Hara Hara Mahadeva shambo Shankara 🌹 vandarpul sar danyavadamulu 🌹👌
@savaragangully7362 күн бұрын
Har Har Mahadev 📿🔱🙏🏻
@lakshmisaladi30712 күн бұрын
💞☘️🙏🏻 Om Namah Shivaya 🙏🏻☘️💞
@withmyexperience4453Күн бұрын
💥ఈ రోజు (శనివారం)సాయంత్రం 4.30 అన్నపూర్ణ గార్డెన్, భగీరథ కాలనీ పాలమూరు(mbnr) 💥పద్మ శ్రీ dr.గరికపాటి నరసింహ రావ్ గారి ప్రసంగం
@durgaprasadyaragunta97022 күн бұрын
🙂🙏 Om Namassivaya!!!
@narasimhakumarsp39122 күн бұрын
Om Namah Sivaayaa
@allulasrinivas89072 күн бұрын
Oum namah shivaya 🙏
@VenkyImmaneni-v7g2 күн бұрын
❤❤❤❤❤❤
@kamalstudios84192 күн бұрын
🙏🙏🙏
@manimiracles9803Күн бұрын
ఒకరోజు శివుడు.... ఉన్నట్టుండి.... ఒక శివాలయం నుండి... కైలాసం వైపు వెళ్ళిపోతున్నాడు... నందీశ్వరుడు ఎంత పిలిచినా ఆగడం లేదు... ఒక మాట చెప్పాడు... నంది నువ్వు ఉండు.... భక్తులను చూసుకో.... నా మనసేం బాలేదు... వెళ్తున్న.. అని కైలాసం వెళ్ళిపోయాడు... కైలాసంలో అడుగుపెట్టగానే.... ఏంటండీ.. నందీశ్వరుడు లేకుండా వచ్చేసారు... మొహం దిగాలుగా. ఉంది. అంతమంది భక్తులు లైన్లో ఉన్నారు... పైగా వాళ్ళు పెట్టిన నైవేద్యం కూడా తినకుండా... ఇలా వచ్చేసారు... అని అడిగింది... పార్వతి ఎంతోమంది భక్తులు వచ్చారు... వీఐపీలు అన్నారు.... పంచపక్ష పరమాన్నా లు పెట్టారు... ఒక్కడు మాత్రం వచ్చాడు... అలసిపోయి చెమటతో నా దర్శనం కోసం... పాపం వాడికి దర్శనం అవ్వక... నా మీద అలిగి... వెళ్లి పోయాడు,,.. అని చెప్పాడు... ఓహో అదా సంగతి... వాడు మీ మీద అలిగి... పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాడు... అక్కడ ఒక పెద్దావిడ.. వాడి కి అన్నం పెట్టింది... అదే పార్వతి అది అడుగుదామని వచ్చాను... నాకు చెప్పకుండా.... నా భార్య... ముసలి దాన్ని వేషంలో... ఎప్పుడు తన గుడిలో తానే పనిమనిషిగా మారి పనులు చేయడం మొదలుపెట్టిందని అని.. అప్పుడు పార్వతి దేవి. .. ఇలా అంది కదా.... నా మొగుడు.. నేను పని చేసే గుడి ముందే.... బిక్షపతి వేషం కట్టాడు... తన భక్తులకి... నేను అన్నం పెడుతున్నాను లేదో అని.... అందుకే ఆయన ముందే పిల్లోడికి అన్నం పెట్టాను... ఇప్పుడు ఏమీ తెలియనట్టు.... నా దగ్గరికి వచ్చి... అడుగుతున్నారు.... అడగటం లేదు పార్వతి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను... చాల్లే సార్... ఇప్పుడైనా ఒక ముద్ద తింటారా.... సరే పెట్టు పార్వతి.... అసలే కార్తిక మాసం అయిపోయి వచ్చింది... కొంతమంది మహానుభావులు.... మళ్లీ కార్తీకమాసం వచ్చేవరకు కనిపించరు కదా... వాళ్లను చూడకుండా ఉండలేను కదా... అని... గబగబా... రెండు ముద్దలు తినేసి... సింహ వాహనం మీద... శివాలయం కి పరిగెత్తాడు... ఆల్రెడీ తన వెహికల్ అయిన నంది... శివాలయంలో శివుడి అవతారం ఎత్తినాడు కదా.... ఓం నమశ్శివాయ...
@aparnaappu20396 сағат бұрын
🙏🙏
@bonthutarun58582 күн бұрын
ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను ఎందుకు కాపడడం లేదండి.
@kankarlabharath68192 күн бұрын
Nilonu shivudu unaadu kada nuvu veli kaapaadu
@toletimaheswarao41292 күн бұрын
ఇంకా ఎంతకాలం అడుగుతారు అట్లాగా
@ChKotachari-d9qКүн бұрын
వాళ్ళు చేసుకున్న కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాలి అండి 🙏🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@gopikrishna2630Күн бұрын
పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వేల మంది చనిపోయారు మరి అక్కడ వేరే మతాల దేవతలు ఉన్నారు కదా వాళ్ళు కూడా చనిపోయిన వారిని కాపాడడం లేదు కదా ఒక్కసారి ఆలోచించు నీ లాంటి పనికి మాలిన వాళ్ళు సమాజం లో ఉండడం మా దురదృష్టం
@RamakrishnaPodduturiКүн бұрын
You and me become very selfish that's why God can't help US 😊