కేసీఆర్ బలహీనుడు..!! Veermalla Prakash Rao Shocking Comments On BRS BJP Merger | CM Revanth | Mic TV

  Рет қаралды 21,337

Mic Tv News

Mic Tv News

Күн бұрын

కేసీఆర్ ఇప్పుడు బలహీనుడు..!! Veermalla Prakash Rao Shocking Comments On BRS BJP Merger | CM Revanth Reddy | Mic Tv News
#veeramallaprakashrao #brsbjpmerger #cmrevanthreddy #buchannamuchata #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Political Point With Venu : • Political Point With Venu
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 81
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
కాంగ్రెస్ వి కెసిఆర్ పై అన్ని ఆరోపణలే తప్ప ఇంత వరకు ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయింది..
@tatabhatlajanardhan7755
@tatabhatlajanardhan7755 3 ай бұрын
తెలంగాణ యాస, ధ్యాస, శ్వాస, బాషా సంస్కృతి కోసం తెలంగాణ ప్రజలు స్వచ్చందంగా రోడ్లపై తెలంగాణ రాష్ట్ర కోసం వచ్చినట్లు
@dyarapuashok9420
@dyarapuashok9420 3 ай бұрын
బిఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఇప్పుడు మీలాంటి వాళ్ల సలహాలు చాలా అవసరం సార్ 🙏🏻
@rahulraveendra1813
@rahulraveendra1813 3 ай бұрын
Arey babu enni rojulu elanti valle advice ichinde😂
@saikumargudipudi4037
@saikumargudipudi4037 3 ай бұрын
Innalku kcr chesina tappudu panuluni enduku question cheyyaledu. Nuvvu? Nee lanti valla valley kcr tana gurinchi ekkuva vuuhinchukoni tappku chesadu. Nee suggestions apura Nayana.
@tatabhatlajanardhan7755
@tatabhatlajanardhan7755 3 ай бұрын
రోడ్లపై పైకి రావాలి, తెలంగాణ రక్షణ కొరకు వీరసైన్యం గా తయారు కావాలి కాపాడాలి తెలంగాణ యూవత
@shivagoud8446
@shivagoud8446 3 ай бұрын
ప్రకాశ్ అన్న మీరు కూడా మొండి తనం మనుకోని తెలంగాణ సమాజం కోసం కెసిఆర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా
@kalakondamanjula9085
@kalakondamanjula9085 3 ай бұрын
కెసిఆర్.అంటేనే ఒక మొండి పట్టుదల మనిషి బీజేపీ లో విలీనం చేస్తారని నమ్మకూడదు
@PedhirajuUmashanker
@PedhirajuUmashanker 3 ай бұрын
ఈ పరిస్థితి లో బీజేపీ లో కలిపితే కేసీఆర్ గారికి ఆత్మహత్య సదృష్యమే... కొన్ని విషయాల్లో స్టాంగ్ లీడర్...😮
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 3 ай бұрын
పది సం. రాలు అధికారం ఉండి.. నియంతృత్వంగా వ్యవహరించారు.. ఇప్పటికైనా ప్రజలలోకి వెళ్ళాలి.. తన పాలన వైపల్యాలు గుర్తించాలీ.. తిరిగి పార్టీని పునః నిర్మాణం కీ పునుకోవాలి
@praneethkumar509
@praneethkumar509 3 ай бұрын
సర్ కెసిఆర్ పాలన్లో నక్సలిసిం రవళి వస్తే , నియంతృత్వం దొరతనం అక్రమ్ నిర్బంధన ప్రజా దూరం, ఈవి ఇపుడు చాలా తగాయి అప్పుడే రాలేదు ఇపుడు ఎలా వస్తుంది, నక్సల్సిం పోయింది, private sector is booming everyone is looking at self interest so no space for it
@ramudodda8856
@ramudodda8856 3 ай бұрын
Jai kcr
@mantrigari
@mantrigari 3 ай бұрын
ప్రకాష్ గారు మీరు అంటే నాకు మహా గౌరవం కాని ఇప్పుడు kcr బలహీనుడు. అని అంటున్నారు ఇది 100 % నిజం బౌషత్ లో పుంజుకోవడం కూడ కష్టం మీరు bjp ని మత తత్వం అంటారు bjp తెలంగాణ లో గెలువది అంటారు మరి trs kcr మైనార్టీలకు క్రిస్టియన్స్ కి ఏమి తక్కువ చేయలేదు కాని ఈ వర్గాలు trs కి ఓట్లు వేయలేదు కాంగ్రేస్ ని తమ పార్టిగా చూసుకున్నారు ఇక బౌషత్ లో కూడ kcr కి తెలంగాణ లో ఈ వర్గాలు ఓట్లు వేసేది కనిపించడం లేదు mim నాయకుడు హిందువులను చంపడానికి పోలీసులు 15 minits పక్కకు పోతే మా తడాకా చూపిస్తాం అంటే వీళ్ళ మీద కేసులు కూడ పెట్ట లేదు kcr ఐన trs ఓటమి చెందుతే వెంటనే cm రేవంత్ రెడ్డిని కలిసి మా సపోర్ట్ మీకే అంటే ఇక kcr చేసేది ఏముంది??? అందుకే పవర్ పుల్ నాయకత్వం లక్షణాలు వున్న kcr ktr హరీష్ వీళ్ళ బౌషత్ వుండాలి అంటే bjp లో brs విలీనం ఒక్కటే మార్గం అందులో వుంది తన వాకదాటి తో ప్రజల్లో బలాన్ని పెంచుకుంటాడు ఇది ఛాన్యుక్యుడు చెప్పిన విషయం కాంగ్రేస్ ని దెబ్బ కొట్టాలి అంటే ఇప్పడు మీ బలం సరి పోదు ఐతే శరణగతి అని bjp లో విలీనం ఒక్కటే మార్గం మీరు bjp మత తత్వ పార్టీ అని అనకండి కాంగ్రేస్ వాళ్లు ముసుగు వేసుకొని మతం చేస్తారు bjp వాళ్లు ముసుగు తీసి చేస్తారు ఏది కరెక్ట్ మీరే తెలుసు కొని బలమైన నాయకుడు kcr గారు తెర మరుగు ఐయ్యే పరిస్థితి కనపడుతుంది మీ లాంటి నాయకులు చాణుక్యని ప్లాన్ చెప్పి రంగంలో నిలబెట్టాలని ప్రకాష్ అన్న గారికి విజ్ఞప్తి 🙏 jai హింద్ 🚩
@sathyanarayanch70
@sathyanarayanch70 3 ай бұрын
కెసిఆర్ లేని బాధ మీకు ఎందుకు అన్న
@Jppapa2018
@Jppapa2018 3 ай бұрын
Yes true sir nice v prakash sir
@ramugoud4799
@ramugoud4799 3 ай бұрын
ప్రకాష్ గారు వెళ్లిన వాళ్ళ అందరి మీదా ఫిర్యాదు చేశారు స్పీకర్ గారికి..నిన్న కేటీఆర్ గారు చెప్పారు.. పోయిన 10 మంది MLA lu మాజీ లు అవ్వడం కాయం
@jonnadulavenkataramana8069
@jonnadulavenkataramana8069 3 ай бұрын
Yes kcr will never merge party in BJP.. Impossible
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 3 ай бұрын
BJP BRS merging impossible
@UdayUday-l3d
@UdayUday-l3d 3 ай бұрын
Kcr Telangana
@VijayaLaxmipagilla
@VijayaLaxmipagilla 3 ай бұрын
KCR born for Telangana development and well fare of the people
@MallehliMallehli
@MallehliMallehli 3 ай бұрын
జై తెలంగాణ జై కేసిఆర్ ❤
@srikanthbejjanki6797
@srikanthbejjanki6797 3 ай бұрын
Jai kcr jai telangana
@rpraveen77
@rpraveen77 3 ай бұрын
Jai Kcr
@madhutadakamalla8870
@madhutadakamalla8870 3 ай бұрын
kacharagadu😂😂😂😂brathuku cheda😂😂😂😂😂
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
కెసిఆర్ చెప్పిందే కరెక్ట్, రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ పై విచారణ కమిటీ వేశారు అని . కెసిఆర్ అంటే తెలంగాణ గడ్డకు కు క్షేత్ర పాలకుడు లాంటి వాడు, జై కేసీఆర్.
@saimaharaj2325
@saimaharaj2325 3 ай бұрын
He did the same thing
@sthambamkadisrinivas8236
@sthambamkadisrinivas8236 3 ай бұрын
మార్పులు లేవు ..మారుడు లేదు.. ఇంకో నాలుగు రోజులు అయితే ఉన్న వాళ్లలో కొద్ది మంది మినహా పార్టీ మారే పరిస్థితులు ఉన్నాయని చెపుతున్నారు కదా..అంతా అయిపోయాక అప్పుడు మారుతారు..కావచ్చు..😂
@AJAY00787
@AJAY00787 3 ай бұрын
అన్నా..మీరు సీనియర్ జర్నలిస్టు అయ్యుండి ఆ ప్రశ్న ఎలా అడుగుతారు అన్నా..అధి ఊహా కు ధూరం లేదు.. సిగ్గు ఒడిలేశండ్రు అన్న అందరు ..ఏవి భజన మీడియా అడుగుతది..మేరు కాదు కదా.. bjp lo brs vilinam🤭🤭🤭
@muralidharraorao9379
@muralidharraorao9379 3 ай бұрын
Jai kcr...
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 3 ай бұрын
Jai CBN మీరు మళ్ళీ రావాలి మా తెలంగాణ మమ్మల్ని కాపాడాలి
@nsg-009
@nsg-009 3 ай бұрын
Nuvve ap vellipo
@kupendar4228
@kupendar4228 3 ай бұрын
Jai kcr🎉
@SivaSiva-g3w
@SivaSiva-g3w 2 ай бұрын
Meru eppudu CBN meda padi edustaru BJP+BRS rendu okkate
@ReshRada
@ReshRada 2 ай бұрын
Adem raa bye Veeramallu Prakash gaa, KCR topu, top, beep antaavu, intalone KCR weak ani nuvve antaavu. MLAs potunte em peekutunnadu.
@rameshrao7298
@rameshrao7298 3 ай бұрын
Yes ANNALU VASTUNNARU WITH IN SHORT PERIOD
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
నువ్వు ఏ ఒక్క రోజైనా తెలంగాణ కోసం పోరాడిన వా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ,హరీష్ రావు గురించి మాట్లాడుతున్నావ్ , మీది రెడ్డి రాజ్యం తెచ్చిన రేవంత్ రెడ్డి
@ranjitreddy980
@ranjitreddy980 3 ай бұрын
Bye electionvasthe brs deposit kuda radu 😂😂😂
@motheranddaughtersworld
@motheranddaughtersworld 3 ай бұрын
100 %ye thappulu jaragakunda ye prabhuthavam undadu 🎉🎉🎉ye manishi undadu .Telagana kosam yentha thapana padi Telangana ni desham lo ne agrasthanam lo niliparu
@srinivasarao2397
@srinivasarao2397 3 ай бұрын
What about k c r merged TDP & Congress MLA s in to TRS party.
@VeerBhadraiahAddagada-dx9sw
@VeerBhadraiahAddagada-dx9sw 3 ай бұрын
😢kcr can not do anything because he is the father for jumpings from one party to another.
@babukvt5752
@babukvt5752 3 ай бұрын
JAI KCR JAI JAI BRS
@harikumar8087
@harikumar8087 3 ай бұрын
Mothaniki kcr suddha pusa ani antaru
@motheranddaughtersworld
@motheranddaughtersworld 3 ай бұрын
By election aina ye election aina appudu chestharu manage(Central BJP direction, state BJP milakath tho Revanth reddy (A1, A2 )Chandrababu.KCR gari pai chesthunna kutra .
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
KCR believes in Democracy and Law and order,KCR has fighting spirit.
@saimaharaj2325
@saimaharaj2325 3 ай бұрын
Ohh k
@Bodiga_Rajitha
@Bodiga_Rajitha 3 ай бұрын
Sir mana telanganakosam meeru chorava thisukoni kcr garini kalisi matladandi please
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
మన తెలుగు రాష్ట్రాల కి ఈ 2 క్రిమినల్స్ ముఖ్యమంత్రులు.రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ వీళ్లు.. మన దరిద్రం
@shreenivasmuddu5887
@shreenivasmuddu5887 3 ай бұрын
KCR lost his plot, for whatever reasons. Predictions you made (naxalism & youth going to jungle) may be in different forms & would be in urban areas.
@kkcounters567
@kkcounters567 3 ай бұрын
తలసాని యాదవ్ గురించి కూడా చెప్పు
@shivagoud8446
@shivagoud8446 3 ай бұрын
Kcr he sriramaraksha Telangana ki
@rahulraveendra1813
@rahulraveendra1813 3 ай бұрын
Eyina challa medavella feel avtharu bcz groups preparation ki only book preparation kavali Anta telangana movement book😢 kcr govt lo
@lcravi2329
@lcravi2329 3 ай бұрын
Inni rojulu ekada unav nuvvu....kcr unapudu
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
రేవంత్ రెడ్డి సీఎం పోస్టుకు అనర్హుడు గోడల మీద బొమ్మలు వేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే పనికొస్తాడు
@sreechandra8136
@sreechandra8136 3 ай бұрын
Soon telangana people realize
@madhutadakamalla8870
@madhutadakamalla8870 3 ай бұрын
kachara nu bondha pettandi😂😂😂😂😂jaicbncbncbn jairevanthreddy ❤❤❤❤❤
@bandisampath3559
@bandisampath3559 3 ай бұрын
Eppudu ki eppudu em chesina labam ledu prash garu enka 1 year varaki comganey vuntaru Prakash garu kcr garu alredy cheppadu prajalu vallaki avakasham echaru vallu em chestharo chuddam Ani cheppadu miru adi gurthu pettukoledu anukunta wait chesthunnadu kcr garu miru gavara kakandi time vachinapoudu mimmalni pilusthadu
@thirupathireddymanda7746
@thirupathireddymanda7746 3 ай бұрын
Meru cheppandi Sir
@barigelavinod5028
@barigelavinod5028 3 ай бұрын
Nee commedy 😂appu ra nevu nee kcr bajjan
@kartheekraju4977
@kartheekraju4977 3 ай бұрын
Ravanth Reddy garu mogodu ,Puli bidda,karana janmudu, Telangana jathi popitha k na anna garu..
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
తెలంగాణ ఉద్యమం టైం లో నువ్వు ఎక్కడున్నావ్ సీఎం సార్… తెలంగాణ ఉద్యమం లో ఈ గుంపు మెస్త్రి ఉన్నాడా మన దరిద్రం కాకుంటే వీడి ముఖ్యమంత్రి ఏంట్రా నాయనా వీడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో వన్ పర్సెంట్ కూడా సబ్జెక్టు లేదు అరెయ్ చిల్లర రేవంత్ రండ నీకు నేను సవాల్ చేస్తున్న నువ్బు కే సి ఆర్ కే టీ ఆర్ హరీష్ రావు పేరు తీయకుండా ఒక నేల రాజకీయం చెయ్యి రా
@srirangaraodugyala4778
@srirangaraodugyala4778 3 ай бұрын
Sir prakashanna meeru dayachesi kaapadandi brs ni
@madhutadakamalla8870
@madhutadakamalla8870 3 ай бұрын
veediki gathi ledu...brs kchir nu bondha pettali😂😂😂😂jaicbn jairevanthreddy ❤❤❤❤❤❤❤❤❤cbnking❤❤❤❤kachara down😂😂😂
@pramodkumar-bf5vy
@pramodkumar-bf5vy 3 ай бұрын
BRS Chapter Close
@boddupallynaresh4616
@boddupallynaresh4616 3 ай бұрын
Congress 12 mlas poyirru out of 19 mlas congress katham ayyinda
@simharao4230
@simharao4230 3 ай бұрын
2028 tharuvatha congi TS lo kanipinchadu 😂😂... Worst administration in TS
@venkataramanareddy5289
@venkataramanareddy5289 3 ай бұрын
Miru cheppochu kada
@madhutadakamalla8870
@madhutadakamalla8870 3 ай бұрын
veedini deleted ledu . kachara batch😂😂😂😂😂
@anithagogineni-kp1lf
@anithagogineni-kp1lf 2 ай бұрын
Prof Nageswara a joker. He said Jaggu is a great leader? He criticizes CBN but suitcases must be flowing freely from Jaggu gaadu prof became a joker
@divyasristudiostudio9185
@divyasristudiostudio9185 3 ай бұрын
malli kcr ni gelipinchukuntam , jai kcr , telangana samajanaiki ami chesado malanti vallaki telusu , jai kcr.
@nagarajraj6931
@nagarajraj6931 3 ай бұрын
పట్టుదల లేదు తొక్క లేదు ఇప్పుడు అన్నీ అయిపోయినవి
@madhutadakamalla8870
@madhutadakamalla8870 3 ай бұрын
cbn revanthreddy ❤❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤revanthreddy zbd❤❤❤❤❤
@thirupathireddymanda7746
@thirupathireddymanda7746 3 ай бұрын
Jai kcr
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 329 М.
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 64 МЛН
Mallanna Makes Live Call to Group 1 Candidates  I Shanarthi Telangana
6:39
Shanarthi Telangana
Рет қаралды 2,1 М.