Shree Krishna Paramatma Vasudeva tandri Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu Shiva Keshava Hari Hara tandri 🌷🌷🌷🙏🙏🙏
@VundruDevamani3 күн бұрын
om Namashivaya, om Narayana swamy Namaha, om srimathre Namaha
@AshokGaddamNarasimha4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasanthikanthety40924 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నారాయణ స్వామి నమో నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః రాఖీ పండుగ రోజు అన్న చెల్లెలు ను కాపాడుము అనే రోజు దీపావళి పండుగ వెళ్లిన రెండో రోజు కార్తీక శుద్ధ విదియ ఈ రోజు చెల్లెలు ఇంటికి సోదరుడు వెళ్లి భోజనము చేస్తే సోదరుడు కు మంచి రోజు సోదరి పసుపు కుంకుమ లతో సుమంగళి గా ఉంటారు దు శౄనుడుదౌపధినీ పట్టుకొని లాక్కొని వెళ్లి సభకు తీసుకువెళతారు అమే జుట్టు విడిపోయి ముఖము మీద పడి కళ్ళు ఎర్రగా ఉండి సూర్యడు లాగా కనపడుతుంది ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః ఓం శ్రీ కృష్ణ దేవయా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వందె జగ్గడగురు నమః మాధవా మురారి ముకుందా కేశవ గోవిందా నమః జయా జయా జనార్దన రాదే పతి కృష్ణ నమః గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః పదహారు వేల మంది గోపికలు బృందావనంలో ఆడుతూ పాడుతూ ఉండగా కృష్ణ తన మురళి గానము తో వాళ్ళను ఆనందముగా ఉండును ద్రోపది దేవి చీర లాగుతూ ఉండగా కృష్ణ ఈ దృశ్యము కనపడుట లేదా కృష్ణ నీ సోదరిని కాపాడు అని వెడుకొంటున్నది అప్పుడు దుస్సానుడు చీర లాగే కొంద్ది ఇంకా చీర చుట్టుకొని ఉంటుంది ఇలా ఎన్నో చీరలు లాగే కొద్ది ఇంకా చీర లు చుట్టుకొని ఉంటాయి అప్పుడు అందరూ ఏదో శక్తి కాపాడుతూ ఉన్నది అని అందరూ అనుకుంటున్న రు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🪔🍌🥥🚩🕉️🏵️🪷🌹🦚🐚🌿🌺🌷🍑🌼🏹🌸💮💐🌴🤚🙏🚩