ఏబీఎన్ ఛానల్ వాళ్లకు తెలుగుదేశం అధినేతల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన చూపించేది ఎక్కువ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని రకాలు జరిగినాయి మీరు చూసినారా కడపలోనా అప్పుడు మీకు కనబడలేదు ఇప్పుడు మాత్రం కనబడుతున్నాయి ఓవర్ తగ్గించుకుంటే మీకే బాగుంటది లేదంటే ఇట్లనే ఉంటామంటే టైం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్