Avunu 1984 lo ntr ki,2001 lo cbn ki and malli 2025 lo cbn ki pavan kslyan sahayam chesadu.....
@venum25176 сағат бұрын
కుమారస్వామి గారి పాత్ర కూడా చాలా ఉంది కదా
@kvgkacharyulu25665 сағат бұрын
ఈ మాత్రం దానికీ అంతగా సంతోషించాల్సిన అవసరం ఏముంది.కేవలం తాత్కాలిక ఊరట. మాత్రమే.స్వంతంగనులు ఒకపక్క స్టీల్ ప్లాంట్ కు కేటాయించలేదు. ఇంకో పక్క ఉక్కు శాఖామంత్రి,SAIL లో వి లీనం ప్రతిపాదన లేదంటున్నారు. మన AP కి సంబంధించిన ఆంధ్రులు, కేవలము ముఖ్యంగా అల్పసంతోషులు మాత్రమే.ఇంతకు మించిన. భావ దారిద్ర్యం మనకు వేరే లేదు, లేనే లేదు.NDA ప్రభుత్వమే, మన AP కూటమి మీద ఆధార పడి వున్నా, ఉపయోగించుకొన లేని మన పరిస్థితి చూసి,మొత్తం దేశమంతా నవ్వుకోరా?ఆలోచించండి. ఓమ్ నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ!