😍👌👍🙏🌺 పువ్వు రావడం మంచిదీ ఆండీ, తింటారు ఆ పువ్వు నీ నాకు రెండు సార్లు వచ్చింది.పూజ బాగా చేశారు ఏవండీ నేను కూడా మిలాగే పౌర్ణమి, సోమవారం అంతే. ఎవ్వరైనా ఇంట్లో సాయం ఉంటే చెయ్యగలం అన్ని పనులు చేసుకొని ఉపవాసాలు పూజలు అంటే ఈ రోజుల్లో అవ్వడం లేదు ఎందుకో ఆండీ.