KA PAUL Serious Warning To CM Chandrababu | బ్లడీ ఇడియట్స్ నా కారునే ఆపుతారా | ZEE Telugu News

  Рет қаралды 9,151,793

Zee Telugu News

Zee Telugu News

Күн бұрын

Пікірлер: 1 600
@noorbasha6641
@noorbasha6641 3 ай бұрын
పాల్ గారు మిమల్ని రెచ్చగొడుతున్నారు
@Ssrao-wl6cj
@Ssrao-wl6cj 3 ай бұрын
Hai pal sir
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 3 ай бұрын
తమరు యేమి టి చేసింది మంచి Hindus ని Christian గా తయారు చేశాడు KA పాల్ ni arrest చేసి కోర్టు కి పంపితే మంచిది....కోర్టు వారికి రెవెన్యూ పెరుగును
@tajabdul1168
@tajabdul1168 3 ай бұрын
Re poka vaka time lo me babu pal gari meet avadani naana badlu padevadu
@vickyvikram70
@vickyvikram70 3 ай бұрын
బొక్కలే.. ఎవ్వడైనా ఒక్కటే... పదవి లేనప్పుడు ప్రోటోకాల్ ఎలా ఉంటది హల్లెలూయ
@nagarajukurra6597
@nagarajukurra6597 3 ай бұрын
​@@tajabdul1168జోక్ బాగుంది ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి చంద్ర బాబు ఎక్కడ ka పాల్ ఒక కమిడియన్ ఎక్కడ
@boyathirumalesh8508
@boyathirumalesh8508 2 ай бұрын
పోనీలే సార్ మిమ్మల్ని కలిసే అదృష్టం మా ముఖ్యమంత్రి గారికి లేదు, ఈ ఒక్కసారి కి వేదిలేయండి 🤔.. 😊
@mallikajahan7253
@mallikajahan7253 Ай бұрын
😂
@sathyaprasadati8578
@sathyaprasadati8578 Ай бұрын
😂
@suryabhai1530
@suryabhai1530 3 ай бұрын
ఎంతోమంది పనికిమాలిన ఎదవలకి అసెంబ్లీకి వెళ్లే అవకాశం కల్పించే మనం, ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే తప్పు లేదు . దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించగలరు.
@RejnaiduEluri
@RejnaiduEluri 3 ай бұрын
అప్పుడు నా భారతదేశం క్రైస్తవ దేశం అయిపోద్ది
@PSREDDY4601
@PSREDDY4601 3 ай бұрын
నిజమే బ్రదర్ నాకు ఒకసారి పాల్ గారిని అసెంబ్లీ లో చూడాలని ఉంది
@NasarammaVanka
@NasarammaVanka 3 ай бұрын
Okappudu paul gari appointment kosam mla mp inka pedda pedda vallantha Q lo vundi mari prayers cheyinchukunna valle
@aarg6776
@aarg6776 3 ай бұрын
Ippati varaku Cristin valla india sarva nasanam avvadam chalu.. Ika vaddu.. Mee entry into chatta sabalu
@MaheshS-hy6fk
@MaheshS-hy6fk 3 ай бұрын
❤️❤️👌👌👌
@gumashankarrao1312
@gumashankarrao1312 3 ай бұрын
నేను చూసిన అన్నిటికంటే హైలెట్ సీన్స్ ఎలక్షన్స్ టైం లో ఒక పోలింగ్ బూత్ నుండి ఇంకో పోలింగ్ బూత్ కి ఆయన పరిగెత్తాడు చూడండి అది ఎక్స్లెంట్ సీన్
@vsrforms6141
@vsrforms6141 3 ай бұрын
పోనీ లే అన్నా ఏదో పొరపాటు జరిగింది మళ్ళా జరక్కుండా చూసుకుంటారు
@doodishiva6757
@doodishiva6757 3 ай бұрын
😂😂😂😂😂
@vickyvikram70
@vickyvikram70 3 ай бұрын
షాక్ ట్రీట్మెంట్ ఈ సారి కరెక్ట్
@aaa-ey9cx
@aaa-ey9cx 2 ай бұрын
😂
@srisaiassociates1060
@srisaiassociates1060 2 ай бұрын
😂
@mvdprasadarao7452
@mvdprasadarao7452 3 ай бұрын
పాల్ గారు నమస్తే మీ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తారు సార్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి ఇతర మంత్రుల కోసం మా అందరికోసం తప్పకుండా దేవుని ప్రార్థించండి ప్లీజ్ 🙏🙏
@narsingmegharaj558
@narsingmegharaj558 3 ай бұрын
సార్ మీరు అంబులెన్స్ లో తిరగండి అపుడు మిమ్మల్ని ఎవ్వడు ఆపరు😂
@RakeshChebrolu-b8l
@RakeshChebrolu-b8l 2 ай бұрын
Aaa bolli gadini tiragmnu ambulaylo musuli muda bolli gadu
@valmikigiripanpannagari3475
@valmikigiripanpannagari3475 2 ай бұрын
use less
@MinniMargaret
@MinniMargaret 16 күн бұрын
Excellent very good warning sir ❤
@Crrsl
@Crrsl 3 ай бұрын
20 సంవత్సరాల క్రితం పాల్ గారికి విమానం హెలికాప్టర్ కార్లు పెద్ద బైబిల్ కాలేజీలు ఉన్నాయి సర్ ఒకప్పుడు పెద్ద స్టార్ పెద్ద పాస్టర్ ఇప్పుడు ఎవరు లెక్క చేయటం లేదు ఎగతాళి చేస్తూ ఉన్నారు అన్నీ దేశాలకు వెళ్లే వారు
@rajashakerg
@rajashakerg 3 ай бұрын
Once upon a time
@Crrsl
@Crrsl 3 ай бұрын
Yes you are correct
@thatikondanagachary7918
@thatikondanagachary7918 3 ай бұрын
బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదేనేమో
@venkatgoudbathini
@venkatgoudbathini 3 ай бұрын
Andhuke eelaa ayyadu 😂
@manikantamani1575
@manikantamani1575 3 ай бұрын
Mari eppudu thamuuni champi joker iyadu
@TheStephenraj
@TheStephenraj 3 ай бұрын
You are great brother Time will answere all your questions
@krishnaprasad4886
@krishnaprasad4886 3 ай бұрын
అయినా పాల్ గారూ .. మీరిoకా ఇక్కడే ఉన్నారా...! అమెరికాఅధ్యక్ష ఎన్నికల్లో తలమునకలై ఉంటారనుకుంటే, అక్కడ ట్రంప్ వెయిట్oగూ...🎉🎉🎉
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
😅😅
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 3 ай бұрын
Yes. Well said.
@shankaryadav8638
@shankaryadav8638 3 ай бұрын
Wow superb warning hats your guts
@RRRRRR-bp3cz
@RRRRRR-bp3cz 3 ай бұрын
పాల్ గారూ! TRS పార్టీ గుర్తు కారు! అందుకే ఆపారు! మీరు ఈసారి లారీ వేసుకుని రండి!! ఎవరూ ఆపరు!!😂
@NagaBabu.k
@NagaBabu.k 3 ай бұрын
🤣🤣🤣🤣🤣
@lorrywalavlogs
@lorrywalavlogs 3 ай бұрын
😂😂
@peddapuugendhar744
@peddapuugendhar744 3 ай бұрын
Are o lucha ayana peddamanisi respct
@krk2624
@krk2624 3 ай бұрын
😅😅😅
@gantatriveni771
@gantatriveni771 3 ай бұрын
😅😅😂😂😂
@venkete1776
@venkete1776 3 ай бұрын
Sir పాల్ గారు మీరు చాలా అద్భుతంగా మాట్లాడగలరు మీరొకగొప్ప వక్త , మీరొక గొప్ప వ్యక్తి ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకండి ఒక గుర్తింపు వున్న వ్యక్తి మీరు కొన్ని సార్లు కామెడీ వీడియోలు కొన్ని సార్లు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే వీడియోలు పెడతారు అవి పెట్టకండి
@POLINAIDUT-o9k
@POLINAIDUT-o9k 3 ай бұрын
మా పాల్ గారిని వదిలేయండి రా పాపం ఏదైనా హాస్పిటల్ లో చూపెట్టండి రా
@bhanuprasadgummadi1115
@bhanuprasadgummadi1115 3 ай бұрын
ఎందుకు ఆప కూడదు మీరేమైనా గవర్నరా, స్పీకరా, MLA నా ఆపకుండా ఉండటానికి
@ThousifRahaman-e7s
@ThousifRahaman-e7s 2 ай бұрын
Niku paul girinchi telsukoni matladu ok his real live human ability man ♂️ once upon a. Time lo ayana manaki yenno Vela kotlu echharu...ok
@viratkohlipvenkatesh4593
@viratkohlipvenkatesh4593 2 ай бұрын
అంతకన్నా ఎక్కువే రా గొట్టం అయన హిస్టరీ తెలుసుకో mundu
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Ай бұрын
ఎన్నో వేల కోట్ల సహాయం చేసి ఉండొచ్చు కానీ గర్వం ఉండకూడదు కదా ఎంత సహాయం చేసినా తన పని తను చేసుకోపోతే ఉన్నత స్థాయిలో ఉండేవాడు ​@@ThousifRahaman-e7s
@chaithukisan3495
@chaithukisan3495 Ай бұрын
జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో జనాలకు అదే కావాలి
@ArunaPolamuri
@ArunaPolamuri 3 ай бұрын
Yes correct
@sumanichava4204
@sumanichava4204 3 ай бұрын
Wife
@sumanichava4204
@sumanichava4204 3 ай бұрын
😂
@jatind7442
@jatind7442 3 ай бұрын
Yerri pappa nuvvu
@SaleenaGeddam
@SaleenaGeddam 3 ай бұрын
@MadhaviSrinivasarao
@MadhaviSrinivasarao 3 ай бұрын
మీ వీడియోలు బలే కామెడీగా ఉంటాయి సార్ ఎంత బాధ అయినా మర్చిపోవచ్చు
@RadhaKrishna-m8l3y
@RadhaKrishna-m8l3y 3 ай бұрын
Dintlo comedy yekkada undi
@JAISRIRAM-h1y
@JAISRIRAM-h1y 3 ай бұрын
Kenadaa pradhaani ni kudaa nuvvante bhayapadathaadu
@Ram1-vb4yl
@Ram1-vb4yl Ай бұрын
Pal ni kalavadaniki vellina babu...
@Ram1-vb4yl
@Ram1-vb4yl Ай бұрын
Ipudu ela navuthavo chudama
@lakshmigayathri7098
@lakshmigayathri7098 Ай бұрын
ఒకప్పుడు ఆయన ఈ ప్రపంచంలోనే నెంబర్వన్ కాండిడేట్ ఆయన మంచితనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీడియా నిజంగానే ఒక కామెడీ పీస్ లాగా తయారు చేసింది ఆయన ఎంత మంచివాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఐదు సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరదల్లో మునిగిపోయి ఉంటే వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇది ప్రభుత్వం చేసిన తప్పు దీనివల్లనే విజయవాడ మునిగిపోయింది అనేసి చెప్పిండు అది ప్రభుత్వం చేసిన తప్పు లేకపోతే ప్రకృతి విపత్తు తర్వాత చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే వాళ్లకు సహాయం చేయాలి కదా కనీసం వాళ్లకు ఒక భోజనాలు ప్యాకెట్ లో మంచి నీళ్ల బాటిల్ కూడా ఇవ్వలేదు మళ్లీ తెల్లారి వాళ్ల నాన్న చనిపోయిన దినం అనేసి ఇడుపులపాయలో కెళ్ళి సమాధి కాడ వెళ్లిపోయాడు సరే అంతవరకు బాగానే ఉంది కానీ జగన్ కంటే ముందే కేఏ పాల్ విజయవాడ వరదలకు పడవలో వచ్చి చాలామందికి భోజనాల ప్యాకెట్లు మంచినీళ్ల బాటిళ్లు అందించి నాడు కేరళ వాయనాడ్ లో కొండ చర్యలు విరిగిపడి ప్రకృతి విపత్తు జరిగినప్పుడు చాలా డబ్బు దాతల ధార విరాళాలు స్వీకరించి కేరళ రాష్ట్రానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినాడు అది మన సినిమా హీరో కోటి రూపాయలు ఇచ్చింది అంటే పొద్దున నుండి సాయంత్రం దాకా టీవీలో చూపిస్తూనే ఉంటారు
@vimaladevi1613
@vimaladevi1613 2 ай бұрын
Tq🎉
@venkannaboyapally9561
@venkannaboyapally9561 3 ай бұрын
సార్ మీరు చాలా గ్రేట్ పర్సన్ బట్టి ఎందుకు ఇలా అయ్యారో నాకు అర్థం అవ్వట్లేదు కానీ మీరు బాగుండాలి మీరు ఎక్కడున్నా చిన్న స్థాయి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దిక్కుమాలిన రాజకీయాలకు వచ్చి మళ్లీ ఇలా తయారయ్యారు సార్ మీ పాత ప్లేస్ కి మీరు వెళ్లి ఆ దేవుని సన్నిధిలో ఉండండి
@KaramthotiRajunaik
@KaramthotiRajunaik 3 ай бұрын
ఎందుకు పాల్ గారు మాట్లాడేది నువ్వు ఐతే రాజకీయ నాయకుడు కాబట్టి నీ వెహికల్ ఆపకూడదు ప్రజలకు ఆపచ్చా ఏది మాట్లాడుతున్నావ్ పాల్ గారు
@KarthikAnvitha
@KarthikAnvitha Ай бұрын
❤❤❤
@bapujidevadas7328
@bapujidevadas7328 3 ай бұрын
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మీ కార్ అపుతున్నట్టు వాళ్ళ పై ఆఫీసర్ కె తెలియదు, ఒక సీఎం కి ఎలా తెలుస్తుంది?మీ car ఆపమని చంద్రబాబు గారు చెప్పారా వాళ్ళకి? ఎందుకు సార్ అలా మాట్లాడి మీ విలువ పోగొట్టుకుంటారు!
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Ай бұрын
బాగా చెప్పారు రాజకీయాల్లోకి వచ్చి ఈయన కూడా అలాగే తయారయ్యాడు
@Kasturi-j3r
@Kasturi-j3r 2 ай бұрын
Good warning
@cskk3548
@cskk3548 3 ай бұрын
నువ్వు అందర్నీ రా అని మాట్లాడొచ్చు, పోలీసు లని మర్యాద లేకుండా వాగొచ్చు. నీకు మాత్రం అంతా రెస్పెక్ట్ ఇవ్వాలి
@RamBabu-ub5wl
@RamBabu-ub5wl Ай бұрын
Super warning
@suryabhai1530
@suryabhai1530 3 ай бұрын
అన్న నువ్వు సూపర్, గవర్నమెంట్ గాడిని పెట్టాలంటే మీలాంటి వారు అవసరం అసెంబ్లీకి, ప్రజలు నీకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందనిపిస్తుంది.
@raveendrababuk1880
@raveendrababuk1880 2 ай бұрын
బొక్కేం కాదు.... మూసుకో....
@MunuruEswarao-wu2wf
@MunuruEswarao-wu2wf 3 ай бұрын
Super Good program ❤❤❤❤❤❤ sir
@kadiyalavenkannababu9664
@kadiyalavenkannababu9664 3 ай бұрын
ఎవడు వచ్చినా పోలీసుల మీద పడుతున్నారు ఏంట్రా బాబు వాల్ డ్యూటీ వాల్ చేస్తున్నారు
@YellaGoud-j8d
@YellaGoud-j8d 3 ай бұрын
You are a Legend Sir ❤
@satyanarayanap3494
@satyanarayanap3494 3 ай бұрын
మీకు ప్రోటోకాల్ తెలిసిన మనిషి మీరు... ఏదైనా ఉంటే మీరు ప్రాపర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి ఫ్రీ అప్పాయింట్మెంట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలవడం మీకు... ఇలా చులకనగా మాట్లాడే అనవసరంగా మీ స్థాయిని తగ్గించుకోకండి.
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Ай бұрын
ఈయన వాక్చాతుర్యం వలనే ఈయన అందరి దగ్గర జోకర్ అయ్యాడు సరిగా మాట్లాడితే అంతా బాగానే ఉన్ను
@muralikumardoddi7645
@muralikumardoddi7645 2 ай бұрын
Superb sir
@chinniravi9250
@chinniravi9250 3 ай бұрын
పాల్ గారు ఎందుకు మీరు అలా చేస్తారు మీకు వున్న ఇమేజ్ పోగొట్టుకోకండి
@SureshT-gu4og
@SureshT-gu4og 2 ай бұрын
Gentleman you are no exception
@sidhuchowdry9047
@sidhuchowdry9047 3 ай бұрын
గురువుగారు మీరు మంచి చేయాలనుకుంటే మిషనరీ స్టార్ట్ చేయండి అర్థమవుతుందా పేద ప్రజల్ని మీరు లేపండి అంతే మీరు ఏం చేస్తారు అండి. ఎర్రి పప్ప అవడం తప్ప ఏమీ లేదు సారూ అర్థమవుతుందా ఎవడో మిమ్మల్ని కొట్టాడు మధ్య తెలంగాణలో. ఏం పీకారు మీరు
@MohanraoNavuru
@MohanraoNavuru 3 ай бұрын
రాష్ట్రాన్ని కాపాడాలనడం కరెక్ట్ కాదు బ్రో.. అభివృద్ధి చేద్దామని అనండి..
@cganesh7833
@cganesh7833 3 ай бұрын
👌👌Sir ✊🔥
@PulleTulasi
@PulleTulasi 3 ай бұрын
మివిలువను మీరే తీసేసుకుంటున్నారు
@allbankscollectionrecovery7190
@allbankscollectionrecovery7190 3 ай бұрын
U r great sir
@narasimhanaidu193
@narasimhanaidu193 3 ай бұрын
చనిపోయిన బర్రె పగిలిపోయిన కుండానిండా పాలు ఇస్తుండే అంటే ఇప్పుడు రెండు లేవు సార్ మీ పరిస్థితి అంతే
@LovarajuAmirisetty
@LovarajuAmirisetty 3 ай бұрын
Super 👌👌👌
@msaikrishna374
@msaikrishna374 3 ай бұрын
మీకు పడ్డ 4 ఓట్లలో ఒకటి నాదే.... ఎక్కండి అన్ని ఓట్లు ఎవరికీ రావు
@sivakumarjangala2439
@sivakumarjangala2439 3 ай бұрын
😂
@TmajnualDevi
@TmajnualDevi 3 ай бұрын
ఐతే.మీ ఓటు చాలా విలువైనది😂😂😂😂😂
@shafishaik9304
@shafishaik9304 3 ай бұрын
Yes sir
@maadhumallesham6893
@maadhumallesham6893 Ай бұрын
Yess 👍
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 3 ай бұрын
మీ కుండా పార్టీ ఎలాగా ఉంది పాల్ జీ
@manmadhamuddada5298
@manmadhamuddada5298 3 ай бұрын
Pagilindi
@RavikumarMjm
@RavikumarMjm 3 ай бұрын
@@prasadaraoprathapurao2721 4 ఓట్లతో చిప్ప పగిలిపోయింది😂
@umavasamsetti7785
@umavasamsetti7785 3 ай бұрын
😂😂😂😂
@TmajnualDevi
@TmajnualDevi 3 ай бұрын
కుండ నాలుగు ఓట్లతో ఓటు పోయింది 😂😂😂😂
@simhachalamgundala7001
@simhachalamgundala7001 2 ай бұрын
Very good
@dhanrajdnr1345
@dhanrajdnr1345 3 ай бұрын
పొలిటికల్ మెంటల్ ఏకే పాల్ వై జోక్స్
@TSVS-zu3pv
@TSVS-zu3pv 3 ай бұрын
serious paly garu
@BhaskarraoBhaskar-i3o
@BhaskarraoBhaskar-i3o 3 ай бұрын
అక్కడున్న పోలీసు వారు ఈ పిచ్చోన్ని తీసుకొని వెళ్లి ఒక ఆసుపత్రిలో చేర్పించండి
@SunnyRocks-mb3rs
@SunnyRocks-mb3rs 3 ай бұрын
I respect you sir
@parthasaradhi465
@parthasaradhi465 3 ай бұрын
ఒరేయ్ నువ్వు జోకర్ రావు రా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ నువ్వు జోకర్ జోకర్ జోకర్ జోకర్ పాల్
@RsivaRsiva-or9fi
@RsivaRsiva-or9fi Ай бұрын
It's true Anna.
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 3 ай бұрын
KA.. పాల్ గారు.. మీకు రాజకీయాలు.. మీకు అవసరమా.. మీరు.. దేవుని పరిచర్య చేసినపుడు.. ఇతరదేశాలు .. అధ్యక్షులు.. మీకోసం.. పడిగాపులు కాసేవారు.. అంత విలువ సంపాదించిన మీరు.. ఇలా తయారు అవ్వడం.. నాకునచ్చలేదు.. మీరు రాజకీయాలలో కి.. వచ్చిన తర్వాత.. మీరు రోడ్లు మీద వెళుతుంటే.. వెకిలి నవ్వు తున్నారు.. మీకు సిగ్గు వెయ్యటంలేదా.. KA.. పాల్ గారు..
@RaviAlle-tp7rq
@RaviAlle-tp7rq 3 ай бұрын
Good sir🎉
@rayalarajasekharrao3207
@rayalarajasekharrao3207 3 ай бұрын
వీడిని పిచ్చి ఆసుపత్రి లో వెయ్యండి
@lakshmi777vijaya8
@lakshmi777vijaya8 2 ай бұрын
Super sir
@MacharlaNarsappa
@MacharlaNarsappa 3 ай бұрын
Right correct sir
@harikrishna-rl1vb
@harikrishna-rl1vb 2 ай бұрын
Super sar your tanking
@venkatPuram-wx8dp
@venkatPuram-wx8dp 3 ай бұрын
Sir we are with you
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 3 ай бұрын
నీవు సూపర్ కామెడీ... ఎప్పడు youtube కింగ్
@chandrashekar1630
@chandrashekar1630 3 ай бұрын
మీ రెస్పెక్ట్ బాగుంటుంది గురువుగారు
@apphallreddyy9124
@apphallreddyy9124 3 ай бұрын
Super sir 💯
@dayanandareddygudadayanand8359
@dayanandareddygudadayanand8359 2 ай бұрын
Super super sir
@vidyarani8705
@vidyarani8705 Ай бұрын
KA Paul garini MLA cheyadam assembly lo matladaniki chance Esthe thappu ledhu. Lalu Prasad Yadav ki assembly lo matladaru. Janam voice ethanu. God will be with you KA Paul garu. He'll give you chance to become MLA. That time public will know your importance as a leader. Every one has right to talk it's fundamental right. 😊
@lakshmikanthdevarakonda8676
@lakshmikanthdevarakonda8676 2 ай бұрын
What are you doing Mr.K A paul garu, please pray for Hindus of Bangaladesh
@lakshmisreedhar-t9i
@lakshmisreedhar-t9i 3 ай бұрын
Anna ne warning style superb
@triveniraviteja6108
@triveniraviteja6108 2 ай бұрын
Nice
@gamingbeast6219
@gamingbeast6219 2 ай бұрын
Sure
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 19 күн бұрын
మీరు సూపర్ సార్
@afydyhdhxuf6826
@afydyhdhxuf6826 2 ай бұрын
❤❤❤kpl❤❤
@vantalatrinadh5632
@vantalatrinadh5632 3 ай бұрын
Good 🙏🙏🙏🙏
@rgv1192
@rgv1192 3 ай бұрын
గ్రేట్ గాడ్సే ఉన్నాయి పాల్ గారు మీ అభిమాని నేను మీరు అసెంబ్లీ లో మీ ప్రసంగం వినాలని ఉండి
@lokeshbalakrishna1421
@lokeshbalakrishna1421 2 ай бұрын
People should have sent KA Paul to Assembly .., there would have been nice debate
@KagitaLakshmi
@KagitaLakshmi 3 ай бұрын
Supper comedy
@kalyanaleti4513
@kalyanaleti4513 2 ай бұрын
Super super
@gprashanthkumarreddy
@gprashanthkumarreddy 3 ай бұрын
Hammaya.....7days stress released 😊😊
@LovelyPrince-vy1uk
@LovelyPrince-vy1uk 3 ай бұрын
మీరు సూపర్ స్టార్
@MaheshMadha-jm9xv
@MaheshMadha-jm9xv Ай бұрын
Like god Paul sir ..... honest only
@Benarji-sv6ps
@Benarji-sv6ps 2 ай бұрын
Super super super super super 🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 ай бұрын
పాల్ గారూ మీరు సంతోషంగా ఉండాలి ఇలాగే 😀💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🥰🥰🥰
@raveendrababuk1880
@raveendrababuk1880 2 ай бұрын
ఆ... ఆ.... సార్..సార్ ... సార్.. మీ కోపాన్ని తట్టుకోలేకపోతున్నామ్.... కొంచెమ్ శాంతి శాంతి.. శాంతి.....
@srinivasarao3874
@srinivasarao3874 3 ай бұрын
Paul garu your right.
@Srinu9347
@Srinu9347 2 ай бұрын
కే ఏ పాల్ గారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను
@BandivishnuVishnu-w3v
@BandivishnuVishnu-w3v 3 ай бұрын
పాల్ గారి కారును భారత్ దేశంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు జ్ఞానవంతుడుని హాస్య వాడుగా దయ ఉంచి మార్చకండి
@mbk8513
@mbk8513 3 ай бұрын
అయ్యా పూల్ గారు మీరు హెలికాప్టర్ లో రావచ్చుగా
@mallesh3136
@mallesh3136 3 ай бұрын
మన తెలంగాణ ముఖ్యమంత్రి కన్నా, కె ఏ పాల్ బెటర్.
@gkanna24gorriparthi21
@gkanna24gorriparthi21 2 ай бұрын
మీకు టైం వస్తది కచ్చితంగా Ur the legend
@SrinivasBodireddi-be5yo
@SrinivasBodireddi-be5yo Ай бұрын
Paul gariki Nominated MLC ichi Minister ni cheyyali ❤❤
@DKalpana-oc3wd
@DKalpana-oc3wd 2 ай бұрын
Anna yeay 😊
@KagitaLakshmi
@KagitaLakshmi 3 ай бұрын
Rules patinchali kadha comedy
@slnmodular2739
@slnmodular2739 2 ай бұрын
I think your king of the world
@krishnavandrasi3578
@krishnavandrasi3578 3 ай бұрын
సార్ మీకు బొల్లి బాబు కు ఏమిటి కంపేర్ చేస్తారు సార్. వెన్నుపోటు రాజకీయం సార్ అతను మిమ్మల్ని కూడా పొడ గలడు 😭
@BandariVinesh
@BandariVinesh 3 ай бұрын
Hello New Year
@kvijay7564
@kvijay7564 3 ай бұрын
🙏
@neelakanteswararaoneelu833
@neelakanteswararaoneelu833 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ ఇటువంటి వాళ్ళని అడిగే కంటే మొర్ర పెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడే ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాడు
@venkatesh6162
@venkatesh6162 3 ай бұрын
Earlier Paul is the saviour of peace Now he is barking
@rarerim
@rarerim 3 ай бұрын
Great successful person in past. Good comedian in present
@shanmukh111
@shanmukh111 3 ай бұрын
పాలన్న రావాలి పాలన మారాలి ✊
@jaganmohanrao7753
@jaganmohanrao7753 3 ай бұрын
రాజకీయాలు లో ఒకే ఒక సింహం అది పాల్ గారు 🎉
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
please live happy 🖤                   like and Subscirbe ♥️
0:33
Remix reels
Рет қаралды 19 МЛН