వినియోగదారుడు మారాలి. సహజ వ్యవసాయంలో పండించిన కురగాయలకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేస్తే, రైతుకు గిట్టుబాటు avthundi. సహజ వ్యవసాయంలో దిగుబడి తగ్గుతుంది మరియు రైతుకు చాలా శ్రమతో కూడిన పని. కష్టపడి పండించిన తరవాత మార్కెట్ లో రూపాయికి ఇస్తావా, రెండు రూపాయిలకి ఇస్తావా, పక్కన ఇదే కూరగాయలు తక్కువ ధర కి వొస్తున్నాయ్ అని పురుగుమందులు కొట్టిన కూరగాయలు ఎ కొంటాడు. అందుకే రైతు పంటలు natural గా పండించాలి అంటే ఆలోచిస్తున్నాడు.
@nagarajugaripalli17229 ай бұрын
రైతుకు వందనం జై జవాన్
@VamshiKrishna-or5sr9 ай бұрын
రైతులు నేరుగా అమ్ముకోవాలి పెద్ద పెద్ద గేటెడ్ అపార్ట్మెంట్ ల లో రోజు కూరగాయలు అమ్ముకుంటే మంచి ధర వస్తుంది
@luckyabhijithreddy25559 ай бұрын
My name is gopalreddy I am a teacher I am doing natural forming maisur Mallika organic rice okkasari organic ruchi chuste malli vadalaru we must success in natural forming
@rajum49218 ай бұрын
Simply do not BULSHIT I HATE
@HarishHarish-qu7gw8 ай бұрын
అన్న నమస్కారం. కూరగాయల గురించి చాలా మంచిగా చెప్పినారు. విత్తనం భూమిలో వేయడం చాలా ఉపయోగాలు ఉన్నాయి.. భూమిలో విత్తనం వేయడం ఆ విత్తనం వేరు సక్కగా లోపటికి వెళ్ళిపోతుంది ఆ తల్లి వేరు అనేది. చాలా లోపటికి. తొందరగా నీళ్లు యువవకునచెటుబాగ.ఉంటుంది. పోషకాలు బాగా అందుతాయి. మామిడి మొక్క అయినా ఏ మొక్క అయినా నర్సరీల పెంచడం వల్ల కవర్లో వేర్లు
@HarishHarish-qu7gw8 ай бұрын
షఠఠ
@HarishHarish-qu7gw8 ай бұрын
కవరులొవేర్లు చుట్టుకుంటుంది పోశకాలుకాలు బాగా అందవు భూమిలోవిథనంవేయడంవల మొక్క వేరునేరు లోపలికి వెళుతుంది నీరు ఎరువు కొంచెం లేటుగా ఇచ్చిన ఏమి కాదు
@sastrytelikepalli1188 ай бұрын
ఇటువంటి వీడియోస్ చేసేటప్పుడు రైతు పేరు, ప్రాంతం, అతని మొబైల్ నెంబర్ కూడ తెలియజేయండి.
@MassTeluguGamers8 ай бұрын
Video ki 10Lkahs views vaste raithuki enni calls vastay oohinchagalaraa..
@arjunmahendra3608 ай бұрын
మీరు వీడియో కింద చూడకుండా మాట్లాడారు ... డిస్క్రిప్షన్ లో చూడండి అన్నీ ఉన్నాయి..
@KEYLIFE16 ай бұрын
Thank you 💐
@srishailammirdoddi99859 ай бұрын
Good information... Natural farming super ❤
@bheemashanker907 ай бұрын
చాల మంచి విషయాలు చెప్పారు. గాని మీ ఛానల్ cell no కాకుండా రైతు cell no కుడా పెట్టండి. మా. డౌట్స్ కూడా. తెలుసు కోవచ్చు కదా
@pavankumar.1239 ай бұрын
Great job
@jaganreddy88238 ай бұрын
Chala baga chepparu Ramesh ready garu
@ramaswamy22449 ай бұрын
this is a very good information to inspire and move toward the natural farming thank you for the information
@AppalanaiduYelisa-cf7tm9 ай бұрын
Good ఇన్ఫర్మేషన్ 🌹🌹🙏
@PakalaRaju-r2u4 ай бұрын
20:58
@arjunmahendra3609 ай бұрын
Super former ❤
@dubbakasubhasreddy9589 ай бұрын
Good video thanks to reddy garu
@nirmalageddam1278 ай бұрын
Yes even I experienced , good to sow seeds directly and spray mud every week (CVR method) it will be so good .cow dung and urine are must. No pesticides no chemicals.then vegetables have good taste for such veg.
@akulasrinivas12999 ай бұрын
గ్రేట్ అన్నగారు
@gurralasrinivasreddy73389 ай бұрын
Ramesh anna superr
@tillupravi70667 ай бұрын
Anna pappula lo chemical emi kalpadam leda anna
@asifpandu7 ай бұрын
OC category ki kuda subsidies istara !???
@sadimelabalu98809 ай бұрын
Arjun anna super
@ManaRaithubidda-tx4qq9 ай бұрын
Good video
@csraju9999 ай бұрын
Anna subsidy ela apply chesukovali please give me information
@srimanjunathanaturalfarmin73797 ай бұрын
ఆముదం పంటకు ముండ్లు ఉంటాయని ఈ రైతు చెప్పగానే వింటున్నాను