకపోతే నష్టం భారత్ దేశానికే, దేశం కు వచ్చే ముఖ్యమైన పెట్టుబడులు రావు
@dugginenireddeppanaidu26064 ай бұрын
Judiciary amendments must be need in INDIA
@eswararaopinaparti43504 ай бұрын
Nice comment from public issues.correct.
@sreenivas62414 ай бұрын
గంగా నది పూణే లో పుడుతుంది కదా ఆయన విషయం లో
@ravikishorepemmaraju16574 ай бұрын
రాజేష్ గారూ మీ సంస్కారానికి నమస్సులు. గౌరవించి ప్రస్తుతించటం మీ ప్రత్యేకత
@SaralaLakshmanP4 ай бұрын
very nice analysis sir puttina budhi pudakalato Kani podu antaru kada sir vadi ahamkaram ki tagina siksha padina siggu budhi raledu ante courts kuda a vedhavaki surrender ayipoyaya sir chala asahyam ga vindi sir chi
@seshagiriraokoduri62164 ай бұрын
ఏమైనా కోర్టు రెండు రోజుల తరువాత లంచాలు తీసుకొని లండన్ పోతాడు, అందరు చంకనాకి పోతారు
@leelakrishnatatineni50824 ай бұрын
రాజేష్ గారి వివరణ చాలా బావుంటుంది 🎉
@kandalavenkateshwarlu15244 ай бұрын
Why Courts are Sparing Jagan, without arresting him on " Contempt of Court"?
@venkateswararaoboyapati66954 ай бұрын
Anni vyavastha la weakness ayanaku Baga telusu ANDUKE ila maintain avutunnadu
@alexalexander53014 ай бұрын
J is the HERO.All and everything must bow down before HIM.
@bhaskarmani39834 ай бұрын
Ite ala vadilestara? appudu e vyavasthalu Coman people kena?
@KameswararaoPantula4 ай бұрын
Does it not contempt of court by mr Jagan???.. Can he not be punished by judicial. Powers
@nadimintinarayanarao19894 ай бұрын
Sir, it's not Ahankaram. The person who is holding the job must surrender to the bounties granted by him and behave like a faithful dog just as the case of central civil services (IAS and IPS and many others). So that's his strong and practical belief. And there is the insider support from the Nation's highest powerful person unconditionally.
@jayarajud79274 ай бұрын
Courtlu istunna velusubaatu yenduko judgesku leda god ku teliyaali
@srinivasraoburugupalli76114 ай бұрын
Can we do like him
@gk81694 ай бұрын
Maa vodu simham, puli
@nsrsastryn4 ай бұрын
He has committed "Contempt of Court" many timrs, please remember, "Hon. Justices."
@shivanagalla4 ай бұрын
Hey. Maa mamayaaaaa midha vunna case lu yevari midha aina vunnayaa maa jgadu. Special. Court ki radu. Only jail ki matramaye. Vastaduuuu😮😮😮😮😮😮😮😮
@kramarao50574 ай бұрын
Courtaa.dontcare......
@veerashekhargumma37194 ай бұрын
Hi Samanyudu 3 times court ki hajar kakapote arrest warrant to court lo hajar parustaru. Mari jagan ku yenduku arrest warrant issue cheyaru.anduke nyaya vyavastapai yenno anumanalu. Vaidalaki oka limit antuleda. Jai AP.
Na anumanam un official ga india lone dhanavanthudu court ki😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@aparnapagadala57684 ай бұрын
Why CBI court giving permission to Jagan?Whay cant jagan's daughters come to India?
@samuelgadam75294 ай бұрын
Jagan Mohan Reddy lo Chintha Chacchina Pulupu Chavaludu annttu vunnadi.
@sivajyothi69974 ай бұрын
12 years on, no action?
@angajalaramanappa33484 ай бұрын
Coman mans court attend cokapothe police comiga untara
@sominaidu87304 ай бұрын
లేడు సార్ ఇంకా నేటికీ అతనే. ముఖ్యమంత్రి ఖర్మ అనుకున్నాడు
@sivajyothi69974 ай бұрын
Does passport issued to those having pending criminal cases?
@gangireddy34724 ай бұрын
In jaga fight between daughter love and ego devilism
@GVNSLakshmoji4 ай бұрын
Adhe common man aithe court lu vuurukuntaaya siggu chetu arrest chesi padika thatsaram chesthunnaru
@jayarajud79274 ай бұрын
Ee desemlo courtlani yevaru prasnincharu ane courtlu kuda pedavaadiki okalaaga dabbunna jaganku okalaaga teerpulindi great demacracy jai bharat
@pinnamanenivc9074 ай бұрын
Antaaneeve చెప్పి అనలిస్ట్ ను అడగటమేందుకు
@bhanumathimarri51634 ай бұрын
Kulammatam brands faction brand undiagnosed ink emi kavali samanyulaku oka nyayam e durmargudiki okanyayam
@subbus33424 ай бұрын
STILL JAGAN NOT. ATTENDED TO THE. COURTS. ENQUIRY. FIRST ARREST HIM. GOVT, COURTS, POLICE DEPARTMENT 3:27
@gangireddy34724 ай бұрын
No love towards draughts if stop London tour like mother and sister love
@sirishakodhumuri96084 ай бұрын
Inka vade cm anukuntunnadu
@sivajyothi69974 ай бұрын
He can go even without passport?
@sriramulunaidu2374 ай бұрын
Jagan Reddy will not care any body including court's because he thinks he's above all Super human being
@wings91694 ай бұрын
Tokklo reddy
@lakshmanakumar85484 ай бұрын
Asalu vaadni intha kaalam "vupekshinchatam" nyaaya vyavastha chaathakaani thanam ga prajalu bhaavinche paristhithi ni aa vyavastha pedhale kalpisthunnaaru...
@narammallareddy530211 күн бұрын
Jaganmohanreddy okavela prime minister aithe anni courtlani radduchestaadu.
@VIJAYKUMAR-ir3ll4 ай бұрын
మా అన్నకి G... బలుపు ఏక్కువ మీరు ఎమి పీకుతారు
@nsrsastryn4 ай бұрын
This financial terrorist must be immedietly put in jail for the saftey of Andhra people.
@syamsunder18644 ай бұрын
ayythe meeru emisetharu thokju thisYya botulinum
@sivajyothi69974 ай бұрын
Special flights?
@varaprasadvelpula77844 ай бұрын
ప్రజలు కోర్టులను ఎలా ధిక్కరించాలో నేర్పుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ప్రజలారా! మీరు జగన్ రెడ్డి ని ఉదాహరణగా చూపిస్తూ కోర్టుకు వెళ్లకపోయినా పరవాలేదు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా నడుచుకునే లాగా చేసే దమ్ము, ధైర్యం మన కోర్టులకు ఉందా? ఉంటే గత 12 ఏళ్లు అతన్ని కోర్టుకుఎందుకు రప్పించ లేక పోయాయి? ఈ విషయం మీద మనం డిబేట్లు పెట్టుకుని మన కంఠశోష వెళ్ళ బోసుకోవడం, సమయాన్ని వృధా చేసుకోవడమే గాని ఏమి ప్రయోజనం లేదు. భారత రాజ్యాంగం కాక వేరొక సుప్రీమ్ రాజ్యాంగం (ఆజ్ఞ) ప్రకారమే జగన్ రెడ్డి నడుచుకుంటున్నాడు. అతని తప్పేమీ లేదు.
@premalathap13254 ай бұрын
Psyco Jagan has not come out of the shock that YCP lost in election, his psyco mind is not able to bear the defeat. No power in opposition. Shame Shameless YCP.
@venkateswararaoboyapati66954 ай бұрын
Additional ga dabbu kavalsinanta
@raghavendrarao44014 ай бұрын
Blade Ysrcp party Blade jaganmohinireddy
@SuryanarayanaAllagadda4 ай бұрын
Maa jagananna courtlu ni konatam oka lekka ami kaadhu
@narayanaraoobineni91354 ай бұрын
Meeru anniversary accept chestunnaru meeru.tappu mee vipunene funding anachha
అన్న ఆ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి గీయరా కొవ్వు అనేవి నా పైనున్న నరేంద్ర మోడీ గారిని చూసుకొని వాడికి అంత పొగరు ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డితో బంధాలు పెంచుకోవచ్చు ఏమో గాని పరోక్షంగా అంటగా అవుతూనే ఉన్నాడు కాబట్టే ఆయన ఎన్ని అరాచకాలు చేసిన ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు ఈ మూడు నెలల పాలనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని లోకేష్ గారిని విమర్శించారు తప్ప బీజేపీ నాయకుల్ని ఒక్కడిని కూడా విమర్శించలేదు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని అగౌరపరిచిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా అతను కొమ్ముకాస్తున్నారు అంటే ప్రధాన మంత్రి గారికి ఏం చెప్పాలి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నీచుడు అరాచకాలు ఎలా ఉన్నాయంటే విజయవాడ డ్యామ్ ని కూల్చేసే ప్రయత్నం చేశాడంటే ఆ బూట్లు ద్వారా గా ఏమనుకోవాలి అది ఎంత దుర్మార్గుడు అలాంటోడికి ప్రధానమంత్రి గారు ఎందుకు కొమ్ము కాస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు జంతర్ మంతర్ దగ్గర అంత రాద్దాంతం చేసి వ్యతిరేక పార్టీలన్నీ కూడగట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ గారికి కోపం రాలేదు ఎందుకు అరవింద్ అగర్వాల్ గారు కవిత వీళ్లంతా నేరస్తులు అన్ని నెలలు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంటే పోల్చుకుంటే ఐదో వంతు కూడా ఆరు నేరస్తులు కారు కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అంత ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇస్తున్నారు నిజంగా ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే తక్షణం ఆ బోట్లు ఎవరు వదిలిపెట్టారు తర్వాత భారత రాజ్యాంగాన్ని అగౌరపరిచినందుకు తక్షణం చర్యలు తీసుకునేలా
@kramarao50574 ай бұрын
Lakhala.kotlu.vunnaayi.kadaa......
@munirathnam99824 ай бұрын
JAGAN MLA POST NOT ELIGIBLE, BECAUSE TOTAL KUTRALU AND KUKUNTRALU, AP TOTAL DARIDRAMU GAA MARINDHI
@kvtraju4 ай бұрын
Courts correct ga vunte e time ki vadu bokkulo vundhudu
Yera jaggu neeku kallu .chetulu Leva you.are ha dicapped person if you agree they means honorable judges they are giving that is their will and wish sir.