నమస్కారం గురువు గారూ.నా మనసులో వున్న నా ఆలోచన ఇది ఎవరికన్నా చెప్పాలంటే ఇబ్బందిగా ఉండేది.ఇప్పుడు మీ వీడియో చూపించి చెబుతాను.మీకు పాదాభివందనాలు.
@kiranbhadri8873 Жыл бұрын
Ò
@prasadgranites81412 ай бұрын
చాలా చాలా మంచి విషయం ❤❤❤❤❤
@mallikarjun1832 Жыл бұрын
ధన్యోస్మి ధన్యోస్మి తండ్రి చాగంటి గారు కోడలు గురించి మామగారికి ఇంత వివరంగా చెప్పినందుకు మరియొక సారి కృతజ్ఞతలు 🕉️🔱🌙☀️💯🌹🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟
@BalakrishnanagulapallyBalakris2 ай бұрын
Ayya vandanalu
@ramadevid5014 Жыл бұрын
Kodalu ela unna parledu kani tana kuturlu bagunte chalu anukuntaru ma mama, eppudu entlone padintaru ma adapaduchulu
@bhavanivenkat9508 Жыл бұрын
Guruvu gaaru mee paada padmamulaku shatakoti vandanamulu🙏🙏
@uppuletikishanuk Жыл бұрын
Chala Baga chepari gurugaru🕉️🕉️🕉️
@jangamvenkanna9249 Жыл бұрын
Chaganti garu pukkidi puranalu cheppekante astronomy nasavari satralu chadavamaani cheppandi
@vatamshankar1844 Жыл бұрын
గురువు గారు దన్యవాదాలు,, మంచి వివరణ సందేశం ఇచ్చారు 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasiraojakkampudi5879 Жыл бұрын
కోడలు కొడుకు కలిసి తాతకు మ మనవడిని ఈ స్తారు. వంశానికి వారసులని ఇస్తారు. అత్తమామలు పెద్దవాడయ్యాక అనుకోని పరిస్థితులు వస్తే వెనక ఉండి చూసుకునేది వాళ్లే కోడలు కొడుకు. ఇది సంప్రదాయ మాట.
@MURTHY861956 Жыл бұрын
ఎందుకు గురువు గారు ఈ అనవసరమైన పోలికలు. అన్ని బంధాలు అనుబంధాలు గొప్పవే. కోడలు గొప్పదే. మీరు చెప్పేవన్నీ నిజమే. కానీ మనమంతా, ప్రవర్తన బట్టే మంచి, చెడ్డా ఉంటుంది కానీ బాంధవ్యం పట్టి కాదు.
@nnrao18362 ай бұрын
❤ DAUGHTER IN LAW IS GREATER THAN DAUGHTER ❤
@varalakshmi8087 Жыл бұрын
Maa mamagaru kuda miru chepina vidhamga chusukutaru guruvu garu
@grb5586 Жыл бұрын
Good Massage sir
@purneswarimadduri5318 Жыл бұрын
Chala goppaga chepparandi, Kani intha manchiga artham cheskune varu ekkadunnarandi.
It is matter of owning a daughter as you own a son. If you own a daughter, you will feel their children are also "Vamshoddharakulu". These kind of cultural discriminations where daughter is considered "Paraya Dhan" is causing all the problems for women including dowry deaths. If you own daughter's kids, they will also say "It's ours". Please do not propagate such discriminations towards daughters.
@padmavathikodamanchili8657Ай бұрын
గురువు మీకు వందనలు. ఇప్పటి genaration lo అమ్మాయిలు ఇలా ఉన్న రా గురువుగారు నూటికో కోటికో ఒక్క రూ ఉండిఉంటారు
Hello namaskaram Guruvu garu na okay chinna sandeham chinna pellaku akkshyara byasam a vasulo cheinchali a nelalo cheyenchali koncham cheppande guruv garu plz
@saikumardyavanapelli3267 Жыл бұрын
🙏🙏🙏
@sreedharacharyulukomanduru5852 Жыл бұрын
Adapillalni already cheap ga chustunnaru meerilantivi cheppadam valla valla stiti inka thaggipothundi
@shivashakti33 Жыл бұрын
నిజమేనండి ఇంటిపేరు మార్చుకోలేదని torture చేస్తున్నారు వేరుగా చూస్తున్నారు ఇంటిపేరు మార్చుకుంటే మనవాళ్ళైపోతారా ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటున్నారు jobs చేస్తున్నారు...ఇంటిపేరు మార్చుకోడం సులవా
@ramaswamybamandla1933 Жыл бұрын
Guru's garu namaskaram meeru na manasu long bhavanni nemaru vesukunnattundi. naku aentho spurthini echaru. Kruthagnudanu.
@saradasree2806 Жыл бұрын
కోడల్ని అలా ఆమె నీ ప్రేమించి గౌరవించి నా కూతురి కన్నా ఎక్కువగా చూసినా.. అమే ఏ మాత్రం ఇంటి పరిస్థితి అర్థం చేసుకోకుండా భర్త నీ అట్ట మామల్ని ప్రతి క్షణం అత్తమామలను అవమానిస్తూ వుండే నేటి కోడళ్ళ గురించి కూడా కొంచం చెప్పండి గురువుగారు.....కోడలు ఎలా వుండాలో అమే బాధ్యతలు ఏమిటో కూడా చెప్తే చాలా బాగుంటుంది
@shivashakti33 Жыл бұрын
ఈకాలంలో కూతురుకంటే ఎక్కువ గా ఏ అత్తమ్మమాలు చూస్తారు
@vidyadannana8977 Жыл бұрын
@@shivashakti33 nijanga ala jaragadhu, kodalu vochhesariki vallaki అహం perigi pothundi
Aadapille enduku illu marali pelli ayaka , aadapille enduku gothram marchukovali . Why she ?? Ivi anni mana kalipinchukunavi ,mana sampradayam kosam. Ee sampradayam first time pettinavalki aadapilla lenattundi. Magavallu job chesina, illu ni poshinchina , vallu marchukovachu gothram. Inti peru .. etc.
@sunnymadhira19592 ай бұрын
ఇదీ ముమ్మాటికి నిజమే
@rajitha9066 Жыл бұрын
😂😂
@vijayalakshmi6715 Жыл бұрын
Meeru enni cheppina waste andi maa atha maama roju vintaru mee pravachanalu alanti vallu maararu