శివ శక్తులు ఉండే ప్రదేశం కైలాసం lo శ్రీ చక్రంలో బిందు స్థానం. 🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@krishnakantdatta24982 жыл бұрын
Guruvugaru koti koti namaskaram for sharing this secret and valuable information which is pranam to Shiva bhaktas
@Tulasi-oj2yw Жыл бұрын
శివ స్వరూపం అయిన పుజ్యులపాదపద్మములకు నమస్కరిస్తూ మీకు వినమ్రపూర్వకంగ అర్ధిస్తు ఒక సందేహం తీర్చమని వేడుకుంటున్నాను ... సప్తర్షులు...యోగులు పూర్ణ బ్రహ్మజ్ఞానము కల్గినవారు కదా వారు త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నప్పుడు వారు పరబ్రహ్మమును స్తుతిచేసినప్పుడు ....వారిని వారు ఏభావం తో అనుకుని భగవంతుని స్తుతిస్తారు....అంటే వారికి పరబ్రహ్మము కు భేదము లేదని అనుభవపూర్వకంగా తెల్సుకుంటారు కదా ...అప్డు వారు పరమేశ్వరుడు ఒక్కటే అనేది వారికి అనుభవంలో వుంటుందిగా అప్పుడు వారు పరమేశ్వరుని ఎలాంటి భావంతో స్తుతిస్తారు .....వారిని వారు అప్దు ఏమని అనుకుంటారు భావనలో సర్వవ్యప్తం అయిన బ్ర హ్మమును ప్రార్థించినప్డుడు వారిలో వున్నది వారైవున్నది కూడా బ్రహ్మమే అని తెలుస్తుంది కదా వారికి అప్డు వారిస్థితి ఎలా వుంటుంది మీకు నా సందేహం అర్ధమయ్యి వుంటుంది మీరుకూడా ఋషితుల్యులు కదా మీరు చెప్పగలరు అని వినమ్రంగా అర్ధిస్తున్నాను దయతో చెప్పగలరు 🙏
@MahaLakshmi-ii4or4 ай бұрын
❤
@malikarjung37303 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@AshaAmruth1283 жыл бұрын
🙏
@vedastories49323 жыл бұрын
Memu chinnapillaku kathalu chebutunnamu. Ivi vallu conform ga enjoy chestaru Nachothey subcribe cheyandi please 🙏 ....