ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన యుద్ధ వీరులకు నా పాదాభివందనం🙏🙏🙏
@Sarathrajahmundry Жыл бұрын
పక్కవాళ్ళకి సాయం చెయ్యడానికి వెంపర్లాడతాం..ప్రాణాలు పోతాయియని తెలిసి కూడా ముందికళ్లడం అంటే మాములు విషయం కాదు ....❤❤ జై హింద్ 🙏🙏🙏
@rohithzandra4061 Жыл бұрын
Anduke vaaru soldiers ayyi devudi staayi lo nilichaaru
@RAVIKUMAR-oe6dq Жыл бұрын
Kai hind
@PollamaRamu Жыл бұрын
@@rohithzandra4061❤
@v.vinodnaiduv.vinodnaidu610 Жыл бұрын
@@RAVIKUMAR-oe6dqKai hind kadu anna garu జై హింద్ అన్నా.కొంచం మెసేజ్ pettetappu చూడు అన్నా.
@Srikanth-239 ай бұрын
Jai jawan jai Bharat 🫡
@subramanyamk8385 Жыл бұрын
కార్గిల్ యుద్దాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీకు ధన్యవాదములు. 🙏🙏🙏ఈ యుద్ధం లో వీర మరణం పొందిన మన వీరుల కుటుంబ సభ్యుల ప్రస్తుత ఆర్థిక పరిస్థతులపైన, అలాగే ఈ యుద్ధంలో వికలాంగులైన మన వీరుల నేటి పరిస్తుల పైనా ఒక వీడియో చేయండి దయచేసి.
@munigalavenkataramana6286 ай бұрын
❤❤🎉🎉❤ soo oo per విశ్లేషణ. జై భారత్ జై బిజెపి జై హింద్
@sunnyrankela2968 Жыл бұрын
మా తాత అప్పుడు ఆర్మీ లో కుక్ మా తాత కూడా వెళ్ళాడు అక్కడికి
@KorraSuneelKumar Жыл бұрын
ఆర్మీ లో కుక్ చేయడానికి కూడా రాసి ఉండాలి బ్రదర్
@v.vreddy505410 ай бұрын
ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్న మి మొత్తం కుటుంబానికి🙏
@GuruSattenapalli10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@maheshreddy57079 ай бұрын
Mee tha tha vanta thinee mana vallu venakanundee bambulu veesi gelichintaru 😂😂😂
@KDinesh-d7q6 ай бұрын
Vunada me t
@narasimhasimha9933 Жыл бұрын
Kargil yuddam gurunchi teliyachesinduku danyavadalu .yuddamlo marinchina Veera sainukulaku manam eppudu Runa pade undali Jai hind
@GandlaKavithaPatel Жыл бұрын
జై భారత్ 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rameshrajuupendram3783 Жыл бұрын
ప్రజా ధనాన్ని మింగేస్తూ,ఆ డబ్బు తోనే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ,దేశాన్ని ..రాష్ట్రాలను అప్పుల ఊబి లో ముంచేసే ఇప్పటి రాజకీయ నాయకుల కంటే ఆ శత్రువులే మేలు... ఇలాంటి నాయకులను రక్షించడానికా వాళ్ళు దేశ భక్తి తో ప్రాణాల్ని కోల్పోతున్నారు... ఆర్మీ లో పని చేసిన వారికే రాజకీయ ప్రవేశం కల్పించాలి...
అంత మంచి తనమే " మనకు కష్టాల్ని తెచ్చి పెడుతున్నాయి ".
@SaideepChary6 ай бұрын
Na Bharata Matha Muddu Biddalku, Na Padhabi Vandhanam 🙇🏾♂️. Jai Jawan 🪖 Jai Kisan 🌽
@naathoughts_7 Жыл бұрын
Anna meru chepthuntee goosebumps vastunnay🔥💖
@luckygaming071 Жыл бұрын
జై హిందుస్థాన్
@riskhaitohishqhai6973 Жыл бұрын
We Love you Indian Army ❤
@shaikabdulkhadar4981 Жыл бұрын
mera bharath 🇮🇳🇮🇳 mahaan jai jawan 🙏🙏🙏🙏🙏
@simhagirikona3118 Жыл бұрын
... అయ్యా, శశి తరూర్ అనే మహనీయుడు ముషరాఫ్ అనే నీచున్నీ శాంతి దూతగా అభివర్ణించారు... ఈ మాటల్ని విని కూడా సహించడం మన శాంతియుత మనస్తత్వమా, మన నేలబారు ఆలోచన విధానమా... ఎలక్షన్ లలో ఓటు కు ఎంతయిస్తారు, గెలిస్తే ఫ్రీగా ఏమిస్తారు.... ఇంతకు మించి మన ఆలోచనలు ముందుకు వెళ్ళదు... కార్గిల్ అమరవీరులకు, యుద్ధంలో పాల్గొన్న నిజ జీవిత హీరోలకు పాదాభివందనం...
@satishganta427611 ай бұрын
శశి ధరూర్ ఒక పనికిమాలిన వాడు...వీడొక్కడే విశాల భావజాలం, ఉన్నత విధ్యావంతుడు, జ్ఞాని లా feel అవుతుంటాడు... 😏
@narendarsaddanapusaddanapu88911 ай бұрын
Good analysis brother 👍👍🚩🙏
@subbaraodevu9136 Жыл бұрын
Hi bro miru Subhash Chandra Bose missing gurinchi oka videi cheyandi bro
@madhavp9003 Жыл бұрын
జై జవాన్, జై హింద్.
@EswaraRao-g8lАй бұрын
జై జవాన్ జై జై కిసాన్ 💐💐👍👍
@Satya-z5j5 ай бұрын
Desam kosam vallu entha chestunte, lopala anyalau, akramalu chesi luxury life lead chestunnavallani salute chestu odigam chestunnam... The real heroes ❤❤❤
@srikanth007nerella37 ай бұрын
Superb explanation
@akshayguntur828411 ай бұрын
Pranam kana desam mukayam anukuna velani great anatam chala thakuva antha kana ekuva emina unte Ade ravali greatest salute to them
@mdshadulla3357 Жыл бұрын
Wow Super Bhai your really 👌🙏🙏♥️🇮🇳💪✊👊👍
@PrabhasnayakMaloth Жыл бұрын
Thank god finally he did video on kargil war
@Ranjith2627Yadav16 ай бұрын
Loc Kargil movie chudandi friend's bollywood lo super movie goosebumps vasthai
@Learnwithpranu6 ай бұрын
Tqs for suggesting ❤
@gbalijepalli10 ай бұрын
We all should feel proud of the mothers(BHARATMATHA) of these brave solgers fight against the enemies to save our mother land. Bharat is suffering like this from centuries without security or safety. Till to day only dharma is protecting this land. In Kaliyuga no such room to exist for it. Now we have more internal enemies than that of externals. God bless you all. Jai Hindu.