మంచి టైంపాస్ interview ఇది😂😂 ఎన్ని సార్లు చూసినా నవ్వుకుంట
@VikramRao-sj1re7 ай бұрын
Ka pal gurinchi mundu telusuko taruvata navvuduvugani
@azadsm50172 жыл бұрын
ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు కావాలి. ఆరోగ్యానికి మంచిది
@Maninidu2 жыл бұрын
KA - నేను 186 మంది దేశాల అధ్యక్షులు తో టీ కాఫీ తాగను, RK - మీ దగ్గిర ప్రూఫ్ ఉందా ??? KA - మీకు కావాలి అంటే హా 186 దేశాల అధ్యక్షులనీ అడగండి వాళ్ళే నిజం చెప్తారు, 😜😜😜
@josephsureshbabumarlapati96672 жыл бұрын
Very funny very funny
@hemanthbattala65832 жыл бұрын
Let them know uncle let them know 🤣🤣🤣😂😂😂😂😂😂😂
@santhosh_d0santhosh_d0822 жыл бұрын
Kani sodi antha lo kalipisesadu
@anandabaighanate53902 жыл бұрын
నిజమే కదా. RK ఏది నమ్మల్లేదు మరి.
@mankingdom86062 жыл бұрын
కానీ పాల్ గారు చేసిందే చెప్పారు బ్రోకర్ rk ని సీబీన్ తప్ప ఆ నేషనల్ నాయకుడు దగ్గరకి రానివ్వడు 😂
@phanindrakumar92022 жыл бұрын
KA Paul... Awesome... Daring Answers and explanations.
@aamir03in2 жыл бұрын
ఆహా.... ఎన్ని రోజులు అయ్యిందో ఇలా నవ్వుకొక .😂🤣
@kannamixed36832 жыл бұрын
పాల్ గారిని ఎవ్వరు ఇంటర్వ్యూ చేసిన Trp పెరుగుద్ది, వీవర్స్ పెరుగుతాయి, ఛానల్ ఎక్కడికో pothadi😀😀
Ka Paul garilone patience kanapaduthundi.rk retchagottey budhi kanipisthundi
@naveenreddypothamsetti74832 жыл бұрын
Ka Paul great for his patience
@srinivaschandoori52172 жыл бұрын
😂 fullga enjoy chesam interview. KA Paul comedy ultimate Andi.
@rogerfederer43352 жыл бұрын
RK గారు ...నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ??
@AMALGAMATION72 жыл бұрын
Extraordinary mind blowing fantastic interview
@bheemaiahy90632 жыл бұрын
One of best RK's Interview hilarious 😂😀
@madhanreddydevarapalli44302 жыл бұрын
This is the first time I laughed more and cried while laughing Thanks®ards RK GARU and KA PAUL Meru idharuuuuuu 100 years bathakalliiii
@Ishkabrothers2 жыл бұрын
Both are looks like great companions☺ Iddaru okarni minchi okaru unnaru 🤣
@prasadkodurupati88262 жыл бұрын
2019 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల ప్రజలకు అనేక ఇంటర్వ్యూ లతో, తన అభినయంతో టెన్షన్ పోగొట్టి, హాస్యభరితులుగా చేసిన పాల్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ ఇంతకాలానికి అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి హాస్యభరితులుగా మమ్మల్ని ఆనందింప చేసిన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు.
@ullivenugopal24692 жыл бұрын
Super R .k Garu 👌
@ramakrishna64312 жыл бұрын
మీరు సరిగ్గా చెప్పేరు ప్రసాద్ గారు .😊😊
@jahangeershaik58592 жыл бұрын
Ur right mr. prasad
@rafishaik19002 жыл бұрын
Compare to current fruad and corrupted political leaders KA Paul is good at least he is having some good vision .
@jayasakarudayagiri54732 жыл бұрын
మీకు ఎవరెవరిని కలవాలన్నా ముఃదు పాల్ గారికి చెప్పండి.వాళ్లీ లోకంలో ఉండాలనేది మీరూల్ ,లేకపోయినా రప్పించగలగేది పాల్ రూల్.
@sudharibangaramofficial7332 жыл бұрын
RK గారి ఇన్నర్ ఫీలింగ్ ఈ మొంటల్ గాన్ని ఇంటర్యూ కి ఎందుకు పిలిచారు రా బాబు అని 😁
@mahendervaidya6556 ай бұрын
దీనమ్మా... నా life లో ఇంతగా నవ్వలేదు....😂😂😂😂😂 KA PAUL manchi tablet
@ramu.krsna122 жыл бұрын
Always Paul takes any show to next level… I owe him a lot for being a stress buster
@vinod9498 Жыл бұрын
చాల రోజుల తరువాత కడుపు నొప్పి తో డాక్టర్ ని కలవాల్సి వచ్చింది నీ ఇంటర్వ్యూ తగలయ్య నవ్వలేక పోయాను 😅😅😅
@MsVivek712 жыл бұрын
5:22 Governor గారు మిమ్మల్ని kalavaledu అంది, మీరు వెళ్లి కలిశారు 😂 😂
@shivashivudu97748 ай бұрын
సూపర్ కామెడీ.... చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నా
@Rajeshwar7922 жыл бұрын
best comedy ever...fully enjoyed and laughed very much 😂😂😂😂😂😂😂
@narapinn46622 жыл бұрын
So funny with KAPaul😂😂
@vasudhabangarala79422 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣.....physical గ మీరు ఉన్నారు అని అని అతనికి పెద్ద shock ఇచ్చారు అతనికి
@vasunadaswaram1742 жыл бұрын
ఆర్కే గారు నమస్తే అండీ పాల్ గారి కామెడీ సూపర్ అండీ
@srinivasballa93642 жыл бұрын
Wonderful comedy thanks R k గారు 😂😂😂🤣🤣
@dineshkumar-wy2eb2 жыл бұрын
7:29 Russia gurinchi chepala vadhaa.. Rk- Russia gurinchi vaddu Paul- chepali eppudu 😂😂😂😂 oka 5 mins navvukona
@ram.hongunti2 жыл бұрын
KA Paul laughing 5.40 😂😂😂😂😂😂😂😂
@PremSingh-jy7hn2 жыл бұрын
నవ్వి నవ్వి చస్తున్నాం RK గారు
@vpayani43482 жыл бұрын
Excellent commedy program Rk garu
@jannunithin78452 жыл бұрын
Paul answers are really brilliant and spontaneous
@lakshmanaraolakshmanarao1842 жыл бұрын
Nenu navvi navvi chachipotey avaru ra dhikku 😁😁😁🤣🤣🤣🤣 jai KA Paul 😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😅😅😆😁😄😃😃😀🥰🥰😍😍😍
@ksrik15822 жыл бұрын
What an entertaining interview. Could not stop laughing 😆 🤣 😂 😅. Will watch it agai n for stress relief
@lakshminarasimhamurthymadd55402 жыл бұрын
R.K. గారు మీ interview with Paul chala బాగుంది . best compliments to you 🎉
@Krishnaexperiences2 жыл бұрын
తెలుగు 2 రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రి Paul!
@chepurisathish7876 Жыл бұрын
😅
@NagendraKumar-xj7hj2 жыл бұрын
Kekoo keka.... Interview rk with Paul garu 😀😀😀😂😂😂😂
@narasaihgoud67832 жыл бұрын
ఆర్కే గారు మీ ప్రోగ్రామ్ ఏంటో మేము కడుపుబ్బ నవ్వుకున్నాం
@CANagarjunaReddy2 жыл бұрын
kzbin.info/www/bejne/nGTaeqCjfa-Arck 100 cr paruvunastam case on ABN -RK Dt 6 oct 2021 Viewed by 16,000 .
@yakub34042 жыл бұрын
Yes
@revanthsai9002 жыл бұрын
ఆర్కే గారు మీరు చాలా బిజీ పర్సన్ ఎంతోమంది ఇంటర్వ్యూలు చూసాము మిమ్మలను నోరెత్తని లేకుండా మాట్లాడింది ఇలాంటి దిక్కు మాలిన అతనిని ఎందుకు పిలుస్తారు అయ్యా బాబు పిలవ కండి దయచేసి ఇంకొక సారి ఆ స్టూడియో లో కి రా నీ వెయ్యొద్దు అయ్యా బాబు
@sneham222 жыл бұрын
ROFL 🤣
@rameshwarraod80262 жыл бұрын
@@revanthsai900 pplpppllpp0pplpp0ppppppl pppp
@chandrakalareddy81132 жыл бұрын
రాధాకృష్ణ గారూ, పాల్ గారితో మీ సంభాషణ చాలా ఇంట్రస్టింగ్ గ వుంది, బోర్ కొట్టడం లేదు. పాల్ గారి జ్ఞాపక శక్తికి జోహఁర్లు.
@youthiconp.s84772 жыл бұрын
ఈ interview ఇంక ఒక గంట ఉంటే బాగుండు అనిపిస్తుంది
@nareshraam9448 Жыл бұрын
ఫుల్ కామెడీ
@viswanadhmeduri1882 жыл бұрын
Rk garu e roju baga nuvvukunnatuvunnaru,,😂😂😂😅😅😅
@artaban73b462 жыл бұрын
Years..names . position anni exactly ga chepthinaru.. what an memory power KA Paul sir..
@Telugutv-22 жыл бұрын
1 to 26 seconds full comidy ... పిచ్చిడి తో ఇంటర్వ్యూ లా వుంది ..రాధ కృష్ణ గారి బాధ చూస్తుంటే నవ్వొస్తుంది ..హా హా హా హా
@rajikishorerajamallu11232 жыл бұрын
మీకు రుజువు కావాలంటే వెళ్ళి బైడెన్ ని అడగండి,,సునిశిత్ అని ఒక పేద్ద స్టార్ హీరో ఉన్నాడు, వారు కూడా ఇలాగే కావాలంటే ఫిల్మ్ లాబ్ కెళ్ళి చూసుకోమ్మంటాడు...🤗😁😁😜🤣🤣🤣
@manikantadivili65372 жыл бұрын
This is the one of the best comedy interview of ABN Radha krishna Sir interview
@dasusrinivasaharshavardhan20092 жыл бұрын
Comedy ga ne vntadi nijalu chepthe anduke ila adchindhi india, ap, ts
@seshubabub11812 жыл бұрын
నవ్వలేక సచిపోతున TQ rk గారు...
@ooorukguy2 жыл бұрын
RK Intha cheppina😂😂😂😂 malli 56 presidentla sodi start cheshindu KA
@hyderabadrealestate77302 жыл бұрын
Rk గారు kA పాల్ చెప్పేవి అన్ని నిజాలే అప్పుడు 100% కేంద్రం పెద్దలే KA పాల్ కోసం వెయిట్ చేసింది కూడా నిజమే
Excellent movie & good entertainment 5 star rating
@pprabhakarmudiraj37272 жыл бұрын
We enjoyed a lot RK sir Paul sir
@siddusways2 жыл бұрын
Both are Great People.. 🙏💐
@Mowa_bro2 жыл бұрын
KA Paul ki addamaina questions adigi mariyu ka Paul cheppindi nammakapothey inka ah conversation full fun untadi
@sheshukumarguntuka16712 жыл бұрын
Full comedy thank you so much RK and Paul garu
@manojkunde64372 жыл бұрын
Ka palu ......navvulapalu......what a dialogue
@medhadukumetha72242 жыл бұрын
😂😂😂😂😂 thank you RK
@hyderabadrealestate77302 жыл бұрын
RK గారు మీరు మంచి చతురులే ! చాలా ఎంజాయ్ చేశా టోటల్ Rk ఎపిసోడ్స్ లో ఇదే పెద్ద హిట్ సార్ మీ ఓపిక కు వందనాలు!
@duttalalakshminreddy84692 жыл бұрын
Entire this seen to be screened on big screen. This will be biggest comedy hit.
@deepakd8512 жыл бұрын
enjoyed a lot ..... 😂😂😂😂 rk sir thank you for your patience..
@Nehemiahmusic-1232 жыл бұрын
RK ni comedian ga chesina ka Paul. హేట్సాఫ్
@cerninfo59172 ай бұрын
Meru super sir😂😂😂
@praveenbabumothukuru97562 жыл бұрын
After mohan babu's interview, this interview made me laugh laugh laugh !!!
@appalareddy23942 жыл бұрын
Rk sir..iam enjoying your interview with full of heart.
@VedicEnglishFormula2 жыл бұрын
Beautiful comedy
@kunukusatyanarayana78232 жыл бұрын
Super Paul gaaru excellent talking
@vmadanmohan95682 жыл бұрын
ఆర్కే గారు మాకు మంచి కామెడీ ఇచ్చినారు ఇలాంటి ఇంటర్వ్యూలో పాల్గొనడం మానుకోండి
@edigavinodkumar16922 жыл бұрын
It's really great person KA పాల్.... పాల్ గురించి తెలిసిన వారు comedy న్ గా అనుకోరు...
@sirajuddin35732 жыл бұрын
హ్యాపీ గా నవ్వు కున్న Rk గారు.... తెలుగు మూవీస్ కంటే కూడా Ka పౌల్ డిబేట్ mast కామిడీ
@kunilakshmikar11032 жыл бұрын
orey ilanti comedy scenes never before never after KA Paul Rocks Radha Krishna Shocks
@RajkumarYadav-sc3jz2 жыл бұрын
Thanks rk garu... For making us laugh 😅🤣
@ramyakrishna5729 Жыл бұрын
Wah.......
@sathishpasula1232 жыл бұрын
పాల్ గారూ గ్రేట్ 🤝🤝🤝🤝💐
@muralin84712 жыл бұрын
Great వరల్డ్ పీస్....good
@rajarathnamnaidu17022 жыл бұрын
Salute to RK for bringing paul to lime light. Now u are better than other media. Paul is really interested to work for social justice
@prathyushachinni95732 жыл бұрын
Vammoooooo pauloooooo🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravip10682 жыл бұрын
Thank you sir for Serious Comedy...!
@glokeshwaranareddy901211 ай бұрын
Where will it start and where will it end😂😂😂😂😂😂😂 both are😂😂😂😂😂😂😂😂😂😂 funny conversation 😂😂😂😂😂😊
@KarunSajjana2 жыл бұрын
Nice comedy show. Thanks to KA PAUL and Sunishith for entertaining Telugu audience. This video is a good stress buster.
@anumolubuddhisagarbuddhisa92262 жыл бұрын
Nice comedy show Rk garu
@srinivask26572 жыл бұрын
Super jaberdast comedy 😄😄
@JaiKumar-yq3ge2 жыл бұрын
After watching one clip, I watched full interview. Out n out entertainment. This is interview so far better than some rod movies. Thanks to Dr KA Paul.
@Amit670142 жыл бұрын
Avnu
@sairrv50422 жыл бұрын
గవర్నర్ మిమ్మల్ని కలవలేదు ,మీరు వెళ్లి గవర్నర్ ని కలిశారు. 🤣🤣🤣🤣 రష్యా గురించి మనకెందుకు పిచ్చి గోల.....🤣🤣🤣
@shafivullamohammad78942 жыл бұрын
Rk garu meeru 100 percent correct ga adugutunnaru. Paul garu cheppindey cheppi mind tintunnadu.
@darlinganil91062 жыл бұрын
Correct bro.....😂😂
@allinone-ki9vg2 жыл бұрын
Super knowledge Paul garu .....
@venkat.73802 жыл бұрын
నీ చేదస్తం పాడుగాను 😂😂
@employmentnews46562 жыл бұрын
ఏమో అనుకున్న పాల్ గారి వీడియోస్ యూట్యూబ్ చూసా.. మన తెలుగు వ్యక్తి ఆంత గొప్ప స్థాయికి వెళ్లడం అంటే మాటలు కాదు.. ఎదో పీస్ మిషన్, బ్యాంక్ అకౌంట్స్ తెరిపిస్తే మన తెలుగు ప్రజకు ఏమైనా డబ్బు సహాయం చేస్తాడు.. తెలుగు రాష్ట్రల రాజకీయ పార్టీలు KA పాల్ కి సపోర్ట్ చేయాలి..
@mdnmusics2 жыл бұрын
అబద్ధాన్ని అంత దైర్యంగా చెప్పాలంటే దమ్ము ఉండాలి. KA PAUL ZINDABAD
@mamidiammarajulu47372 жыл бұрын
Mad fellow
@karthikprabhurayana74382 жыл бұрын
Ne ama puku k a pual gurinchi neku ametelusura pooor nakodaka poor nakodukuve poor laga vundu 🤬🤬🤬🤬🤬🤬🤬
@mdnmusics2 жыл бұрын
@@karthikprabhurayana7438 my father is police officer if u not delete your comment, you will see the jail soon👍🏻👍🏻
@Busonbus092 жыл бұрын
ABN 👌👌👌👌❤️❤️❤️❤️
@rajeshmadireddy66882 жыл бұрын
Hilarious comedy show. KA Paul deserves an award for the good entertainment. #Comedian
@vineethlopinti36942 жыл бұрын
We enjoyed a lot sir
@ANNUMAHI12172 жыл бұрын
ఆర్కే గారు ఇంత ఓపికతో సీరియస్ లో హాస్యం కలిపి ఇంత జోవియల్ గా ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇద్దరు సెలెబ్రిటీల డిప్లొమాటిక్ ఇంటర్వ్యూ లాగా లేదు😀!! ఇద్దరు బచ్ పన్ నాటి దోస్తులు ఊరి చెరువు కట్టపై కూర్చుని, తెలిసీ తెలియని విషయాలపై అలసిపోకుండా వాదించుకుంటూ ఆనందిస్తున్నట్టుంది. ఎనీ వే...పాల్ మాత్రం ఒకప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అనే విషయం మరిచిపోవద్దు.
@randomzz36372 жыл бұрын
Super K A Paul & R K Garu
@sprakash32 жыл бұрын
బహుశా ఆర్కే గారికి ఇదే చివరి ఇంటర్వ్యూ అవ్వచ్చు 😋
@satyavani47322 жыл бұрын
Stress buster video..
@hinduunity80162 жыл бұрын
వన్ద్రఫుల్ కామెడీ. బాగా నవ్వుకున్నాను
@mallikarjunagattamaneni50462 жыл бұрын
Iddaru VP lu kalisi tega navvincharu abba 😂😂😂
@shivarao41212 жыл бұрын
When i watch this programme all tensions freeeeeeee