జై శ్రీ కృష్ణ ఓం శ్రీ వేంకేశ్వరస్వామి నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ మన్నారాయ ణస్వామీ నమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ గోవిందా గోవిందా నమః ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః తల పే కిరీటము ధరించి శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ నివాస పద్మావతి వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వివాహము జరిగినది తరువాత శ్రీనివాసుడు కుబేరుడు తో వడ్డీతో సహా అప్పు ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అన్నాడు తిరుమల కొండపై వెలసిన వేంకటేశ ను చూడటానికి భక్తులు ఎంతో మంది వస్తారు వాళ్ళు అందరును డబ్బులు హుండీలో వేసే కానుకలు ఎన్నో పేర్లతో అదికూడా కాకుండా తల నీలాలు కూడా ఇస్తారు అవి కూడా నికు ఇస్తాను అని శ్రీనివాసుడు పద్మావతిని చూసి వివాహము చేసుకుంటాని కిని తల్లి దండ్రులు ఎవరు అనగా నా తల్లి ధరణి నా తండ్రి ఆకాశరాజు అన్ని చెపుతుంది ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన వేంకటేశ నమో నమః గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః నారదుడు శ్రీనివాసుడు దగ్గరకు వస్తాడు అప్పుడు శ్రీహరి నారదుడు ను కూర్చో బెట్టి అప్పుడు నారదుడు వేదవతి ఇచ్చిన మాట ఈ రోజు నిల్వపెట్టుకుంట్టున్న వ్వు గరుడ వాహనం ద్వారా ముల్లోకముల దేవతలకు శుభ లేఖలు ఇచ్చి అందరినీ పిలుస్తారు కుబేరుడు దగ్గర గోవిందరాజులు డబ్బు తీసుకొని కర్చుపెడతాడు కానీ. ఆయన చేతిలో డబ్బు గీత ఉండటము వలన ఎంత డబ్బు కర్చుపెట్టిన ఇంకా ఉంటుంది మీరు పెళ్లి చేసుకొని కొండ మీద ఎక్కుకుడదుఅన్ని మహర్చి చెప్పగా అందరూ అక్కడే ఉంటారు మిగతా దేవతలు అందరూ వెళ్ళిపోతారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🍌🥥🪔🏵️🏹🌿🐚🌷🚩💐🌼🪷🌴🌺🌹🍑💮🌸
@SPalanna2 ай бұрын
@@prasanthikanthety4092 b n
@trinathrao93722 ай бұрын
జైకృష్ణ
@KondruAruna-pd5ek2 ай бұрын
Sri Srinivas sri devi bhudevi 🌷🙏
@Jaisrikrishna1-n2 ай бұрын
🙏
@maneshwarreddy78812 ай бұрын
Om sri Venkateshawar swamiy namaha.
@SavalamAnusha-f9f2 ай бұрын
Sri sivakesavaya namah, Om namah sivaya, Sri paarvati deviye namah, Om namo narayana namah, Sri mahalakshmi deviye namah, Sri maatre namah, Sri srinivasaye namah, Sri padmavati deviye namah