ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అననోనికి తెలంగాణ తల్లి విలువ ఎలా తెలుస్తుంది ?
@durgasivasai6697Күн бұрын
జనని తెలంగాణ తల్లి వందనాలు అమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికి మంచి అభివృద్ధి కలిగేలా అందరు ఆయురారోగ్యాలతో వర్ధిలలా ఆశీర్వదించమ్మ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అభివృద్ధి జరిగేలా దీవించు తల్లి దేశం బాగుండేలా దీవించమ్మ
@ekkiralagopalakrishna246Күн бұрын
తెలంగాణ తల్లి అనే పదం నాటి ఆంధ్ర దోపిడీ పాలకులు ప్రతి సారి తెలుగు తల్లిని అడ్డు పెట్టి తెలంగాణ ప్రజల భావాలను అవమానించి అణచివేస్తుంటే, అగ్ని పర్వతం లా బద్దలైన తెలంగాణ ప్రజల భావోద్వేగాల భౌతిక రూపమే నేడు గ్రామాన వెలసిన 'మా' తెలంగాణ తల్లి. నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర భూస్వామ్య పాలకుల పాలు తాగుతూ, వాళ్ల ఉయ్యాల పాటలకు జోగుతున్న మీకు తెలంగాణ అస్తిత్వ పోరాటాల గురించి తెలిసే అవకాశమే లేదు. తెలంగాణ తల్లికున్న దైవత్వం, ఆ దైవత్వం వెనకున్న లక్షలాది మంది భావోద్వేగం, కళా రూపాలు, వందలాది అమరవీరుల బలిదానం విముక్తి ఉద్యమంలో జాడ లేని మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. 'మా' తెలంగాణ తల్లి ఒక రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, సుంకులమ్మ, మైసమ్మ, బతుకమ్మ, పెద్దమ్మ, కంకాళమ్మ, దుర్గమ్మ తల్లుల ప్రతిరూపం.
@chennabonthaiah665820 сағат бұрын
Excellent song of our STATE SONG . SUPERB. It is Best explained of our achievements and Future.👌🙏
@chinnu143-t5kКүн бұрын
Jai తెలంగాణ 🎉🎉🎉
@VijayKumar-dw5yhКүн бұрын
Jai Telangana thaili Jai Revanth Anna CM garu super hero Annaya Jai Congress super song Anna garu 🌷💯💫❤️
@UmaRani-nj3kr7 сағат бұрын
Excellent lirics👌👌👌👌
@KHanumant-gb8muКүн бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ 🙏🙏🙏🙏
@DevamaniKarakapallyКүн бұрын
SuperTeanthAnnaHeronuvve🎉🎉🎉❤❤
@MSAli-qv5jpКүн бұрын
జై తెలంగాణ తలీ🎉
@prabhakarboini5395Күн бұрын
Jai telangana jai congrees ❤❤❤❤❤
@durgasivasai6697Күн бұрын
జై తెలంగాణ 🙏🙏🙏
@venkatreddypanyala1952Күн бұрын
జై తెలుగు తల్లీ
@NagendraKumar-hf8gdКүн бұрын
Super song
@ramrameshbabu4830Күн бұрын
Super ga undi song
@devendrasagar9486Күн бұрын
Song very nice
@GlobalNewsfromGangadharКүн бұрын
జై తెలంగాణ
@ekkiralagopalakrishna246Күн бұрын
డిసెంబర్ 9ని "తెలంగాణ తల్లి దినోత్సవం"గా ప్రకటించిన రేవంత్ రెడ్డి వేల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసి తెలంగాణ ఆస్తిత్వంపైనే కుట్ర చేసి తల్లి తెలంగాణకు కడుపుకోతను మిగిల్చిన బలిదేవత సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ తల్లి దినోత్సవమా? మీరు దీనిని ఆమోదిస్తరా ?
@mallareddylekkala7972Күн бұрын
లేదు
@N.RAMDASN.RAMDASКүн бұрын
Jai telangana jai congres
@ekkiralagopalakrishna246Күн бұрын
మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉండి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నరు. తెలంగాణ మనోభావాలతో ఆడుకుంటున్నారు. మీరు తొమ్మిదిన ప్రతిష్ఠాపించాలనుకుంటున్న తెలంగాణ తల్లి ఏదో ఒక నాడు మ్యూజియంకు పోవడం ఖాయం. తెలంగాణ తల్లి అనే పదం నాటి ఆంధ్ర దోపిడీ పాలకులు ప్రతి సారి తెలుగు తల్లిని అడ్డు పెట్టి తెలంగాణ ప్రజల భావాలను అవమానించి అణచివేస్తుంటే, అగ్ని పర్వతం లా బద్దలైన తెలంగాణ ప్రజల భావోద్వేగాల భౌతిక రూపమే నేడు గ్రామాన వెలసిన ‘మా' తెలంగాణ తల్లి. నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర భూస్వామ్య పాలకుల పాలు తాగుతూ, వాళ్ల ఉయ్యాల పాటలకు జోగుతున్న మీకు తెలంగాణ అస్తిత్వ పోరాటాల గురించి తెలిసే అవకాశమే లేదు. తెలంగాణ తల్లికున్న దైవత్వం, ఆ దైవత్వం వెనకున్న లక్షలాది మంది భావోద్వేగం, కళా రూపాలు, వందలాది అమరవీరుల బలిదానం విముక్తి ఉద్యమంలో జాడ లేని మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు.
@chinnu143-t5kКүн бұрын
😢yes sir meru chepindi 100..nijam😢
@sunkelaxmi5420Күн бұрын
Sssss💪💪💪👍👍👍👍👍✊✊✊✊✊
@jagadishjaggu4136Күн бұрын
గవర్నమెంట్ మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చండి సిగ్గు లేకపోతే సరి పాట మాత్రం బాగుంది ఒకవేళ మళ్లీ బిజెపి ప్రభుత్వం వస్తే తల్లిని మళ్లీ మారుస్తారా కేటీఆర్ సార్ ఆల్రెడీ చెప్తున్నాడు కదా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ మేము మారుస్తామని తెలంగాణ తల్లి తోని మజాకా చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకో వాల్సింది ఏంటంటే తెలంగాణ తెలంగాణరాష్ట్ర ము మీద తల్లి తెలంగాణ మీద వీళ్ళకి ఎలాంటి అభిమానము లేదని అర్థమవుతుంది వీళ్ళకి కావాల్సిన నల్ల పేరు మాత్రమే 60 సంవత్సరాలు పక్కవాళ్లకు కొట్లాడు తెచ్చుకునే తెలంగాణకు ఇప్పుడు మన వాళ్లతోనే సమస్య వచ్చింది😢😢😢
@mdismail-bs1fdКүн бұрын
ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.... కాంగ్రెస్ తల్లి విగ్రహం.
@madupuramanachary7365Күн бұрын
Jai Telangana
@hanmandulgoud2546Күн бұрын
🎉
@madupuramanachary7365Күн бұрын
👍
@G.Krishna-w6lКүн бұрын
జై
@ekkiralagopalakrishna246Күн бұрын
ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి. ఇక మీరు నేడు ఆంధ్ర పాలకుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం, తెలంగాణ ప్రజల కళ్లుగప్పి ‘రహస్యంగా' చేయించిన విగ్రహం తెలంగాణ తల్లి కానే కాదు. అది 'తెలుగు' తల్లి మారు వేషం. ఈమె మంగత్రాయ్ ముత్యాలు, మలబార్ వజ్రాలు పొదిగిన డిజైనర్ నగలను గర్వంగా ధరించి, తెలంగాణలో పేద రైతుల భూములన్నీ మావే అంటున్న నయా యజమానురాలు లాగా అనిపిస్తున్నది. పవిత్రమైన బతుకమ్మను కింద పడేసి, రైతు కూలీలను తన 'హస్తం' తో బెదిరిస్తున్న భూస్వామ్య కుటుంబాల అట్టహాసం ఆమె ముఖ కవళికల్లో కనిపిస్తున్నది. ఒక్క సారి పునరాలోచన చేయండి. తెలంగాణతో ఆడుకోకండి. అది నిశ్శబ్ద అగ్నిపర్వతం.
@kotamallikarjunaraoКүн бұрын
Super revanth Anna Hero nuvve🎉
@ekkiralagopalakrishna246Күн бұрын
తల్లిని మార్సుడు ఏందిరా
@SkMujeeb-f1bКүн бұрын
Jai Telangana Jai Congress
@regallamodikrishnamurthy635Күн бұрын
Old lyrib is good.
@chandramouligudeti4968Күн бұрын
ప్రాణం పెట్టీ పాదాడా డబ్బు కోసం పాడారా...పనికి మాలిన పనులు ఆపి ప్రజలకు మంచి చేయమని చెప్పండి
రాష్ట్ర వృక్షం రాష్ట్ర పండు రాష్ట్ర పక్షి రాష్ట్ర జంతువు రాష్ట్ర చిహ్నం పెట్టినా కెసిఆర్ కు రాష్ట్ర గేయం రాష్ట్ర తల్లి పెట్టడానికి 10 సం రా సమయం సరిపోలేదా ఇప్పుడూ ఎందుకు రాధతం
@myadarasrinivas413Күн бұрын
Inthaku mundu una bathukama pic eppudu nduku ledu
@NarsimhuluM-zo5ipКүн бұрын
Comment s. Not interested pl
@Singervenkat-d4bКүн бұрын
జయహో. కాంగ్రెస్. జయహో. భట్టి విక్రమార్క
@venkatreddypanyala1952Күн бұрын
తెలుగు తల్లి పాట మీది కి రాదు
@myadarasrinivas413Күн бұрын
Avariki estam vachinattu vallu marutu untara
@bandisrinugoud8313Күн бұрын
తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఇంతకు ముందు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారాలేదు కదా
@srinivasaraosunkari9000Күн бұрын
ఈ పాటలో తెలంగాణ తనం కంటే , కీరవాణి flavour ఎక్కువగా ఉంది… I respect keeravani… but this kind song is not deserving to him..
@veerubhai-ph9wjКүн бұрын
పానం పెట్టి ఏం కొట్టిండు రా అసలు హెడ్డింగ్ కి ఆ పాట కి సంబంధం ఉందా మన తెలంగాణ తెచ్చినట్టు పెడుతున్నారు హెడ్డింగు