ప్రపంచంలో అన్నింటికంటే మనిషి సంకల్పం గొప్పది అన్నా మీ సంకల్ప బలం చాలా చాలా గొప్పది బ్రేజిల్ లేళ్లిపోయిన మన ప్రతిష్ట మళ్ళీ మన ప్రాంతానికి రావాలి 👍👍🙏🙏
@krishnamohanchavali69373 жыл бұрын
ఈ వీడియో హెడ్ లైన్ చూడగానే మనసులో పట్టలేని ఆనందం ఉప్పొగింది, బ్రేజిల్ వాడు మన దగ్గర దేశివాళి గోవులని తీసుకోని దేవోలప్ చేసుకొని, మనం అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు చాలా బాధేసింది 💐👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏💐 ఆల్ ది బెస్ట్ సార్ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించి గొప్ప గోసేవ చేయగలరు అని ప్రార్థిస్తున్నాను
@niteeshnitu89023 жыл бұрын
Meedi chaala manchi aalochanaa Mana jaathi ni kapadukovadam Mana bhadhyata Mana OLD BRRED STRENGTH NI MALLI TEESUKURAVALI 💪🏻✊🏻✊🏻 anna miru ilane healthy ga happy ga undandi
@durgaprasadc73143 жыл бұрын
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒంగోలు జాతి ని అభివృద్ధి చేయాలి
@aravindkonanki29335 ай бұрын
అది ఎప్పుడో జరగాలి,ఆ ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు ఉన్నారా.ప్రభుత్వం ఇంట్రెస్ట్ పెడితే అవుతుంది అంతా నీకెంత నాకేంటి అనే బాపతుగాళ్ళు
@Shushanth78644Ай бұрын
Rey babu..already it's going in ap
@GUJJULAVAMSIKRISHNAREDDY3 жыл бұрын
very good work anna. very inspiration for upcoming youth.
@sateeshsuravajjala69023 жыл бұрын
100,%correct all the best
@chanakya.p64783 жыл бұрын
You are an serious inspiration🔥🔥
@mrsilent6604 ай бұрын
Thanks for sharing your good information with us sir 😊❤
@rajasekhar3801Ай бұрын
Great massage brother
@srivanadurgatimberdepot30833 жыл бұрын
Pride of ongole and punganur breed cows anna nuvvu great job
@srinivasbora54233 жыл бұрын
వందనాలు సర్ మీకు....
@aravindkonanki29335 ай бұрын
Best wishes pavan
@yamalamadhan60733 жыл бұрын
Very good inspiration person anna nuvu.
@ramakrishna9373 жыл бұрын
Love you Pavan Anna Garu...iam from Ongole....iam also an IT employee....iam very much interested in Ongole breeding....with your help....Pavan Anna Garu meelanti vallu naa lanti vallaki inspiration....mana Ongole jaathi antharinchakunda kapaduthunnaru....thondarlo mimlani meet avvlaani korukunntunnanu... Mee number call chesi mimalni approach avvacha....
@VamshiKrishna-or5sr3 жыл бұрын
మన దేశీ గోవుల సంతతి ని వృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలి అలాగే గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి జెర్సీ ఆవులు వద్దు దేశీ గోవులు ముద్దు
@GPR-n3f3 жыл бұрын
జెర్సీ ని మర్శి పోవాలి మన దేశీ ఆవుని పోషించాలి జర్సీ. హాఫ్. లు వద్దు మన దేశీ ఆవులు ముద్దు
@teamrocket61743 жыл бұрын
Tanks anna meelane andaru ila ongole jathi aavuni penchali
@mubeenpashamd28363 жыл бұрын
All the best bro...
@pallaviraghuram70303 жыл бұрын
సూపర్
@sateeshthotakura16803 жыл бұрын
Great job
@akulasasikanth11053 жыл бұрын
Very nice sir 👌
@skshoukathali63003 жыл бұрын
Anna seman CLYENDER cost అది ఎక్కడ దొరుకుతుందో దాని గురించి video చేయండి Anna
@Teja_agriculture3 жыл бұрын
Super anna ala ne maintain cheyi
@dasarivenktrao10363 жыл бұрын
అన్న బ్రెజిల్ వాళ్ళ కంటే బాగా చూడాలి
@MENYAKIRAN2 жыл бұрын
👌
@RevanthKumar-m4o4 ай бұрын
Guntur lo yakada Anna
@mrkrajufarms62633 жыл бұрын
One day will meet you 👍
@vijayagaadha4343 Жыл бұрын
Fully commercial 🙏🙏🙏
@abrmovies18453 жыл бұрын
గుంటూరు లో ఎక్కడ అన్న తన ఊరు
@sureshadapa44283 жыл бұрын
సార్ మాకు ఒక ఒంగోలు ఆవు కావాలి
@hymavathidandu12923 жыл бұрын
Anna viti perulu enti
@bharathkumar-ky3vq3 жыл бұрын
Brazil vallu tisukellinavi mana government emi pikuthunaru Naku em ardam kavatledu
@trilokasancharivinay79563 жыл бұрын
Indian beautiful cow breed hallika
@ssvoice38563 жыл бұрын
మా బర్రెమాత పాలుకన్నా మీ ఆవు పాలు మంచివికాదు. మీరు బాగా పెంచి పెద్దచేసి శ్రమపడినా, పంటికింద నలగాలసిందే. మా బఱ్ఱె మాత లు గొప్పవి. జై బఱ్ఱె మాత.
@ramuluboddu94873 жыл бұрын
Panthalaku povaddu meeku gede ante istham all the best. Pasuvulni penchadam chala great. 🙏
@nallabothushashikumar93512 жыл бұрын
ss voice:: Verri puka
@JyothishyaGuruvu4 ай бұрын
అతను చెప్పింది కొంతమంది వాటిని తినేస్తున్నారు అని చెప్తున్నాడు . అతను ఏమి ఆవులు ఇష్టం లేదు అని చెప్పలేదు. @@ramuluboddu9487