కష్టాలతో బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనిపిస్తుందా? చివరిగా ఇలా చేసి చూడండి!!

  Рет қаралды 81,174

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

సంకట నాశన గణేశ స్తోత్రం
నారద ఉవాచ |---
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || 1 ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||
2) వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా!

Пікірлер: 206
@ksrinivasachary2270
@ksrinivasachary2270 3 ай бұрын
నేను ఉన్న పరిస్థితి కీ ఆ గణపతి మీ ద్వారా నాకు చెప్తున్నట్టు ఉంది 🙏 థాంక్ యూ స్వామి
@princessmanhithashivi9508
@princessmanhithashivi9508 2 күн бұрын
Nadhi kuda same situation
@naturalcreative7059
@naturalcreative7059 3 ай бұрын
వినాయక నాకు అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వమంటున్నారు ఎలా తీర్చాలో మార్గం చూపు ఎలాగైనా తీర్చే దారి చూపు,,,🙏
@gaganamissileandchaitra7634
@gaganamissileandchaitra7634 3 ай бұрын
Same problem andi
@KotteSushma
@KotteSushma 3 ай бұрын
Nadi kuda same problem andi
@swasri665chanal
@swasri665chanal 2 ай бұрын
Nadhi kuda sem problam nannu kapadu vinayaka
@RVvlogs-ui1fh
@RVvlogs-ui1fh 2 ай бұрын
Nenaithe appu kattali kontha mandhiki ichi vaallu Naku thirigi ivvaka rendu rakaluga edusthunna😢
@nareshbah1127
@nareshbah1127 2 ай бұрын
Nenu financial problems lo unna chinnappatinuchey
@sumachandu1177
@sumachandu1177 3 ай бұрын
ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మమ్మల్ని కష్టాలనుంచి బయటపడవేయటానికే మీరు ఈ రోజు ఈ పూజ గురించి చెప్పారు అనుకుంటున్నాము తమ్ముడు స్వామి 😭😭😭😭😭😭 పాప చదువు వేరే దేశం లో డాక్టర్ చదువు మా వారు ఏమో జల్సాల రాయుడు ఏమి చేయాలో తెలియని అయోమయంలో వున్నాను తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻 కచ్చితం గా మీరు చెప్పిన పూజ చేస్తాను తమ్ముడు స్వామి మీకు వేయి వేయి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kothapellykarthikeya4741
@kothapellykarthikeya4741 3 ай бұрын
నమస్కారం గురువుగారు నాకు గణపతి అంటే చాలా ఇష్టం. సంకష్టచతుర్తికి నేను పూజ చేస్తాను ప్రతినెల .మీరు చెప్పిన ఈ పూజ చాలా బాగుంది తప్పకుండా చేస్తా....
@adapachanti290
@adapachanti290 3 ай бұрын
నేను ఒక కోరిక తీరాలని సంకష్టహర చతుర్ధి చేశాను ఆ వినాకుడు నా కోరిక ఎప్పుడు తిరుస్తాడో గం గణపతయే నమః
@nareshjampala7140
@nareshjampala7140 3 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 3 ай бұрын
నమస్తే గురువు గారు.మంచి విషయాలు చెప్పారు.మా అపార్ట్ మెంట్ లో వినాయకుని గుడి ఉంది కాని పూజారి వుండరు.అన్ని పండగలకు వినాయక చవితి కి మాత్రమే పూజారి గారు వస్తారు.నేను.వెళ్ళినపుడు ఇపుడు మీరు చెప్పిన సంకష్టహర స్తోత్రం చదవకుండా రాను.3సార్లు కానీ 9 సార్లు కానీ 11.సార్లు కానీ చదువుతాను.కానీ మీరు చెప్పాక తెలిసింది.ఇంత మంచి విషయం. ధన్యవాదాలు అండి.
@smileyjayavlogs2663
@smileyjayavlogs2663 3 ай бұрын
స్వామి పూజ గదిలో వెండి విగ్రహాలు మార్చడం గురించి అడిగాను కదా స్వామి ఆ విషయం గురించి ఒక వీడియో చేయండి స్వామి
@kandukuruharibabu7948
@kandukuruharibabu7948 3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿 ధన్యవాదములు గురువుగారు 🙏🏿
@nagamanipeddi4527
@nagamanipeddi4527 3 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏👣👣👣🙏🙏 గురువుగారు సంకట నాశన సోత్రం రోజు చదువుతాను 👍 గురువుగారు నేను గురువుగారు మీ తో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఉంది 41 శివ కి దీక్షగా చేస్తున్నాము కదా రేపటితో లాస్ట్ గురువారం రోజు కి 🙏🙏 ఈ మధ్యలోనే మా వారికి వర్క్ వచ్చింది గురువుగారు మా బాబు ఆస్ట్రేలియా వెళుతున్నాడు అంతకు ముందు ఆగిపోయింది లోన్ రాక ఇప్పుడు లోను కూడా వచ్చేసింది సెప్టెంబర్ లో అనుకున్నాము ముందే అయిపోయింది గురువుగారు చాలా సంతోషంగా ఉంది మీకు చెప్పాలనిపించింది గురువుగారు అందుకే చెప్తున్నాను 🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
@umasinganaboina4780
@umasinganaboina4780 3 ай бұрын
Em Puja chesaruuu...Ela chesaru...chepparaaa
@ravvemekelaravvemela5465
@ravvemekelaravvemela5465 3 ай бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐
@gouthamibandi1954
@gouthamibandi1954 3 ай бұрын
Hi gurujii garu chala chakkagaa cheppinaru thank you so much🙏🙏🙏
@PonnaAnanyasree
@PonnaAnanyasree 3 ай бұрын
Namaskaram gurugaru ,miku padabhivandanalu🙏🏻...chala manchi vishayalu chepparu,tq u gurugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@parameshderangula6319
@parameshderangula6319 3 ай бұрын
ఓం నమః శివాయ❤
@GaddamSammaraju
@GaddamSammaraju 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు అయ్యా వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు🙏🙏🙏🙏💐💐
@premalathakanuganti3192
@premalathakanuganti3192 3 ай бұрын
Meeru maku God gift swamy, 🙏🙏🙏🙏🙏
@santhipriya3143
@santhipriya3143 3 ай бұрын
కృతజ్ఞతలు, మా కుల దైవం శ్రీ వీరభద్ర స్వామి, నిత్య పూజ లో l, .శ్రీ వీరభద్ర స్వామి, భద్ర కాళి. అమ్మ వారికి సంబంధించిన ఏదైన శ్లోకం తెలుపగలరు
@subhashv402
@subhashv402 3 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌷🙏 ಶ್ರೀವಿಷ್ಣುರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ 💐🙏🏻ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು 🌷
@vinayvikky7903
@vinayvikky7903 3 ай бұрын
🙏🙏🙏సంకష్టహర గణేశ్ స్తోత్రం🙏🙏🙏
@poketalk7575
@poketalk7575 3 ай бұрын
Naa abhimana gurugariki shata koti 🙏Dhanyavadhamulu🙏 🐀🐀JAI JAI GHANESHA🐀🐀
@awcodagudem4747
@awcodagudem4747 3 ай бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pushpalatha7831
@pushpalatha7831 3 ай бұрын
Z,,,,,,, na😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@hima3245
@hima3245 3 ай бұрын
గురువు గారికి నమస్కారం అయ్యా సూత కాలు పురుడు మైలు రజస్వల ఎన్ని తరాల వారు పాటించాలి సంవత్సరంలో సగం రోజులు నిత్య దీపారాధన కొన్ని పూజలు కూడా చేయలేక పోతున్నాము ఎవ్వరికి అడిగినా కరెక్ట్ గా సమాధానం చెప్పడం లేదు ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు ఒక ఇంటి పేరుతో కూడిన బంధువులు చాలామంది ఉన్నారు ఎన్ని తరాలు వారికి ఉంటుంది మైళ్ళు సూతకము కట్ట చెప్పండి
@vasajayasri794
@vasajayasri794 3 ай бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@KokiVenkatakalpana
@KokiVenkatakalpana 3 ай бұрын
నమస్కారం గురువుగారు.కొత్తగా దేవుని విగ్రహాలను తీసుకున్నాను ,వానిని పూజ మందిరం లో ఏ రోజు పెట్టుకొని పూజించాలి .ఏ రోజు మంచిదో చెప్పండి స్వామి
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 ай бұрын
శుక్ల పక్ష విదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి చతుర్ధశి పౌర్ణమి తిధి లో చేయవచ్చు. ఈరోజు తదియ 9-6-24 11-6-24 13,16,17,19,20,21,22 తేది రోజుల్లో చేయవచ్చు
@Rohithspiritualtalks
@Rohithspiritualtalks 22 күн бұрын
Nenu pelli kavalani 21 days chesanu guruvugaaru...naku aa pooja poorthi one week ki pelli kudhirindhi....
@NarasimhaRaj345
@NarasimhaRaj345 3 ай бұрын
Om Gan ಓಂ ಗಂ ಗಣಪತಿಯೇ ನಮಃ
@gvkphanikumar6789
@gvkphanikumar6789 3 ай бұрын
Thanks you Guruvu gaaru
@lakshmimajji3064
@lakshmimajji3064 3 ай бұрын
Chala baga chepparu guruvugaru
@ramasiva953
@ramasiva953 2 ай бұрын
మూడు దారులు కాడ ఒక 2అడుగుల బొమ్మను చేసి పూజలు చేశారు,అది morning 11 am ki ma పోలం ki వెళ్తూ చూసాను ఆ బొమ్మ నను చూసి నవ్వినటు వుంది, నా కళ్ళు లో కి లాగినటు వుంది ఆ రోజు నుండి e roju వరకు నాకు పొలం పండదు, కోది పంట పడుతుంది 😢😢😢, నా హెల్త్ బాగుండదు, a hospital ki వెలిన Ami ledu aani reports వస్తవి, సైక్రైటిస్ట్ nu కలిశాను బనెవునారు ఆని చెప్పినారు 😢😢😢, నా బాధ కి సొల్యూషన్ చేపండి, చెప్పుకోలేని చోట నొప్పి, హార్ట్ లో pain, right hand , right leg modubarinatu vuntavi నొప్పి,, please remedy evandi na Pina 5members అదర పడిఉన్నారు 😢😢😢😢😢
@veeraiahswargam3349
@veeraiahswargam3349 3 ай бұрын
Thank you very much Andi guruvugaru 🙏🙏🙏🙏
@VadlaJyothi-wp3ts
@VadlaJyothi-wp3ts 22 күн бұрын
Danyavaadhalu guruvugaru
@adepunarender7463
@adepunarender7463 3 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@rama-mz9oz
@rama-mz9oz 2 ай бұрын
Dhanyavadalu swami 🙏🙏🙏3 days nundi everyday kala lo vasthunnaru ganesha emi cheyali teliyatledu 100% chesthanu 🙏
@thirupathiseepana2825
@thirupathiseepana2825 3 ай бұрын
సోది తగ్గచాలి స్వమి గారు 🙏
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 3 ай бұрын
శ్రీ గురుభ్యో నమః హరి ఓం 🙏🙏🙏
@athmakuripochamallu324
@athmakuripochamallu324 3 ай бұрын
Rukmini kalyanam gurinchi cheppandi yenni sarlu adigina guruvu garu
@soujanyasoujanya5585
@soujanyasoujanya5585 3 ай бұрын
Swami ma 2nd papaku vignya sri. Name pettanu. Name amina marchala chepandi swami plese
@easyfoods8874
@easyfoods8874 3 ай бұрын
గురువుగారు సాయంత్రం పూజలో గంట కొట్టకూడదు అంటున్నారు అది నిజమేనా సాయంత్రం పూజలో గంట కొట్టవచ్చా లేదా చెప్పండి ప్లీస్
@madhaviramesh8983
@madhaviramesh8983 3 ай бұрын
Swamy Namaskaram Ma ellu Ammali anukuntunam Dhaniki Aamaina Pooja kani slokam kani Teligajeyandi Guruvu garu🙏🙏
@jagadeswarib8819
@jagadeswarib8819 3 ай бұрын
Swamy intlo rendu deepalu pedutunnamu ayithe rendu prasadalu rendu neella chembulu pettala ? Okkate prasadam and okate chembu neellu rendu deepalu pedutunnamu tappu leda teliyacheyandi
@mamathakiran7520
@mamathakiran7520 3 ай бұрын
Swami Lakshmi tulasi and krishna tulasi oke pot lo petti pooja cheyavacha pls cheppandi swami
@durgavani9531
@durgavani9531 Ай бұрын
Sativaka agaram lo vulli velluli tinocha guruvugaru
@harikrishna4914
@harikrishna4914 3 ай бұрын
Namaskar am guruv garu boomi ammudu kavadaniki adaina parishkaram cheppandi please chala badalo unnamu
@kalavathib.v.s.3278
@kalavathib.v.s.3278 3 ай бұрын
Guruvu garu black turmeric intlo unte manchidi ani KZbin lo video's vastunay.. nijamgane idi intlo pettavacha. Dayachesi telupagalaru.
@supriyaperuri7903
@supriyaperuri7903 3 ай бұрын
Daggaralo gudi lekapote intlo Aina chesukovachaa guruvu garu.please reply
@NAMMAALASUPRIA
@NAMMAALASUPRIA 3 ай бұрын
Adavallu Anjaneya Swami temple ki vellavachha pradalshinaluu cheyavachha reply evvandi guruvu garu
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h 3 ай бұрын
నమస్కారం గురువుగారు మాకు అసలు మంత్రాలే పలకడం సరిగ్గా రాక గురువుగారు మరి ఎలా చేయాలి
@kalyaniseems9361
@kalyaniseems9361 2 ай бұрын
గురువుగారు ఈ 21 రోజుల కూడా విగ్నేశ్వర గుడికి వెళ్లాలా లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చా
@NarasimhuluMula-tz4ee
@NarasimhuluMula-tz4ee 2 ай бұрын
Continue ga chyala swamy
@ChittiSai-vh2hf
@ChittiSai-vh2hf 3 ай бұрын
Guru ji nanu roju chaduvu thunanu daily Pooja lo morning time lo kani aayena ma Anaya life lo ebadulu unaeye
@user-vy5xh2xs7o
@user-vy5xh2xs7o 3 ай бұрын
Omganapathayhanamha🎉🎉🎉🎉🎉🎉
@user-qi5xc9lx5z
@user-qi5xc9lx5z 3 ай бұрын
wow,swamy one,video, for all problem solution
@sravaniperala6122
@sravaniperala6122 19 күн бұрын
Addivaramu start cheyali kada swamy 21 aadivaaramula Swamy lekapothe continue daily na 21 rojulu ayyevaraki? Konchem cheppandi Swamy 🙏
@tanujak825
@tanujak825 3 ай бұрын
K.varalakshmi from bellary Karnataka India guruji One question ❓ Death mundugane telusunda guruji clearly
@Jeeru007-y-m
@Jeeru007-y-m 3 ай бұрын
Guru garu thank you sir ur words r very. In positive ways
@user-xy3hz4bj1h
@user-xy3hz4bj1h 3 ай бұрын
Super Guru Garu 👏👍🙏
@keerthibandi392
@keerthibandi392 3 ай бұрын
Guriji garu ma pelli jarigi ippatiki 5years ma Nana garu ma pelli jarigina 27roju Kalam chesaru. Memu intlo eppudu pelli gurinchi matladina Edo oka apasakunam jarugitunidi diniki Edina pariskaram cheppandi guruvugaru Chelli pelli gurinchi matladite chesukune. Atane Kalam chesadu swami
@MadiramaheswariMahi
@MadiramaheswariMahi 3 ай бұрын
Ayushutirakamundechanipotaraa
@Devikadali21
@Devikadali21 2 ай бұрын
Chala baga cheparu andi
@arunajyothi1888
@arunajyothi1888 3 ай бұрын
Swamy moodam lo rent house ki shift avvocha
@dumpalamani
@dumpalamani 2 ай бұрын
Tq sir meeru naku bhagavathudila kanipistunnaru
@VijayalakshmiGottumukkala-x5o
@VijayalakshmiGottumukkala-x5o Ай бұрын
Guruvu gaaru maaku gullo vekuva jamuna pantulugaru raaru apudu pooja ela chesukovali
@sravanthiinjamuri9338
@sravanthiinjamuri9338 3 ай бұрын
సంకటహర చతుర్థి గురించి చెప్పండి
@jatangialivelu5176
@jatangialivelu5176 2 ай бұрын
Nijam swamy nenu sahayam cheseki velte nannu shatruvula chustunnaru
@sridevidheekonda5869
@sridevidheekonda5869 3 ай бұрын
గురువు గారు నమస్కారం గురువు గారు మా అమ్మాయి కి పెళ్లి చేసాము గురువు గారు కానీ మా అమ్మాయి నీ కష్టపెడుతున్నారు గురువు గారు జాతకాలు చూడకుండా చేసాము ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాము ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు గురువు గారు మా వారి కి మేనల్లుడు గురువు గారు 4 నెలలే అయ్యింది కానీ అ అబ్బాయి మాట వినటం లేదు మా అమ్మాయి పేరు మానస బాల సాయి కృష్ణజ మా అల్లుడు పేరు సాయి రాం కృష్ణ కొంచెం చెప్పండి గురువు గారు వాళ్ల జాతకం ఏమైనా చెప్పండి గురువు గారు ప్లీజ్
@barrenkalaramesh7141
@barrenkalaramesh7141 3 ай бұрын
సంకట నాశన గణేశ్ స్తోత్రం ప్రతి రోజు చదువుతాను kaani em prs
@venkateshboga4557
@venkateshboga4557 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@devasenamamidipalli9391
@devasenamamidipalli9391 3 ай бұрын
మా ఊరిలో గణపతి ఆలయం లేదు ఎలా చేయాలి మాది ఒడిస్సా
@googledongle8140
@googledongle8140 3 ай бұрын
Omg 😲
@bhavani...9722
@bhavani...9722 3 ай бұрын
Namaskaram gurugaru🙏🙏. Maa intlo ellukalu🐭🐭 akkuvaga vunaye. Maku Meru parishkaram chepali. gatha 5 samasrallu nuchi illa nee vundi😭. Em chesina thagatledu. Inka akkuvaga vastunaye. Maa shop loo kuda edde paristhi.
@user-ir9fi7nt8p
@user-ir9fi7nt8p 3 ай бұрын
🙏🙏🙏🙏🎉🎉🎉🎉. నమస్తే గురువుగారు 🙏🙏🙏
@Devikadali21
@Devikadali21 2 ай бұрын
Tq so much guruvu Garu.........
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 3 ай бұрын
Namaskaram guruvugaru
@Kunny-h4f
@Kunny-h4f 2 ай бұрын
Chala,chala dhanyvadalu gurugaru🙏🙏🙏🙏🙏
@thotamallaiah4553
@thotamallaiah4553 3 ай бұрын
, guruvu. Garu. Sothhramni. Distrispinlopettendi
@AnjappVakitti
@AnjappVakitti Ай бұрын
Namsth swmay
@rajashekarvangari2898
@rajashekarvangari2898 3 ай бұрын
🙏
@manju2629
@manju2629 3 ай бұрын
Thala korivi pettina aada vaaru, enni rojula tarvaata poojalu start cheya vachu guruv garu.
@tanujak825
@tanujak825 3 ай бұрын
Death dream lo vastunda guru ji Remedy. Cheyandi
@rameshkavitha1394
@rameshkavitha1394 3 ай бұрын
🙏swamy మీరు చేపిన పరిహారమ్ కి 🙏 కాని మేము job చేస్తునమ్ ప్రతి రోజు గుడి కి వెలే చదవాలి నా ఇంట్లో చదవచ ప్రతి రోజు గరిక తోనే పూజా చేయలానా swamy అవకాశం లెనందున అడుగుతునము please reply చేయండి 🙏
@MANNEMRAGHURAM
@MANNEMRAGHURAM 2 ай бұрын
వినాయక నాకు దారి చేపుస్వోము
@user-wf8qw1xz9j
@user-wf8qw1xz9j 3 ай бұрын
Namaste aram.guruvugaaru.
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 3 ай бұрын
Jai shree Ram 💐💐💐💐🙏🙏
@lakshmidhana4906
@lakshmidhana4906 3 ай бұрын
Swamy వినాయక స్వామి Gudi pakkane vere amma vari gudi వుంటే vella vacha swamy chepandi please
@kuruvasamatha4643
@kuruvasamatha4643 3 ай бұрын
Yakshinideepam intlo aevarina pettukovocha
@panugantishirishashirisha5799
@panugantishirishashirisha5799 3 ай бұрын
Intlone chesukovacha
@hemanthreddy5717
@hemanthreddy5717 3 ай бұрын
ఓం నమో గణేశాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaikthaseen5826
@shaikthaseen5826 3 ай бұрын
🙏🙏 guruvugaru Naku sothha house ledhu renttu house lo chala bhadhalu padanu maku 2 centllu vudhhi Kane house kattukoleka pothunnamu nanu 10 years nuchhi chachipovalani chalasarllu tre chesanu nake deryam ledhu nenu train kedhha padalane poyanu train dhaggaraki vachhenappudu sideke thappukunna Ure vesukovadaneke tre chesa Kane nake deryam lekha unnanu lekha pothe nenu chachhi poe 10 years ayedhe nake appudu chachhepovalla anepesthuddi adhhuku guruvugaru 🙏🙏🙏
@lavanyacheedhella7810
@lavanyacheedhella7810 2 ай бұрын
Om gam ganapatiye namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MANHOHARR
@MANHOHARR 2 ай бұрын
Om namo venkatesa your MANHOHARR
@madhuri9588
@madhuri9588 3 ай бұрын
Swami memu ofternoon non veg thinte eving malli snam chesthe pooja cheyyavachha pls cheppandi nenu pooja evng cheyyakapithe naku edi miss avthunattu vuntundi pls answer cheyyandi
@user-sx9ws2vx1e
@user-sx9ws2vx1e 3 ай бұрын
Namasthe Guruvu garu Maa varu morning Puja chesaru Sayamtram devuni patalu shubram cheskoni Puja cheyocha?
@NarasimhuluMula-tz4ee
@NarasimhuluMula-tz4ee 2 ай бұрын
Daily chyachha swamy
@user-qm1cr2om2u
@user-qm1cr2om2u 2 ай бұрын
I love ganesh deva guruji
@sumalatha1882
@sumalatha1882 3 ай бұрын
Swami nenu house wife intlo Pani avuthundi job ki prepare avuthundi intlo ne chadukovacha .giv job ki prepare avuthuna
@ganeshkota6783
@ganeshkota6783 3 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@k..semanti
@k..semanti 3 ай бұрын
Guruvu Garu 🙏 Mari chaduvu rani vallu yela parayana cheya leru kadha mari solution chepandi 😊😊😊
@sridevimonika65
@sridevimonika65 3 ай бұрын
మగవాళ్ళు పరిహారం చేసేటప్పుడు స్త్రీలు ఇంటికి దూరమైతే ఎలా గురువుగారు అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒక్కో సారి ఇబ్బంది వస్తుంది కదా ప్లీజ్ పరిష్కారం చెప్పండి
@AnilSurya-bt1us
@AnilSurya-bt1us 3 ай бұрын
Sir please keep this video in Kannada
@swarnalatha7900
@swarnalatha7900 Ай бұрын
Swami 4/8/24 epuja Star cheyavacha swami
@sweetyoff5696
@sweetyoff5696 3 ай бұрын
Ante meeru chepedi 21 days temple ki velli cheyala? 1st day last day velete saripoda? Please clarify 🙏
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 39 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 456 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН