రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ రామన్న మాటలతో సమానం విఠల్ ఇంటిఓనరి కి ఉన్నంత ప్రేమ కిరాయికి ఉన్న వాడికి ఉండదు అందుకే కే.సీ.ర్.ను ఓడించి పెద్ద తప్పు చేసినం కె.సి.ర్ కంటే మంచి వ్యక్తి ని చూడలేక పోయినం ఎందుకంటే అంతకంటే గట్టోడు లేడు కొన్ని తప్పు లున్న కే.సి ర్.కు మించిన వాడు లేడు జైతెలంగాణ జై జై తెలంగాణ.
@manjariyadavelly51022 ай бұрын
Exactly bro , Aa konni wrongs kuda mana telivi leni kontha Mandi valla ne chesadu
@rajamallak55672 ай бұрын
True, KCR is far more better than RR and yellow cong.
@madhusangishetty22082 ай бұрын
విటల్ గారు ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నందుకు నీకు థాంక్యూ
@praveenreddyvlogs73172 ай бұрын
నైస్ సార్ చాలా బాగా చెప్పారు.
@vpkreddykusumanchi2 ай бұрын
Sir we are with you
@gopusagar11232 ай бұрын
మీరు అందరూ కలిసి తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రి చేశారు.
@chiliverinagender10942 ай бұрын
అన్నా కరెక్ట్ గా చెప్పారు అన్నా
@PubjigamerPubjigamer2 ай бұрын
నమస్తే విజయా రెడ్డి గారు 'నమస్తే విఠల్ గారు
@ashokgadepaka33002 ай бұрын
Telangana Vital Anna Garu.. Hatsup Peddanna.. Jai Telangana Jai KCR..
@venkatib98492 ай бұрын
Revanth reddy hattavo telangana bachavooo 💪💪💪💪💪💪
@praveenbyroji73842 ай бұрын
Monarch palana Kavali best meeku
@sureshreddykeshireddy78172 ай бұрын
Namaste Anna i salute to you
@praveenk11622 ай бұрын
Good channel
@madhub21692 ай бұрын
🙏👍
@madhusudhanrao2094Ай бұрын
Exactly true explanation sir 👍 🎉🎉🎉🎉
@venkatib98492 ай бұрын
Vittal sir miru matladuthunte ma raktham udukuthundhi sir revanth reddy lanti telangana drohi ki vote vesi thappu cheshamu ani,.......
@nallamothuvenkateswallu27212 ай бұрын
❤u అన్న తెలంగాణ అనేది నీకు నోబెల్ లాంటి బిరుదు,,, అది ప్రజల గుండెల సాక్షిగా ఇచ్చారు..... మీరు జ్ఞానం వున్న నీటివంతులు ✊
@vinodkumarvemula51362 ай бұрын
Share these with all main media assemble all opponent parties
@sureshreddykeshireddy78172 ай бұрын
Please support Telangana
@GiriswamyMudusu2 ай бұрын
Vijayareddyakka Greate Veetalannasualute
@dadebalrajmudhiraj78262 ай бұрын
అన్న మీకు చెప్పేంత వయసు నాదైతే కాదు కానీ వాళ్లు అమరవీరులకి క్షమాపణ చెప్తాము అంటే మీరు ఎలా నమ్మారు అన్నా మీరు ఈ రాజకీయ నాయకులు ముందో మాట తర్వాత ఒక మాట మాట్లాడతారు అని తెలిసి కూడా మీరు నమ్మారు అదే క్షమాపణ ఎలక్షన్ కి ముందు చెప్పించి ఉంటే బాగుండేది ఆ కండిషన్ మీరు పెట్టి ఉంటే లేదంటే మేము మీతో రాము అని చెప్తే బాగుండేది
@aletyyakubreddy62602 ай бұрын
Nilanti vedhavala valane ilanti situation
@anjaiahraghamshetty21512 ай бұрын
ఎన్ని ముట్టినాయి కేసీఆర్ దగ్గర నుండి కాక కొన్నట్టు ఉన్నాడు
@muhammadyakubpasha76892 ай бұрын
Jai kcr ❤
@chandpashamd43502 ай бұрын
రాజకీయ నాయకులకంటె వితాల్ లాంటి వారి మాటల వాళ్ల ఎక్కువ మోసపోతున్నారు
కేసీఆర్ది అహంకారం అన్నారు కానీ కంచ లేచాడు కంచ లేచాడు అన్నారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనది చూపెట్టింది అన్నా తెలంగాణ అంటే ఈ విధంగా ఉన్నదని చూపెట్టింది ఆ కంచాలు తీసుకపోయి ఆయన పెట్టుకున్నాడు అన్నా
@seshaiahvuppala94162 ай бұрын
ఇదంత ఇంటనే వున్నము మరి ఎట్ల 4Yrs ప్రజలకు ఓపిక లేదు
@kattasrinivas42352 ай бұрын
Telangana patent wrights unna person your anna please support democracy save democracy in Telangana state
@purushothampratap16262 ай бұрын
Vittal nenu eppudu comments pettina vittal garu ani pettevanni ippudu nivu revanth bayaniki revanth anna antavu ade KCR emo kcr ani matladutavu kcr ku emo maryada icchi matladadaniki manusu radu nivu chala dubble game
@manjariyadavelly51022 ай бұрын
Elanti valla vallane Telangana ku evvala E dourbhagyam
@shivaguduru70842 ай бұрын
తెలంగాణ విఠల్ అన్న మీరు కేసీఆర్ చిచ్చకి ముల్లు కుచ్చితే మొత్తం మన తెలంగాణకే చిల్లు పడ్డది కదనే
@sureshreddykeshireddy78172 ай бұрын
Jai KCR Jai Telangana
@జైరేవంతన్న2 ай бұрын
విట్టల్ అన్న మీకు తెలువదు, తొలి వెలుగు రఘు గారిని అడగండి
@venkataiahbaarla46542 ай бұрын
President Rule impose chesi ee political leaders sangathemo chusthey appudu praja bhahulyamtheerpucheppali.
@sureshrayala16692 ай бұрын
Kcr కుటుంబానికి తప్ప మరొకరికి తెలంగాణ పాలించే అర్హత లేదు. ఇవాళ Kcr రేపు ktr ఆ మర్నాడు Kcr మనుమడు మనవరాలు మాత్రమే తెలంగాణ గద్దె మీద కూర్చునే అర్హత ఉంది, వేరే ఎవడు వచ్చినా వాడు తెలంగాణ ద్రోహి
@sujjiaa2 ай бұрын
Haha po anns intha knowledge unnadhi still you all believe congress n bjp blindly very well ... when pain comes to Telangana appuddu u raise all voice ..really you people dont know congress n bjp all time good players in backbiting...
@varunking-tl1hu2 ай бұрын
J.kcr
@shrinevaasbathula87912 ай бұрын
బండి సంజయ్ ని మోడీ కావాలనే తొలగించిండు
@twenty20362 ай бұрын
Telangana is suffering on account of the congress Party 1.youth are suffering with wrong commitments 2.old people are suffering with pensions 3.Farmers are suffering with Runamafi as many people didn't get 4.Rythu bharosa not implemented 5.Ration cards has not been issued 6.False Promises on 6 Guarantees 7.many people didn't get gruha Jyothi connection 8.many schemes are not been implemented started by kcr 9.Real estate has been down after congress came 10.kaleshwaram project which has given water has stopped by congress cm 11.Everyday power cut is happening due to which many Telangana is losing so much business which trs used to give 24 hrs in which much business was done so if power cut means everyday means state will lose more revenue For example a medium business stopping for 10 min a product which is only 100 RS there will loss of crores business crores of Rupees every year to Telangana If any chances to have trs again
@KrishnaReddy-jz6ot2 ай бұрын
You got lots of money from Kcr
@satish99122 ай бұрын
Better if you can prove it also
@manjulabolla73342 ай бұрын
Nee bondhara bewakoof
@venkatib98492 ай бұрын
Idhi antha vinnaka manam revanth reddy ne endhuku baristunnam anipistundhi vittal sir,.....kcr ku telangana ante prema undhi , prajala kstalu telusu,....kavitha politics loki vachi kcr paruvu thisindhi,......
@jogusrinivasjogusrinivas71202 ай бұрын
Malli kcr nu ranivakudadu
@grajesh83142 ай бұрын
Meru quick ga kcr ni kalavandi
@vinodakonkar37382 ай бұрын
Medam garu meru first TRS NI JOKADAM APANDI PLEASE....🙏Journalism ante ea Party ki Sambadam lekunda prajala samaselameda matladandi apudu meku Gouravam estam ..,.. Manatolivelugu Raghu garila
@shankerbyri16262 ай бұрын
మా నం సిగ్గు తక్క వవాడ. కెసిఆర్ గద్దె దిగిరాక అతని తిట్టినావు ఇప్పుడు ఇతన్ని తిడుతున్నావు నీ బతుకంతా ఇదే నా రా నువ్వు చెప్పుతా ఉంటే ఆమెకు ఎక్కడికో పోయినంత ఆనందంగా అనిపిస్తుంది కానీ ఈ విచారణలు అవుతున్నాయి చూడు తీసుకపోయి ఇప్పుడు కూతురు ఉంది జైల్లో ఒక్కడిని తీసుకుపోయి బొక్కలో వేస్తే నీ సంగతి తెలుస్తది బిడ్డ
@NarenMuppallaАй бұрын
Vachadraaa crying boy
@goverdhanacharymaroju41582 ай бұрын
No doubt telengana peoples are picholu including vitalu