I am extremely happy to see upanishad parvanachams by Sri Garikapati garu… it helped clarify many of my misunderstandings.. waiting for the next 7 upanishads
@namo22994 ай бұрын
క్లిష్టమైన జీవితాన్ని అతి తేలికగా ఖటోర్మయ్య్న జీవిత సత్యాలన్ని అతి మృదువుగా తెలియ జేసిన గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@maheshbabu61538 ай бұрын
గురువు గారికి పాదాభివందనం లు. భగవంతుడు, ఈ జీవిలో ఉన్న ఆయన యొక్క తేజస్సు ను ఆయనలో లీనం చేసుకోవడానికి తత్ సంబంధిత జ్ఞానాన్ని మీ ద్వారా ఈ జీవికి తెలియచేసినందుకు ఆ భగవత్ స్వరూపమైన మీకు శత కోటి ప్రణామాలు.
@krishnaratakonda45845 ай бұрын
P
@diamondaquacompany69539 ай бұрын
Guruvu garu cheppina visayalunu achariddam Hari om
@Remo1239 ай бұрын
🙏🌺Setakoti vandanalu Swami🌺🙏🙇
@ramalakshmikamma37329 ай бұрын
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏
@satishpatnala29966 ай бұрын
Shri gurubhyonamaha sir 10ఉపనిషత్తులు సారం చక్కగా వివరించి మా మనసు అంతరఃముఖమునకు సహకరించినందకు మీకు ధన్యవాదాలు సార్. మీ రుణం తీర్చుకోలేను సార్. మీరు తెలుగువారు అవ్వడం మా అద్రుష్టం సార్.
పరమ పూజ్యులైన గురువు గారు శ్రీ గరికపాటి గారికి శత కోటి ప్రణామములు... జై శ్రీ రామ్...
@subbaiahgandrakota6403 ай бұрын
Bhava sagaram datinche nava guruvugaru
@nageshkumar10399 ай бұрын
Meeku Bharatha Ratna ivvalani korukuntunnam..Ala ivvatam Valla chaala mandi inspire avuthaaru mimmalni choosi.. Manasu, Budhhi, Athmagnanam concepts are great..Thanq India..
@munisankar96909 ай бұрын
Om Namah Sivaaya
@sarathchandramnv32349 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@maneswararaonallamanti29679 ай бұрын
7 😅
@srivilas9997 ай бұрын
🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏
@bsraru324114 күн бұрын
SRI gurubhyo nama ha
@rajugadi37869 ай бұрын
Wow Sir Maatalu levu ❤❤❤❤❤
@jonywalker-ik7bj9 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
@kalyanijagruth99409 ай бұрын
Guruvugari ki namaskaraam
@ak49269 ай бұрын
Starting song matram avida chala adbutamga padindi 🎉🎉🎉
@vamshisomanaboina30959 ай бұрын
Dhanyavadhalu guruvugaru
@amarkumarmadhira47856 ай бұрын
Great person
@pssastri56964 ай бұрын
Namaskaralu
@tgffvinay72519 ай бұрын
Jai shree krishn
@myartsssrm24429 ай бұрын
🙏🙏🙏🙏🙏
@PSRChannel3 ай бұрын
Guruji, pranams.. I humbly request admins of the channel to reduce frequency of advertising, especially after 1hr 30mins. They are very much disturbing
@venkateswararaobommakanti81756 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkyimmanenivenky37749 ай бұрын
❤❤❤❤❤❤
@PushpaRam-e6j9 ай бұрын
🎉🎉🎉
@nistalamohanarao9 ай бұрын
👍🌹🙏🌹👌
@pssastri56964 ай бұрын
Amanofgreat
@veerubhadra38869 ай бұрын
Guruvu garu a darini danam chyandi chebutaru meeru intavaraku meeru enta danam chesaro live lo cheppandi sir
@BommanaParsharamulu9 ай бұрын
Omnamasivaya
@RajeshwerThamboor9 ай бұрын
Omnaseivy namah JayMataji key jay
@psnmurthy48779 ай бұрын
Namaskaramandi
@veerubhadra38869 ай бұрын
Meeru adavallani
@veerubhadra38869 ай бұрын
Avamanamga
@srirama2269 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ
@veerubhadra38869 ай бұрын
Guruvu guru anni cheppandi vintam mee self dabba vaddu maku
@veerubhadra38869 ай бұрын
Aaaya meeru ante gouwram
@RamanaGarimella9 ай бұрын
venukanunna banner lo -- Padmasri puraskara Aa ...... graheeta ani vundi kadaa? Graheeta mundunna padamemiti?
@shivashakti339 ай бұрын
Award గ్రహీత
@VidmaRecorder-f3m9 ай бұрын
Naku teledhu ne comment chadivi chusa niku tleste cheppu😂 vere pravanam Lo malli ninnu kalusta comments Lo lol
@VidmaRecorder-f3m9 ай бұрын
@@shivashakti33 oh cool
@veerubhadra38869 ай бұрын
Please 🙏
@veerubhadra38869 ай бұрын
Matladajandi please
@wonder14709 ай бұрын
1:15:00 1:04:25 1:00:50
@pushpalathaperuri6599 ай бұрын
Day 1 yathe
@pampanasathish94999 ай бұрын
Konni rojula munde upload chesaru
@pvlnarasimharao76189 ай бұрын
Except Katopanishidh every thing is there 8n his speech
@veerubhadra38869 ай бұрын
Self dabba memu binsleka potunnam
@padmavathybogabathina72052 ай бұрын
గురువు గారు మీరు ప్రవచనాలలో షిర్డీ సాయి బాబా ను పొగుడుతున్నారు. ఈ మధ్య కోర్ట్ కూడా చెప్పింది ఆయన ఒక పకీర్ అని ఆయన విగ్రహాలను హిందూ దేవాలయాలలో ఉంచాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. మన హిందువులు సెక్యులర్ అని ముస్లిం పకీర్ ని పెట్టి విడిగా ఆలయాలను కట్టి ముడుపులు సమర్పిస్తున్నారు. ఆ ఆలయాలను నడ్పుతున్నది ముస్లిములు మొత్తం ఆదాయాన్ని వారి మత వ్యాప్తికి వాడుకుంటున్నారు.ఆయన ఎప్పడు హిందూ మతం గురించి ఆధ్యాత్మికం ప్రసంగాలు చేయలేదు. వేడి నీళ్ళలో చేతులు పెట్టి మాయలు చేశాడేమో. ఎప్పడు అల్లా సబ్కా ఏక్ మాలిక్ హై అనేవారు. అన్నిదేవుళ్లను వదిలేసి ఆయనను ఆరాధించేవాళ్లలో బాగా చదివిన వారున్నారు. ఇప్పుడు ఎవరు హిందూ నాశనానికి కంకణం కట్టుకుని అన్నిరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.మీ దృష్టికి తేగల వారము కాదు. దయచేసి ఆయన ప్రస్తావన తేవద్దని ప్రార్థన.🙏🏾
@lakshminarayana448Ай бұрын
ఇప్పటిదాకా లేనిది, ఎవడో ఏదో అన్నాడంటే, మనకి ...ఉండాలికదా. ఇప్పుడు అలా వాళ్ళెవరో అంటుంటే తప్పువాళ్ళది. కనుక వాళ్ళకి తగు రీతిలో బుద్ధిచెప్పాలి.
@subbaraoanupindi24319 ай бұрын
😅
@nnrao18363 ай бұрын
AT PŔÈSENT SŔI ĢARIKIPATI ÌS REALLY VEŔY ĢREAT ÞÈLUGU SPÈAĶÈR PÒET ÀÑĎ AVAD A NI WELL ĶÑOW Ñ TO WO L D WIDE TEĹUGU PERSONS ÌÑÇĹÙĎINGBOTH TÈLU G U SÞATÈS
@boyaratnamala28889 ай бұрын
Namastey sir , can I get your contact number please?